English-Telugu Dictionary(Parts of Speech)/H
స్వరూపం
| habeas corpus | n | ముద్దాయి హాజరుకు దావా |
| habitable | a | నివసించదగిన |
| habitat, house | n | ఆవాసం |
| habitation | n | పరిసరాలు |
| hack | n | నరకటం |
| hacker | n | చట్టవ్యతిరేకంగా ప్రవేశించువాడు |
| hackney carriage | n | బండి |
| hackney, hackney carriage, taxi | n | బాడుగవాహనం |
| had, has | కలిగియున్నాడు | |
| haematology | n | రక్త అధ్యయనం |
| haemoglobin | ఎర్రరక్తకణాల ఎర్రనిపదార్ధం | |
| haemorrhoids | n | మూలశంక |
| haft, knob | n | పిడి |
| haggard | a | డస్సిన |
| haggle | a | వికృతమైన |
| hagiography | n | పునీత వ్యక్తుల జీవిత చరిత్ర |
| hailstone | n | వడగళ్లు |
| hailstorm | n | వడగళ్ల వాన |
| hair | n | వెంట్రుకలు |
| hair, shear | n | జుట్టు |
| hair’s breadth | n | వెంట్రుకవాసి |
| hairbrush | n | తలదువ్వుకొనుకుంచె |
| haircut | n | జుట్టుకత్తిరింపు |
| hairdo | n | కేశాలంకరణ |
| hairdresser | n | కేశాలంకరణనిపుణుడు |
| hair-drier | n | జుట్టు ఆరబెట్టునది |
| hairgrip | n | జుట్టునుపట్టివుంచునది |
| hairnet | n | జుట్టునుపట్టివుంచువల |
| hairpiece | n | కృత్రిమజుట్టుపాయ |
| hairpin | n | జడపిన్ను |
| hairpin | n | తలపిన్ను |
| hairpin bend | a | తలపిన్నువంటివంపు |
| hair-raising | a | రోమాంచితమైన |
| hair-slide | n | పక్కపిన్ను |
| hairspray | n | జుట్టునుతుంపరలతో తడపటం |
| hairstyle | n | కేశాలంకరణశైలి |
| hajj | n | మక్కాయాత్ర |
| hale, healthy | a | ఆరోగ్యంగా |
| half | n | అర్ధభాగం |
| half, moiety | n | సగం |
| half-baked | a | సరిగా కాలని |
| half-cut | a | సగంకోసిన |
| half-hearted | a | మనసుపెట్టని |
| half-light | n | తక్కువకాంతి |
| half-sister, stepsister | n | సవతిసోదరి |
| half-time | n | సగంసమయం |
| halfway | a | దారిమధ్యలో |
| halitosis | n | నోటిదుర్వాసన |
| hallelujah | n | దేవునికి స్తోత్ర గీతం |
| hallway | n | భవనంలోబాట |
| halo / hello | హలో | |
| halt | n | మజిలీ |
| halt, stage, stop | n | ఆగుచోటు |
| halve | v | సగంచేయు |
| halves | n | సగాలు |
| hamlet | n | శివారుగ్రామం |
| hammer | n | సుత్తి |
| hammer and sickle | n | సుత్తి, కొడవలి |
| hammer and tongs | n | సుత్తి, పట్ట కారు |
| hammerhead | n | సుత్తి తల |
| hammerlock | n | కుస్తీపట్టు |
| hammer-toe | n | వైకల్యం కల కాలివేలు |
| hamper, obstruct, stymie | v | ఆటంకపరచు |
| hand | n | చేయి |
| hand | n | హస్తం |
| hand in hand | n | చేయిచేయికలిపినడవటం |
| handball | n | చేతిబంతి |
| handbell | n | చేతిగంట |
| handbrake | n | చేతితోవాడు వేగ నిరోధకం |
| handcraft, handicraft | n | హస్తకళ |
| handcuff | n | చేతిసంకెల |
| handful | n | చేతిలోపట్టుడబ్బు |
| handgun | n | చేతితుపాకి |
| handhold | n | ఆధారంగా పట్టుకొనునది |
| handkerchief, hanky | n | చేతిరుమాలు |
| handle | n | చేతితోపట్టుకొను పిడి |
| handle, steer | v | నడుపు |
| handlebar | n | సైకిలును తిప్పు కడ్డి |
| handler | n | నడుపువాడు |
