English-Telugu Dictionary(Parts of Speech)/J-K
స్వరూపం
| jab, palpitation, shot | n | దెబ్బ |
| jab, pierce, tweak | v | గుచ్చు |
| jack | n | వస్తువును యంత్రంతో పైకెత్తటం |
| jackpot | n | లాటరీ బహుమతి |
| jagged | a | కోరఅంచులు |
| jaguar | n | పిల్లి జాతి జంతువు |
| jail bird | n | ఖైదుపక్షి |
| jail break | v | ఖైదునుంచిపారిపోవు |
| jail, prison | n | చెరసాల |
| jailer | n | చెరసాలఅధికారి |
| jalopy | n | పాతడొక్కువాహనం |
| jam | n | పండ్లగుజ్జు |
| jam | n | రహదారి దిగ్బంధం |
| jamb | n | కిటికినిలువుకమ్మి |
| jam-packed | a | పూర్తిగా నిండిన |
| jangle | n | మాటలయుద్ధం |
| January | n | జనవరి |
| Japanese | a | జపనీయుల |
| Japanese | a | జపాన్ సం |
| jape,jest,laughing stock | n | హాస్యోక్తి |
| jasmine | n | మల్లెపువ్వు |
| jasper | ఎరుపురంగు జాతిరాయి | |
| jaundice | n | కామెర్లవ్యాధి |
| jaundiced | a | విరోధంగల |
| jaunt | n | చిన్నవిహర యాత్ర |
| javelin | n | బల్లెం విసురు ఆట |
| javelin, pike, spear | n | బల్లెం |
| jaw, jowl | n | దవడ |
| jaw-breaker | n | ఉచ్చరణకు కష్టమైనది |
| jay | n | కాకివంటిపక్షి |
| jellify | v | గుజ్జుగామార్చు |
| jellyfish | n | జల్లచేప |
| jeopardize | v | ప్రమాదంలోఉంచు |
| jeopardy | n | భద్రతలోరాజీపడటం |
| jerk, joggle, jolt, twitch | n | కుదుపు |
| jerkin | n | చేతులులేనిఛాతీదుస్తు |
| jerry can | n | ద్రవాలుపోయుపెద్దడబ్బా |
| jersey | n | యంత్రంతో అల్లినవస్త్రం |
| jest | n | చతురోక్తి |
| jet black | n | ముదురునలుపు రంగు |
| jet engine | n | జెట్ ఊపుతోనడుచు యంత్రం |
| jet lag | n | విమానప్రయాణఅలసట |
| jet plane | n | జెట్ ఊపుతోనడుచు విమానం |
| jet-propelled | n | జెట్ యంత్రంతో నడపబడు |
| jettison | n | బరువైన సరుకు పారవేయుట |
| jetty | n | ఓడరేవుకు రక్షకగోడ |
| Jew | n | యూదుడు |
| jewel, ornament | n | ఆభరణం |
| jewel, ornament | n | నగ |
| jeweller | n | నగలవ్యాపారి |
| jewellery | n | నగలు |
| jibe | v | దిశమార్చు |
| jiff | n | కొద్దికాలం |
| jilt | v | విడిపోవు |
| jingle, song | n | పాట |
| jingo | n | స్వదేశాభిమాని |
| jink | n | తప్పుకొనుటకుచేయుకదలిక |
| jinx | n | దురద |
| jitter | v | ఆందోళనగావుండు |
| jive | n | ఉయ్యాలఊగుసంగీతం |
| job centre | n | ఉద్యోగ కేంద్రం |
| job sheet | n | ఉద్యోగ విధులజాబితా |
| jobber | n | టోకువర్తకుడు |
| jobbery | n | పదవీ దుర్వినియోగం |
| jobbing | v | తాత్కాలిక |
| job-hunt | n | ఉద్యోగ వేట |
| jobless, unemployed | a | ఉద్యోగంలేని |
| job-sharing | n | ఉద్యోగ భాగస్వామ్యం |
| jockey | n | నియంత్రించువాడు |
| jog | v | నిలకడగా పరుగెత్తు |
| jogger | n | నిలకడగావుండి పరుగెత్తువాడు |
| joiner | n | కలుపువాడు |
| joint | n | సంధి |
| joint stock | n | ఉమ్మడివాటా |
| joint-stock company | n | వాటాల వ్యాపారం చేయుసంస్ధ |
| jointure | n | భర్త తర్వాత భార్య పొందిన ఆస్తి |
| jojoba | n | జిగురునూనెకాయలుగల చెట్టు |
| joke | n | నవ్వుపుట్టించుమాట |
| joke | n | హాస్యోక్తి |
| joker | n | వినోదకారుడు |
| jollify | v | ఉల్లాసంకల్గించు |
| joss | n | చైనీయులప్రతిమ |
| jostle | v | వెనుకకు నెట్టు |
