English-Telugu Dictionary(Parts of Speech)/F
స్వరూపం
| fable, story | n | కథ |
| fabled | a | కథలలోచెప్పిన |
| fabric,textile | n | వస్త్రం |
| façade | n | ముసుగు |
| face | v | ఎదుర్కొను |
| face | n | ముఖం |
| face | ముఖము | |
| face | n | వదనం |
| face to face, head-on, mouth-to-mouth | n | ముఖాముఖి |
| face value | n | ముఖవిలువ |
| face-cloth | n | ముఖం తుడుచుకొనుగుడ్డ |
| faceless, unrecognizable | a | గుర్తించలేని |
| face-lift | n | పై మెరుగులు |
| face-pack | n | ముఖపూత |
| facer | ఎదురుగావున్నవాడు | |
| facet | a | జాతిరాయిముఖం |
| facet | a | తలం |
| facetious | a | హాస్యంతోకూడిన |
| facile | a | మృదువైన |
| facile | a | సులువుగా చేసిన |
| facilitate | v | వీలుకలిగించు |
| facsimile | n | కచ్చితమైననకలు |
| fact of life | n | జీవితవాస్తవం |
| faction | n | ముఠాకక్ష |
| faction, fray, quarrel | n | తగాదా |
| factious | a | ముఠాలకు సం |
| factor | n | అంశం |
| facts and figures | n | వాస్తవాలు, అంకెలు |
| facts of life | n | జీవితవాస్తవాలు |
| factsheet | n | వాస్తవాల పత్రం |
| factual | a | వాస్తవ |
| fad | n | ఆధునికత |
| fad, trend | n | ధోరణి |
| faddy | n | స్వల్ప కాలిక ధోరణి |
| fag, final, peripheral, tertiary | a | చివరి |
| fag-end, periphery | n | చివరిభాగం |
| fail | v | విఫలమగు |
| failed | a | తప్పిన |
| fail-safe, unfailing | a | విఫలంకాని |
| faint-hearted | a | పిరికివాడైన |
| fair and square, impartial, unprejudiced | a | పక్షపాతంలేని |
| fair game | ఎగతాళిచేయబడునది | |
| fair play | n | నియమబద్ధమైన ఆట |
| fair sex | n | స్త్రీలు |
| fairly | a | ఒక మాదిరిగా |
| fairway, open-door | n | బహిరంగద్వారం |
| fairy story | n | అబద్ధం |
| fairy story | n | కట్టుకధ |
| fait accompli | n | సరిదిద్దలేని చర్య |
| faith, good faith | n | విశ్వాసం |
| faithful | a | నమ్మకమైన |
| faithful | a | విశ్వాసంకల |
| faithfully | a | విశ్వాసపాత్రుడైన |
| faithless | a | విశ్వాసంలేని |
| fakir | n | ముస్లింసాధువు |
| falcon | n | డేగ |
| falconry | n | డేగలతోవేట |
| fallacy | n | తప్పుఅభిప్రాయం |
| fallible | a | విఫలంకాగల |
| false alarm | n | పొరపాటున మేల్కొలపటం |
| false pretences | n | దొంగనటన |
| fame, glory, renown, reputation | n | కీర్తి |
| famed, famous, renowned | a | కీర్తిగల |
| familial, household | a | కుటుంబసం |
| familiar | a | చిరపరిచయమైన |
| familiar | a | చిరపరిచితమైన |
| familiarize | v | ప్రాచుర్యం కలిగించు |
| family | n | కుటుంబం |
| family allowance | n | కుటుంబభత్యం |
| family man | n | భార్యాబిడ్డలుకలవాడు |
| family name | n | కుటుంబనామం |
| family planning | n | కుటుంబయోజన |
| family tree | n | కుటుంబవృక్షం |
| family, household, kindred, kinsfolk | n | కుటుంబం |
| famish | a | ఆకలితో అలమటించు |
| fan | n | పంకా |
| fanatic | n | మతమౌఢ్యం కలవాడు |
| fancier | n | విషయంపై ప్రత్యేకశ్రద్ధ కలవాడు |
| fancy | n | ఊహాబింబం |
| fancy | n | వింతైన |
| fancy dress | n | విచిత్ర వేషం |
| fanfare | n | ఆర్భాటం |
| fang | n | కుక్కదంతం |
| fans | n | అభిమానులు |
| fantail | n | నెమలిపింఛం |
| fantasia | n | కల్పనారచన |
| fantasize | v | పగటికలగను |
| Far East | n | తూర్పుఆసియాప్రాంతం |
| far gone | a | చెడ్డస్ధితిలోగల |
