English-Telugu Dictionary(Parts of Speech)/L
స్వరూపం
| labial | a | పెదవులకు సం |
| labium | n | పెదవి వంటి భాగం |
| laborious, painstaking, toilsome | a | శ్రమతోకూడిన |
| labour camp | n | శ్రామికుల శిబిరం |
| labour, perspiration | n | శ్రమ |
| labyrinth | n | గజిబిజిదారి |
| lac | n | లక్క |
| lacerate, maul, rend | v | గాయపరచు |
| lace-up | v | దారాలతోబిగించు |
| lachrymal | a | కన్నీటికి సం |
| laconic | a | సంక్షిప్తమైన |
| lactate | v | పాలుఇచ్చు |
| lactic | a | పాలకు సం |
| lactic acid | n | ల్యాక్టిక్ ఆమ్లం |
| lactose, milk | n | పాలు |
| ladle | n | వడ్డన గరిటె |
| ladylike | a | స్త్రీ వంటి |
| lag | v | కొరవడు |
| lag, trail | v | వెనకబడు |
| lagging | a | వెనకబడిన |
| lagoon, lake, pond | n | సరస్సు |
| laid, kept | a | ఉంచిన |
| lain | v | పరుండు |
| lair | n | క్రూరమృగగుహ |
| lair | n | దాగిన చోటు |
| lakh | n | లక్ష |
| lamb | n | గొర్రెపిల్ల |
| lame | v | కుంటి |
| lament,mourn | v | దుఃఖించు |
| lamentable | a | దుఃఖించదగిన |
| lamentation, mourning | n | దుఃఖం |
| laminate | v | నున్నగాచేయు |
| lamp | n | దీపం |
| lampblack | v | నలుపురంగుపూయు |
| lamplight | n | దీపపుకాంతి |
| lampshade | n | దీపపుపైమూత |
| lance, clip, cut | v | కత్తితోకోయు |
| lancer | n | బల్లెం ధరించిన అశ్వసైనికుడు |
| lancet | n | రెండు అంచుల శస్త్ర పనిముట్టు |
| land | n | భూమి |
| land-agent | n | స్థిరాస్థుల దళారి |
| landed | a | భూమితో నిండిన |
| landfall | n | భూ పతనం |
| landfill | n | భూమినింపుట |
| landing | n | దిగుట |
| landing-craft | n | సైనికరవాణాపడవ |
| landing-gear | n | వాహనచలన సహాయ పళ్ల చక్రం |
| landing-stage | n | వాహనం దిగుచోటు |
| landlord | n | భూస్వామి |
| landmark | n | కొండగుర్తు |
| land-mine | n | మందుపాతర |
| landowner | a | భూయజమాని |
| landscape | v | ఉద్యానవనాలతో సుందరీకరించు |
| landscape gardening | n | ఉద్యానవన పెంపకం |
| landslide | n | భూమి విరిగిజారుట |
| lane | n | గొంది |
| language | n | భాష |
| language laboratory | n | భాషాపరీక్షశాల |
| languid | a | బలంలేని |
| languor | n | బలహీనత |
| lank | a | సన్నని పొడవైన |
| lanolin | n | వెంట్రుకల నుంచి తీసిన కొవ్వు |
| lantern | n | లాంతరు |
| lap, school | n | బడి |
| lap-dog | n | చిన్నకుక్క |
| lapel | n | చొక్కామెడవద్దభాగం |
| laptop | n | ఒడిలోఇముడునది(కంప్యూటర్) |
| lardy | a | కొవ్వుగల |
| lardy | a | పందికొవ్వు సం |
| largely | ఎక్కువగా | |
| lark | n | పాట పాడు పక్షి |
| larvae | n | కీటకపుకోశస్తదశ |
| laryngeal | a | కంఠ సం |
| laryngitis | n | కంఠంవాపు, నొప్పి |
| lascivious | a | కామప్రేరేపిత |
