Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/I

Wikibooks నుండి
I pronoun నేను
iambus, limerick, poem n కవిత
ice n మంచు
ice hockey n మంచుపై ఆడు హాకీ
ice-axe n మంచును నరుకు గొడ్డలి
iceberg n నీటిపై తేలు మంచుగడ్డ
icebox n మంచుగడ్డ పెట్టె
ice-breaker n ప్రారంభించువాడు
ice-cream n పాలతో చేసిన మంచు ముద్ద
ice-cube, icicle n మంచుముక్క
ice-pack n మంచుకట్టు
ice-pick n మంచుపగలగొట్టు పరికరం
ice-plant n మంచుకర్మాగారం
ice-skate n మంచుపైజారు ఆట
icing n మంచుచేర్చటం
iconoclast n మతవిగ్రహాల విధ్వంసకుడు
iconography n దృశ్యబింబాలతోభావాలుతెల్పటం
ideal a ఆదర్శమైన
idealism n ఆదర్శవాదం
idealize v ఆదర్శంచేయు
identification parade v గుర్తింపుకవాతు
identify, recognize, spot on n గుర్తించు
identity n వ్యక్తిని
ideogram n భావాన్నితెలుపు బొమ్మ
ideologue n ప్రత్యేకసిద్ధాంత సమర్ధకుడు
ideology n భావజాలం
idiocy n తెలివితక్కువ తనం
idiom n జాతీయం
idiomatic a జాతీయాలతోనిండిన
idiosyncrasy n వింత ధోరణి
idiosyncrasy n వ్యక్తిగతలక్షణం
idle, indolent a సోమరిగా
idolater n విగ్రహారాధకుడు
idolize v గుడ్డిగాఆరాధించు
idyll n గ్రామీణదృశ్యాలు తెలుపు రచన
igneous a మహావేడివల్ల ఏర్పడిన
ignition n జ్వాల
ignoble a అవమానకర
ignominious a నిరసించదగిన
ignore v పట్టించుకొనకపోవు
ikebana n జపనీయులపుష్పాలంకరణకళ
ileum n చిన్నపేగులో చివరి భాగం
ill humour n సరిగాలేని మానసిక స్ధితి
ill-assorted a సరిగా అతకని
ill-assorted, unmet a కలవని
ill-defined a సరిగా నిర్వచింపని
ill-disposed a మనసుబాగాలేని
illegible, inarticulate, unclear a స్పష్టంగాలేని
ill-fated a దురదృష్టవంతమైన
ill-founded a వాస్తవంపై ఆధారపడని
illiberal a సంకుచిత మనస్తత్వం గల
illicit a దొంగతనంగా
illiterate a నిరక్షరాస్యుడైన
ill-natured n చెడుస్వభావం కల
illogical a తర్కములేని
ill-tempered, petulant a ముక్కోపియైన
ill-timed a సరైన సమయంలో జరగని
illuminate v కాంతిమంతం చేయు
illumine v దీపంవెలిగించు
ill-use v దుర్వినియోగపరచు
illusion, optical illusion, n భ్రమ
illusionist n భ్రమలోకలవాడు
illustrative a వివరణాత్మక
image n ప్రతిబింబం
imagery n మనోదృశ్యాలు
imaginary, imaginative a కల్పిత
imago n ఆదర్శమనోచిత్రం
imbalance n సమతూకంలేకపోవటం
imbue v ప్రేరేపణ కల్గించు
imitative a నకలైన
immeasurable a కొలవటానికివీలుకాని
immediate, prompt, rapid a తక్షణ
immemorial a జ్ఞాపకాలకుఅతీతమైన
immersion heater n నీటిని కాచు విద్యుత్పరికరం
immigrant n వలసవచ్చిన వాడు
immigrate v వలసవచ్చు
imminent, mandatory a తప్పనిసరయిన
immobile, immovable, inexorable a కదిలించలేని
immobilize v కదలకుండాచేయు
immobilize, keep, put v ఉంచు
immovable a కదలలేని
immune a నిరోధకశక్తిగల
immunity n నిరోధకశక్తి
immunodeficiency n నిరోధకశక్తిలోపం
immunology n వ్యాధి నిరోధక శాస్త్రం
immunotherapy n నిరోధకశక్తితోచికిత్స
immutable a చెక్కుచెదరని