| jostle, propel, push | v | నెట్టు |
| jot | n | స్వల్పమొత్తం |
| jotter | n | నోటుపుస్తకం |
| jotting | n | సంక్షిప్తరాత |
| journalism | a | పాత్రికేయ |
| journalist | n | పాత్రికేయుడు |
| journey, nautical, trek | n | ప్రయాణం |
| journeyman, traveller | n | ప్రయాణికుడు |
| joust | v | పోటీపడు |
| Jove | n | జూపిటర్ |
| joyride | n | ఆనంద విహారం |
| joystick | n | వాహనకదలికల నియంత్రణ కర్ర |
| judder | v | తీవ్రంగా కదిలించు |
| judge | v | తీర్పుతీర్చు |
| judgement | n | తీర్పు |
| judicature | n | న్యాయఅధికారం |
| judicature | n | న్యాయపాలన |
| judicial | a | న్యాయ సం |
| judiciary | a | న్యాయస్థాన సం |
| judicious | a | ఉదారంగా |
| judo | n | జపాన్ పద్ధతిలో యుద్ధ కళ |
| jug | n | కూజా |
| juggle | n | ఇంద్రజాలక్రియ |
| juicy | a | పండ్లరసంవంటి |
| jukebox | v | పక్కదారిపట్టించు |
| July | n | జూలైనెల |
| jumble sale | n | పాతవస్తువుల అమ్మకం |
| jump suit | n | క్రీడాదుస్తులు |
| jump-off | v | ముందుకుకదులు |
| jump-start | v | శక్తి |
| jumpy | a | ఆందోళనగల |
| juncture | n | సంధికాలం |
| June | n | జూన్ నెల |
| junior | a | చిన్నవాడయిన |
| junk | v | చెత్తపారవేయు |
| junk shop | n | తుక్కుదుకాణం |
| juridical | a | చట్టంయొక్క |
| juridical, legislative,statutory | a | చట్టసం |
| jurisdiction, scope | n | పరిధి |
| jurisprudence | n | చట్టవ్యవస్థ |
| jurisprudence | n | చట్టశాస్త్రం |
| jury | n | న్యాయమూర్తుల బృందం |
| just | a | ఉచితమైన |
| justice | n | న్యాయం |
| justifiable | a | సమర్ధించుకో గల |
| juvenile court | n | బాలల న్యాయస్ధానం |
| juvenile delinquency | n | బాలల నేరప్రవర్తన |
| juxtapose | v | ఒకదానితో పోల్చు |
| kaleidoscope | n | చిత్ర,విచిత్ర రంగులు చూపునది |
| kangaroo | n | ఆస్ట్రేలియా జంతువు |
| kangaroo(జంతువు) | n | కంగారు |
| karaoke | n | కలసిపాడుపాట |
| karate | n | ఆత్మరక్షణ పోరాటం |
| keen, stare | a | నిశితమైన |
| keeper, old guard, sentinel | n | కాపలాదారు |
| keeping | v | కాపలాకాయు |
| kelter | n | మంచిస్థితి |
| Kelvin scale | n | ఉష్ణకొలత ప్రమాణం |
| Kelvin,Fahrenheit | n | ఉష్ణోగ్రతామాపనం |
| keratin | n | గోళ్లు,వెంట్రుకల్లోని మాంసకృత్తు |
| kerb | n | కాలిబాటఅంచు |
| kerchief | n | రుమాలు |
| kernel | n | కాయలో పప్పు |
| ketchup | n | టొమాటోకలసినఆహర పదార్ధం |
| kettle | n | టీ పాత్ర |
| kettle | n | వేడిచేయుపాత్ర |
| kettledrum | n | ఢక్కా |
| key | n | కీలకం |
| key signature | n | కీలకసంతకం |
| key signature | n | ముఖ్యచేవ్రాలు |
| key, master-key | n | తాళంచెవి |
| keyboard, keypad | n | మాటలపలక |
| keyhole | n | తాళపుచెవిరంధ్రం |
| keyhole surgery | n | చిన్నరంధ్రం ద్వారా శస్త్ర చికిత్స |
| keypunch | n | రంధ్రాలు చేయు పరికరం |
| key-ring | n | తాళంచెవుల రింగు |
| keystroke | n | టైపులోఒకమాటదెబ్బ |
| keyword | n | కీలకపదం |
| kick | v | తన్ను |
| kickback | n | అన్యాయప్రతిఫలం |
| kick-off | n | ప్రారంభచర్య |
| kick-off, shot in the arm | n | ప్రోత్సాహం |
| kick-start | v | యంత్రాన్నితొక్కిసాగించు |
| kiddies’ | a | పిల్లలకు సం |