| handmade | a | చేతితోచేసిన |
| handmaid | n | సహాయకురాలు |
| hand-out | n | కరపత్రం |
| hand-over | v | స్వాధీనంచేయు |
| hand-pick | n | చేతితోఎంపిక |
| handset | n | చేతితోపట్టుకొను పరికరం |
| handwork | n | చేతిపని |
| handwriting | n | దస్తూరి |
| handy | a | చేతికిఅనువుగా |
| handyman | n | చిల్లరపనులు చేయుకూలీ |
| hanger | n | వేలాడదీయునది |
| hang-glider | n | చిన్నవిమానం |
| hangman | n | ఉరితీయువాడు |
| hangnail | n | గోరువద్ద లేచిన చర్మం |
| hang-out | n | వ్యక్తి తరచుగా పోవుచోటు |
| hangover, insobriety | n | తాగినమైకం |
| hang-up, impediment | n | అవరోధం |
| hapless | a | దురదృష్టవంతుడైన |
| happen | v | జరుగు |
| happiness | n | హాయి |
| happy hour | n | ఆనంద సమయం |
| happy-go-lucky | v | తేలికగా తీసుకొను |
| hara-kiri | n | జీవసమాధి |
| harangue | v | ఆడంబరంగా ప్రసంగించు |
| harassment, heckle | n | వేధింపు |
| harbinger, prophet | n | ప్రవక్త |
| harbour | n | ఓడరేవు |
| hard | a | గట్టిదైన |
| hard and fast | a | కఠినమైన |
| hard copy, hardback | n | రాతప్రతి |
| hard core | n | ఆశయసాధనకైరాజీ పడనివారు |
| hard disk | n | గట్టిపళ్లెం |
| hard labour | n | కఠోరశ్రమ |
| hard line | a | బలవంతపు |
| hard of hearing | a | లోపించిన |
| hard of hearing | a | వినికిడిలేని |
| hard pad, hardboard | n | గట్టిఅట్ట |
| hard sell, propaganda, publicity | n | ప్రచారం |
| hard shoulder | n | రహదారి పక్క కాలిబాట |
| hardcore | a | పూర్తిగా అంకితమైన |
| harden | v | గట్టిపరచు |
| hard-headed | a | తలపొగరుగల |
| hard-nosed | a | రాజీపడని |
| hardware | n | లోహవస్తువులు |
| hardwood | n | గట్టికొయ్య |
| hardwood | n | చెక్క |
| harelip | n | మొర్రిపెదవి |
| hark | v | శ్రద్ధచూపు |
| hark, hear, listen | v | విను |
| harm | v | హానిచేయు |
| harmless, unharmed, unscarred | a | హానిచేయని |
| harmonious | a | సమతుల్యంగల |
| harmonious | a | సరిపడు |
| harp, piano | n | సంగీతవాద్యం |
| harpoon | n | ముళ్లగాలం |
| harrier, teaser | n | వేధించువాడు |
| harrow | v | దున్నిననేలనుచదునుచేయు |
| harvest | v | పంటకోయు |
| harvest festival | n | కోతలపండుగ |
| harvester | n | పంట కోత యంత్రం |
| hashish, marijuana | n | గంజాయి |
| hasp | n | బీరువా |
| haste | n | ఆత్రం |
| haste | v | తొందరచేయు |
| hastiness | n | ఆత్రత |
| hasty | a | తొందరతోకూడిన |
| hat | n | టోపి |
| hat trick | n | వరుసగా మూడు విజయాలు |
| hatbox | n | టోపిపెట్టె |
| hatred | n | ఏహ్యభావం |
| haunt | v | వెంటాడి వేధించు |
| haunting | n | వెంటాడటం |
| have | v | కలిగిఉండు |
| have | కలిగియున్నాను | |
| havoc | n | వినాశనం |
| hawk | v | వీధులవెంట తిరిగి అమ్ము |
| hawk-eyed | a | గద్దచూపుగల |
| hay | v | మేతకు గడ్డికోసి ఎండవేయు |
| haycock | n | గడ్డివామి |
| haystack | n | గడ్డిమేడెం |
| haywire | n | గడ్డిమోపుకట్టుతీగె |
| haze | v | కొత్తవారినివేధించు |
| hazy | a | పొగమంచుతో కూడిన |
