English-Telugu Dictionary(Parts of Speech)/G
స్వరూపం
| gab | v | వదరు |
| gab | v | వాగు |
| gabble | v | వేగంగామాట్లాడు |
| gable | a | త్రిభుజాకార ఇంటివాసం |
| gad | v | చికాకుగాతిరుగు |
| gaffe | n | నోరుజారటం |
| gaffe, mistake | n | పొరపాటు |
| gaffer, employee, | v | ఉద్యోగి |
| gag | v | వాంతిచేయు |
| gag, geezer | n | వృద్ధుడు |
| gaily | a | అలంకరణగల |
| gait | n | నడచువిధానం |
| gala | a | గొప్ప, మహా |
| galactic | n | నక్షత్రమండల సం |
| galaxy | n | నక్షత్రమండలం |
| gall | v | గాయపడు |
| gall | v | చేదుగాచేయు |
| gallant | a | సాహసం గల |
| gallantry | n | సాహసం |
| gallery | n | వరుసమెట్ల ఆసనాలు |
| gallop | n | గుర్రపుగంతు |
| gallstone | n | పిత్తాశయ రాయి |
| gallup poll | n | ఎన్నికలఫలితంఅంచనా |
| galosh | n | తడిలోవేసుకొనుపాదరక్ష |
| galvanic | a | రసాయనిక విద్యుత్ సం |
| galvanize | v | లోహానికి యశద పూతపూయు |
| gamble | v | జూదమాడు |
| game, play | n | ఆట |
| game, sport | n | క్రీడ |
| gamekeeper | n | వన్యమృగ కాపలాదారు |
| gamesmanship | n | క్రీడాస్ఫూర్తి |
| gamester, punter | n | జూదగాడు |
| gamete | n | పరిణతిచెందిన పునరుత్పత్తికణం |
| gamine | n | పోకిరిబాలుడు |
| gamma radiation | n | గామావికిరణం |
| gamy | a | ఘాటువాసన గల |
| ganger, ringleader | n | ముఠానాయకుడు |
| gangling | n | సన్నగా, పొడవుగా వున్నది |
| ganglion | n | నాడీకణాల చిక్కని ముద్ద |
| gangly | a | సన్నగా, పొడవుగా వున్న |
| gangrene | n | కుళ్లిపోయినది |
| gangster | n | నేరస్తుల ముఠా సభ్యుడు |
| gangway | n | నడకదారి |
| gannet | n | పెద్ద సముద్ర పక్షి |
| gaol | v | జైలులోపెట్టు |
| gaoler, captor | n | జైలుకాపలాదారు |
| gap | ఎడం | |
| gap | n | వ్యవధి |
| gape | n | ఆవులింత |
| garage | n | వాహనశాల |
| garden | n | తోట |
| garden city | n | ఉద్యానవనాలుగల నగరం |
| garden party | n | వనభోజనాలు |
| gargle | v | పుక్కిలించు |
| garland | n | దండ |
| garland | n | పూలమాల |
| garlic | n | వెల్లుల్లి |
| garner, granary | n | ధాన్యాగారం |
| garnish | v | వంటకాన్ని అలంకరించు |
| garrison | n | సైనిక స్ధంభం |
| garter | n | మేజోళ్లను బిర్రుగా వుంచు పట్టీ |
| gas chamber | n | విషవాయుగది |
| gas mask | n | వాయురక్షక ముఖకవచం |
| gas-fired | v | వాయువుతో మండించు |
| gash | v | గంటుపెట్టు |
| gash, injure | v | గాయపరచు |
| gaslight | n | వాయుదీపం |
| gasman | n | వాయువుల వర్తకుడు |
| gasometer | n | వాయుకొలత పరికరం |
| gasp | v | రొప్పు |
| gastric juice | n | జీర్ణరసం |
| gastric, peptic | a | జీర్ణాశయ సం |
| gastro-enteritis | n | జీర్ణాశయాంతరశోధ |
| gastronomy | n | భుజించుకళ |
| gasworks | n | వాయుకర్మాగారం |
| gate | n | వాకిలి |
| gate, jamb | n | ద్వారం |
| gatecrasher | n | పిలువకుండా వచ్చువాడు |
| gatehouse | n | వసతిసౌకర్యం |
| gatepost | n | ద్వారంవద్ద స్ధంభం |
| gauche, tactless, untalented | a | చాకచక్యంలేని |
| gauge | v | కొలతవేయు |