| farade | n | విద్యుత్ సామర్ధ్య మాపనం |
| farce | n | నవ్వుతెప్పించునది |
| fare | n | వాహన రవాణా మూల్యం |
| far-fetched, incoherent, unconnected, unrelated | a | సంబంధంలేని |
| far-flung | a | బాగావిస్తరించిన |
| farina | n | ధాన్యాలపిండి |
| farm, farmstead | n | వ్యవసాయ క్షేత్రం |
| farm-hand | n | వ్యవసాయకూలీ |
| farmhouse | n | వ్యవసాయ క్షేత్ర గృహం |
| farmyard | n | పెరడు |
| far-off,far-out | దూరంగా | |
| farrago | n | కలగూరగంప |
| far-reaching | a | విస్త్రృత మైన |
| far-reaching | a | సమగ్రమైన |
| far-seeing | a | దూరదృష్టిగల |
| far-sighted | a | దూరదృష్టిగల |
| farther | a | దూరంగా |
| fascism, tyranny | n | నియంతృత్వం |
| fashion | n | నాజూకు |
| fashionable | a | ఆధునికశైలిగల |
| fashionable, | n | ధోరణిగల |
| fast | n | ఉపవాసం |
| fast | v | ఉపవాసంఉండు |
| fast food | n | త్వరితఆహారం |
| fast food, junk food | n | చిరుతిళ్లు |
| fast, agile, apace | a | వేగంగా |
| fastening | n | కట్టివేయటం |
| fastness | n | త్వరితగతి |
| fastness, solidity | n | దృడత్వం |
| fat | n | కొవ్వు |
| fatalism | n | విధిని నమ్ము వాదం |
| fatality | n | ప్రాణాంతక సంఘటన |
| fateful | a | విధి లిఖిత |
| father | n | నాన్న |
| Father’s Day | n | తండ్రులనుగౌరవించురోజు |
| father-figure | n | తండ్రివంటివాడు |
| father-in-law | n | మామ |
| fatherland | n | పితృభూమి |
| fatherly | a | తండ్రివంటి |
| fathomless | a | చొరబడలేని |
| fatten, batten | v | కొవ్వుపట్టు |
| fatty acid | n | తైల ఆమ్లం |
| fatuous | a | తెలివితక్కువైన |
| fatwa | n | ముస్లింలఆదేశం |
| faucet | n | ఆసనశుద్ధికుళాయి |
| fault, culprit | n | దోషం |
| fault, error | n | తప్పు |
| fault-finder | n | తప్పులుపట్టువాడు |
| fault-finding | n | తప్పులువెతకటం |
| faulty | a | తప్పులుగల |
| fauna | n | నిర్ణీతకాల,ప్రాంతప్రాణులు |
| faux pas | n | సామాజిక తప్పిదం |
| favour | n | దయ |
| favourable | a | సహాయపడు |
| favourable, positive | a | సానుకూల |
| faze, freak, frighten, intimidate, threaten, lour | v | భయపెట్టు |
| fealty, infidelity | n | కృతజ్ఞత |
| fear | n | భీతి |
| fearsome | a | భయంతోకూడిన |
| feasible | a | చేయదగిన |
| feasible | a | సాధ్యమైన |
| feat | n | విన్యాసం |
| feather bed | తూలికాతల్పం | |
| February | n | ఫిబ్రవరి |
| fecal | a | మలానికి సం |
| feckless | a | దుర్బల |
| feckless, feeble, puny | a | బలహీన |
| fecund | a | సారవంత మైన |
| fecundate | v | సారవంతం చేయు |
| fed | a | పోషింపబడిన |
| federal | a | సమాఖ్య సం |
| federate | v | సమాఖ్యలోచేరు |
| federation | n | సమాఖ్య |
| feeble-minded | a | బలహీనమనస్కుడైన |
| feed | n | మేత |
| feedback | n | ప్రతిస్పందన |
| feeder | n | పోషించునది |
| feeder | n | పోషించువ్యక్తి |
| feel | v | అనుభూతి చెందు |
| feeling | n | అనుభూతి |
| feet | n | పాదాలు |
| felicitous | a | సముచిత మైన |
| feline | n | పిల్లిజాతి జంతువు |
| fell | v | పడిరి |
| fell | v | పడెను |
| feller, lumberjack | n | చెట్లునరుకువాడు |
| fellow-feeling | n | సహచర భావన |
| fellowship | n | సహోదరత్వం |
| fellow-traveller | n | సహప్రయాణికుడు |
| felon | n | గోరుచుట్టు |
| felonious | a | నేరసంబంధ |
| felony | n | తీవ్రనేరం |
| felt | n | నేయని వస్త్రం |