| lascivious | a | వ్యామోహం కల్గిన |
| laser | n | లేసర్ కిరణాలు |
| lash | n | కొరడా |
| lash | n | కొరడాతాడు /దెబ్బ |
| lashings | n | కొరడాదెబ్బలు |
| lassitude, laze, sloth, | n | సోమరితనం |
| last | a | తుది |
| last name | n | చివరిపేరు |
| last straw | n | చివరిగడ్డిపరక |
| last trump | n | చివరిఅవకాశం |
| last-ditch | n | నిరాశతో చేసిన తుది ప్రయత్నం |
| latch, lock | n | తాళం |
| late, lately | a | ఆలస్యంగా |
| latecomer | n | ఆలస్యంగావచ్చినవ్యక్తి |
| latent | a | దాగియున్న |
| latent heat | n | దాగియున్నఉష్ణం |
| lateral thinking | n | సమాంతర ఆలోచన |
| latex, rubber | n | రబ్బరు |
| latitudinarian | మతసహనం | |
| latter-day | తరువాతిరోజు | |
| lattice | n | తడికఅల్లు |
| laudatory | a | ప్రశంసాపూర్వక |
| laughing | a | నవ్వుచున్న |
| launch | v | ప్రయోగించు |
| launch pad | n | ప్రయోగ |
| launcher | n | ప్రయోగయంత్రం |
| launder | v | బట్టలుఉతుకు |
| laureate | a | గౌరవించబడిన |
| laurel | a | విశిష్ట వ్యక్తిగా గుర్తించబడిన |
| lava | n | శిలాద్రవం |
| lavender | n | సుగంథ మొక్క |
| lavender-water | n | లవెండర్ సుగంథ జలం |
| lavish | a | విలాసవంతమైన |
| law | n | చట్టం |
| law court, tribunal | n | న్యాయస్థానం |
| law, lea, meadow, pasture | n | పచ్చికబయలు |
| law-abiding | a | చట్టబద్దులైన |
| lawbreaker | n | చట్టఉల్లంఘన కారుడు |
| lawful | a | న్యాయయుత |
| lawgiver | n | చట్టాలుచేయు వ్యక్తి |
| lawless | a | న్యాయంలేని |
| lawmaker | n | న్యాయనిర్మాత |
| lawn mower | n | గడ్డికత్తిరించు యంత్రం |
| lawn tennis | n | గడ్డినేలపై ఆడు బంతి ఆట |
| lawsuit, suit | n | దావా |
| lawyer | n | వకీలు |
| lax | a | చులకనయైన |
| laxative | n | విరోచనకారి |
| lay | v | స్థానంలో వుంచు |
| lay reader | n | సామాన్య పాఠకుడు |
| lay, propose | v | ప్రతిపాదించు |
| lay-by | n | నగరవాహనాలు నిలుపుస్థలం |
| layer | n | పొర |
| layer, strat, stratum | n | పొర |
| lay-off | n | కార్మికులనుతొలగించటం |
| lazy, slothful | a | సోమరియైన |
| leach | v | జల్లెడ |
| lead | v | దారిచూపు |
| lead | n | సీసం |
| lead pencil | n | రాసుకొను పెన్సిలు |
| leader | n | నాయకుడు |
| leading | a | అగ్రగామియైన |
| leading article | n | ప్రధానవ్యాసం |
| leading light | n | ప్రధానదీపం |
| leading note | n | దారిచూపు (ప్రధాన) సూచిక |
| leading question | n | ముఖ్యప్రశ్న |
| lead-poisoning | n | సీసపు విషం |
| leaf | n | ఆకు |
| leaflet | n | చిన్నఆకు |
| leaf-mould | n | ఆకుబూజు |
| leakage | n | కారటం |
| lean | v | ఆనుకొను |
| lean | a | సన్నని |
| lean years | a | కొరతకాలం |
| leaning | a | వంగియున్న |
| leap-frog | n | క్రీడాకారులపైగాగెంతుఆట |