| gave | v | ఇచ్చారు |
| gave | v | ఇచ్చెను |
| gavel | n | చిన్నకర్రసుత్తి |
| gay | n | స్వలింగ సంపర్కి |
| gaze | v | తదేకంగాచూచు |
| gazelle | n | చిన్నదుప్పి |
| gazetteer | n | భౌగోళిక సూచిక |
| gear | n | వేగ మార్పిడి భాగం |
| gear lever | n | వేగం మార్చు భాగపు పిడి |
| gearbox | n | వేగమార్పిడి పెట్టె |
| gearing | n | పళ్లచక్రాల సముదాయం |
| geezer | n | వింతవ్యక్తి |
| gel | n | మెత్తనిమందు |
| gelatin | n | జంతుపదార్ధాలజిగురు |
| gelatinous | a | జంతుపదార్ధాలజిగురుగల |
| gem, gemstone | n | మణి |
| Gemini | n | మిధునరాశి |
| gemstone | n | జాతిరాయి |
| gene | n | జన్యువు |
| gene therapy | n | జన్యుచికిత్స |
| general election | n | సాధారణ ఎన్నిక |
| general meeting | n | సాధారణ సమావేశం |
| general practice | n | సాధారణ వైద్యం |
| general practitioner | n | సాధారణ వైద్యుడు |
| general staff | n | సాధారణ సిబ్బంది |
| general strike | n | సాధారణ సమ్మె |
| generality | n | సాధారణ సూత్రం |
| generation | n | తరం |
| generic | a | వ్యాపార పేరులేని |
| genesis | n | పుట్టుపూర్వోత్తరాలు |
| genetic code | n | జన్యుఏర్పాటు |
| genetic engineering | n | జన్యుయంత్ర శాస్త్రం |
| genetic fingerprinting | n | జన్యుముద్రలు |
| genetics | n | జన్యుశాస్త్రం |
| genital | a | జననాంగ సం |
| genital | n | జననాంగాలు |
| genitive | a | యజమాని సం |
| genitive | a | వ్యాకరణం |
| genius, highbrow, intellectual | n | మేధావి |
| genome | n | పునరుత్పాదక కణ జన్యు సంఖ్య |
| genteel | a | సంస్కారంగల |
| genteel | a | సభ్యతగల |
| gentility | n | సౌకుమార్యం |
| gentlefolk | n | మంచి కుటుంబం |
| gentleman’s agreement | n | పెద్దమనుషుల ఒప్పందం |
| genus | n | జీవులవర్గీకరణతరగతి |
| geo- | a | భూమి సం |
| geocentric | a | భూకేంద్ర సం |
| geographical | a | భూగోళ సం |
| geography | n | భూగోళశాస్త్రం |
| geometric | a | రేఖాగణిత సం |
| geometry | n | రేఖాగణితం |
| geriatric | a | వృద్ధులకు సం |
| geriatrics | n | వృద్ధాప్య వైద్య శాస్త్రం |
| Germ | a | జర్మనీదేశానికిచెందిన |
| germ | n | రోగక్రిమి |
| germ warfare | n | రోగక్రిముల ఆయుధాల యుద్ధం |
| germicide | n | రోగక్రిమినాశిని |
| germinal | a | బీజసంబంధమైన |
| gerontology | n | వృద్ధుల సమస్యల అధ్యయనం |
| gerund | n | నామవాచకపు పనిచేయు క్రియ |
| gestation | n | గర్భిణీ |
| gestation | n | పెరుగుదల కాలం |
| getaway | v | పారిపోవు |
| get-out | v | బయటకుపోవు |
| get-together | v | సమావేశమగు |
| get-together, meet | v | కలుసుకొను |
| get-up-and-go | v | లేవగానేవెళ్లు |
| ghee | n | నెయ్యి |
| gherkin | n | దొండకాయ |
| giddy | n | తలతిరుగు |
| gift | n | కానుక |
| gift | n | బహుమతి |
| gift token | కానుకచీటి | |
| gifted | v | సుగుణాలు గల |
| gig | n | చిన్నపందెపు పడవ |
| giggle, twitter | v | వెకిలిగానవ్వు |
| gild | v | బంగారురేకుతో కప్పు |
| gill | n | జలచరాలశ్వాసఅవయవం |
| gilt | a | బంగారుపూత పూసిన |
