Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/M

Wikibooks నుండి
macaroni n సేమియా వంటి గొట్టపు పుల్లలు
macaroon n బాదం కలిసిన వంటకం
macaw n పెద్ద చిలుక
macerate v తడిపిమెత్తగా చేయు
machete n పెద్ద కత్తి
Machiavellian, fraudulent, mischievous a మోసపూరిత
machine n మెషీన్
machine code n యంత్ర సంకేతం
machine-gun n యాంత్రిక తుపాకి
machine-readable a యంత్రం చదువగల
machinist n యంత్ర పరికరాల నిర్వాహకుడు
machismo n పురుషదౌర్జన్యం
macho n ఆధిపత్య పురుషుడు
macrobiotic a దీర్ఘకాలం జీవించు
macrocosm n సర్వప్రపంచ భావన
macula n ఎండమచ్చ
madcap a తలబిరుసుగా
madden v ఉన్మాదిగాచేయు
made a చేయబడిన
made to measure a కొలతప్రకారంచేయబడిన
mafia n రహస్యనేర సంస్థ
mag n వార పత్రిక
magenta, scarlet n ముదురు ఎరుపురంగు
maggot n పుండులోపురుగు
magic n ఇంద్రజాలం
magic eye n విద్యుత్ కన్ను
magic lantern n మాయాలాంతరు
magical a ఇంద్రజాలసం
magician n మాంత్రికుడు
magisterial a న్యాయమూర్తి ద్వారా
magma n భూగర్భంలో కరిగినరాయి
Magna Carta n బ్రిటీష్ రాజ్యాంగ ఛార్టరు
magnanimous a స్వార్ధరహితంగా క్షమించు
magnate n వ్యాపారవేత్త
magnate n సంపన్నుడు
magnification n పెద్దదిగా చూపుట
magnifying glass n భూతద్దం
magnum n పెద్ద మద్య సీసా
magnum opus n గొప్పకళాఖండం
magpie, chatterbox, magpie n వాగుడుకాయ
maharishi n మహర్షి
mahout n ఏనుగునునడుపువాడు
mahout n మావటి
maid n కన్య
maid of honour n తోడి పెళ్లికూతురు
maiden n తొలిసారి చేసినది
maiden name n పెళ్లిముందు స్త్రీ ఇంటి పేరు
maidenhead n కన్యత్వం
mail n ఉత్తరాలు
mailbag n తపాలుసంచి
mailbox n తపాలుడబ్బా
mailing list n పంపిణీజాబితా
main chance n ముఖ్యఅవకాశం
mainframe n ప్రధానచట్రం
mainland n ప్రధానభూభాగం
mainline n ప్రధానవరుస
mainspring n ప్రధానస్ప్రింగు
mainstay n ముఖ్యఆధారం
mainstream n ప్రధాన ప్రభావం
maintain v నిర్వహించు
maintenance, management n నిర్వహణ
major-general n సైనిక ఉన్నతాధికారి
majority n ఆధిక్యత
majority rule n ఆధిక్యతగల పాలన
make, manufacture, prepare v తయారుచేయు
make-believe నమ్మించు
maker n తయారుచేయువాడు
making n తయారు
maladjusted a సరిగా సర్దుబాటు కాని
maladminister a సరిగా పాలించని
malarkey n తెలివితక్కువ
malcontent n తృప్తిలేనివ్యక్తి
male n మగ
male chauvinist n పురుషాభిమాని
malediction n శపించటం
malefactor n హానిచేయువాడు
malevolent a దుష్ట
malformation n అపసవ్యనిర్మితి
malfunction n సరిగా పనిచేయక పోవటం
malice n హానిచేయు తలంపు
malignant a హానికరమైన
malignant, pestilent a ప్రాణాంతక
malinger n హానిచేయువాడు
malingerer n పని ఎగగొట్టు వాడు
mall, market n దుకాణసముదాయం
mallard n అడవి బాతు
mallet n కొయ్యసుత్తి
malnourished a పోషణసరిగా లేని
malnutrition n పోషణలోపం
malted milk n పాలపొడి కలిపిన మొలకలపొడి
Malthusian a మాల్ధూసియన్ సిద్ధాంతాల సం
maltreat, mistreat v సరిగా చూడకపోవు
mamba n పెద్ద విష సర్పం
mambo n వేగంగా చేయు ఒక నృత్యం
mammary a రొమ్ము సం
mammary a స్తనం సం
mammogram n రొమ్ముయక్స్-రే
mammography n రొమ్ముల పరీక్ష
mammoth a బృహత్
man a మనిషి
man n మనిషి
man in the street n వీధిమనిషి
man of letters n విద్యావేత్త
man of the world n విశ్వ మానవుడు
man to man a మనిషి నుంచి మనిషికి
manacle n బేడీలు
manacle n సంకెళ్లు
manage, conduct, handle, maintain, v నిర్వహించు
managing director n నిర్వాహకదర్శకుడు