| female | n | ఆడమనిషి |
| female, frock, lady, matron | n | స్త్రీ |
| feminine | a | స్త్రీ |
| feminism | n | స్త్రీ వాదం |
| femur, hip-bone | n | తుంటిఎముక |
| fencing, fence | v | కంచె |
| fend | v | వెనుకకుతగ్గు |
| fender | n | వాహనాన్ని రక్షించు కడ్డీ |
| Fenugreek leaves | n | మెంతికూర |
| feral | a | ఆటవికం |
| feral, untamed | a | మచ్చిక చేయని |
| ferment | v | పులియబెట్టు |
| fermentation | n | పులియబెట్టటం |
| fern | n | పుష్పించనిమొక్క |
| ferret, inquire, investigate | v | పరిశోధించు |
| ferric, ferro-, ferrous, non-ferrous | a | ఇనుముసం |
| ferry | v | నీటిపై రవాణాచేయు |
| fertile, luscious | a | సారవంతమైన |
| fertilize | v | ఎరువువేయు |
| fertilizer,manure | v | ఎరువు |
| fervent, immense | a | గాఢమైన |
| fervour | n | తీవ్రమైనవేడి |
| fescue, straw | n | గడ్డిపరక |
| festal, festive | a | పండుగ సం |
| fester, postulate, suppurate | v | చీముపట్టు |
| festival | n | పండుగ |
| festivity | n | ఉత్సవవాతావరణం |
| festoon | n | పూలదండ |
| festschrift | n | వ్యక్తి గౌరవ వ్యాస సంపుటి |
| fetal | a | పిండం సం |
| fetching | n | చౌకబేరం |
| fetid, malodorous | a | దుర్వాసనగల |
| fetish | n | ప్రేమికుల వస్తువుల ఆరాధన |
| fetter, shackle | n | సంకెల |
| feudal | a | వివాద సం |
| fever | n | జ్వరం |
| feverish | a | జ్వరంగావుండు |
| few and far between | a | అరుదైన |
| fiancé | n | వివాహం నిశ్చయమైన వాడు |
| fiasco | n | పూర్తి వైఫల్యం |
| fiat, mandate | n | ఉత్తరువు |
| fibre optics | n | కాంతివాహక పీచు శాస్త్రం |
| fibril | n | చిన్నపీచు |
| fibroid | n | గర్భాశయకంతి |
| fibrosis | n | తంతీకరణం |
| fickle | a | చంచల |
| fiction | n | కల్పనాసాహిత్యం |
| fictitious | a | కల్పనతోకూడిన |
| fiddle | v | వాయులీనంవాయించు |
| fiddle-faddle, guff | n | పనికిరానిది |
| fiddling, trivial, unimportant | a | ముఖ్యంకాని |
| fidelity | n | పూర్తి విధేయత |
| fidget | v | ఇబ్బందిగాతిరుగు |
| fiduciary, trustee | n | ధర్మకర్త |
| fief | n | కప్పం |
| fief, fee | n | రుసుము |
| field | n | క్షేత్రం |
| field | n | పొలం |
| Field Marshal | n | పెద్ద సైనికాధికారి |
| field mouse | n | పొలంఎలుక |
| field of honour | n | గౌరవించెడు రంగం |
| field officer | n | క్షేత్రఅధికారి |
| field-day, gymkhana | n | క్షేత్రదినోత్సవం |
| fielder | n | బంతినిపట్టు |
| fielder, fieldsman | n | బంతిఆపువాడు |
| field-glasses | n | దూరదర్శని |
| fieldsman | n | బంతినిపట్టు |
| fieldwork | n | క్షేత్రకృత్యం |
| fiesta, holiday | n | సెలవు |
| fifteen | n | పదిహేను |
| fifth | a | ఐదవ |
| fifth column | n | దేశద్రోహులు |
| fifty-fifty | n | చెరిసగం |
| fight | పోరాడు | |
| fight, joust, struggle | v | పోరాడు |
| fight, melee | n | పోరాటం |
| fighter | n | పోరాడువాడు |
| fighting chance | n | పోరాడు అవకాశం |
| figuration | n | పోతపోసిన రూపం |
| figuration, form, shape | n | ఆకారం |
| figurehead | n | సంస్ధ అధిపతి |
| figure-skating | n | మంచు పై నృత్యం |
| figurine | n | చిన్నప్రతిమ |
| filament, mantel | n | వత్తి |
| filch | v | కొద్దిగాదాచు |
| filch, peculate | v | దొంగిలించు |
| file | ఆకురాయితో రుద్దు | |
| file | n | దస్త్రం |
| filial | a | కుమార్తె |
| filibuster | n | ఆలస్యం చేయుచాకచక్యం |