| gimcrack | a | ఉపయోగంలేని |
| gimlet | n | రంధ్రాలు చేయు పని ముట్టు |
| gimmick | n | ప్రకటన కిటుకు |
| gingerly | a | జాగ్రత్తగావున్న |
| gingivitis | n | చిగుళ్లవాపు |
| gipsy | n | సంచార వ్యక్తి |
| giraffe | n | జిరాఫీ |
| gird | v | దట్టీధరించు |
| girder | n | ఆధారదూలం |
| girdle | n | బిగుతైన లోదుస్తు |
| girl | n | అమ్మాయి |
| girl | n | బాలిక |
| girl scout | n | బాలభటురాలు |
| girlfriend | n | స్నేహితురాలు |
| give-away | v | ఇచ్చివేయు |
| gizmo, machine tool | n | యంత్రపరికరం |
| glacial | a | మంచుగడ్డలతోకప్పబడిన |
| glacial period, ice age | n | హిమయుగం |
| glam | v | కళ్లుమిరుమిట్లుగొల్ప |
| glamourize | v | ఆకర్షణకల్గించు |
| glance, projectile | n | చూపు |
| gland | n | గ్రంధి |
| glandular | a | గ్రంధులకు సం |
| glare | v | తళుకుమను |
| glaring | a | ప్రస్ఫుటంగా |
| glasnost | n | సరళీ కరణ సిద్ధాంతం |
| glass house | n | గాజుగృహం |
| glass-blowing | n | గాజుపాత్రలను చేయటం |
| glass-paper | n | గాజుకాగితం |
| glassware | a | గాజుసామగ్రి |
| glaucoma | n | కంటినీటికాసులు |
| glaze | n | మెరుగు |
| glean | v | పరిగఏరు |
| gleanings | n | వాస్తవాల పోగుచేత |
| glib | v | నిర్లక్ష్యంగామాట్లాడు |
| glide | v | కిందికిజారు |
| glide path | n | జారుడుదారి |
| glider | n | యంత్రం లేని విమానం |
| glimmer | v | కాంతులుచిమ్ము |
| glimpse | v | క్లుప్తంగాచూచు |
| glint | n | ప్రకాశం |
| gloaming | n | తగ్గువెలుతురు |
| gloaming, twilight | n | సంధ్యవెలుగు |
| global warming | n | భూగోళం వేడెక్కటం |
| globe | n | గోళం |
| globe | n | భూమిబొమ్మ |
| globule | n | చిన్నగోళం |
| gloomy | a | మానసికంగాకుంగిపోయిన |
| glorify | v | అభిమానించు |
| gloss, texture | n | నునుపు |
| glossary | n | పదాల, నిర్వచనాల పట్టిక |
| glove puppet | n | చేతితొడుగుకీలుబొమ్మ |
| glower | v | కోపంగాచూచు |
| glucose | n | ద్రవాలలోవుండు చక్కెర |
| glue, gum | n | బంక |
| glum | a | దిగులుగా |
| glutinous | a | జిగురుగల |
| glutinous | a | బంకవంటి |
| gnarled | n | ముడులతో కప్పబడిన(చెట్టు) |
| gnat | n | చిన్నఈగ |
| gnaw, munch | v | కొరుకు |
| gnome | n | జిత్తులమారి |
| go | v | వెళ్లు |
| goalkeeper | n | గోల్ సంరక్షకుడు |
| goalpost | n | గమ్యస్ధంభం |
| goatherd | n | మేకలమంద |
| goatskin, parchment | n | మేకచర్మం |
| gob, hunk, lump | n | ముద్ద |
| go-between, golden me | n | మధ్యేమార్గం |
| God, He, deity | n | దేవుడు |
| godchild | n | దేవునిబిడ్డ |
| god-daughter | n | దేవునికుమార్తె |
| God-fearing | a | దైవభీతిగల |
| godhead | n | దైవత్వం |
| godless | a | దేవుడులేని |
| Godly, Godlike | a | దేవునివంటి |
| godsend | a | అదృష్టవశాత్తు లభించిన |
| godsent | a | దేవుడుఇచ్చిన |
| goer | n | పోవువాడు |
| goggle, sun-glasses | n | చలువకళ్ళద్దాలు |
| goggle-box | n | కళ్లజోడుపెట్టె |
| going | a | వెళ్లుచున్న |
| goings-on | n | నచ్చని ప్రవర్తన |
| gold | n | బంగారం |