imp n చిన్నభూతం
impact, influence, leverage n ప్రభావం
impalpable a స్పర్శ ద్వారా గ్రహించ లేని
impanel ఎంపికకుపట్టీలోచేర్చు
impassable a అధిగమించలేని
impassable a దాటలేని
impasse n రాజీలేనిస్ధితి
impasse n స్ధంభన
impassible a చేతనలేని
impassible a భావోద్వేగంలేని
impassive, unruffled a ప్రశాంతంగా
impatient a సహనంలేని
impeccable a మచ్చలేని
impeccable, sterling a లోపంలేని
impede, linger v ఆలస్యం చేయు
impel v చర్యకోసంఒత్తిడిచేయు
impenetrable a చొరలేని
imperceptible a గ్రహించలేని
imperfect a పరిపూర్ణంకాని
imperial a సామ్రాజ్య వాద సం
imperialism సామ్రాజ్య వాదం
imperil a ప్రమాదంలోపడిన
imperishable a అంతరించని
imperishable a చావులేని
impermeable a లోనికిపోలేని
impersonal a వ్యక్తిగతంకాని
impersonate v వేరొకరి భంగిమ చూపు
impertinent, inapt, inappropriate a సముచితంకాని
impervious a హానిచేయలేని
impetuous a నిర్లక్ష్యంగాఉండు
impious a మతమర్యాదలు పాటించని
impish a భూతంవంటి
implacable a శాంతింపచేయలేని
implant v స్ధిరంగాచేర్చు
implausible a వాస్తవంకానరాని
implausible, incredible, unbelievable a నమ్మలేని
implement n ఉపకరణం
implicate, interfere, intervene, tamper v జోక్యంచేసుకొను
implicit, inherent a దాగియున్న
imply v పరోక్షంగాసూచించు
impolite a సభ్యత
impolitic a రాజకీయసంబంధం లేని
imponderable a కచ్చితంగామదింపుచేయలేని
import v దిగుమతి చేసుకొను
important a ముఖ్యమైన
importunate v పదే పదే కోరు
importune v కోరికలతోవేధించు
impose, pressing v వత్తిడిచేయు
imposing n బలవంతం
imposition n భారమైనఆవశ్యకత
impotent, inefficient a సామర్ధ్యంలేని
impound v పట్టుకొను
impoverish v పేదవానిగా చేయు
imprecise, inaccurate, indefinite, inexact a కచ్చితంకాని
impregnable a దాడినితట్టుకోగల
impregnate v గర్భిణిగాచేయు
impress, seal, stamp v ముద్రవేయు
impression, seal, stamp n ముద్ర
impressionable a ముద్రవేయగల
impressive a అద్భుత
impressive a స్ఫుటంగా
imprint v మనోముద్రవేయు
imprison v జైలులోవుంచు
improbable a బహుశా జరగని
improper a సరైనది కాని
impropriety n తగకపోవటం
improvise v మెరుగులుదిద్దు
impugn v బాధ్యునిగాచేయు
impulse n భావావేశం
impulsion n తోయుట వలన చలనం
impulsion, shove n తోపు
impulsive a తొందరపాటుగల
impulsive a దురుసైన
impure a స్వశ్ఛంకాని
impurity n స్వశ్ఛత లేక పోవటం
in n లోపలికి
in- pf వ్యతిరేకార్ధ పూర్వ పదం
in absentia a పరోక్షంలో
in situ ఆ ప్రదేశంలోనే
inaccessible a చేరుమార్గంలేని
inaction n చర్యలేకపోవటం
inadequate, insufficient a తగినంతగాలేని
inadmissible a ప్రవేశించలేని
inadvisable a సలహాఇవ్వలేని
inalienable a బదిలీ చేయ వీలులేని
inanimate a ప్రాణంలేని
inanimate, inert a జడమైన
inasmuch, to, till వరకు
inattentive a శ్రద్ధలేని
inaugural a ఆరంభ
inaugural, incipient, initial a ప్రారంభ
inauspicious a అశుభ
inauspicious a శుభంకాని