| learner | n | నేర్చుకొనువాడు |
| learning | n | నేర్చుకొనుట |
| lease | v | కౌలుకుఇచ్చు |
| leasehold | n | కౌలు |
| leash | n | బంధించుగొలుసు |
| leather | n | తోలు |
| leather-bound | a | తోలుఅట్టగల |
| leathery | a | తోలువంటి |
| leave | n | పులియబెట్టునది |
| leave, quit, scram | v | వదలివెళ్లు |
| leaved | ఆకులుగల | |
| leavings | n | విసర్జించబడినవి |
| lecturer | n | అధ్యాపకుడు |
| lecturer | n | ఉపన్యాసకుడు |
| led | a | దారిచూపబడిన |
| ledge | n | గోడలోనివంకె |
| leech | n | జలగ |
| leek | n | ఉల్లివంటి మొక్క |
| leeward | a | గాలికిదూరంగా |
| left | ఎడమ | |
| left | ఎడమపక్కగల | |
| left | ఎడమవైపు | |
| left | v | వదలివేసిన |
| left bank | ఎడమగట్టు | |
| left luggage | n | వదలినసామగ్రి |
| left wing | n | వామపక్షం |
| left-hand | ఎడమచేయి | |
| left-handed | ఎడమచేయి వాటంగల | |
| left-hander | ఎడమచేతితో పనిచేయువాడు | |
| leftism | n | వామపక్ష సిద్దాంతం |
| leftward | ఎడమవైఫుకు | |
| leg | n | కాలు |
| leg before | n | ముందుంచినకాలు |
| leg up | v | గుర్రంఎక్కుటకు సహాయపడు |
| leg warmer | n | కాళ్లనువేడిచేయుసాధనం |
| legacy | n | పూర్వీకుల నుంచి పొందినది |
| legal | a | న్యాయపరమైన |
| legal aid | n | న్యాయసహాయం |
| legal separation | n | చట్టపరంగావిడిపోవటం |
| legal tender | n | చట్టపరమైన పాట |
| legalistic, canon | a | నిబంధనలు |
| legality | n | చట్టబద్ధత |
| legalize | v | చట్టబద్ధంచేయు |
| legendary | n | పురాణగాధ |
| legible | a | సృష్టంగా వున్న |
| legion | n | గుంపు |
| legionary | a | బహుళసంఖ్యాక |
| legislate | v | చట్టాలుచేయు |
| legislature | n | చట్టసభ |
| legit | a | న్యాయసమ్మత |
| legitimate | a | న్యాయబద్ధమైన |
| legitimize | a | చట్టబద్ధమైన |
| legless | a | కాలులేని |
| leg-pull | n | కాలిఈడ్పు |
| leg-room | n | కాళ్లుచాపుచోటు |
| legume | n | కాయధాన్యం |
| leguminous | a | కాయధాన్యాల సం |
| leisure centre | n | విశ్రాంతి కేంద్రం |
| leisured | a | విశ్రాంతిగల |
| leisurely | a | తీరికగా |
| leisurewear | n | విరామ దుస్తులు |
| lemming | ఎలుకవంటిజంతువు | |
| lemon | n | నిమ్మ |
| lemonade | n | నిమ్మరసం |
| lemur | n | కోతివంటిజంతువు |
| length | n | పొడవు |
| lengthen | v | పొడవుపెంచు |
| lengthen | v | పొడిగించు |
| lengthy, long | a | పొడవైన |
| lenient | a | చులకనఅయిన |
| lens | కటకం | |
| lens | n | కటకం |
| leprosy | n | కుష్టువ్యాధి |
| lesbian | n | స్త్రీ స్వలింగ సంపర్కి |
| less | n | తక్కువ |
| lessen, reduce, soft pedal | v | తగ్గించు |
| lesser | a | తక్కువైన |
| lesson | n | పాఠం |
| let-down | v | దించు |
| lethal | a | ప్రాణహానికరమైన |
| lethargy | n | మగత |