| gold | n | సువర్ణం |
| gold foil, gold leaf | n | బంగారురేకు |
| gold medal | n | బంగారుపతకం |
| gold plate | n | బంగారుపళ్లెం |
| gold standard | n | బంగారపుప్రమాణం |
| gold-digger | n | బంగారు గని కార్మికుడు |
| golden | a | బంగారపు |
| golden age | n | స్వర్ణయుగం |
| golden eagle | n | బంగారుగద్ద |
| golden handshake | n | సువర్ణ కర చాలనం |
| golden jubilee | n | స్వర్ణోత్సవం |
| golden rod | n | బంగారపుకడ్డీ |
| golden rule | n | పొరుగు వారిని ప్రేమించు సూక్తి |
| golden wedding | n | యాభైఏళ్లు |
| golden wedding | n | వివాహ స్వర్ణోత్సవం |
| gold-field | n | బంగారు గనులప్రాంతం |
| goldfish | n | బంగారు రంగు అలంకరణ చేప |
| gold-mine | n | బంగారుగని |
| gold-rush | n | బంగారానికిగిరాకి |
| goldsmith | n | స్వర్ణకారుడు |
| golf ball | n | గోల్ఫ్ బంతి |
| golf course | n | గోల్ఫ్ క్రీడా స్ధలం |
| gone | v | వెళ్లిపోయెను |
| gong | n | ఒకతాళ వాద్యం |
| good book | n | మంచిపుస్తకం |
| good faith | n | మంచినమ్మకం |
| Good Friday | n | శుభ శుక్రవారం |
| good humour | n | ఆహ్లాదకర భావన |
| good job | n | మంచి ఉద్యోగం |
| good morning | n | మంచిపొద్దు |
| good morning | n | శుభోదయం |
| good nature | n | మంచిస్వభావం |
| good-hearted | a | సహృదయం గల |
| good-humoured | a | హాస్యప్రియుడైన |
| goodly | a | ఆకర్షణీయ |
| good-natured | a | మంచిస్వభావంకల |
| goodness | n | మంచితనం |
| good-tempered, friendly | a | స్నేహభావం కల |
| good-tempered, gracious | a | కలసిపోవు |
| goody | n | తీపిపదార్ధం |
| goon | n | కిరాయిదొంగ |
| goose-flesh | v | చర్మంపైనచిన్నబుడిపెలు |
| gorge | n | లోతైన ఇరుకుదారి |
| gorilla | n | గొరిల్లా |
| go-slow, strike | n | సమ్మె |
| gospel | n | సువార్త |
| gossip, tattle | n | ఊసుపోక కబుర్లు |
| got | v | పొందెను |
| got, derive, get, obtain, score, | v | పొందిరి |
| gouge | v | గాడికోయు |
| gourmet | n | వంటకాల సమీక్షకుడు |
| gout | n | కీళ్లవాపు,నొప్పి |
| govern | v | పరిపాలించు |
| government | n | ప్రభుత్వం |
| grab | v | తటాలునతీసుకొను |
| grab | v | లాక్కొను |
| graceless, haggle | a | వికారమైన |
| gracious, polite, suave | a | సాధువైన |
| gradient | n | వాటం |
| gradient, inclination, slant, slope | n | వాలు |
| gradualism | n | మార్పునుక్రమంగా సాధించటం |
| graduate | n | పట్టభద్రుడు |
| grain | n | ధాన్యం |
| gram | n | గ్రాము |
| gram | n | తూకంప్రమాణం |
| grammar school | n | వ్యాకరణ పాఠశాల |
| grammarian | n | వ్యాకరణవేత్త |
| grammatical | a | వ్యాకరణ సంబంధమైన |
| grand jury | n | ఉన్నత జ్యూరీ |
| grand master | n | చదరంగవిశేష ప్రతిభావంతుడు |
| grand tour | n | మహాపర్యటన |
| grand, majestic, marathon | a | ఘనమైన |
| grandchild, grandson, grandchild | n | మనుమడు |
| granddaughter | n | మనుమరాలు |
| grandeur | n | గొప్పతనం |
| grandeur | n | హుందాతనం |
| grandiloquent ,bombastic | a | ఆడంబరపదాలుగల |