in-between n మధ్యేమార్గంగా
inboard విమానంలోపల
inbred, innate a లోనదాగియున్న
inbuilt a అంతర్ నిర్మిత
incalculable a లెక్కించలేనన్ని
incarcerate v ఖైదు
incarcerate v చెరలోపెట్టు
incautious a జాగ్రత్తగాలేని
incense n సుగంధం
incentive n ప్రోత్సాహకం
incest n చుట్టాలతోలైంగికసంబంధాలు
incidental, secondary a గౌణ
incinerate v బూడిదచేయు
incinerator n పదార్ధాలను కాల్చు కొలిమి
incise v కోతకోయు
incise v గాటుపెట్టు
incision n కోత
incisive, mordant a పదునైన
incisor n కొరుకుదంతం
incite v మంటపెట్టు
incite v రెచ్చగొట్టు
inclined a వాలియున్న
inclusive a కలుపుకున్న
inclusive a చేర్చుకున్న
income n రాబడి
income tax n ఆదాయపన్ను
incoming a లోనికివచ్చు
incommunicable a సాంక్రమికం కాని
inconclusive a ముగింపు తెలియని
incongruous a సరిపడని
inconsiderate, unkind a జాలిలేని
inconsolable a ఓదార్చలేని
inconspicuous a గమనించలేని
incontestable a పోటీచేయలేని
incontinent a స్వీయ నియంత్రణ లేని
inconvenient a సౌకర్యంగా లేని
incorporeal a భౌతికమనుగడలేని
incorrect a సరికాని
incorrigible a మెరుగుపరచలేని
incorruptible a చెడగొట్టలేని
incredible, unimaginable a ఊహించలేని
incredulous a సందేహించు
increment n వేతనవృద్ధి
incriminate, indict v నేరారోపణ చేయు
incrustation n గట్టిపొర
incubate v పొదుగు
incubator n గుడ్లనుపొదుగు యంత్రం
incubus n కుంగ జేయునది
incubus, nightmare n పీడకల
incumbency, take-over n స్వాధీనం
incumbent n ప్రస్తుత అధికారంగలవాడు
incur v ఆర్జించు
incurable a తగ్గించలేని
incurve v లోనికివంగు
indebted a రుణపడియున్న
indecent a పరిశుభ్రంగాలేని
indecent assault n హేయమైనదాడి
indecent exposure n అశ్లీల ప్రదర్శన
indecipherable a అర్ధంకాని
indecipherable a సరిగా కనపడని
indeclinable a ఖండించలేని
indeclinable a తిరస్కరించలేని
indefeasible a రద్దు చేయ సాధ్యంకాని
indefensible, inexpiable a క్షమించరాని
indefinable a నిర్వచించలేని
indefinite a నిరవధిక
indefinitely a నిరవధికంగా
indefinitely a హద్దులేని
indelible a సరిగా చదువ వీలుకాని
indelicate a సుకుమారం కాని
indemnify v పరిహారంచెల్లించు
indemnity, Medicare, insurance n బీమా
indent n కావలసినవాటిజాబితా
indentation n మొదటిపంక్తికి ముందుఖాళీ
indention n కొత్తపేరా ముందు ఖాళీ
indenture n ఆమోదపత్రం
independent a స్వతంత్రమైన
indestructible a నాశనంచేయవీలుగాని
indeterminable a నిర్ణయించలేని
indeterminate a నిశ్ఛయించలేని
index n విషయసూచిక
index finger n చూపుడువేలు
Indian a భారతీయ
Indian n భారతీయుడు
indicate, instruct, propound, signify, spell, suggest v సూచించు
indicative a చూపెడు
indicative a వ్యక్తపరచెడు
indicatory a సూచనాత్మక
indices n సూచికలు
indictable a నేరారోపణ చేయగల
indictment n నేరారోపణ
indifference n పట్టించుకోక పోవటం
indigenous, native a స్వదేశీ
indignant a కోపంగల
indirect object n పరోక్షవస్తువు