| he, husband | n | ఆయన |
| head | n | తల |
| head first | v | తలకిందుగానీళ్లలోదూకు |
| head in the sand | ఇసుకలోతల | |
| head start | n | ముందుగా పొందిన ప్రయోజనం |
| head teacher | n | ప్రధానఉపాధ్యాయుడు |
| headache | n | తలనొప్పి |
| headband, snood | n | తలపట్టి |
| headboard | n | మంచంతలగడ వైపు బల్ల |
| headdress | n | తలకు అలంకరణగుడ్డ |
| header | n | పైన ఉండునది |
| headgear | n | టోపి |
| head-hunting | n | ఉద్యోగనిపుణులను వెతకటం |
| headlamp, headlight | n | వాహనపు ముందు దీపం |
| headland | n | ద్వీపకల్పం |
| headline | n | పతాక శీర్షిక |
| headlong | a | తొందరపడి |
| headlong, imprudent | a | దురుసుగా |
| headmaster | n | ప్రధానోపాధ్యాయుడు |
| headphones | n | వినికిడి పరికరాలు |
| headquarters | n | కేంద్రకార్యస్ధానం |
| headrest | n | తలఆనించునది |
| headscarf | n | తలపట్టీగుడ్డ |
| headset | n | చెవిలోఉంచువినికిడిపరికరం |
| headship | n | శాఖాధిపత్యం |
| headstrong | n | పెడసరం |
| headstrongness | n | తలబిరుసు ప్రవర్తన |
| headwaters | n | ప్రధానజలాలు |
| heal | v | మాన్పు |
| health | n | ఆరోగ్యం |
| health centre, sanatorium | n | ఆరోగ్యకేంద్రం |
| health farm | n | ఆరోగ్యక్షేత్రం |
| health food | n | ఆరోగ్యఆహారం |
| health service | n | ఆరోగ్యసేవ |
| health visitor | n | ఆరోగ్యసందర్శకురాలు |
| hearing | n | వినికిడి |
| hearsay | n | ఆ నోట, ఈ నోట విన్నమాట |
| hearse | n | శవాల రవాణా వాహనం |
| heart | n | గుండె |
| heart | n | గుండె |
| heart attack | n | గుండెపోటు |
| heart failure | n | గుండెఆగి పోవటం |
| heartache | n | గుండెనొప్పి |
| heartbeat, heartthrob | n | హృదయస్పందన |
| heartbreak | n | హృదయవిదారకం |
| heartburn | v | ఛాతీలోమంట |
| heartfelt | a | హృదయానుభూతి చెందిన |
| heartland | n | మధ్యభూభాగం |
| heartland | n | మూలస్ధానం |
| heartless | a | హృదయంలేని |
| heart-lung machine | n | గుండె,ఊపిరితిత్తుల పనియంత్రం |
| heart-rending | a | తీవ్రమానసిక ఆందోళనకల్గించు |
| heartwood | n | చేవకర్ర |
| heat | n | వేడి |
| heat wave | n | వేడి గాడ్పులు |
| heated | a | వేడిచేయబడిన |
| heater | n | వేడిచేయుపరికరం |
| heath | n | బంజరుభూమి |
| heating | n | వేడిచేయటం |
| heatproof | a | వేడిచొరబడని |
| heavenly bodies | n | స్వర్గప్రాణులు |
| heaven-sent | a | దివినుండి దిగివచ్చిన |
| heavier-than-air | a | గాలికంటె బరువైన |
| heavy going | a | భారంగాకదులుతున్న |
| heavy industry | n | భారీపరిశ్రమ |
| heavy metal | n | భారలోహం |
| heavy, onerous, ponderous | a | భారమైన |
| heavy-hearted | a | బాధలోవున్న |
| heavyweight, solid, sound barrier, tough | a | గట్టి |
| hectare | n | హెక్టారు |
| hectogram | n | తూకపుప్రమాణం |
| hedge | n | పొదలవరుస కంచె |
| hedgehog | n | ముళ్లపంది |
| hedgerow | n | మొక్కలకంచె |
| hedonism | n | ఆనందమే లక్ష్యమను సిద్ధాంతం |
| hedonist | n | ఆనందోబ్రహ్మ అనువాడు |
| heel | n | మడమ |