| filigree | n | జరీ |
| filing | n | దస్త్ర్రాలుపేర్చటం |
| filing cabinet | n | దస్త్రాలఅరమర |
| fill | v | నింపు |
| filler | n | నింపునది |
| fillet | n | జుట్టుముడివేయుగుడ్డపేలిక |
| filling | n | నింపటం |
| filling-station | n | నింపుప్రదేశం |
| filly | n | గుర్రపుఆడ పిల్ల |
| film star | n | సినిమా తార |
| film-goer | n | చిత్రప్రేక్షకుడు |
| filmsetting | n | కాంతిసమ్మేళనం |
| film-strip | n | ఫిల్మ్ ముక్క |
| filmy | a | పలుచని పొర వంటి |
| filter | n | వడపోయునది |
| filthy | a | మురికితోనిండిన |
| Fin | n | ఫిన్ ల్యాండ్ దేశ పౌరుడు |
| finagle, reverse | v | తారుమారుచేయు |
| final solution | n | తుదిపరిష్కారం |
| finalist | n | పోటీలోచివరకు వచ్చిన వ్యక్తి |
| finality | n | తిరిగితోడలేనిది |
| finality | n | సమాప్తి |
| finance | విత్తం | |
| finance company | n | ఆర్ధికసంస్ధ |
| financial | a | ఆర్ధిక సం |
| financial year, fiscal year | n | ఆర్ధిక సంవత్సరం |
| finding | n | కనుగొనుట |
| fine arts | n | లలిత కళలు |
| fine, forfeit, penalty | n | జరిమానా |
| fine, good, propitious | a | మంచి |
| finery | n | విచిత్ర దుస్తులు |
| finery | n | శుద్ధికర్మాగారం |
| fine-spun | n | సన్నగా వడికిన దారం |
| finesse | v | పధకంవేయు |
| finesse, gull | v | మోసంచేయు |
| fine-tune | v | సున్నిత సర్దుబాట్లు చేయు |
| finger | n | వేలు |
| finger-board | n | తీగెలవాద్యపుమెడ భాగం |
| fingering | n | వాద్యవాదనం |
| fingering, touch | n | స్పర్శ |
| finger-mark | n | వేలిగుర్తు |
| fingernail | n | వేలిగోరు |
| fingertip | n | వేలికొన |
| finishing touch | n | తుదిమెరుగు |
| finishing-school | n | ముగింపు పాఠశాల |
| fire | n | నిప్పు |
| firearm | n | ఆయుధం |
| firearm, gun | n | తుపాకి |
| firebrand | n | చిచ్చరపిడుగు |
| fire-brick | n | కాల్చినఇటుక |
| fireclay | n | ఇటుకమట్టి |
| firedamp | n | పేలుడువాయువు |
| fire-engine | n | అగ్నిమాపకయంత్రం |
| firefly, glow-worm | n | మిణుగురు పురుగు |
| fire-power | n | సైనిక దళ ఆయుధ శక్తి |
| fire-practice | n | ఆయుధాలుపేల్చు సాధన |
| fireside | n | వంటగది చుట్టు గల ప్రదేశం |
| firewood | n | కట్టెపుల్లలు |
| firewood | n | వంటచెరకు |
| firework | n | బాణసంచా |
| firing | n | కాల్పులు |
| firing-line | n | సేనలు కాల్పులు జరుపు చోటు |
| firm, stern, stiff | a | గట్టిదైన |
| firmament, heave, paradise | n | స్వర్గం |
| firmament, sky | n | ఆకాశం |
| first | a | మొదటి |
| first aid | n | ప్రధమచికిత్స |
| first cousin | n | సన్నిహిత బంధువు |
| first finger | n | మొదటివేలు |
| first floor, ground floor | n | మొదటిఅంతస్తు |
| First Lady | n | ప్రధమమహిళ |
| first light | n | తొలిదీపం |
| first name | n | పేరులో మొదటి భాగం |
| first night | n | తొలిరాత్రి |
| first officer | n | మొదటిఅధికారి |
| first person | n | ప్రధమపురుష |
| first post | n | తొలితపాలు |
| first thing | n | మొదటివస్తువు |
| first-born | a | ముందుపుట్టిన |
| first-day cover | n | తపాలాబిళ్లతో విడుదలగు కవరు |
| first-degree | n | మొదటిస్ధాయి |
| first-foot | n | తొలిఅడుగు |
| first-fruit | n | తొలిఫలం |
| firsthand | కొత్తది | |
| fiscal | a | ప్రజానిధుల సం |
| fish | n | చేప |
| fish | n | చేపలు |
| fish farm | n | చేపలపెంపకం |