mandamus n న్యాయస్థాన ఉత్తర్వు
mandible n కిందిదవడఎముక
mandrel, spindle n కదురు
mane n జులపాలు
mane n జూలు
maneuver v నైపుణ్యంతోనియంత్రించు
manhandle v దౌర్జన్యంచేయు
manhole n మనిషి దూర గల రంధ్రం
manhood n మగలక్షణాలు
manhood n మానవస్థితి
man-hour n మనిషి గంట (పని గంట)
manhunt n తీవ్రంగా వెదకటం
maniac, rabid a వెర్రిగల
manic a ఉన్మాదసం
manic-depressive a ఉన్మాదకుంగుదలగల
manifesto n విధాన ప్రకటన
manifold n వివిధ భాగాలతో చేయబడినది
manikin n మనిషిబొమ్మ
manikin, pygmy n మరగుజ్జు
manipulative a నియంత్రించెడు
manipulative a ప్రభావంచూపెడు
man-made a మనిషిచేసిన
manna n ఆశించని సహాయం
manned a మనుషులుగల
manner, method, mode, policy n విధానం
mannered a విధానం కల
mannish, masculine a పురుష సం
manpower n మానవశక్తి
mantis n మిడతవంటి ఆకుపురుగు
mantle, occupation, profession n వృత్తి
manuscript n చేతిరాత
many, myriad n చాలా
Maoism n మావో సిద్ధాంతం
map n పటం
mar v రూపం చెడగొట్టటం
marble n గాజుగోళం
marble n గోళీ
marble n చలువరాయి
marble cake n తెలుపు, నలుపు రంగుల కేక్
marbling n అలంకరించుట
March n మార్చినెల
march, parade v కవాతుచేయు
marching orders n కవాతుఆజ్ఞలు
mare n ఆడగుర్రం
mare’s nest n వాస్తవం కాని గొప్ప ఆవిష్కరణ
marginal a ఉపాంత
marginal cost n ఉపాంతవెల
marginalia n హద్దువెలుపలవిషయాలు
marginalize v ఉపాంతస్థాయికిచేర్చు
marigold n బంతిపూవు
marina n చిన్నఓడరేవు
marine a సముద్ర సం
mariner, sailor, seafarer, seaman n నావికుడు
marionette n తీగలతో ఆడు కీలుబొమ్మ
marital a వివాహ సం
marjoram n వంటలోవాడు సుగంధ మొక్క
mark n గుర్తు
mark-down v గుర్తువేయు
marker n గుర్తువేయునది
market n మార్కెట్
market garden n వ్యాపారవనం
market price n బజారుధర
market research n వ్వాపార పరిశోధన
market town n సంతపట్టణం
market value n బజారువిలువ
market-place n సంతప్రదేశం
marking n గుర్తువేయటం
maroon n ఊదాఎరుపు రంగు
maroon n పెద్దధ్వనిచేయు పేలుడు మందు
marquee n భవనపుచూరు
marriage పెండ్లి
marriage n వివాహం
marriage bureau n వివాహ సమాచార కేంద్రం
marriage guidance n వివాహమార్గ దర్శనం
marriage license n వివాహఅనుమతి
marriage lines n వివాహ సమాచార కేంద్రాలు
marriage of convenience n సౌకర్యం కోసం పెళ్ళి
marriage, matrimony n పెండ్లి
marriageable a వివాహమాడ తగిన
married a పెండ్లిఅయిన
marry v పెండ్లాడు
marry v వివాహమాడు
marsh n చిత్తడి
marshal n పోలీసు
marshmallow n పీచుమిఠాయి
mart, supermarket n పెద్ద దుకాణం
martial arts n యుద్ధకళలు
martial law n సైనిక పాలన
martingale n గుర్రపుకళ్లెపువారు
Marxism n కారల్ మార్క్స్ సిద్ధాంతాలు
maser n సూక్ష్మతరంగాలను పెంచునది
masochism n హింసపొంది ఆనందించటం
masochist n బాధపడి ఆనందించువాడు
mason n తాపీపనివాడు
masque n నాటకప్రదర్శన
mass n జనసమూహం
mass n ప్రజాబాహుళ్యం
mass media n జనబాహుళ్యాన్నిచేరుప్రసారం
mass noun n బహువచనం లేని నామవాచకం
mass production n విస్తృతఉత్పత్తి
massage parlour n మర్ధనకేంద్రం
massage,rub-down v మర్దనచేయు
master n యజమాని
Master of Ceremonies, marshal n కార్యక్రమనిర్వాహకుడు
master-class n ఉన్నతశ్రేణి
masterful a ఆధిపత్యంకల
masterful, skilled a నైపుణ్యంకల
master-key, master-switch n ప్రధానమీట
master-stroke n తెలివైనరాజకీయఎత్తు
mastery, skill n ప్రావీణ్యం
masthead n స్ధంభంచివర
masticate v గుజ్జుగానమలు
mastitis n పొదుగు వాపు