| let-out, emancipate | v | స్వేచ్ఛనిచ్చు |
| letter | n | అక్షరం |
| letter | n | ఉత్తరం |
| letter | n | ఉత్తరం |
| letter | n | లేఖ |
| letter of credit | n | రుణపత్రం |
| letter-bomb | n | ఉత్తరం బాంబు |
| letter-box | n | ఉత్తరాల పెట్టె |
| lettered | a | బాగాచదివిన |
| letterhead | n | పేరు,వివరాలు గల లేఖా పత్రం |
| let-up | v | నిదానపరచు |
| leukocyte, phagocyte | n | తెల్ల రక్తకణం |
| level | n | మట్టం |
| level crossing | n | స్థాయికూడలి |
| level, stage | n | స్థాయి |
| lever | n | దండం |
| leverage | n | తులాదండపు చర్య |
| leveret | n | చిన్నతులాదండం |
| levitate | v | గాలిలోతేలు |
| levitate | v | తేలియాడు |
| levity | n | చులకన |
| levity | n | తీవ్రత లేక పొవటం |
| levy, tax, tooth | n | పన్ను |
| levy, toll | n | సుంకం |
| lexical | a | భాషాపదాల |
| lexicography | n | నిఘంటునిర్మాణం |
| liability | n | ఆర్ధికవిధి |
| liable | a | బాధ్యతగల |
| lib, liberty | n | స్వేచ్ఛ |
| libation | n | దేవతలకు నివేదించు మద్యం |
| liberalize | v | సరళంచేయు |
| liberate | v | స్వేచ్చకలిగించు |
| libertine | n | నైతిక నియంత్రణలేని కాముకుడు |
| libidinous | a | కామవాంఛా సం |
| libido | n | కామవాంఛ |
| librarian | n | గ్రంధాలయఅధికారి |
| library | n | గ్రంధాలయం |
| libretto | n | మాటలు |
| lichen | n | ఒక చర్మవ్యాధి |
| licit | a | సక్రమమైన |
| lick | v | నాకు(నాలుకతో) |
| licorice | n | పప్పుజాతిమొక్క |
| lido | ఈతకొలను | |
| lieutenant | a | సహాయక |
| life | n | జీవితం |
| life assurance | n | జీవితబీమా |
| life cycle | n | జీవితచక్రం |
| life sciences | n | జీవశాస్త్రాలు |
| lifebelt | n | జీవనరక్షణపట్టీ |
| lifeblood | n | ఆవశ్యకమైనది |
| lifeblood | n | ప్రాణమిచ్చునది |
| lifeboat | n | జీవనరక్షణపడవ |
| lifeguard | n | గజఈతగాడు |
| life-jacket | n | జీవనరక్షణరవికె |
| lifelike | a | జీవంవంటి |
| lifeline | n | ప్రాణాపాయ రక్షక మోకు |
| lifelong | n | జీవితాంతం |
| life-preserver | n | ప్రాణప్రదాయిని |
| lifer | n | జీవితశిక్షఅనుభవించువాడు |
| life-size | n | వాస్తవపరిమాణం |
| life-support machine | n | ప్రాణసహాయ యంత్రం |
| lifetime, longevity | n | జీవితకాలం |
| lift | v | మోయుయంత్రం |
| ligament, tendon | n | స్నాయువు |
| light | n | కాంతి |
| light industry | n | దీపాలపరిశ్రమ |
| light meter | n | కాంతిమాపకం |
| light-bulb | n | కాంతిదీపం |
| lighten | v | తగ్గించు |
| lighter | n | వెలిగించునది |
| lighter-than-air | a | గాలికంటె తేలికయిన |
| light-fingered | a | సున్నిత వేళ్ల |
| light-footed, racy | a | వేగమైన |
| light-headed | a | గందరగోళపడు |
| light-headed, thoughtless, unthinking | a | ఆలోచనలేని |