indirect question n పరోక్షప్రశ్న
indirect speech n పరోక్షభాషణం
indirect tax n పరోక్షపన్ను
indirect, sideways a పరోక్ష
indiscernible a కనిపించని
indiscernible a దాదాపు కనపడని
indiscretion a జాగ్రత్తలేమి
indiscriminate, promiscuous a విచక్షణలేని
indispensable a బాగా అవసరమైన
indisputable a వివాదంలేని
indistinct a ప్రస్ఫుటంగాలేని
individual, person n వ్యక్తి
individualism n వ్యక్తి వాదం
individualize v విశిష్టంగాచేయు
indivisible a విభజించలేని
indoctrinate, preach, sermonize, teach v బోధించు
Indo-European a భారత,యూరోపియను సం
indolent a చురుకులేని
indomitable a జయించలేని
indoor ఇంటిలోపల
indorse, sig v సంతకంచేయు
indubitable a కచ్చితమైన
induce v కారణమగు
induce v నాణ్యత,సామర్ధ్యంకలిగించు
induct v పదవీస్వీకారం చేయు
induction n పదవీస్వీకరణ
indulge, invasive v జోక్యంకల్గించుకొను
indulgence, interference, intervention n జోక్యం
industrial action n పారిశ్రామిక చర్య
industrial estate n పారిశ్రామిక వాడ
industrial relations n పారిశ్రామిక సంబంధాలు
industrialism n పారిశ్రామిక వాదం
industrialist n పారిశ్రామిక వేత్త
industry n పరిశ్రమ
inebriate a మత్తెక్కిన
inedible a తినుటకు పనికిరాని
ineffable a వ్యక్తపరచలేని
ineffective a ప్రభావం చూపలేని
ineffectual, incapable a సమర్ధతలేని
inelegant a సంస్కరించబడని
inept, unskilled a నైపుణ్యంలేని
inequable a సమానంగా విభజించలేని
inequitable a సమాన భాగాలుగా చేయలేని
inertia n జడత్వం
inescapable a తప్పించుకొనలేని
inexpedient a సిఫారసు చేయని
inexplicable a లెక్కచెప్పలేని
inexplicable a వర్ణించలేని
inexpressible a వ్యక్తీ కరించ లేని
inextinguishable a ఆర్పలేని
inextricable a తప్పించలేని
infallible a ఓడిపోని
infallible a తప్పుచేయని
infant, nursling, nursling n శిశువు
infantile paralysis n శిశు పక్షవాతం
infantry n భూసేనలు
infantry n సిపాయిలు
infarct n మృతకణజాలప్రాంతం
infect v సోకు
infelicity n దురదృష్టకరం
inferior a నాసిరకమైన
inferiority n న్యూనత
inferiority complex n న్యూనతాభావం
infernal a నరకసం
infidel n మతాన్నినమ్మనివాడు
infield n సాగు భూమి
infill v ఖాళీనినింపు
infilling n ఖాళీనినింపటం
infiltrate, seep v ఇంకు
infinitesimal n స్వల్పపరిణామం
infinitude n కొలవలేనిది
infinitude n హద్దులేనిది
infirm a దృఢంగాలేని
infirmary n రోగుల చికిత్సాకేంద్రం
infirmity n శరీర
inflammation n వాపు,మంట,నొప్పి
inflammatory a కదిలించెడు
inflatable a ఉబ్బించగల
inflate v గాలిఊది పెద్దదిగాచేయు
inflation n ద్రవ్యోల్బణం
inflect v కంఠస్వరం మార్చు
inflection కంఠస్వరమార్పు
inflict v బాధకలిగించు
inflict, penalize v శిక్షవిధించు
in-flight v భయపడిపారిపోవు
inflorescence n విరజిమ్మటం
inflorescence n విరబూయటం
inflow n లోనికిప్రవాహం
influential a ప్రభావం చూపగల
influenza n వైరస్ల వల్ల వచ్చు అంటు జ్వరం