mastoid a రొమ్మువంటి
masturbate v స్వయంగా లైంగిక క్రియజరుపు
mat, streak, stripe n చాప
match point n అంకం
match point n గెలవగలఅంకం
matchboard v జతచేయు
matchless, peerless, unmatched a సాటిలేని
matchmaker n సంబంధాలు కుదుర్చువాడు
material, matter, substance n పదార్ధం
materialism n భౌతికవాదం
materially, physical a భౌతిక
maternal a మాతృ సం
maternity n ప్రసూతి
math, mathematics n లెక్కలు
mathematical tables n గణితపట్టికలు
mathematics n గణితశాస్త్రం
maths n గణితం
matinee n పగలుప్రదర్శన
matriarch n కుటుంబయజమానురాలు
matriarchy n మాతృస్వామ్యం
matricide n మాతృహత్య
matriculate v విశ్వవిద్యాలయంలో చేరు
matrimony n వివాహవేడుకం
matron n వివాహిత
matron of honour n పెళ్లికూతురు సహాయకురాలు
matronly a సంరక్షణవంటి
matronly a హుందాతనంగా
matt n గడ్డిచాప
matt n చిన్నతివాసి
matter పదార్ధం
matter of course n కార్యకలాపం
matter of course n దినచర్య
matter of life and death n జీవన్మరణసమస్య
matter-of-fact n వాస్తవవిషయం
matting n గలీబులముతక గుడ్డ
maturation n పక్వతాప్రక్రియ
mature v పరిణతిచెందు
mauve a నీలి - ఊదా రంగు గల
maverick n స్వంత ఆలోచనాపరుడు
maw n జంతువుపొట్ట (గొంతు)
mawkish a భావోద్వేగంకల
maxi n పొడవు అంగీ
maxilla n పైదవడ ఎముక
may చేయవచ్చు,కావచ్చు
may జరుగవచ్చు
maybe, might కావచ్చు
mayflower n మే నెలలో పూయు మొక్
mayhem, torture n హింస
mayn’t కాకపోవచ్చు
mayor n నగరపాలకుడు
maze n క్లిష్టమైనదారులుగలది
me pronoun నన్ను
me pronoun నాకు
mea culp n నాదోషం
mead n తేనెతోచేసిన మద్యం
meager n స్వల్పం
meal n భోజనం
mealtime n భోజనసమయం
mean v చెప్పదలచు
meant a ఉద్దేశింపబడిన
meantime n మధ్యసమయం
measly a తడపరసోకిన
measured a కొలవబడిన
measureless a కొలతలేని
measurement n ఆది
measurement n కొలత
meat loaf n మాంసపుముక్క
meatball n కైమాఉండలు
meaty a మాంసంవంటి
mechanic n యంత్రాల పనివాడు
mechanical engineer n యంత్రాల ఇంజనీరు
mechanical, a యంత్ర సం
mechanism v యాంత్రికవ్యవస్థ
medalist n పతక గ్రహీత
meddle v పరాయిపనుల్లోవేలు పెట్టు
meddlesome a తలదూర్చెడు
media n ప్రసారసాధనాలు
media a మాధ్యమం
median n మధ్యగల
medic n వైద్యవిద్యార్ధి
medical a వైద్య
medical a వైద్య సం
medical officer n వైద్యాధికారి
medicare n వైద్య సం
medicate v ఔషధంఇచ్చు
medicine n వైద్యం
medicine, potion n ఔషధం
medieval a మధ్యయుగ సం
mediocre a మధ్యస్థనాణ్యత గల
mediocre, common, general, ordinary, plain, usual a సాధారణ
mediocrity n మధ్యరకం
meditate v ధ్యానంచేయు
meditative a ధ్యానంచేయుచున్న
Mediterranean a మధ్యధరా సం
medium wave n మధ్యమతరంగం
medium-range n మధ్యమశ్రేణి
medley a కలుపబడిన
meek a ధైర్యం లేని
meet v కలుసుకొను
meeting n సమావేశం
meg a మహా
megalith n పెద్దశిల
megaphone n ధ్వనిని పెంచుయంత్రం
megawatt n మిలియను వాట్ల విద్యుత్తు
meiosis (mitosis) n కణవిభజనప్రక్రియ
melamine n జిగురుతోతయారైనప్లాస్టిక్
melancholy n మానసిక కుంగుదల
meld v పేకముక్కలను తెలుపు
mellifluous v మృదువుగాప్రవహించు
melodic a చెవులకుశ్రావ్యమైన
melodrama n భావోద్వేగాలనాటకం
melody n శ్రావ్యత
melon n పుచ్చజాతి పండు
melt v కరుగు
meltdown v కరిగిపోవు
melting point n కరుగుచోటు
melting-pot n కరిగించుపాత్ర
membership n సభ్యత్వం
memento n జ్ఞాపిక
memo n గుర్తుచేయునది
memo, memorandum n విజ్ఞాపన పత్రం
memoir n జీవితగాధ