| hegemony | n | పరదేశంపై అధికారం చేయటం |
| heifer | n | ఆవుదూడ |
| height | n | ఎత్తు |
| heighten | ఎత్తుపెంచు | |
| heinous, hideous, ignominious | a | నీచమైన |
| heir | n | ఆస్తికివారసుడు |
| heir apparent | n | ప్రత్యక్షవారసు |
| heir presumptive | n | సంభావ్యవారసు |
| held | a | నిర్భంధించబడిన |
| held | a | పట్టుకోబడిన |
| heliocentric | a | సూర్యుడు కేంద్రంగా |
| helix | n | చుట్టగావున్నది |
| helmet | n | శిరస్త్రాణం |
| helping | v | సహాయంచేయు |
| helpless | a | నిస్సహాయక |
| helpline | n | సహాయవాణి |
| he-man | n | బలంగలమగవాడు |
| hematite | n | ఇనుపఖనిజం |
| hemoglobin | n | రక్తంలోని ఎర్ర రంగు రసాయనం |
| hemorrhoids | n | రక్త మొలలు |
| hemp | n | జనుముమొక్క |
| hemp, jute | n | జనుము |
| hence, then | a | కనుక |
| henceforth | a | ఇక ముందు |
| henna | n | గోరింటాకు |
| henpeck | n | భార్యఆధిపత్యం |
| hepatic | a | కాలేయ సం |
| her | pn | ఆమెయొక్క |
| heraldry | n | కుటుంబ,వంశ, ఆయుధ వివరణ |
| herbaceous | a | మూలికాసం |
| herbal | a | మూలికల సం |
| herbalist | n | మూలికావైద్యుడు |
| herbarium | n | మూలికావనం |
| herbicide | n | కలుపునాశని |
| herd | n | మంద |
| herdsman | n | మందకాపరి |
| here and now | ఇక్కడే,ఇప్పుడే | |
| here and there | ఇక్కడ,అక్కడ | |
| hereabouts | ఈ ప్రాంతంలో | |
| hereby | ఇందుమూలంగా | |
| hereditable | వారసత్వంగా పొంద దగిన | |
| hereditary | a | వారసత్వంగా వచ్చు |
| herein | ఇందులో | |
| heretic | n | సనాతన వ్యతిరేకి |
| heretic | n | హేతువాది |
| hereto | ఈ అంశంగురించి | |
| hereto | ఈవిషయంగురించి | |
| hereupon | ఇకముందు | |
| heritage | n | వారసత్వ సంపద |
| hermitage | n | రుషి ఆశ్రమం |
| hero | n | కొంగవంటిపక్షి |
| heroic | a | వీరోచిత మైన |
| heroine | n | కథానాయకి |
| hero-worship | n | నాయక ఆరాధన |
| herpes | n | సర్పి |
| hers | pn | ఆమెది |
| hesitant | a | వెనుక ముందాడెడు |
| hesitate | v | వెనుక ముందాడు |
| heterogeneous | a | విభిన్న భాగాలతో చేయ బడిన |
| heterosexual | a | భిన్నలింగాల వారి లైంగిక సం |
| heuristic | a | పరిశోధనచేసెడు |
| hew | n | వర్ణం |
| hexagon | n | షడ్కోణం |
| hexameter | n | ఆరుమాత్రలుగల పద్యపాదం |
| hibernate | v | శీతాకాలం కోశస్తదశలో గడుపు |
| hibiscus | n | మందార |
| hiccup | n | వెక్కిళ్లు |
| hidden | a | దాచిన |
| hidden agenda | n | రహస్య చర్చ నీయాంశాలు |
| hide | v | దాగుకొను |
| hide | v | దాచిపెట్టు |
| hide-and-seek | n | దాగుడుమూతలఆట |
| hideaway, hiding-place | n | దాగుకొనుచోటు |
| hide-out | n | దాగుకొనుమరుగు |
| hiding | n | దాగుకోవటం |
| hierarchy | n | నిచ్చెనమెట్ల వ్యవస్త |
| hieroglyphic | a | చిత్రలిపిలోరాయబడిన |
| hi-fi | n | దాదాపు అసలైన శబ్ద వ్యవస్ధ |
| higgledy-piggledy | a | వరుసగాలేని |
| higgledy-piggledy | a | శుభ్రంగాలేని |
| high | ఎత్తయిన | |
| high and dry | a | నీటికి దూరంగా |
| high and dry | a | సహాయం లేని |
| high and low | n | నిమ్నోన్నతాలు |