| light-hearted,unworried | a | దిగులులేని |
| lighthouse | n | నౌకలకు దారి చూపు దీపస్ధం భం |
| lighting | n | విద్యుత్ ద్వీపాలంకరణ |
| lighting-up time | వేడెక్కు సమయం | |
| lightman | n | దారిలోదీపంచూపువాడు |
| lightning- conductor | n | పిడుగులను మరల్చు పరికరం |
| lights | n | దీపాలు |
| lightweight | n | తేలికైన |
| lightweight | n | బరువుకాని |
| light-year | n | కాంతిసంవత్సరం |
| like | v | ఇష్టపడు |
| likeable | a | ఇష్టపడదగిన |
| like-minded | a | భావసారూప్యంకల |
| liking | n | ఇష్టం |
| lilac | n | సువాసన గల పూల మొక్క |
| liliaceous | a | లిల్లీపూల కుటుంబ సం |
| lilt | v | తేలికలయతో పాడు |
| lily white | n | లిల్లీ వంటి తెలుపు |
| limber, lithe | a | వంగెడు |
| limber, pliant | a | సరళమైన |
| limbo | n | మధ్యంతరస్థితి |
| limekiln | n | సున్నపు బట్టీ |
| limelight | n | మంచివెలుతురు |
| limestone | n | సున్నపు రాయి |
| limited | n | లిమిటెడ్ |
| limited company | v | పరిమితులు గల సంస్ధ |
| limo | n | విలాస వంతమైన వాహనం |
| linage | n | పంక్తులవారీగాచెల్లింపు |
| linchpin | n | కీలకవ్యక్తి |
| line | n | గీత |
| line | n | వరుస |
| line of fire | n | కాల్పులరేఖ |
| line, order, row, sequence | n | వరుస |
| lineage | n | పూర్వీకులు |
| lineal | a | వంశావళి సం |
| linear | a | పొడవుకు సం |
| lineation | n | గీతలతోగుర్తుపెట్టుటం |
| liner | n | గీతలుకొట్టునది |
| linesman, phone | n | టెలిఫోను |
| linger, slug | v | మెల్లగాకదలు |
| lingo | n | కొందరుమాట్లాడుభాష |
| lingual | a | నాలుక సం |
| lingual | a | నాలుకతోపలుకు |
| linguist | n | భాషాశాస్త్రవేత్త |
| linguistic | a | భాషాపరమైన |
| linguistics | n | భాషాశాస్త్రం |
| lining | n | లోపలిపొర |
| link, relationship | n | బంధం |
| links | n | గొలుసుముక్కలు |
| link-up | n | కలుపటం |
| lint | n | దూది |
| lintel,aperture, awning,sunshade | n | వాకిలి పై కప్పు |
| lion | n | సింహం |
| lion’s share | n | అధికభాగం |
| lion’s share | n | సింహభాగం |
| lionize | n | వ్యక్తిని ఉన్నతునిగా పరిగణించు |
| lip, labium | a | పెదవి |
| lip-read | n | పెదవుల కదలికతో గ్రహించు |
| lipstick | n | పెదవులకు పూత రంగు |
| liquidate | n | బాకీతీర్చు |
| liquidation | n | నగదుగామార్చటం |
| liquidity | v | వ్యాపార ముగింపు |
| liquidize | n | ద్రవీకరించు |
| liquidizer | n | ద్రవీకరించునది |
| liquor | n | మద్యం |
| list | v | పట్టిక కూర్చు |
| list price | n | ముద్రితవెల |
| list, table | n | పట్టిక |
| listen, hum | v | ఆలకించు |
| listener | n | శ్రోత |
| listless | a | ఉత్సాహంలేని |
| listless, incurious, nonchalant | a | ఆసక్తిలేని |
