English-Telugu Dictionary(Parts of Speech)/N
స్వరూపం
| nab | v | నిర్భంధించు |
| nail | n | గోరు |
| nail | n | మేకు |
| nail | v | మేకులతోబిగించు |
| nail-file | n | గోళ్ళునునుపు చేయునది |
| naked | a | నగ్నంగా |
| naked eye | n | మామూలు కంటిచూపు |
| namely | a | నామంగల |
| namely | a | పేరుగల |
| name-plate | n | నామఫలకం |
| namesake | a | పేరుకుమాత్రమే |
| nan | n | గుండ్రనిరొట్టె |
| nanny | n | బిడ్డ సంరక్షకురాలు |
| nape tie | n | మెడవెనుకభాగం |
| napkin | n | చేతులుతుడుచుకొనుగుడ్డ |
| narcism | n | స్వయంప్రేమ |
| narcosis | n | గాఢనిద్ర |
| narcosis | n | స్పృహలేక వుట |
| nark | n | మాదకద్రవ్యాల తనిఖీ అధికారి |
| narrow | a | ఇరుకైన |
| narrow boat | n | ఇరుకుపడవ |
| narrow-minded | a | సంకుచిత మనస్తత్వం కల |
| nasal | a | ముక్కు సం |
| nascent | a | ప్రారంభదశలో |
| natal | a | పుట్టుక సం |
| nation | n | జాతి |
| national | a | జాతీయ |
| national anthem | n | జాతీయగీతం |
| national debt | n | జాతీయరుణం |
| National Health | n | జాతీయఆరోగ్యం |
| National Insurance | n | జాతీయబీమా |
| national service | n | జాతీయసేవ |
| nationalism | n | జాతీయవాదం |
| nationality | n | జాతీయత |
| nationalize | v | జాతీయీకరణచేయు |
| natural | a | ప్రకృతిసిద్ధ |
| natural | a | సహజ |
| natural gas | n | సహజవాయువు |
| natural history | n | ప్రకృతిచరిత్ర |
| natural law | n | సహజన్యాయం |
| natural number | n | సహజసంఖ్య |
| natural resources | n | సహజవనరులు |
| natural science | n | ప్రకృతిశాస్త్రం |
| natural selection | n | సహజవరణం |
| naturalism | n | సహజ సిద్ధాంతం |
| naturalist | n | సహజవాది |
| naturalize | v | ప్రకృతీకరించు |
| naturally | a | సహజంగా |
| nature | n | ప్రకృతి |
| nature reserve | n | ప్రకృతిసంపద |
| natured | a | మంచి స్వభావం కల |
| naughty | a | క్రమశిక్షణలేని |
| nauseate | v | వికారంకల్గించు |
| nauseous | a | వికారంకల |
| nautical | n | సముద్రవ్యాపారం |
| naval | a | నౌకలకు సం |
| navel | n | నాభి |
| navel, umbilicus | n | బొడ్డు |
| navigable | a | నౌకాయానం చేయదగిన |
| navigate | v | నౌకాయానం చేయు |
| navigation | n | నౌకాయానం |
| navy | n | నౌకాదళం |
| nearby | n | దగ్గరలో |
| near-sighted | a | దగ్గరచూపుగల |
| nebula | n | విశ్వంలోధూళి |
| necessitate | v | వత్తిడి |
| necessitous | a | అవసరాలలోఉన్న |
| necessity | n | ఆవశ్యకత |
| neck | n | మెడ |
| neckband | n | మెడపట్టీ |
| necklace | n | కంఠహారం |
| neckline | n | దుస్తులోనిమెడప్రాంతం |
| necro- | a | చనిపోయిన |
| necro- | a | మృతిచెందిన |
| necromancy | n | మంత్రవిద్య |
| necrosis | n | మాంసంకుళ్ళటం |
| needle, pin | n | సూది |
| needle-point | n | సూది మొన |
| negate | v | కాదను |
| negate | v | ఖండించు,వ్యతిరేకించు |
| negativism | n | ప్రతికూలవాదం |
| neglect | v | ఆశ్రద్ధచేయు |
| negotiable | a | బేరమాడ వీలగు |
| negotiable | a | వీలుకల |