| high and mighty | n | తలబిరుసు |
| high chair | n | ఉన్నతపీఠం |
| high gear | n | వేగంగాపోవు యంత్ర స్ధితి |
| high heels | ఎత్తుమడమలు | |
| high jump | ఎత్తుఎగరటం | |
| high point | n | ఉన్నతస్ధానం |
| high school | n | ఉన్నత పాఠశాల |
| high se | n | భూమికి దగ్గరలో సముద్రం |
| high street | a | భారీగాఉత్పత్తి చేయబడిన |
| high tea | n | భారమైనపలహారం |
| high technology, high-tech | n | ఉత్తమ సాంకేతికత |
| high tide | ఎత్తయినఅల | |
| high time | n | తగినసమయం |
| high-class | n | ఉన్నతతరగతి |
| higher education | a | ఉన్నతవిద్య |
| high-flow | a | నటించెడు |
| highland | n | ఉన్నతప్రాంతం |
| highland, mountainside | n | పర్వతప్రాంతం |
| high-level, advanced level, top-level | n | ఉన్నతస్ధాయి |
| highlight | v | స్ఫుటంగాచూపు |
| highlighter | స్ఫుటంగాచూపునది | |
| highly | a | ఉత్తమంగా |
| highly | a | ఉన్నతంగా |
| high-minded | a | ఉత్తమమనసుగల |
| highness | n | ఔన్నత్యం |
| high-pitched | a | హెచ్చు కంఠ స్వరంగల |
| high-ranking | a | ఉన్నతహోదాకల |
| high-rise | ఎత్తయిన (భవనం) | |
| high-up | a | ఉన్నతహోదా |
| high-up | a | స్ధితికల |
| highwayman | n | రహదారి దొంగ |
| hijack | v | బలవంతంగా దారి మళ్లించు |
| hilarious | a | చాలావింతగా |
| hill | n | కొండ |
| hill walking | n | కొండపైనడవటం |
| hill, mountain | n | పర్వతం |
| hillock | n | చిన్నకొండ |
| hilltop | n | కొండశిఖరo |
| hilly | a | కొండలతోనిండిన |
| hind | n | ఆడలేడి |
| hind, hindquarters | a | వెనుకపక్క |
| hindsight | n | వెనక చూపు |
| Hindu | n | హిందువు |
| Hindu | n | హిందూ |
| Hinduism | n | హిందూమతం |
| Hindustani | a | హిందూదేశ సం |
| hinge | n | కీలు |
| hinge | n | బందు |
| hinter | a | ఆహా |
| hip | n | తుంటి |
| hip hop | n | కొన్నిరకాలనృత్యాలు |
| hip-bath | n | తుంటిస్నానం |
| hippie | n | సంప్రదాయ విరుద్ధ ప్రవర్తన |
| hippo, hippopotamus | n | నీటిఏనుగు |
| hip-pocket | n | పిర్ర వద్ద గల జేబు |
| Hippocratic oath | n | వైద్యుల ప్రతిజ్ఞ |
| hippodrome | n | గుర్రాల,రధాల పందెపు బాట |
| hipster | n | తాజాధోరణులుతెలిసినవాడు |
| hire | v | కిరాయికితీసుకొను |
| hirsute | a | వెంట్రుకలకు సం |
| histogram | n | కమ్మీచిత్రం |
| histology | n | కణజాలఅధ్యయనం |
| historian | n | చరిత్రకారుడు |
| historic | a | చారిత్రక |
| historical | a | చారిత్రకమైన |
| history | n | చరిత్ర |
| hit list | n | విజయాల పట్టిక |
| hit man | n | కిరాయిహంతకుడు |
| hit parade | n | ప్రజారణ పొందిన పాటల పట్టిక |
| hi-tech | a | ఉన్నతసాంకేతిక |
| hither | a | ఇక్కడ |
| hither and thither | చెల్లాచెదరుగా | |
| hives | n | చర్మదద్దుర్లు |
| hoard | v | దొంగతనంగానిల్వచేయు |
| hoarding | n | దొంగనిల్వ |
| hoarse | a | బొంగురు ( గొంతు) |
| hoary | a | బూడిదరంగుకల |
| hob | n | ఆహారం వేడిచేయుపెనం |
| hobble | v | కుంటిగానడచు,కుంటు |
| hobby | n | సరదాగా చేసే పని |
| hog | v | స్వార్ధంతో పనిచేయు |