| lit | a | వెలిగింపబడిన |
| lit | a | వెలుగుగల |
| litany | n | బహిరంగప్రార్ధన |
| litany | n | సుదీర్ఘ ప్రార్ధన |
| litchi | n | లిచీపండ్ల మొక్క |
| liter, litre | n | మెట్రిక్ ద్రవ పరిమాణం |
| literary | a | సాహిత్య సం |
| literati | n | భాషామేధావివర్గం |
| literature | n | సాహిత్యం |
| litho | n | రాతిపలక ద్వారా ముద్రణ |
| litigant | n | దావాలోవాది |
| litigate | v | న్యాయవివాదం చేయు |
| litmus | n | రసాయన సూచిక |
| litmus test | n | ఆమ్లనిర్ధారణపరీక్ష |
| little people | n | చిన్నఊహాజీవులు |
| liturgy | a | బహిరంగప్రార్ధన |
| liturgy | a | సుదీర్ఘ ప్రార్ధన |
| livable | a | ఆవాసయోగ్యమైన |
| livable | a | నివసించగల |
| live wire | n | విద్యుత్తుగల తీగ |
| live, enliven | v | సజీవంచేయు |
| live, survive | v | జీవించు |
| lived-in | n | నివసించిన |
| livelihood | n | జీవనాధారం |
| liver | n | కాలేయం |
| liverish | a | కాలేయవ్యాధితోబాధపడు |
| livery | n | సేవకుని దుస్తులు |
| lives | n | జీవితాలు |
| livestock | n | పశుసంపద |
| livid | a | కోపంగావున్న |
| living wage | n | జీవనవేతనం |
| living-room | n | ఇంటిముఖ్యగది |
| lizard | n | బల్లి |
| loader | n | బరువుఎత్తువాడు |
| loafer | n | పనికిమాలినవాడు |
| loam | n | సారవంతమైన బంకనేల |
| loath | a | ఇష్టపడని |
| loath | a | విముఖంగా వున్న |
| loaves | n | రొట్టెముక్కల ముద్ద |
| lobar | a | తమ్మెవంటి శరీర భాగ సం |
| lobate | a | తమ్మెగల |
| lobby | n | ప్రవేశ ద్వారం దగ్గర గల పెద్ద గది |
| lobe | n | శరీరబయటిగుండ్రనిభాగం |
| lobotomy | n | తమ్మెనుశస్త్రంతో తొలగించటం |
| lobster | n | రొయ్యవంటి చేప |
| lobster-pot | n | చేపలుపట్టుబుట్ట |
| lobworm | n | చేపఎర |
| lobworm | n | పెద్ద వానపాము |
| local | a | స్థానిక |
| local authority | n | స్ధానిక అధికారులు |
| local colour | n | స్థానిక జీవనశైలి |
| local government | n | స్థానిక ప్రభుత్వం |
| local time | n | స్థానిక సమయం |
| local train | n | స్థానిక రైలు |
| localize | v | ప్రాంతీయీకరించు |
| locate | v | పసిగట్టు |
| location, locus | n | ప్రదేశం |
| lock | v | తాళంవేయు |
| lock up | n | నిర్బంధం |
| locker | n | తాళంగలపెట్టె |
| lockjaw | n | ధనుర్వాతం జబ్బు |
| lock-keeper | n | కాలువనీరువదులువాడు |
| lockout | n | కర్మాగారమూసివేత |
| lock-up, stricture | n | నిర్భంధం |
| loco | స్వయం | |
| locomotion | n | స్వయంచలనం |
| locomotive | a | స్వయంచాలక |
| locum tenens | n | సెలవులో పనిచేయు ఉద్యోగి |
| locus, margin of error | n | స్థలం |
| lodestar | n | దిక్కుచూపునక్షత్రం |
| lodge | n | వసతి గృహం |
| lodge | v | వసతిగృహంలోవుండు |
| lodger | n | వసతిగృహవాసి |
| log | n | మొద్దు |
| log cabin | n | చెక్కకుటీరం |