| negotiate | v | సంప్రదింపులు జరుపు |
| neigh, nicker | v | గుర్రంవలెసకిలించు |
| neighbour | n | పొరుగువాళ్ళు |
| neighbourhood | n | పొరుగు |
| neighbourhood watch | n | ఇరుగుపొరుగుకాపలా |
| neighbourly | a | పొరుగు వారి వలె |
| neo | n | వాసనలేని ఒక వాయువు |
| neolithic | a | నవీన శిలాయుగ సం |
| neologism | n | నూతనవ్యక్తీకరణ |
| neologism | n | మాటలఆధునిక ఉపయోగం |
| neophyte | n | ప్రారంభస్థాయి |
| nerve | n | నరం |
| nerve gas | n | విషవాయువు |
| nerve-cell, neuron | n | నాడీకణం |
| nerveless | a | నాడులులేని |
| nerve-racking | a | వత్తిడితోకూడిన |
| nervous breakdown | n | భావోద్వేగ క్లిష్టస్థితి |
| nervous system | n | నాడీమండలం |
| nervous, neural | a | నాడులకు సం |
| nest egg | n | గూటిలోగుడ్డు |
| net | n | వల |
| net profit | n | నికరలాభం |
| netball | n | వల,బంతి ఆట |
| nether | దిగువ | |
| neuralgia | n | నరమునొప్పి |
| neuritis | n | నరాలవ్యాధి |
| neurology | n | నరాలశాస్త్రం |
| neurotic | n | ఆందోళనగల వ్యక్తి |
| neuter | a | స్త్రీ, పురుష లింగం కాని |
| neutral | a | తటస్థ |
| neutralize | v | తటస్థీకరణచేయు |
| nevermore | a | ఇంకేమీలేని |
| nevermore | a | మరలరాని |
| nevertheless | ఎట్లాగైనా | |
| new | a | కొత్త |
| new age | n | నూతనయుగం |
| new arrival | n | తాజాగావచ్చినవి |
| new broom | n | కొత్తచీపురు |
| new moon | n | నెలపొడుపు |
| new star | n | కొత్తతార |
| new style | n | కొత్తబాణి |
| new style | n | నూతనశైలి |
| New Testament | n | కొత్తనిబంధన (బైబిలు) |
| new town | n | కొత్తపట్టణం |
| new wave | n | నూతనధోరణి |
| new world | n | నూతనప్రపంచం |
| new year | n | కొత్తఏడాది |
| New Year’s Day | a | కొత్తసంవత్సరపు రోజు |
| newborn | a | కొత్తగాపుట్టిన |
| newcomer | n | కొత్తగావచ్చినవాడు |
| newel | n | చుట్టూమెట్లుగలస్తంభం |
| newly-wed | a | కొత్తగాపెండ్లాడిన |
| news conference | n | వార్తాసదస్సు |
| news room | n | వార్తా గది |
| news, tidings | n | వార్త |
| newsagent | n | వార్తా ప్రతినిధి |
| newscast | n | వార్తా ప్రసారం |
| newscaster | n | వార్తా ప్రసారకుడు |
| newspaper | n | వార్తా పత్రిక |
| newsreel | n | చిన్నవార్తా చిత్రం |
| news-sheet | n | వార్తా పత్రం |
| news-stand | n | పుస్తకాలుఅమ్ముచోటు |
| newsworthy | a | వార్తగా చెప్పగల |
| Newton | n | శక్తిని కొలచు ప్రమాణం |
| next world | n | తరువాతిప్రపంచం |
| next-best | n | తరువాతఉత్తమం |
| nib | n | పాళీ |
| nibble | v | సున్నితంగా నమలు |
| nicety | n | స్వల్పవిశిష్టత |
| niche | n | తగినస్థానం |
| nick | n | చిన్నగంటు |
| nick | v | చిన్నగంటుపెట్టు |
| nickel | n | వెండివంటి గట్టి లోహం |
| nick-knack | n | చిన్నఅలంకరణ వస్తువు |
| niece | n | తోబుట్టువు కూతురు |
| niggle | v | చిన్నకోరికలుకోరు |
| night | n | రాత్రి |
| night bird | n | రాత్రంతా పనులు చేయువ్యక్తి |
| nightclub | n | రాత్రి క్లబ్ |