| hoist, inaugurate, launch, install, project, unveil | v | ఆవిష్కరించు |
| holdall | n | ప్రయాణసంచి, మూట |
| holding company | n | వ్యాపార నియంత్రణ సంస్ధ |
| hold-up | n | సాయుధ దొంగతనం |
| hole, puncture | n | రంధ్రం |
| hole-and-corner | a | చట్టవిరుద్ధ |
| holiday camp | n | సెలవుల్లో శిబిరం |
| holiday-maker | n | సెలవులో వున్న వాడు |
| holiness, morality | n | పవిత్రత |
| holistic | a | సమగ్ర వైఖరి |
| holm | n | నదిపక్కపల్లపుభూమి |
| holocaust | n | సంపూర్ణనాశనం |
| holograph | n | స్వదస్తూరి దస్తావేజు |
| holster | n | తుపాకీ సంచి |
| Holy Grail, goal, target | n | లక్ష్యం |
| Holy land | n | పవిత్రభూమి |
| Holy Spirit | n | పవిత్రఆత్మ |
| homage, obituary | n | శ్రద్ధాంజలి |
| home | n | గృహం |
| home | n | హోమ్ |
| Home Guard | n | సహాయ రక్షకభటుడు |
| home rule | n | స్వదేశీయుల పాలన |
| Home Secretary | n | హోమ్ శాఖ కార్యదర్శి |
| home-coming | n | తిరిగిరాక |
| home-grow, home-grown | a | ఇంటిలోపెంచిన |
| homeland | n | మాతృభూమి |
| homeland, nativity | n | స్వదేశం |
| homeless | a | ఇల్లులేని |
| homely, homey | a | ఇంటివంటి |
| home-made | a | ఇంట్లోచేసిన |
| homesick | a | ఇంటిపైబెంగగల |
| homespun | a | ఇంట్లోనూలుతీసిన |
| homeward | a | ఇంటివైపుకు |
| homework | n | ఇంటిపని |
| homicide, murder | n | హత్య |
| homoeopathy | n | హోమియోవైద్యం |
| homogeneous | a | ఒకేపోలికలుగల |
| homogeneous | a | స్వజాతికిచెందిన |
| homology | n | సమాంతరత |
| homonym | n | సారూప్య భిన్న అర్ధ పదం |
| homophone | n | ఏకరీతిఉచ్చరణ, భిన్నఅర్ధపదం |
| homosapien | n | మానవజాతి |
| homosexual, pederast | n | స్వలింగ సంపర్కం చేయువాడు |
| hone | n | పదునుపెట్టు రాయి |
| hone | v | సానబట్టు |
| hone, Sharpe | v | పదునుపెట్టు |
| honey | n | తేనె |
| honey-bee | n | తేనెటీగ |
| honeydew | n | తేనెమంచు |
| honeyed | a | తేనెగల |
| honeymoon | n | నూతన దంపతుల యాత్ర |
| honk | v | వాహనహారన్ మోగించు |
| honorarium | n | గౌరవవేతనం |
| honorary, honourable, reputable | a | గౌరవనీయ |
| honour, regard | n | గౌరవం |
| honourific | n | గౌరవబిరుదు |
| hooch | n | కాపు సారా |
| hooch | n | నాటుసారా |
| hood, lid | n | మూత |
| hook | n | కొక్కెం |
| hook | v | కొక్కెంతగిలించు |
| hookah | n | పొగతాగు విధానం |
| hookey | n | బడినుంచి చట్టవిరుద్ధ గైర్హాజరు |
| hookworm | n | కొంకి పురుగు |
| hoop | v | గంపఅల్లు |
| hooray | v | చప్పట్లతోప్రోత్సహించు |
| hoot | v | గుడ్లగూబవలెఅరచు |
| hop | n | గంతు |
| hop | n | చిన్నదూకు |
| hope | v | ఆశపడు |
| hopper | n | దుముకువ్యక్తి |
| hopscotch | n | తొక్కుడుబిళ్లఆట |
| horde | n | గుంపు |
| horizon | భూదిగంత రేఖ | |
| hormone | n | గ్రంధులస్రావం |
| horn | n | కొమ్ము |
| hornbill | n | పెద్దముక్కు గల పక్షి |
| hornet | n | కందిరీగవంటికీటకం |
| horny | a | కొమ్ములుగల |
| horoscope | n | జాతకచక్రం |
| horrid | a | పారదోలు |
| horrify | a | భయపెట్టు |