| fisherman fisher | n | జాలరి |
| fishery | n | చేపలపెంపకకేంద్రం |
| fishing | n | చేపలుపట్టటం |
| fishing-line | n | గాలపుతాడు |
| fishing-line, string, thread | n | దారం |
| fishing-rod | n | గాలపు కర్ర |
| fish-kettle | n | చేపలువండుపాత్ర |
| fishmonger | n | చేపలుఅమ్మువ్యక్తి |
| fish-plate | n | రైలుపట్టాల ఆధారపళ్లెం |
| fishtail | n | చేపతోక |
| fissile | a | చీల్చుటకువీలైన |
| fission | n | చీల్చటం |
| fissure | n | సన్నని పగులు |
| fist | n | పిడికిలి |
| fistul | n | ఇరుకైనదారి |
| fitful | a | వచ్చిపోవు |
| fitful | a | స్ధిరంగాలేని |
| fitted | a | బిగించబడిన |
| five | n | ఐదు |
| fivefold | n | ఐదంతలు |
| fiver | n | ఐదురూపాయలనాణెం |
| fives | n | ఐదుగురు ఆడుఆట |
| five-star | a | ఐదు నక్షత్రాలుగల |
| fixedly | a | స్ధిరంగా |
| fixer | బిగించునది | |
| fixings | n | ఉపకరణాలు |
| fixings | n | పరికరాలు |
| fixture | n | ఆటపోటీ |
| fizzy, foam, spume | a | నురుగు |
| flabby | a | వంగిపోయిన |
| flabby, frail | a | బలహీనమైన |
| flaccid | a | వదులైన |
| flaccid | a | వేలాడుచున్న |
| flag | n | జండా |
| flag | n | పతాకం |
| flag | v | వాడిపోవు |
| flag of truce | n | శాంతిపతాకం |
| flag-day | n | పతాక దినోత్సవం |
| flagellant | a | తీవ్రవిమర్శగల |
| flagellate | v | కొరడాతోకొట్టు |
| flagrant, horrible | a | దుర్భరమైన |
| flagship | n | శ్రేణిలో ఉత్తమమైనది |
| flagstone | n | బాటలోవేయు బండరాయి |
| flag-waving | n | జండాఊపటం |
| flair | n | సహజ సామర్ధ్యం |
| flak jacket | n | రక్షక దుస్తు |
| flak, bawl, chide, dam | n | తిట్టు |
| flake, scab | n | పొలుసు |
| flaky | a | పొలుసులవంటి |
| flaky | a | పొలుసులుగల |
| flamboyant | a | కళ్లుచెదరు |
| flame | n | జ్వాల |
| flame | n | మంట |
| flamenco | n | ఆటవికులనృత్యం |
| flame-thrower | n | ఆగ్నేయాస్త్రం |
| flame-thrower | n | నిప్పులబాణం |
| flaming, ablaze | a | మండుచున్న |
| flange | n | యంత్రపు పైకి లేచిన అంచు |
| flannel | n | మెత్తనిఉన్ని |
| flap | v | రెక్కలుఆడించు |
| flare-up | v | చెలరేగు |
| flash bulb | n | మెరుపుదీపం |
| flash, glint, lightning, spark | n | మెరుపు |
| flashback | n | గతంలోజరిగినది |
| flasher | n | సంకేతాలు పంపు దీపం |
| flashlight | n | ఆరుతూవెలుగుతూ వుండు దీపం |
| flashy | a | మెరుపువంటి |
| flask | n | ఉష్ణరక్షణి |
| flask | n | శీతల పరిరక్షకి |
| flat | a | చదునైన |
| flat foot | n | చదునైనపాదం |
| flat rate | n | స్ధిర రేటు (వడ్డీ) |
| flat, quarter | n | నివాసగృహం |
| flat-footed | a | చదునైనపాదంగల |
| flat-iron | n | ఇస్త్రీ పెట్టె |
| flatten, level | v | చదునుచేయు |
| flatulent | v | కడుపులోవాయువు కలిగించు |
| flaunt | v | ఆడంబరం చూపు |
| flavor, taste | n | రుచి |
| flavour | n | ప్రత్యేకరుచి |
| flavouring, spice | n | సుగంధ ద్రవ్యం |
| flea | n | జోరీగ |
| flea market | n | బహిరంగదుకాణాలు |
| fledge | v | పక్షిపిల్లను పెంచు |
| fleece | n | గొర్రెఉన్ని |
| flesh and blood | n | రక్తం,మాంసం |
| flesh, marinade, meat, mutton | n | మాంసం |
| fleshly | a | కండవలె |
| flex | n | విద్యుత్ తీగ |
| flexible | a | వంచదగిన |
| flick | v | మెల్లగాతట్టు |
| flick, knock | v | తట్టు |
| flicker | n | నిలకడగాలేని వెలుతురు |
| flick-knife | n | స్ప్రింగు గల చాకు |