| nightdress, nightgown | n | రాత్రి దుస్తులు |
| nightfall | n | చీకటిపడటం |
| night-life | n | రాత్రి జీవితం |
| nightshirt | n | రాత్రి చొక్కా |
| nighttime | n | రాత్రి దుస్తు |
| night-watchman | n | రాత్రి కాపలాదారుడు |
| nihilism | n | శూన్యతా వాదం |
| nimbus | n | దట్టమైన మేఘం |
| nine | n | తొమ్మిది |
| nine fold | n | తొమ్మిదిరెట్లు |
| nineteen | n | పందొమ్మిది |
| ninety | n | తొంభైతొమ్మిది |
| nip | v | గిచ్చు |
| nipper, pincers | n | శ్రావణం |
| nipple | n | చనుమొన |
| nit | n | ఈపి |
| nit | n | పేనుగుడ్డు |
| nitty-gritty | n | ప్రాధమిక మూలకాలు |
| nitwit, noddy | n | తెలివితక్కువవాడు |
| no-ball | n | గీతదాటివేసినబంతి |
| Nobel prize | n | నోబెల్ బహుమతి |
| nobility | n | గొప్పతనం |
| nobility | n | నీతిమంతం |
| nobleman | n | ఉన్నతస్ధాయి సభ్యుడు |
| nod | v | తలపంకించు |
| node | n | కణుపు |
| noise | n | చప్పుడు |
| noise | n | శబ్దం |
| noise, ping, sound | n | ధ్వని |
| noisy | a | శబ్దంతో కూడిన |
| nomad | n | సంచారజాతివ్యక్తి |
| nomenclature | n | నామవర్గీకరణ |
| nominal | a | నామమాత్రపు |
| nominate | v | నామ్నీకరించు |
| nominee | n | నామ్నీకరించబడిన వ్యక్తి |
| non commercial | a | వాణిజ్యసంబంధం కాని |
| nonagenarian | n | తొంభైసంవత్సరాలవ్యక్తి |
| non-aggression | n | దౌర్జన్యంలేకపోవుట |
| non-alcoholic | a | మద్యంలేని |
| non-belligerent | a | దురుసుగా |
| non-belligerent | a | పగతో |
| non-combatant | n | ప్రత్యర్ధి కానివాడు |
| non-commissioned | a | నియమించబడని |
| non-cooperation | n | సహాయ నిరాకరణ |
| non-drinker | n | మద్యపానం చేయనివాడు |
| non-driver | n | వాహనం నడపనివాడు |
| none the less | ఏమైనా | |
| nonentity | n | ఊహారూపం |
| nonentity | n | వాస్తవంగా లేనిది |
| nonetheless | అయినప్పటికీ | |
| non-existent | a | మనుగడలోలేని |
| non-fattening | a | కొవ్వుచేరని |
| non-ferrous | a | ఇనుముకాని |
| non-fiction | a | కల్పనకానిసాహిత్యం |
| non-flammable | a | మండని |
| non-interference | n | జోక్యరాహిత్యము |
| non-intervention | n | జోక్యంచేసుకొనకపోవటం |
| non-member | n | సభ్యుడు కానివాడు |
| non-observance | n | పాటించకపోవటం |
| non-parties | a | పక్షపాతరహిత |
| non-party | a | పార్టీలకు అతీతమైన |
| non-payment | n | చెల్లింపులేకపోవటం |
| nonplus, | a | ఆశ్చర్యపరచెడు |
| non-profit making | a | లాభార్జన లేని |
| non-resident | a | ప్రవాస |
| non-resistance | n | నిరోధంలేకపోవుట |
| non-returnable | a | తిరిగిఇవ్వవీలుకాని |
| non-sectarian | a | తెగలకు అతీతమైన |
| non-smoker | n | పొగతాగని వాడు |
| non-specific, unspecific | a | నిర్దిష్టంకాని |
| non-standard | a | ప్రమాణంలేని |
| non-starter | a | ప్రారంభించని |
| non-stop | n | ఆగకుండా పోవునది |
| non-stop | a | ఆగకుండాపోవు |
| non-transferable | a | మార్చుటకు వీలుకాని |
| non-union | a | కలుపలేని |
| non-voting | a | ఓటువేయని |