influx, inrush n లోనికి వచ్చు ప్రవాహం
inform, apprise v తెలియజేయు
informant, communicant, informer n సమాచారం అందించిన వాడు
informed a వాస్తవాలు తెలిసిన
informed a విజ్ఞానం కల
infra a దిగువనగల
infra, lowly a తక్కువగా
infraction n ఆక్రమణ
infrared a పరారుణ
infrequent a తరచుగాజరగని
infuriate v కోపోద్రిక్తమగు
infuse ఎక్కించు
infuse v నిదానంగానింపు
infusible,indissoluble a కరిగించలేని
infusion n నిదానంగా అందించటం
ingenious a తెలివిగల
ingenuity n నవీనత
ingenuity n నిపుణత
ingest v శరీరంలోనికి తీసుకొను
ingoing v లోనికిపోవు
ingot n పోతపోసిన లోహపు ముద్ద
ingraft n చొప్పించు
ingrained a ముద్రితమైన
ingrained a వేళ్ళూనుకొన్న
ingratitude n చేసినమేలుమరచుట
ingredient n విడిభాగం
ingrowing a లోనికిపెరిగెడు
inguinal a గజ్జలకు సం
inhabitant n ఆక్రమణదారు
inhabitant, resident n నివాసి
inhalant n లోనికిపీల్చుకొనునది
inhale v గాలినిలోనికి పీల్చు
inhaler n గాలిపీల్చు పరికరం
inhere a సహజమైన
inherent a అంతర్భాగమైన
inheritance n వారసులకు వచ్చిన సంపద
inhibition n నిరోధించటం
inhibition n వెనకాడటం
inhospitable a స్నేహపూర్వకం గాని
initial letter n మొదటిఅక్షరం
initiate v చొరవచూపు
initiative n చొరవ
inject v లోనికిచొప్పించు
injury n గాయం
ink n సిరా
inky a సిరా మరక అయిన
inlaid a పదార్ధాలను చేర్చి అలంకరించిన
inlet n లోనికిప్రవేశించు మార్గం
inn, tavern n సత్రం
innate a సహజాత
inner city n పట్టణలోపలి భాగం
inner city, town n పట్టణం
inner tube n లోపలిగొట్టం
innings n క్రీడలోభాగం
innovate v మార్పులుచేయు
innuendo n పరోక్షవ్యతిరేక విమర్శ
inoculate v టీకామందు వేయు
inoffensive a ప్రమాదంకాని
inoperable a శస్త్ర చికిత్స చేయ వీలుగాని
inoperative a సరిగా పనిచేయని
in-patient n ఆసుపత్రిలోవుండురోగి
input n లోనికిపంపిన సమాచారం
inquest n న్యాయవిచారణ
inquisition n నియమబద్ధ పరిశోధన
inroad, intrusion n చొరబాటు
insanitary a పారిశుద్ధ్యం సరిగా లేని
insatiable a తృప్తికలిగించని
insatiate a తృప్తిపరచని
inscribe v మాటలలోరాయు
inscribe, scribe v రాయు
inscription n అక్షరాలుచెక్కటం
inscription, n రాత
insect n కీటకం
insect n పురుగు
insecticide n కీటకనాశని
insecticide n పురుగుమందు
insensible a స్పృహలోలేని
insentient a జీవంలేని
insentient a స్పృహలేని
inseparable a విడదీయరాని
insert v ప్రవేశపెట్టు
insertion n చొప్పించటం
in-service a ఉద్యోగంలో వున్న
inshore a తీరంవైపుకు
inside లోపలవైపు
inside information n ఆంతరంగిక సమాచారం
inside job n అంతర్గత ఉద్యోగం
insider n ప్రాంతనివాసి
insight n అవగాహన
insight, perception, sensibility n గ్రహణశక్తి
insignificant a ప్రాధాన్యం లేని
insinuate v సూచన ఇచ్చు
insipid a సువాసన లేని
insistent, peremptory a నొక్కిచెప్పెడు
insistent, sedulous a పట్టుదల గల
insole n పాదరక్ష లోపలి పొర
insolent a ధిక్కరించెడు
insolent, proud a గర్వంగల