| logbook | n | ప్రయాణవివరాల పుస్తకం |
| logging | n | కలపకుచెట్లునరుకుట |
| logical | a | తర్కబద్ధమైన |
| logistics | n | వ్యాపార ప్రణాళిక, నిర్హహణ |
| loin | n | కటిస్ధానం |
| loin | n | నడుము |
| loincloth | n | గోచిపాత |
| loiter | v | సోమరిగావుండు |
| loll | v | సోమరిగా తిరుగు |
| lollipop, lolly | n | పుల్లకు అంటించిన మిఠాయి |
| lollop | v | వికారంగా నడచు |
| lone | a | ఒంటరిగాగల |
| lone hand, recluse | n | ఒంటరి |
| lone wolf | ఎక్కువమందికినచ్చని వ్యక్తి | |
| loner | n | ఒంటరి |
| lonesome | a | ఒంటరియైన |
| long face | n | విజ్రం |
| long face | n | విషాదవదనం |
| long haul | n | పొడిగించబడిన కాలం |
| long jump | v | పొడవు గెంతు |
| long shot | n | దూరంనుంచి తీసినదృశ్యం |
| long sight | n | దూరదృష్టి |
| long wave | దీర్ఘతరంగం | |
| long ways, lengthways, lengthwise | a | పొడవుప్రకారం |
| longbow | n | పెద్దవిల్లు |
| long-distance | ఎక్కువదూరం | |
| long-drawn | a | చిరకాలంనుంచికొనసాగుతున్న |
| longhand | n | పూర్తిగా రాసిన అక్షరాలు |
| longing | a | తీవ్రమైనకోరికగల |
| long-life | n | సుదీర్ఘ కాలం |
| long-lived | v | దీర్ఘకాలంజీవించు |
| long-playing | ఎక్కువసమయం తీసుకొను | |
| long-range | a | దీర్ఘకాలికం |
| longshore | a | తీరప్రాంత సం |
| long-sighted | a | దీర్ఘదృష్టిగల |
| long-standing | చాలాకాలంనుంచివున్న | |
| long-suffering | a | చిరకాలంగాబాధలుపడుతున్న |
| look, peek, see, beheld | v | చూచు |
| looker | n | చూచువాడు |
| looker,onlooker | n | వీక్షకుడు |
| looker-on, returning officer | n | పరిశీలకుడు |
| looker-on, spectator | n | ప్రేక్షకుడు |
| looking-glass | n | దర్పణం |
| loom | n | మగ్గం |
| loony, mad, insane | a | మతిస్థిమితంలేని |
| loopy | a | ముడతలు గల |
| loose | v | వదులుచేయు |
| loose | v | సడలించు |
| loose cannon | n | ఊహించలేని నడతగలవాడు |
| loose-leaf | n | విడి కాగితం |
| loot | v | దోచుకొను |
| lope, scurry | v | వేగంగాపరుగెత్తు |
| lopsided | a | ఒకపక్కకువాలిన |
| lord | n | ప్రభువు |
| lore | n | సాంప్రదాయక విజ్ఞాన సంకలనం |
| lorry | n | సరుకుల రవాణా భారీ వాహనం |
| lose | v | కోల్పోవు |
| lose | v | పోగొట్టుకొను |
| lost | a | పొగొట్టుకొన్న |
| lost | n | పోగొట్టుకున్న |
| lotion | n | ద్రావకం |
| lotus | n | కమలం |
| lotus | n | తామరపూవు |
| lotus | n | పద్మం |
| lotus-eater | n | విలాస పురుషుడు |
| lotus-eater, slacker, sluggard | n | సోమరి |
| loudspeaker | n | ధ్వనిపెంచు గొట్టం |
| lour | v | మబ్బులు కమ్ము |
| louse | n | నిరసించదగిన వ్యక్తి |
| lousy | a | పేలతో నిండి యున్న |
| love | n | ప్రేమ |
| love | n | ప్రేమ |