| grandma, grandmother | n | నాయనమ్మ |
| grandparent, mother, parent | n | తల్లి |
| grandstand | n | క్రీడాస్ధలంలోముఖ్యఆసనాలు |
| granite | n | కొండరాయి |
| granite, barrow, bogy, cart | n | బండరాయి |
| grant | v | మంజూరుచేయు |
| granular | a | గుళికలవంటి |
| granulate | v | గుళికలుగామార్చు |
| granule | n | గుళిక |
| grape | n | ద్రాక్ష |
| grapefruit | n | ద్రాక్షపండు |
| grapevine | n | ద్రాక్షతీగ |
| graph paper | n | రేఖాచిత్రాలు గీయు కాగితం |
| graphic | a | సచిత్ర |
| graphic arts | n | సచిత్ర కళలు |
| graphology | n | దస్తూరిఅధ్యయనశాస్త్రం |
| grasp, know, perceive | v | గ్రహించు |
| grass | n | గడ్డి |
| grasshopper | n | మిడత |
| grassland | n | పచ్చికబీడు |
| grate | v | తురుము |
| gratify | a | తృప్తిపడు |
| gratify | a | సంతసించు |
| gratitude | n | కృతజ్ఞత,మేలు మరువకుండటం |
| gratuity | n | ఉదార చెల్లింపు |
| grave | a | చెక్కబడిన |
| grave | a | తీవ్రమైన |
| grave | a | మలచబడిన |
| grave, mausoleum | n | సమాధి |
| gravedigger | n | సమాధి గుంట తవ్వు వాడు |
| gravestone | n | సమాధిరాయి |
| graveyard | a | శ్మశానం |
| gravid / pregnant | a | గర్భిణిగాయున్న |
| gravitate | a | భూమ్యాకర్షణ తో లాగబడు |
| gravitation | n | భూమ్యాకర్షణశక్తి |
| gravy | n | మాంసపుచారు |
| graze | v | పశువులుమేయు |
| grazier | n | పశువులుమేపు వాడు |
| grease | n | కందెన |
| greasy | a | మడ్డిగా |
| greed | n | దురాశ |
| greedy | a | దురాశగల |
| Greek | n | గ్రీసుదేశస్తుడు |
| green | n | ఆకుపచ్చ |
| green belt | n | హరితప్రాంతం |
| Green chili | n | పచ్చిమిరపకాయ |
| green fingers | n | మొక్కలను పెంచుసామర్ధ్యం |
| green light | n | పచ్చదీపం |
| green revolution | n | హరితవిప్లవం |
| greenery | n | పచ్చదనం |
| greenfly | n | పచ్చపురుగు |
| greengrocer | n | ఆకుకూరలు అమ్మువాడు |
| greenhouse gas | n | భూగోళతాపం పెంచు వాయువు |
| greenpea | n | పచ్చిబఠాణీ |
| green-room | n | వేషాలంకరణ గది |
| Greenwich Mean Time | n | గ్రీనిచ్ సమయం |
| greeny | a | ఆకుపచ్చని |
| gregarious | v | సమూహములోజీవించు |
| Gregorian calendar | n | క్రైస్తవుల దిన,వారాదిపంచాంగం |
| grenade, hand-grenade | n | చేతిబాంబు |
| grew | v | పెరిగితిరి |
| grew | v | పెరిగెను |
| grey matter | n | మెదడు,వెన్ను నాడీకణజాలం |
| grid | n | నవ్వటం |
| grid | n | విద్యుత్ తీగల అంతర్జాలం |
| grid, laugh, laughter, | n | నవ్వు |
| griddle, saucepan | n | బాండీ |
| gridiron | n | మాంసం కాల్చు లోహచట్రం |
| grief | n | దుఃఖం |
| grievous | a | దుఃఖకరమైన |
| grill | n | తడిక |
| grim, mulish | a | లొంగని |
| grimace | v | ముఖకవళికలు మార్చటం |
| grime, sully | v | మురికిచేయు |
| grind | v | విసురు |
| grind, mince | v | రుబ్బు |
| grinder | n | రుబ్బునది |
| grindstone | n | రుబ్బుడురాయి |
| grip, silk | n | పట్టు |
| gripe | n | నిరసన |
| gripe | v | ఫిర్యాదు చేయు |
| grit | v | నూరు |