| flight bag | n | విమాన ప్రయాణ సంచి |
| flight path | n | విమానాల ప్రయాణ మార్గం |
| flighty | a | చపలచిత్తంగల |
| flinch | v | బాధతో మెలికలుతిరుగు |
| fling | ఎగరేయటం | |
| flint | n | నిప్పురాయి |
| flip | n | చిన్నదెబ్బ |
| flip | n | పల్టీ |
| flip chart | n | తిరగవేయగల అట్ట |
| flip side | n | మరొకపక్క |
| flip side | n | వెనకపక్కం |
| flitter | n | వేగంగా కదలు వస్తువు |
| float | v | తేలియాడు |
| floatation | n | తేలటం |
| floating, hanging | a | వేలాడుచున్న |
| floodgate | n | ప్రవాహనియంత్రణ తలుపు |
| floodlight | n | కాంతివంతమైన దీపం |
| floor | n | నేల |
| floor cloth | n | నేలతుడుచుగుడ్డ |
| floor show | n | వినోద ప్రదర్శన |
| floor, landslip, soil | n | నేల |
| flooring | n | నేల |
| flooring | v | నేల |
| flop | ఘోరపరాజయం | |
| flop | v | భారంగాపడు |
| floppy | n | మృదువైన |
| flora | n | వృక్షసంపద |
| floral | a | పూలతోకూడిన |
| florist | n | పూలవ్యాపారి |
| floss | n | పట్టుదారం |
| flotation | n | తేలియాడటం |
| flounce | v | చికాకుగాకదలు |
| flounder | v | నిస్సహాయంగా పోరాడు |
| flour, starch | n | పిండి |
| flourish | v | వర్ధిల్లు |
| flourish, prosper, thrive, | v | రాణించు |
| flout, sniffy | v | నిరసనతెలుపు |
| flow chart | n | ప్రవాహచిత్రం |
| flow, flux torrent | n | ప్రవాహం |
| flower | n | పువ్వు |
| flower | n | పూవు |
| flower-bed | n | పూలపానుపు |
| flowerpot | n | పూలకుండీ |
| flowery | a | పూలవంటి |
| flowing | a | ప్రవహించు |
| fluctuate | a | ఒడుదుడుకులు గల |
| flue, fume, steam | n | ఆవిరి |
| fluent | a | ధారాళమైన |
| fluff | n | మెత్తనిముద్ద |
| fluid ounce | n | ద్రవకొలతప్రమాణం |
| fluid, liquid, solution | n | ద్రవం |
| flunk | v | పరీక్షతప్పు |
| fluorescence | n | విద్యుత్ అయస్కాంత వెలుగు |
| fluorescent | a | కాంతివంతమైన |
| fluorescent lamp | n | లోపల పూత గల దీపం |
| fluoride | n | దంతక్షయాన్నిఆపుమూలకం |
| fluorocarbon | n | కర్బనం,ఫ్లోరిన్లమిశ్రమం |
| flush | v | ప్రవాహాన్ని విడుదల చేయు |
| fluster | v | ఆందోళనపడు |
| flute, piper | n | వేణువు |
| flutter | v | ఊగులాడు |
| flutter | v | వణకు |
| fly | n | ఎగరటం |
| fly | ఎగురు | |
| fly in the ointment | n | వెనకడుగు |
| fly, housefly | ఈగ | |
| fly-away | a | గాలికిఎగిరిన |
| fly-blow | a | కలుషితమైన |
| fly-by-night | v | బాకీలు ఎగగొట్టి పారిపోవు |
| flying | ఎగురుచున్న | |
| flying doctor | n | విమానసంచార వైద్యుడు |
| flying officer | n | వాయుసేనాధికారి |
| flying picket, flying squad | n | సంచార తనిఖీ బృందం |
| flying start | n | మెరుపుప్రారంభం |
| flyleaf | n | పుస్తకం ముందు ఖాళీ కాగితం |
| flyover | n | పై రహదారి |
| fly-paper | ఈగలుపట్టు కాగితం | |
| fly-trap | ఈగలను పట్టునది | |
| flywheel | n | యంత్ర వేగాన్ని సరిచేయు చక్రం |
| focal | a | కేంద్రీకరణ సం |
| focal distance | n | కేంద్రీకరణదూరం |
| focal point | n | కేంద్రీకరణబిందువు |
| fodder | n | పశువులమేత |
| foe, rival | n | విరోధి |
| foetid | v | చెడువాసన వచ్చు |
| foggy | a | పొగమంచుగా |
| foggy | a | మంచుగల |
| fog-lamp | n | పొగమంచులోకనపడు పచ్చదీపం |
| foible | a | స్వల్పదోషం |
| foil | n | పలుచని రేకు |
| foist | v | మోసంతోప్రవేశించు |
| fold | v | మడచు |
| fold, loop, plait, pucker, shut-eye | n | మడత |