memoir n జ్ఞాపకంగాఉంచినశిలాస్తంభం
memorabilia n స్మారక సంచికలు, వస్తువులు
memorable a గుర్తుంచుకొనదగిన
memorial a స్మారక
memorize v గుర్తుచేసుకొను
memory lane n జ్ఞాపకాలుదాచుకొను చోటు
men n పురుషులు
menace n చీడ
mend, readjust, rectify, set v సరిచేయు
mendacious a మోసపుచ్చెడు
mendicant n బిచ్చగాడు
menial a గృహసేవలకు సం
meningitis n మెదడువాపు వ్యాధి
meniscus n నెలవంక ఆకారం
menses, menstruation n బహిష్టు
menstrual a బహిష్టు సం
menstrual cycle menstruation, n రుతుక్రమం
mensuration n పొడవు, వెడల్పు, ఎత్తుల కొలత
menswear n పురుషులదుస్తులు
mental age n మానసికవయసు
mental block n మానసికఅవరోధం
mental deficiency n మానసికలోపం
mentality n మనస్తత్వం
menthol n పిప్పరమెంటు
mentholated a కర్పూరంకలిపిన
mentor n తీర్చిదిద్దినవాడు
menu, bill of fare n వంటకాల జాబితా
mercantile marine a వాణిజ్యనౌకా సం
mercenary a ఆర్దికలాభాపేక్షగల
mercer n వస్త్రవ్యాపారి
merchandise, peddle v వ్యాపారంచేయు
merchant n వర్తకుడు
merchant bank n వాణిజ్యబ్యాంకు
merchant navy n వాణిజ్యనౌకాదళం
merchant navy n వ్యాపారనౌక
merchant ship a వాణిజ్యనౌక
merchantable a అమ్మగల
merchantable a వ్యాపారం చేయదగిన
merciless, unsparing a జాలిలేని
mercurial a పాదరస సం
mercury n పాదరసం
mere కేవలం
merge v విలీనమగు
merger n విలీనం
meridian n పతాకస్థాయి
meridian n మద్యాహ్నం
meringue n గుడ్డుసొన,పంచదార వంటకం
merino n నాణ్యమైనఉన్నిగొర్రె జాతి
merit n ప్రతిభ
meritocracy, oligarchy n మేధావులపాలన
meritorious a ప్రతిభగల
mermaid n మత్స్యకన్య
mermaid n సముద్ర ఊహాజీవి
merry-go-round n రంగులరాట్నం
merrymaking, mourning n సంతోషం
mescal n ముళ్ళమొక్క
mesh n తీగవల
mesh n దారాలు
mesomorph n కండరపుష్టికలవ్యక్తి
message n సందేశం
messy a క్రమపద్ధతిలోలేని
metacarpus n చేతిఎముకలు
metal n లోహం
metal detector n లోహమును కనిపెట్టు యంత్రం
metalize a లోహంపూసిన
metallic, metalize a లోహంవంటి
metalliferous a లోహాన్నికలిగియున్న
metalloid a లోహపు
metalwork n లోహపుపని
metamorphose v మార్చు
metamorphosis n స్వభావ
metaphysical a భౌతిక ప్రపంచానికి చెందని
metastasis n వ్యాధిక్రిముల బదిలీ
metatarsus n పాదంలోఎముక
meteorology n వాతావరణ స్థితుల అధ్యయనం
methanol n పారిశ్రామిక శుద్ధి విషవాయువు
method n పద్ధతి
methodical a పద్ధతిగల
methodology n విధానాలు
methodology n శాస్త్ర సూత్రాలు
meticulous a సునిశిత
metre n ప్రాధమిక పొడవు కొలత
metre n మీటర్
metric system n దశాంశమానం
metro n మహానగరం
metropolis n ముఖ్యనగరం
metropolitan n మహానగర నివాసి
mew n పిల్లిఅరుపు
mewl v పసిపాపవలె ఏడ్చు
mezzanine n నేలకు పైనగల పాక్షిక అంతస్తు
mice a చిట్టిఎలుకలు
micro n మీటరులో పదిలక్షల వంతు
micro a సూక్ష్మ
microbe n వ్యాధికారక జీవులు
microbe n సూక్ష్మజీవి
microbiology n సూక్ష్మజీవి శాస్త్రం
microcircuit n సూక్ష్మవలయం
microclimate n సూక్ష్మ శీతోష్ణస్థితి
microcosm n సూక్ష్మ ప్రపంచం
micrometer n సూక్ష్మ కొలతల సాధనం
micro-organism n సూక్ష్మజీవరూపం
microphone n ధ్వనిని పెంచుయంత్రభాగం
microphotograph n సూక్ష్మ ఛాయాచిత్రం
microscope n సూక్ష్మ దర్శిని
microscopic a సూక్ష్మదర్శిని సం
microscopy n సూక్ష్మదర్శిని ద్వారా పరిశోధన
microsecond n సెకనులో పదిలక్షల భాగం
microsurgery n సూక్ష్మ శస్త్ర చికిత్స
microwave n సూక్ష్మ తరంగం
micturition n మూత్రవిసర్జన
mid a మధ్య