| grit | v | పండ్లుకొరుకు |
| grits | n | ముతకరవ్వ |
| grocer | n | కిరాణాదుకాణదారు |
| grocery | n | కిరాణాదుకాణం |
| groin | n | గజ్జ |
| groom | v | జాగ్రత్తగాచూచు |
| groove, slot | n | గాడి |
| groovy | a | గాడిలోనున్న |
| gross national product | n | మొత్తం జాతీయఉత్పత్తి |
| grouch | v | సణుగు |
| ground | a | విసిరిన |
| ground control | n | భూ నియంత్రణ |
| ground cover | n | నేలపై కప్పునది |
| ground swell | n | సముద్ర పెను తుఫాను అలలు |
| groundless | a | ఆధారంలేని |
| groundnut, monkey-nut, peanut | n | వేరుశనగకాయ |
| ground-pl | n | భూనమూనా |
| ground-rent | n | భూమిఅద్దె |
| groundsheet | n | కప్పు పట్ట |
| groundwater | n | భూగర్భజలాలు |
| groundwork | n | భూగర్భపని |
| group captain | n | బృందనాయకుడు |
| group therapy | n | సామూహిక చికిత్స |
| grouts | n | పొట్టుతీసిన ఓట్ల వంటి ధాన్యం |
| grove | v | చిన్నఅటవీప్రాంతం |
| grow | v | ఎదుగు |
| grow | v | పెరుగు |
| grow, grown | a | పెరిగిన |
| grower | n | పెంచువాడు |
| growing pains | n | పెరుగుతున్న నొప్పులు |
| growl | n | జంతువుగురక |
| grown-up | ఎదిగిన | |
| grub | తవ్వు | |
| gruel, mush | n | గంజి |
| grumble | v | సణుగుకొను |
| grumpy, lackadaisical, lethargic | a | చిరాకుగా |
| guarantor | n | హామీవుండువాడు |
| guarded | a | కాపలాగల |
| guardhouse | n | కాపలాఇల్లు |
| guava | n | జామ |
| guestimate | v | సుమారు అంచనావేయు |
| guidance | n | మార్గదర్శకత్వం |
| guide-dog | n | దారిచూపు కుక్క (అంధులకు) |
| guideline | n | మార్గదర్శక సూత్రం |
| guild | n | వృత్తిసంఘం |
| guildhall | n | పట్టణమందిరం |
| guilty | a | దండనార్హుడైన |
| guinea-fowl | n | గినియా కోడి |
| guinea-pig | ప్రయోగాధారప్రాణి | |
| gullible | a | మోసగించగల |
| gulp | v | వేగంగాతిను |
| gumboil | n | చిగుళ్లకురుపు |
| gumdrop | n | జిగురువంటి మిఠాయి |
| gummy | a | జిగురువంటి |
| gun dog | n | వేటలో సహాయపడు కుక్క |
| gunboat diplomacy | n | బెదిరింపు రాజనీతి |
| gun-carriage | n | తుపాకుల |
| gun-carriage | n | శతఘ్ని వాహనం |
| gunfight | n | తుపాకులపోరాటం |
| gunfire | n | తుపాకీ కాల్పులు |
| gunman | n | తుపాకిపేల్చు నిపుణుడు |
| gunny, sack | n | గోతం |
| gunpoint | n | తుపాకిగురి |
| gunshot | n | తుపాకికాల్పు |
| gurgle | n | రాళ్లపై నీరు పారు ధ్వని |
| guru, preceptor | n | గురువు |
| gutless | a | ధైర్యంలేని |
| gutless | a | పిరికియైన |
| gutted | a | తీవ్రనిరాశగల |
| guy, men, men folk | n | మగవాడు |
| guzzle | v | పేరాశగా తాగు |
| gym | n | వ్యాయామశాల |
| gymnasium | n | లోపల ఆటలు ఆడు ప్రదేశం |
| gymnast | n | వ్యాయామ క్రీడా కారుడు |
| gymnastic | a | వ్యాయామ క్రీడలకు సం |
| gymnosperm | n | విత్తనాలు కనిపించు మొక్కలు |
| gynaecology | n | ప్రసూతిశాస్త్రం |
| gypsum | n | ప్లాస్టరు తయారీ ఖనిజం |
| Gypsy | n | సంచార జాతివ్యక్తి |
| gyrate | v | గుండ్రంగాతిప్పు |
| gyrate | v | సుడి తిప్పు |