| horror | n | క్రౌర్యం |
| horse | n | గుర్రం |
| horse-race | n | గుర్రపుపందెం |
| horseshoe | n | గుర్రపునాడా |
| horsewhip | n | గుర్రపుకొరడా |
| horticulture | n | ఉద్యానవనసేద్యం |
| Hosanna | n | ఏసుప్రభువు |
| hospice, rest home | n | విశ్రాంతిగృహం |
| hospital | n | వైద్యశాల |
| hospital, infirmary, nursing home | n | ఆసుపత్రి |
| hospitality | n | ఆతిధ్యం |
| hospitalize | v | ఆసుపత్రిలోచేర్చు |
| hospitalize | v | వైద్యశాలలో చేర్చు |
| host | n | ఆతిధ్యంఇచ్చువాడు |
| hostage | n | శరణు |
| hostel | n | వసతిగృహం |
| hostel, hotel, lodge, lodging | n | వసతిగృహం |
| hostess | n | ఆతిధ్యంఇచ్చు స్త్రీ |
| hostler | n | గుర్రాలసంరక్షకుడు |
| hot | a | వేడిగావున్న |
| hot money | n | స్వల్పకాల పెట్టుబడికి నిధి |
| hot seat | విద్యుత్ కుర్చీ | |
| hot spot | n | కాంతికేంద్రం |
| hot-air balloon | n | వేడి గాలి గుమ్మటం |
| hotbed | n | ఉత్పత్తికేంద్రం |
| hotelier | n | వసతిగృహయజమాని |
| hotplate, pan | n | పెనం |
| hound,beagle | n | వేటకుక్క |
| hourglass | n | సమయం కొలుచు సాధనం |
| house arrest | n | గృహనిర్బంధం |
| house lights | n | ఇంటిదీపాలు |
| house party | n | ఇంటఇచ్చు విందు |
| houseboat | n | కుటుంబపడవ |
| housebound | a | గృహనిర్భంధంలో గల |
| housebreaking | n | గృహవిధ్వంసం |
| householder, house master | n | ఇంటియజమాని |
| housekeeper | n | గృహసంరక్షకుడు |
| housekeeping | n | గృహనిర్వహణ |
| housemaid | n | పనిఅమ్మాయి |
| houseman, servant | n | సేవకుడు |
| house-plant, pot plant | n | కుండీలోమొక్క |
| housetop | n | ఇంటిపైభాగం |
| house-trained | a | ఇంటిలో శిక్షణపొందిన |
| house-warming | n | గృహప్రవేశం |
| housewife | n | ఇల్లాలు |
| housewife | n | గృహిణి |
| housing | n | గృహవసతి |
| hover | v | గాలిలోఊగిసలాడు |
| hovercraft | n | పంకా రెక్కల గాలి యంత్రం |
| how many? | ఎంతమంది? | |
| how much? | ఎంత | |
| howitzer | n | సమాంతరంగా కాల్చు ఫిరంగి |
| howsoever | ఏవిధంగానైనా | |
| hub | n | కేంద్రబిందువు |
| hub, nave | n | చక్రపుకేంద్రం |
| hubby, husband | n | భర్త |
| hue | n | అరుపు |
| hue | n | రంగులోతేడా |
| hue and cry | n | బహిరంగనిరసన |
| huff | v | ఊదు |
| hull, pod, polyp | n | కాయ |
| hull, seed | n | విత్తనం |
| hum | n | గొణుగుడు |
| hum | a | మానవ సం |
| hum | n | సణుగుడు |
| human being | n | మానవుడు |
| human nature | n | మానవస్వభావం |
| human rights | n | మానవహక్కులు |
| humanism | n | మానవతావాదం |
| humanity | n | మానవత్వం |
| humdrum | v | విసుగుపుట్టించు |
| humid | a | తేమగల |
| humidifier | n | తేమకల్గించునది |
| humidify | v | తేమకలిగించు |
| humidity, moisture | n | తేమ |
| humorous | a | హాస్యంతోనిండిన |
| humour | n | హాస్యం |
| hump | n | ఎత్తుభూమి |
| hump | n | చిన్నగుట్ట |
| hump | v | వీపువంచు |
| humpback, hunchback | n | గూని |
| hunch | v | గూనికల్గించు |
| hundred | n | నూరు |
| hundred | n | వంద |