| noodle | n | సేమియా |
| noose | n | ఉరితాడు |
| norm | ప్రమాణం | |
| normal | a | సాధారణమైన |
| normalize | v | సాధారణీకరించు |
| normally | a | మామూలుగా |
| normally | a | సాధారణంగా |
| north | n | ఉత్తరదిక్కు |
| north country | n | ఉత్తరదేశం |
| North Pole | n | ఉత్తరధృవం |
| northbound | a | ఉత్తరంవైపు వెళ్ళు |
| northerly | a | ఉత్తరదిశగా |
| northern | a | ఉత్తరవైపుకు చెందిన |
| Northern hemisphere | n | ఉత్తరార్ధగోళం |
| northward | a | ఉత్తరంవైపుకు |
| North-West, south-west | n | వాయువ్యమూల |
| north-westerly | a | వాయువ్య మూలగా |
| north-western | a | వాయువ్యమూలకు సం |
| nose | n | నాసిక |
| noseband | n | ముక్కుపట్టీ |
| nosebleed | n | ముక్కునుంచి రక్తం కారుట |
| nosegay | n | చిన్నపూలగుత్తి |
| nostrum | n | దొంగమందు |
| nosy | a | ముక్కువంటి |
| notary | n | ధృవీకరణ అధికారి |
| notation | n | సంకేతవిధానం |
| notebook | n | తెల్లకాగితాల పుస్తకం |
| notelet | n | చిన్నసూచన |
| notepaper | n | సూచనా కాగితం |
| nothing | n | ఏమీలేదు |
| notice | n | గమనిక |
| notifiable | a | తెలియదగు |
| notifiable | a | హెచ్చరించదగిన |
| notional | a | పేరుకుఇచ్చిన |
| noun | n | నామవాచకం |
| nourish, nurture | v | పోషించు |
| novel | n | నవల |
| novelette | n | నవలిక |
| novelist | n | నవలారచయిత |
| novella | n | చిన్ననవల |
| novelty | n | నవ్యత |
| November | n | నవంబరు |
| novena | n | నవదినప్రార్దనలు (కాధలిక్) |
| novice | n | కొత్తవాడు |
| novitiate | n | శిక్షణపొందు మతగురువు |
| now | n | ఇప్పుడు |
| no-win | a | గెలుపులేని |
| noxious | a | విషపూరిత |
| nozzle | n | ద్రవాలనుచిమ్ముయంత్రభాగం |
| nuance | n | సున్నిత విశిష్టత |
| nuance | n | స్వల్పతేడా |
| nub | n | సారం, చేవ |
| nubile | a | వివాహయోగ్యత సం |
| nubile | a | స్త్రీల |
| nuclear family | n | వ్యష్టి కుటుంబం |
| nucleus | n | కేంద్రకం |
| nude | a | నగ్న |
| nude,bare, naked | a | దిగంబర |
| nudge | v | చిన్నగాతోయు |
| nudist | n | నగ్నవాది |
| number | n | సంఖ్య |
| number one | n | మొదటివాడు |
| number-plate | n | సంఖ్యాఫలకం |
| numeral | n | సంఖ్యను తెలుపు గుర్తు |
| numerate | a | సంఖ్యకు సం |
| numeration | n | గణనప్రక్రియ |
| numeration | n | సంఖ్య లెక్కింపు |
| numerator | n | లవం |
| numerical | a | సంఖ్యలకు సం |
| numerology | n | సంఖ్యాశాస్త్రం |
| numinous | a | దేవతవంటి |
| numismatic | a | నాణెములసేకరణ సం |
| numismatics | n | నాణెములసేకరణ |
| nunnery | n | సన్యాసిత్వం |
| nursery | n | నారుమడి |
| nursery | n | శిశువిద్యాలయం |
| nursing home | n | వైద్యశాల |
| nursling | n | పోషణలో గల వ్యక్తి |
| nut | n | పెంకు గల కాయ |
| nutcracker | n | వక్కల కత్తెర |
| nutrient | n | పోషకపదార్ధం |
| nutritious | a | బలవర్ధక |
| nutritive | a | పోషకవిలువగల |
| nutritive | a | పోషణఇచ్చు |
| nutty | a | కాయలవంటి |
| nylon | n | కృత్రిమ దూది |