insoluble a కరగని
insomnia n నిద్ర పట్టక పోవటం
inspiration n ప్రేరణ
inspire v ప్రేరణకలిగించు
instantaneous a తక్షణమే
instigate, shake v కదిలించు
instill v క్రమంగాప్రవేశ పెట్టు
institutional a సంస్ధాపర మైన
instruction, note, suggestion n సూచన
instructive a సూచనలతో గూడిన
instrumental a పరికరం
instrumentalist n వాద్యకారుడు
insubordinate a అణకువలేని
insubordinate a లొంగియుండని
insubstantial a గట్టితనం లేని
insubstantial a సారం లేని
insufferable a బాధపెట్టలేని
insular n ద్వీపనివాసి
insulate v వేడితగ్గించు
insulin n గ్లూకోజునియంత్రణ హార్మోను
insupportable a నిరాధార
insupportable a సహించలేని
insure v బీమాచేయు
insured a బీమాచేసిన
insurgent, intruder n చొరబాటుదారు
insurrection సాయుధతిరుగు బాటు
insusceptible a సులువుగా ప్రభావం చూపని
int / amen n తధాస్తు,అట్లే జరుగుగాక
intaglio n కఠినపదార్ధంపైచెక్కిన కళాఖండం
intake n స్వీకరించునది
intangible a తాకిచూడలేని
integrated circuit n సమైక్యవలయం
integrity n ఐకమత్యం
integument n సహజరక్షక కవచం
intellectual n ఆలోచనాపరుడు
intelligence n తెలివి
intelligence quotient n తెలివితేటల కొలమానం
intend v ఉద్దేశించు
intensifier n తీవ్రతరంచేయు వ్యక్తి
intensify v తీవ్రతరంచేయు
intensive a సాంద్ర
intent a నిర్దేశిత
inter pf మధ్య
inter alia a మిగతా విషయాలతో పాటు
interbreed v సంకరంచేయు
intercede v మరొకరికై వాదించు
intercede, eulogize v మాట్లాడు
interchange v మార్పిడి చేయు
interchangeable a మార్పిడి చేయగల
intercommunicate v సంభాషించు,మాట్లాడు
interconnect v అనుసంధానపరచు
interdenominational a బహుమతాల మధ్య జరుగు
interdependent a పరస్పరఆధారిత
interesting a ఆసక్తికరమైన
interface v సమన్వయపరచు
interfacing n సమన్వయపరచటం
interferon n వైరస్ వ్యతిరేక మాంసకృత్తు
interfuse v కలిపివేయు
interim a ఆపద్ధర్మ
interior a లోపలి
interior n హృదయం
interior decoration n గృహాంతర అలంకరణ
interior design n గృహాంతర్భాగ రూపకల్పన
interject v మధ్యచేర్చు
interjection n సంభాషణలో చొప్పించిన పదం
interlace v పేను
interlace, interweave v కలిపినేయు
interlard v భిన్నంగాచేయు
interlock v కలిపిబంధించు
interlude, leisure, rest n విశ్రాంతి
intermediate n మధ్యతరగతి
intermission n విరామ సమయం
intermittent, recurrent v తిరిగి తిరిగి వచ్చు
intermix v ఒకదానితో మరొకటి కలుపు
interne n సహాయక వైద్య విద్యార్ధి
interpersonal a పరస్పరసంబంధ
interplanetary a గ్రహాంతర
interplay v మరొకదానిని ప్రభావితం చేయు
interpose v మధ్యలోఉంచు
interrelate v కలుపు
interrogate v ప్రశ్నించ
interrogative a ప్రశ్నల సం
interrogatory a ప్రశ్నలతోకూడిన
intersection n రెండు దారులు కలియు చోటు
interstice n ఇరుకుదారి
interstitial a రెండింటి మధ్య ఖాళీ సం
interventionist n జోక్యంచేసుకొనువాడు
intestate n వీలునామా రాయని మృతుడు
into pre లోనికి
intolerant,intolerable a భరించలేని