midday, noon, noonday n మధ్యాహ్నం
middle a మధ్యలోగల
middle ages n మధ్యయుగాలు
middle class n మధ్యతరగతి
middle distance n మధ్యమదూరం
Middle East a మధ్యప్రాచ్య
middle-sized a మధ్యమపరిమాణం కల
midfield n క్రీడాస్థలమధ్యభాగం
midland a దేశమధ్యభాగాన
mid-life crisis n మధ్యవయసుకష్టం
mid-life, middle age n మధ్యవయసు
midstream ప్రవాహంమధ్య
midwinter n నిండు చలికాలం
miff, spat n వివాదం
might, strength n బలం
migraine n ఒక కణతనొప్పి
migrant n వచ్చువ్యక్తి
migrant n వలసపోవువ్యక్తి
migrate v వలసపోవు
Mikado n జపాన్ రారాజు
mike n ధ్వనిని పెంచుసాధనం
milch a పాలకొరకు పెంచబడు
milch a పాలిచ్చు
milch cow n పాలిచ్చుఆవు
mild a మెత్తని
mild steel n మెత్తనిఉక్కు
mile n దూరంకొలత
mile n మైలు
mile n 1609 మీ
mileage n నిర్ణీతకాలంలో తిరిగినదూరం
mileage n నిర్ణీతకాలంలో వెళ్లినదూరం
milestone n మైలురాయి
militant, radical n తీవ్రవాది
militarism n సైనిక పాలనా సమర్ధింపు
militarize v సైనికీకరణ చేయు
military a సైన్య సం
military honours n సైనిక గౌరవాలు
military police n సైనిక రక్షక భటులు
milk shake n పాలతో కలసిన పానీయం
milk tooth n తొలిదంతాలు
milk tooth n పాలపళ్లు
milkmaid n పాలుఅమ్ము
milkmaid n పితుకు స్త్రీ
milk-powder n పాలపొడి
Milky Way n పాలపుంత (ఆకాశం)
mill n మర
millennium n వెయ్యిసంవత్సరాలు
miller n కర్మాగారనిర్వాహకుడు
millesimal a వెయ్యవభాగం సం
millet n చిరుధాన్యం
milliard n వెయ్యిమిలియనులు
milligram n గ్రాములోవెయ్యవభాగం
millilitre n లీటరులో వెయ్యవ భాగం
millimetre n మీటరులో వెయ్యవభాగం
millionaire n ధనవంతుడు
millipede n కాళ్ళజెర్రిపురుగు
millisecond n సెకనులో వెయ్యవ భాగం
mill-race n విద్యుత్తు ఉత్పత్తిచేయు కాలువ
millstone n పెద్ద తిరగలి రాయి
milometer n దూరకొలత సాధనం
milt n చేపఇంద్రియం
mime n మూగసంజ్ఞ
mimeograph n నకళ్ళుతీయు
mimetic a ధ్వనిఅనుకరించు
mimosa n తాకితేముడుచుకొనుమొక్క
mina n గోరువంక
minaret n చిన్నస్థంభం
minatory, precarious a ప్రమాదకరమైన
mince pie n మాంసపు కైమావేపుడు
mincemeat n కైమాకొట్టినమాంసం
mind n మనసు
mind-blowing v మనసునుఉబ్బించు
minded a భావంగల
minder n దత్తబిడ్డ
mindful a మనః పూర్వక
mind-read v మనసునుగ్రహించు
minefield n గనులప్రాంతం
minelayer n గనిపొర
mineral n ఖనిజం
mineral water n ఖనిజజలం
mineralize v ఖనిజాలనుచేర్చు
mineralogy n ఖనిజశాస్త్రం
minesweeper n గనులుశుభ్రపరచువాడు
mineworker n గనికార్మికుడు
mineworker, miner n గనిశ్రామికుడు
mingy a జిగురుగల
miniature a సూక్ష్మరూప
miniaturize v సూక్ష్మరూపంలోకి మార్చు
minibus n చిన్నప్రయాణవాహనం
minicomputer n చిన్నకంప్యూటరు
minima n చిన్నమొత్తం
minimal a సాధ్యమైనంత చిన్న
minimal, minuscule a చాలాచిన్న
minimize, simplify v సూక్ష్మీకరించు
minimum n కనిష్టం
minimum wage n కనిష్టవేతనం
minipill n చిన్నమాత్ర
minister n మంత్రి
minister n మంత్రి
Minister of State n సహాయమంత్రి
minister without portfolio n శాఖ లేని మంత్రి
ministry n మంత్రివర్గం
minor n చిన్నవయస్కుడు
minster n పెద్దముఖ్యమైన క్రైస్తవ ఆలయం
mint n టంకశాల
minus sign n తీసివేతగుర్తు
minute a అతితక్కువ
minute n నిమిషం
minute n ప్రముఖంకాని వివరణ
minute steak n చిన్నమాంసవంటకం
minute, petty a చాలాచిన్న
minx a స్వల్పమైన (మైన్యూట్)
misadventure n దుస్సాహసం
misalliance n పొంతనలేమి
misanthropy n మానవద్వేషం
misappropriate v తగనివిధంగావాడు