| hundred | n | హండ్రెడ్ |
| hung | a | ఎటూతేలని |
| hung parliament | ఎవరికీఆధిక్యంలేని సభ | |
| hung, pendent, pendulous, rickety | a | ఊగిసలాడెడు |
| hunger strike | n | నిరాహారదీక్ష |
| hungry | a | ఆకలితోవున్న |
| hunk | n | పెద్దముక్క |
| hunt, poach, snipe | v | వేటాడు |
| hunter | n | కొరడా |
| hunting | n | వేట |
| hurdler | n | ఆటంకాలనుదాటి దూకువాడు |
| hurly-burly | av | అలజడిగా |
| hurly-burly, tumult | n | గోల |
| hurrah | n | ఉల్లాసం |
| hurricane | n | పెను తుఫాను |
| hurry | n | తొందర |
| hurt, injured | a | గాయపడిన |
| hurtful | a | గాయపరచెడు |
| husbandry | n | వ్యవసాయం |
| hush | n | మౌనం |
| hush money | n | మౌనంగాఉంటే ఇచ్చు లంచం |
| hush, quiet, silence,lull | n | నిశ్శబ్దం |
| hush-hush, privacy | n | ఆంతరంగికం |
| hush-hush, secrecy, secret | n | రహస్యం |
| husky | a | తడిఆరిన |
| husky | a | బొంగురు పోయిన |
| hustings | n | ఎన్నికలప్రచారం |
| hustle | v | వేగంగాపనిచేయు |
| hyacinth | n | పుష్పించు దుంప జాతి మొక్క |
| hybrid | a | సంకర |
| hybridize | v | సంకరపరచు |
| hydrate | v | నీటిలోకలసిపోవు |
| hydraulic | a | జలపీడనాశక్తి సం |
| hydraulics | n | ద్రవయంత్ర ప్రయోజనాధ్యయనం |
| hydro | n | జలచికిత్సాకేంద్రం |
| hydro- | a | జలం |
| hydrocarbon | n | కర్బనం,ఉదజనిమిశ్రమం |
| hydrodynamics | n | ద్రవచలనశక్తి అధ్యయనం |
| hydroelectric | a | జలవిద్యుత్ సం |
| hydrogen | n | ఉదజని |
| hydrogen bomb | n | ఉదజని బాంబు |
| hydrogenate | v | ఉదజనితోకలుపు |
| hydrolyze | v | నీటిసమ్మేళనం వేరుచేయు |
| hydrometer | n | నీటిమాపనం |
| hydropathy, hydrotherapy | n | జలచికిత్సావిధానం |
| hydrosphere | n | భూతలజలాలు |
| hydrostatic | a | నీటివైపుకు |
| hydrostatics | n | నిశ్ఛల జల అధ్యయనం |
| hygiene | n | పారిశుద్ధ్యం |
| hygrometer | n | తేమను కొలుచుసాధనం |
| hygroscope | n | తేమను కొలుచుపరికరం |
| hygroscopic | v | గాలినుండి తేమను పీల్చుకొను |
| hymen | n | కన్నెపొర |
| hymenoptera | n | కందిరీగ,తేనెటీగ వంటి కీటకం |
| hymn | n | దేశ |
| hymn | n | దైవస్తుతిగీతం |
| hymnal | a | స్తుతిగీత సం |
| hype, stimulate | v | ఉద్దీపనకల్గించు |
| hyper- | a | పైగా |
| hyphen | n | చిన్నగీత |
| hyphenate | v | చిన్నగీతలుచేర్చు |
| hypnosis | n | సమ్మోహన స్ధితి |
| hypnotherapy | n | సమ్మోహన చికిత్స |
| hypnotism | n | సమ్మోహనం |
| hypnotize | v | సమ్మోహన స్ధితి కి తెచ్చు |
| hypo | a | తక్కువగాగల |
| hypo | a | దిగువనగల |
| hypochondriac | n | లేనిరోగం ఉందను వ్యక్తి |
| hypodermic | a | చర్మంకింద |
| hypodermic | a | చర్మము దిగువన |
| hypothalamus | n | మెదడుభాగం |
| hypothermia | n | తక్కువవేడి |
| hypothesize | v | సందేహాస్పద అంశాలను నమ్ము |
| hypothetical | a | ఊహించుకున్న |
| hypothetical | a | భావించిన |
| hypothyroidism | n | ధైరాయిడ్ గ్రంధి తక్కువ పని |
| hypoventilation | n | తక్కువగాలి,వెలుతురు |
| hysterectomy | n | గర్భసంచితొలగింపు |