| folder | n | కాగితాలదస్త్రం |
| foliar | a | ఆకులకు సం |
| foliate | ఆకులను పుట్టించు | |
| folio | n | పుస్తకంలో పుట |
| folio | n | పెద్ద కాగితం |
| folk | n | జానపదులు |
| folk-dance | n | జానపదనృత్యం |
| folklore | n | జానపదగాథలు |
| folk-singer | n | జానపదగాయకుడు |
| folk-song | n | జానపదపాట |
| folk-tale | n | జానపదకథ |
| follicle | n | చిన్నసంచి |
| follow-o | n | మరల ఆడ వలసి రావటం |
| follow-through | n | చివరివరకు కొనసాగించటం |
| fomentation | n | కాపడం |
| fondle | v | ప్రేమగా తాకు |
| font | n | ముద్రణఅక్షరాలు |
| food additive | n | ఆహారపదార్ధాలకుచేర్చునవి |
| food poisoning | n | ఆహారం విషపూరితమవటం |
| food processor | n | ఆహారశుద్ధియంత్రం |
| food value | n | ఆహారపోషకవిలువ |
| food-chain | n | ఆహారవలయం |
| foodstuff | n | ఆహారపదార్ధాలు |
| fool | n | మందమతి |
| fool’s paradise | n | పిచ్చివానిస్వర్గం |
| foolish, goofy, ill-advised, obtuse, logger, daft, injudicious, unwise | a | తెలివితక్కువైన |
| foolproof | a | తప్పుదొర్లని |
| foot | n | పాదం |
| foot-and-mouth disease | n | గాలికుంటు వ్యాధి |
| football, soccer | n | కాలిబంతిఆట |
| footbrake | n | పాదంతో పనిచేయు వేగనిరోధకం |
| footbridge | n | కాలివంతెన |
| foothill | n | కొండదిగువనచిన్నగుట్ట |
| foothold | n | గట్టిఆధారం |
| footling | a | పనికిరాని |
| footloose | a | బంధాలులేని |
| footmark, footprint | n | పాదముద్ర |
| footpad | n | పాదరక్షకం |
| footpath | n | కాలిబాట |
| footrest | n | పాదంఆనించు చోటు |
| footsore | n | పాదపుబొబ్బ |
| footway | n | కాలిదారి |
| footwear | n | పాదరక్ష |
| footwork | n | కాలికదలికలు |
| fop | n | వింతదుస్తులు ఇష్టపడు వాడు |
| for | pre | కొరకు |
| forage | v | మేతకైవెదకు |
| foray, infringe | v | ఆక్రమించు |
| forbear | v | వెనకడుగువేయు |
| forbidden fruit | n | నిషిద్ధఫలం |
| forbidding, taboo, totem | n | నిషిద్ధం |
| forbore | v | వెనకాడెను |
| force | v | బలవంతంచేయు |
| forced labour | n | వెట్టి చాకిరి |
| forced march | n | బలవంతపు కవాతు |
| force-feed | v | బలవంతంగా తినిపించు |
| forceful | a | బలవంతమైన |
| forceps, nipper, pliers, tongs | n | పట్టకారు |
| fore, front | n | ముందుభాగం |
| forebear, stifle | v | వెనుకంజవేయు |
| forebode, portend | v | భవిష్యత్తుతెలుపు |
| forecast | v | ముందుగా తెలియపరచు |
| forecastle, prow | n | నౌకముందు భాగం |
| forecourt | n | క్రీడాస్థలంలోవలకుదగ్గరప్రాంతం |
| forefather, granddad, grandfather, grandpa | n | తాత |
| forefinger | n | ముందరివేలు |
| forefoot | n | ముందుపాదం |
| forefront | v | ముఖ్యభాగం |
| forego, relinquish | v | వదులుకొను |
| foregone conclusion | n | ముందేతెలిసినముగింపు |
| foreground | n | ప్రేక్షకునికి దగ్గరగా కల ప్రదేశం |
| forehead | n | నుదురు |
| forehead | n | నొసలు |
| foreknow | v | ముందుగా తెలిసికొను |
| foreleg | n | కాలిముందుభాగం |
| forelock | n | నుదురుపైబడు జుట్టు |
| forename | n | పేరులో తొలి భాగం |
| forenoon, morning | n | ఉదయం |
| forensic | a | శవ పరీక్ష సం |
| foreordain | v | ముందుగా నిర్ణయించు |
| forepaw | n | జంతువుముందు పంజా |
| foreplay | n | రతి పూర్వ క్రీడ |
| foresee | v | ముందుగాచూచు |
| foreshadow, reprehend | v | హెచ్చరించు |