misbegotten v చట్టసమ్మతంగాజన్మించని
misbehave a చెడుగాప్రవర్తించు
miscalculate v తప్పుగాఅంచనావేయు
miscarriage n హఠాత్ గర్భస్రావం
miscarriage of justice n న్యాయవక్రీకరణ
miscarriage of justice n న్యాయవైఫల్యం
miscast v తగనిపాత్రఇచ్చు (నటన)
miscellaneous a తదితర
miscellaneous a వివిధ
miscellany n వైవిధ్యభరిత సేకరణ
mischance n దురదృష్టం
mischief n దగా
miscible a కలుపగల
miscible a మిశ్రమంచేయగల
misconduct n చెడ్డప్రవర్తన
miscount v తప్పుగాలెక్కించు
miscreant n ప్రతినాయకుడు
miscreant, rascal, rogue,scoundrel n దుష్టుడు
misdeed n చెడ్డపని
misdeed n నేరచర్య
misdiagnose v వ్యాధిని తప్పుగా నిర్ధారించు
misdial v సరిగా ఫోను చేయకపోవు
misdirect v తప్పుసూచన ఇచ్చు
miser, niggard n పిసినారి
misery, penury, poverty, poverty n పేదరికం
misfield v గురితప్పు
misfire n విధినిర్వహణా వైఫల్యం
misfit n తగనివ్యక్తి
misguided a మంచి మార్గదర్శకత్వంలేని
mishap n దుర్ఘటన
mishit v తప్పుగాకొట్టు (క్రీడ)
misinform v తప్పుసమాచారం ఇచ్చు
misjudge v తప్పుగాతీర్పుచెప్పు
mislay v తగుస్థానంలోఉంచకపోవు
mislead v తప్పుదారిచూపు
mismatch n పొంతనకుదరనివి
mismatch v సరిగా జతచేయకపోవు
misogyny v స్త్రీలపట్ల అసహ్య భావన
misplace v వేరొకచోట వుంచు
misprint v తప్పుగాముద్రించు
misprision v పొరపాటున ఖైదు చేయు
mispronounce v తప్పుగాఉచ్చరించు
misquote v తప్పుగాఉటంకించు
misread v తప్పుగాచదువు
misrepresent n తప్పుప్రాతినిధ్యం వహించు
misrule v చెడ్డగాపరిపాలనచేయు
missal n కాధొలిక్కుప్రార్ధనపుస్తకం
misshapen a వైకల్యంగల
missile n అంతరిక్షనౌక
missing a తప్పిపోయిన
missing link n తప్పినసంబంధం
mission, ambassador n రాయబారం
misspell v తప్పుగారాయు
misspend v అనవసరఖర్చుచేయు
misstate v తప్పుగాఉదహరించు
mistake a పొరపాటు పడిన
mister n పురుషగౌరవ వాచకం
mistook v పొరపాటు పడు
mistrial n ముగింపు కాని విచారణ
misty a బూదరగా
misusage n దుర్వినియోగం
mitt n చెయ్యి
mixed a మిశ్రమంచేయబడ్డ
mixed economy n ప్రభుత్వజోక్యంగల ఆర్ధికవ్యవస్థ
mixed feelings n అనిశ్చితి
mixed feelings n విరుధ్ధభావనలు
mixed grill n పలుపదార్ధాలతో చేసిన ఆహారం
mixed marriage n కులాంతర/మతాంతర వివాహం
mixed-up a కలగాపులగమైన
mnemonic a జ్ఞాపకశక్తినిపెంచు
mob n జనం
mobile a సంచార
mobile home n సంచార గృహం
mock, jeer ఎగతాళి
mocker ఎగతాళిచేయు వ్యక్తి
mockery n కించపర్చుమాట
model n నమూనా
modem n సమాచార బదిలీ పరికరం
moderate a పరిమితమైన
modern English n ఆధునిక ఆంగ్లం
modern, newfangled a ఆధునిక
modernism n ఆధునికవాదం
modernism a నవీన
modernize v ఆధునీకరించు
modicum n చిన్నతునక
modish, trim a నాజూకుగా
modus operandi n చేయుపద్ధతి
modus vivendi n శాంతియుత సహజీవన మార్గం
moisten n తడిచేయు
moisturize v తేమకల్గించు
molar n నమలుదంతం
molar n వెనుకపన్ను
molasses n చెరకుపాకపుమడ్డి
mole, nevus n పుట్టుమచ్చ
molest v మానభంగం చేయు
mollusk n వెన్నెముక లేని జంతువు
molt v చర్మం
moment of truth n నిర్ణయాత్మకక్షణం
moment, jiff n క్షణం
momentary a క్షణిక
momentum n కదలిక
monarchism n రాచరిక సిద్ధాంతాలు
monastery, priory n సన్యాసులమఠం
monastic a సన్యాసులు
money market n ద్రవ్యమార్కెట్టు
money order n డబ్బుచెల్లింపు
money’s worth n డబ్బుకుతగినవిలువ
moneybags n డబ్బుసంచులు
moneyed a డబ్బుగల
money-grubber n ధనార్జనే ధ్యేయంగా కలవాడు
moneymaker n ధనార్జనపరుడు
monger n చెడునుప్రోత్సహించువాడు