| kidnap | v | బలవంతంగా ఎత్తుకు పోవు |
| kidney | n | మూత్రపిండం |
| kidney-shaped | a | మూత్రపిండ ఆకారపు |
| kill | v | చంపు |
| kill | v | వధించు |
| killer instinct | n | హంతకప్రవృత్తి |
| killing | n | చంపటం |
| kiln | n | బట్టీ |
| kilobyte | n | వెయ్యి బైట్లు (కంప్యూటర్) |
| kilocycle | n | వెయ్యి వలయాలు |
| kilogram | n | వెయ్యి గ్రాములు (బరువు) |
| kilohertz | n | వెయ్యి హెర్ట్జ్జ్ జ్ లు (ధ్వని) |
| kilojoules | n | వెయ్యి జౌల్ లు |
| kilolitre | n | వెయ్యి లీటర్లు (ద్రవాలు) |
| kilometer | n | వెయ్యి మీటర్లు (దూరం) |
| kiloton | n | వెయ్యిటన్నులు (బరువు) |
| kilovolt | n | వెయ్యి ఓల్టులు (విద్యుత్తు) |
| kilowatt | n | వెయ్యివాట్ లు |
| kilowatt-hour | n | వెయ్యివాట్ గంటలు (విద్యుత్తు) |
| kin | n | దగ్గరిబంధువు |
| kind | a | జాలిగల |
| kindergarten | n | పూర్వపాఠశాల |
| kindergarten, nursery school | n | శిశు పాఠశాల |
| kindling | n | మంటరాజేయు పుల్లలు |
| kindness, pity | n | జాలి |
| kindred spirit | n | అభిరుచి |
| kindred, kinsfolk | n | బంధువులు |
| kinetic energy | n | చలనశక్తి |
| kingdom, realm | n | రాజ్యం |
| kingpin | n | కీలకవ్యక్తి |
| king-post | n | కీలకపదవి |
| king-size | n | పెద్దది |
| kinky | a | బిగుసుకున్న |
| kinky | a | వంకరగల |
| kinsman, relative | n | బంధువు |
| kiosk | n | చిన్నబంకు |
| kip | n | తోళ్లమూట |
| kipper | n | ఉప్పువేసి ఎండబెట్టినచేప |
| kiss | n | చుంబనం |
| kiss | v | ముద్దుపెట్టుకొను |
| kiss-curl | n | నుదుటి పై పడిన కురులు |
| kisser | n | ముద్దుపెట్టుకొను వ్యక్తి |
| kit | n | సామాను పెట్టె |
| kitbag | n | సామాను సంచి |
| kitchen | n | వంటగది |
| kitchen | n | వంటిల్లు |
| kitchenette | n | చిన్నవంటశాల |
| kitchenware | n | వంటసామాగ్రి |
| kite | n | గాలిపటం |
| kith | n | సన్నిహితులు |
| kitten | n | పిల్లిపిల్ల |
| kitty | n | ఉమ్మడినగదుపెట్టె |
| kiwi | ఎగరలేనిపక్షి | |
| kleptomania | n | చిల్లరదొంగతనాలుచేయుట |
| knack | n | ప్రత్యేకనైపుణ్యం |
| knead | v | పిండికలుపు |
| knee-bend | n | మోకాలివంపు |
| kneecap | n | మోకాలి మూత |
| knee-deep | n | మోకాలిలోతు |
| knee-high | n | మోకాలిఎత్తు |
| knee-length | a | మోకాళ్లదాకా పొడవుగల |
| knell | n | సంతాప సూచక గంట మోత |
| knew | v | తెలిసికొనిరి |
| knew | v | తెలిసికొనెను |
| knick-knack | n | చిన్నవస్తువు |
| knife | n | చాకు |
| knife, stunt, sword | n | కత్తి |
| knitting-needle | n | కుట్టుసూది |
| knives | n | కత్తులు |
| knocker | n | గడి |
| knocker | n | తలుపుతట్టువ్యక్తి |
| knock-up | v | మెరుగుపరచు |
| knoll | n | గుండ్రటికొండ |
| knoll, mound | n | గుట్ట |
| knot, noose | n | ముడి |
| knot-hole | n | చెట్టుముడి రంధ్రం |
| knotty | a | చిలిపి |
| know | v | తెలుసుకొను |
| know-how | n | వృత్తిపరవిజ్ఞానం |
| knowing | a | ఉద్దేశపూర్వక |
| knowing | a | ఉద్దేశపూర్వకంగా |
| knowingly | a | కావాలనే |
| knowledge | n | విజ్ఞానం |
| knowledgeable | a | విజ్ఞానం కలిగిన |
| known | a | తెలిసిన |
| knuckle | n | వేలికీలు |
| knuckle | n | వేలుకణుపు |
| kung fu | n | ఆత్మరక్షణకళ |