intonation n మంత్రోచ్చరణ
intoxicant n మత్తుకలిగించునది
intramuscular a కండరాలమధ్య
intransigent n రాజీపడని వ్యక్తి
intrauterine a గర్బాశయంలోపలి
intravenous a రక్త సిరల మధ్యకు సం
intricate a చిక్కులుపడిన
intrinsic a లోపలనేగల
introduce v పరిచయం చేయు
introduce, intro v పరిచయంచేయు
introductory a పరిచయ సం
introspection n ఆత్మావలోకనం
introspective a ఆత్మవిమర్శసం
intrude v చొచ్చుకొనివచ్చు
intrude, invasive v చొరబడు
inundate v వరదముంచు
invade v దాడిచేయు
invalid a చెల్లని
invasion n దండయాత్ర
invective n దాడి
inveigh v మాటలదాడిచేయు
inventive a ఆవిష్కరణకు సం
inventory n ఆస్తులపట్టిక
inverse n వ్యతిరేకదిశ
inverse proportion n ప్రతికూలనిష్పత్తి
inversion n తిరగవేయటం
invert v తలకిందుచేయు
invertebrate a వెన్నెముక లేని
invest v మదుపుచేయు
investment n మదుపు
investment trust n మదుపునిధి
inveterate a స్ధిరంగానున్న
invigilate v పరిశీలించు
invigilator n పరీక్షల పరిశీలకుడు
invigorate v శక్తి కలిగించు
invincible a జీవంకలిగించు
invitation n ఆహ్వనం
invite v ఆహ్వనించు
invitee n ఆహ్వనించబడినవ్యక్తి
inviting a ఆహ్వనిస్తున్న
invoice n కొన్నసరుకులు,సేవల పట్టీ
involuntary a స్వచ్ఛందంకాని
involuted a గుండ్రనిమెలికలు గల
invulnerable a దాడిచేయవీలుకాని
inward a లోనికి
ion n విద్యుత్ శక్తి గల అణువు
irascible a సులువుగా కోపం తెప్పించు
irate a మహోద్రేక
Irish a ఐరిష్ దేశం
irksome a వేధించెడు
iron n ఇనుము
iron v ఇస్త్రీచేయు
Iron Age n లోహయుగం
ironing n ఇస్త్రీచేయటం
ironing-board n ఇస్త్రీబల్ల
ironware n ఇనుప సామగ్రి
ironwork n ఇనుపపని
ironworks n ఇనుపపనులు
irony n శ్లేష (అలంకారం)
irradiate v రేడియేషనుకు గురిచేయు
irrational a హేతురహితమైన
irrecoverable a పూరించలేని
irrecoverable, irretrievable a తిరిగిపొందలేని
irredeemable a తిరిగితీసుకురాలేని
irredeemable, inexorable a మార్చని
irrefutable a వివాదాస్పదం కాని
irregular a సక్రమ పద్ధతిలోలేని
irreligious a మతసంబంధంకాని
irremovable a తొలగించలేని
irreparable a బాగుచేయు వీలుకాని
irreplaceable a తిరిగిచేర్చలేని
irresistible a నిగ్రహించుకోలేని
irresolute a నిర్ణయం తీసుకోలేని
irrespective a పరిగణించకుండా
irresponsible a బాధ్యతలేని
irretrievable a సరిచేయలేని
irreverent a గౌరవభావం లేని
irrevocable a వెనకకుమరల్చలేని
irritable a ఉద్రేకంకలిగించెడు
irritate, aggravate v చికాకుకల్గించు
is v ఉన్నది
is v ఉన్నాడు
Islam n ఇస్లాంమతం
island n దీవి
island n ద్వీపం
isle, islet n చిన్నదీవి
ism, theorem, theory n సిద్ధాంతం
isn’t v లేదు
isobar n వాతావరణ పటంపై రేఖ
italic n వాలుగా వున్న అక్షరాలు
italicize v వాలు అక్షరాలుగా మార్చు
itching palm n దురదపుట్టుచేయి
item n ప్రదర్శనాంశం
itinerary n ప్రయాణమార్గం
itinerary n యాత్రాదర్శని
itself pn దానికదే
ivory n దంతం
ivory tower n ఏకాంతప్రదేశం
ivory tower n ఒంటరితనం