monies n నాణెములు
monism n ఏకదేవతారాధన
monitor, proctor, superintendent n పర్యవేక్షకుడు
monitory a ద్రవ్యసం
monk n భిక్షువు
monk n సన్యాసి
monkey n కోతి
monkey tricks n కోతిచేష్టలు
monkey wrench n వివిధమరలను తిప్పు పట్టకారు
monochromatic a ఏకవర్ణపు
monocular a ఒకేకన్నుగల
monody n విషాదగీతం
monogamy n ఏకపత్నీత్వం
monogram n పొడి అక్షరాల అలంకరణ కుట్టు
monograph n ఏకఅంశ పుస్తకం
monolingual a ఏకభాషా సం
monolith a ఏకశిలా సం
monologue n స్వగతం
monomania n ఒకేవస్తువుపై తీవ్రకోరిక
monopolist n ఒక సరుకు
monopoly n గుత్తాధిపత్యం
monosyllable n ఒకేవిభాగం
monotheism n ఏకేశ్వరోపాసన
monotonous a ఏకరీతినగల
monovalent a ఒకే విలువగల
monsoon n రుతుపవనం
month n నెల
monument n స్మారక విగ్రహం
moo v ఆవు అరుపు, ఆవువలె అరచు
mood n మనఃస్థితి
mood, sentiment n మనోభావం
moon n చందమామ
moonbeam n చంద్రకిరణం
moon-face n గుండ్రనిపెద్ద ముఖం
moonlit a వెన్నెల గల
moonscape n చంద్రఉపరితలం
moonshot n చంద్రగ్రహానికి పంపబడినది
moonstone n పాలరంగురాయి
moony a పగటికలలోమునిగిన
mooring n పడవలకు లంగరు వేయటం
moot v చర్చకుప్రతిపాదించు
mop v తడితుడుచు
moped, motor, scooter n చిన్నమోటారు సైకిలు
moral n నీతి
moral soapbox తక్కువగాచూసిబోధించు
moral victory n నైతికవిజయం
morale n భావోద్వేగ స్థితి
morality, rectitude n నైతికత
moralize v నీతిపదాలతో వివరించు
morass n క్లిష్టపరిస్థితి
morass n బురదనేల
more ఎక్కువ
mores n సాంప్రదాయ ఆచారాలు
morgue, mortuary n శవాగారం
moribund a చనిపోవు
morning ఉదయం
morning dress n ఉదయపు దుస్తులు
morning glory n ఉదయం పూలు పూచుమొక్క
morning sickness n వేవిళ్ళు
moron n బుద్ధిమాంద్యుడు
morose a విషాద
morphin n మత్తుమందు
morphine n నల్లమందు సం
morrow, tomorrow n రేపు
mortal sin n మహాపాపం
mortarboard n సిమెంటు పడకుండా పట్టుచెక్క
mortgage v తనఖాపెట్టు
mortgage rate n తనఖావడ్డీశాతం
mortgagee n తనఖాపెట్టుకున్నవాడు
mortice v కూసాన్నిగాడిలోకి దించు
mortise v వాంఛలను అణచుకొను
mosaic n రంగులకలసినది
mosey a దూరంగాపోవు
mosque n మశీదు
mosquito n దోమ
mot n తగినస్పూర్తి
mot just n తగినమాట
motel n రహదారి పక్కగల హోటలు
moth n సీతాకోకచిలుక వంటి కీటకం
mothball n కీటకాలనుపారద్రోలుగోళీలు
moth-eaten n పురుగులుతిన్న
mother country n మాతృదేశం
mother earth, motherland n మాతృభూమి
mother tongue n మాతృభాష
motherly a తల్లివంటి
mothproof a కీటకాలుసోకని
motif, music n సంగీతం
motion, stool n విరోచనం
motivate v ఉత్తేజితులనుచేయు
motive power n ఉద్దీపనశక్తి
motive power n చలనశక్తి
motley a మిశ్రమ
motor n వాహనం
motor n శక్తినిచ్చు యంత్రం
motor boat n యాంత్రిక పడవ
motor car, motor vehicle n యాంత్రిక వాహనం
motorist n వాహన వాహకుడు
motorman n వాహన చాలకుడు
motorway n వాహనమార్గం
mottle v వేరురంగులు
motto-cross n మోటారు సైకిళ్ళ పందెం
mould v పోతపోయు
moulder n పోతపోయువాడు
moulding n పోతపోయుట
mouldy a బూజుపట్టిన
mound, pile n పోగు
mountain ash n పర్వతబూడిద
mountain bike n పర్వత ద్విచక్ర వాహనం
mountain lion n పర్వతసింహం
mountaineer n పర్వతారోహకుడు
mounting a బలపడుతున్న
mourner n దుఃఖించువాడు
mournful a దుఃఖంతోకూడిన
mouse చిట్టిఎలుక
mousetrap ఎలుకబోను
mousy ఎలుకవంటి
mouth n నోరు
mouthpiece n నోటివద్ద ఉంచుకొను భాగం
mouthwash n నోరుశుభ్రం చేసుకొనుట
mouth-watering a నోరూరు
move v చరించు