| love affair, affair, amour | n | ప్రేమవ్యవహరం |
| love-bird | n | ప్రేమ పక్షి |
| love-child | n | ప్రేమ బిడ్డ |
| loveless, unlovely | a | ప్రేమలేని |
| lovelorn | a | ప్రేమనుపోగొట్టుకొన్న |
| love-nest | n | ప్రేమ గూడు |
| lovers | n | ప్రేమికులు |
| love-seat | n | ప్రేమ ఆసనం |
| lovesick | a | ప్రేమ కోసం మంచం పట్టిన |
| low | a | తక్కువయిన |
| low | a | పల్లపు |
| low gear | n | వాహనపు తొలి పళ్ల చక్రం |
| low-class | n | తక్కువతరగతి |
| low-down | n | యదార్ధం |
| lower | a | తక్కువదైన |
| lower | a | దిగువనగల |
| lower case | n | చిన్నఅక్షరాలు |
| lowest common multiple, lowest common denominator | n | కనిష్టసామాన్యగుణకం |
| low-key | a | ప్రముఖంకాని |
| lowland | n | పల్లపు భూమి |
| low-lying | a | కిందపడియున్న |
| low-rise | a | తక్కువఎత్తులోగల |
| loyal, tractable,obedient | a | విధేయతగల |
| loyalist | n | విధేయుడు |
| lozenge | n | చప్పరించుమందు బిళ్ల |
| L-plate | n | వాహనచాలకులు పెట్టు పలక |
| lubricate | v | కందెనవేయు |
| lucerne | n | గడ్డిమొక్క |
| lucerne | n | పశుమేత మొక్క |
| lucky | n | లక్కీ |
| ludicrous, ridiculous | a | హాస్యాస్పదమైన |
| lugworm | n | సముద్రపురుగు |
| lukewarm | a | గోరువెచ్చని |
| lullaby | n | జోలపాట |
| lullaby | n | లాలిపాట |
| lumbago | n | వీపుదిగువన నొప్పి |
| lumbar | a | నడుముకుసంబంధించిన |
| lumber-room | n | చెత్తసామాను గది |
| luminary | n | కాంతిమూలం |
| luminescence | n | కాంతి ప్రమాణత |
| luminous | a | కాంతినిచ్చు |
| luminous | a | వెలుగుతో నింపిన |
| lump sugar | n | గడ్డబెల్లం |
| lump sugar | n | పటికబెల్లం |
| lumpish | a | అందంగాలేని |
| lumpish | a | తెలివిలేని |
| lunacy | n | మతిస్థిమితం లేకపోవుట |
| lunar | a | చంద్రుని సం |
| lunar month, lunation | n | చాంద్రమాసం |
| lunate | a | నెలవంక ఆకారం కల |
| lunch, luncheon | n | మద్యాహ్నభోజనం |
| lung | n | ఊపిరితిత్తి |
| lurcher | n | ఊగిసలాడువాడు |
| lure | n | ఆకర్షించునది |
| lurid | a | అసహజ కాంతిగల |
| lust | n | కామవాంఛ |
| lust | n | తీవ్రవాంఛ |
| lustre | n | తళుకు |
| lusty, passionate, pert, spirited | a | ఉత్సాహంగల |
| lute | n | కాంక్రీటునుకలుపుపనిముట్టు |
| lux | n | కాంతికొలతప్రమాణం |
| luxuriate | v | విలాసంగా జీవించు |
| luxurious, posh | a | విలాసవంతమైన |
| luxury | n | విలాసం |
| lye | v | పడియుండు |
| lymph gland | n | లింఫుగ్రంధి |
| lymphatic system | n | లింఫువ్యవస్థ |
| lymphoma | n | కణితి |
| lymphoma | n | గ్రంధులవాపు |
| lynch | v | చంపు |
| lynch | v | విచారించకుండా ఉరితీయు |
| lyric | n | గీతం |
| lyrical | a | గీత సం |
| lyricism, poesy | n | కవిత్వం |
| lyricist | n | గీతరచయిత |