move v చలించు
move back v వెనుకకుకదలు
move slowly v నెమ్మదిగాకదలు
moveable a కదల్చగల
mover n కదల్చునది
mover n కదల్చువాడు
movie n మూవీ
moving v కదలుచున్న
moving staircase n కదిలేమెట్లు
mow n చావడి
muckraking n పరిశోధనా పత్రికారచన
mucky a మురికిగా
mucky, turbid a బురదగా
mucous a శరీరస్రావం వంటి
mud n బురద
mud pack n మట్టిపట్టీ
muddle n గజిబిజి
muddy a బురదగల
mudguard n బురదచిందకుండా రక్షించునది
mud-slinger n బురదచల్లువాడు
muff n విఫలుడు
muffin n చిన్నరొట్టెవంటికేకు
muffler n చిన్నకండువా
muffler n ధ్వనితగ్గించునది
mufti n సాధారణదుస్తులు
mug n చెంబు
mug shot n బందీగాచేసి తీయు ముఖఫొటో
mug, tumbler, deficiency, deficit, depth n లోటా
mulberry n పట్టుపురుగుల ఆహారఆకులు
mulch v చెట్టుమొదటచెత్తవేసిపూడ్చు
mule n కంచరగాడిద
mule n మొండిమనిషి
mulish a మొండియైన
multi million n కోట్లాది
multi-, multiple, poly a బహుళ
multicoloured a బహుళవర్గ
multidirectional a బహుళ దిక్కుల
multifarious a వివిధ రకాల
multiform a వివిధరూపాల
multilingual a బహుళభాషా సం
multimedia n బహుళ ప్రసారసాధకాలు
multimillionaire n గొప్పధనవంతుడు
multinational, multiracial a బహుళజాతీయ
multiplication n గుణకారం
multiplication sign n గుణకారసంకేతం
multiplication table n గుణకారపట్టిక
multiplicity n అనేక రెట్లు పెరుగుట
multiplicity, diffusion, enhancement, expansion, extension n విస్తరణ
multiplier n గుణించునది
multiplier n హెచ్చవేయునది
multiply v గుణించు
multiply v హెచ్చవేయు
multi-purpose n బహుళార్ధసాధన
multi-storey a బహుళఅంతస్తుల
multi-user n బహుళ వినియోగదారులు
mummery, playlet n నాటిక
mummify v మమ్మీగాచేయు
mummy n నిల్వఉంచిన శవం
mummy n మమ్మీ
mumps n గవదబిళ్ళలవ్యాధి
municipal a పురపాలక
municipal n మున్సిపల్
municipality n పురపాలకసంఘం
municipality n మున్సిపాలిటీ
muniment n కొనుగోలుపత్రం
mural n గోడపైన చిత్రం
murderous a హత్యకు సం
murky a చీకటిగా
murmur n గురగురశబ్దం
murrain n గాలికుంటు వ్యాధి (పశువుల)
muscle n కండరం
muscle-bound a కండరాలకుసంబంధించిన
muscle-m n వస్తాదు
muscular n కండరాల
muscular a కండరాలకు సం
musculature n శరీర కండర వ్యవస్థ
muse v మౌనంగాధ్యానించు
museum n వస్తుప్రదర్శనశాల
museum piece n ప్రదర్శనార్హఅంశం
mushy a పప్పువలె మెత్తని
music n సంగీతం
music centre n సంగీత కేంద్రం
musical a సంగీత సం
musical a సంగీతపరమైన
musical box n సంగీతపెట్టె
musical chairs n కుర్చీల ఆట
music-hall n సంగీతనిలయం
musician n సంగీతకారుడు
musicology n సంగీతశాస్త్రం
musk n కస్తూరి
musk deer n కస్తూరిలేడి
musk ox n కస్తూరిఎద్దు
musket n పాతకాలపు బరువైన తుపాకి
musketry n తుపాకులవిజ్ఞానం
muskrat n పెద్ద నీటి ఎలుక
muslin n గట్టినూలు గుడ్డ
must v తప్పనిసరిగాచేయు
mustard n ఆవ
mustard seed n ఆవగింజ
muster v హాజరుపిలుచు
mustn’t a చేయరాని
musty a గాలిఆడని
mutable a మార్చదగిన
mute button n మూగమీట
mutineer n సైనిక తిరుగుబాటు దారు
mutinous a సైనిక తిరుగుబాటుకు సం
mutiny n సిపాయిల తిరుగుబాటు
mutual a పరస్పర
muzzle v జంతువునుబంధించు
myalgia n కండరాలనొప్పి
mycelium n దారంవంటిబూజు రకం
myna n మాటలాడు పక్షి
myopic, short-sighted a హ్రస్వదృష్టిగల
myriad n చాలావస్తువులు
myrrh n సువాసనగల చెట్టు జిగురు
mystic a మతపరంగా అంతు చిక్కని
mystical a ఆధ్యాత్మికంగా శక్తివంతమైన
myth n కల్పన
mythology n కల్పితగాథలు