| foreshore | n | తీరప్రాంతం |
| foreshorten | v | కురచచేయు |
| foreskin | n | పురుషాంగ ముందరి చర్మం |
| forestall, predict | v | భవిష్యత్ తెలుపు |
| foretaste | v | ముందుగా రుచిచూచు |
| forewarn | v | ముందుగా హెచ్చరించు |
| foreword, preface | n | ముందుమాట |
| forfeit | n | వదులుకోవటం |
| forge | n | కమ్మరం |
| forgery | n | నకిలీపత్రం |
| forget | v | మరచిపోవు |
| forgiveness | n | క్షమాగుణం |
| forgiving | n | క్షమించటం |
| forgotten | a | మరచిపోయిన |
| fork, trident | n | త్రిశూలం |
| forlorn | a | విచారకరంగా |
| forlorn, hopeless | a | ఆశలేని |
| formal | n | నియత |
| formalism | n | నియతీకరణ |
| formality | n | మొక్కుబడి |
| formalize | v | నియతీకరించు |
| formation | n | ఏర్పాటు |
| formative | a | ఆకారమిచ్చు |
| former | n | ముందరివాడు |
| formless | a | రూపంలేని |
| formula | n | సూత్రం |
| formulary | a | సూత్ర ప్రాయమైన |
| formulate | v | రూపొందించు |
| forswear | v | ఒట్టు పెట్టుకొను |
| forte | n | చిక్కదనం |
| forte | n | పటిష్టత |
| forthcoming | a | జరుగనున్న |
| forthcoming | a | రానున్న |
| forthright | a | ముక్కుసూటిగా |
| forthright, upfront | a | నిజాయితీగా |
| forthwith, instant, instantaneous | a | వెంటనే |
| fortification | n | దృఢపరచటం |
| fortification | n | పటిష్టపరచటం |
| fortify | v | దృఢపరచు |
| fortify, reinforce | v | పటిష్టపరచు |
| fortnight | n | పక్షం |
| fortnight, lunation | n | 15 రోజులు |
| fortnightly | a | పక్షానికి ఒకసారి జరుగు |
| fortune-teller | n | జ్యోతిష్కుడు |
| forty | n | నలభై |
| fosse, gully, moat | n | కందకం |
| fossil | n | శిలాజం |
| fossil fuel | n | శిలాఇంధనం |
| foster | v | పరులను పోషించు |
| foster, rear | v | పెంచు |
| fought | v | పోరాడెను |
| foul-mouthed | a | మురికయిన |
| foundation, infrastructure, rocker, plinth | n | పునాది |
| founder | n | వ్యవస్ధాపకుడు |
| founding father | n | వ్యవస్ధాపక పిత |
| fountain | n | మూలాధారం |
| fountain, fountain-head | n | ఊట |
| fountain-head | n | జలప్రధానవనరు |
| fountain-pen | n | సిరా కలం |
| four | n | నాలుగు |
| fourfold | n | నాలుగింతలు |
| four-letter word | n | నాలుగక్షరాలమాట |
| foursome | a | నలుగురుగాగల |
| fourteen | n | పద్నాలుగు |
| fourth | a | నాలుగవ |
| fourth estate | n | నాలుగోసామ్రాజ్యం |
| four-wheel drive | v | నాలుగుచక్రాలను తిప్పు(బండి) |
| fox | n | నక్క |
| fraction | n | భిన్నం |
| fractious | a | భిన్నంవంటి |
| fracture | విరగటం | |
| fragile | a | పగిలిపోగల |
| fragment | n | చిన్నభాగం |
| fragrant | a | సువాసన గల |
| frame of reference | n | పరిశీలనాపరిధి |
| franchise | n | విశేషఅధికారం |
| frantic | a | తీవ్రంగాకలత చెందిన |
| fraternal | a | సోదరుల సం |
| fraternity | సోదర భావం గల బృందం | |
| fraternize | v | ఒకరితోఒకరుచేరు |
| fraught | a | నేరం మోపబడిన |
| freckle, lesion | n | మచ్చ |
| free | ఉచితం | |
| free | n | ఉచితం |
| free enterprise | n | స్వంతవ్యాపారం |
| free fall | n | పడటం |
| free fall | n | మునగటం |
| free hand | n | స్వతంత్రంగా నడచుకొను స్వేశ్చ |
| free love | n | విచ్చల విడి శృంగారం |
| free port | n | పన్నులులేని రేవు |
| free spirit | n | స్వంతవ్యక్తిత్వం కలవాడు |
| free trade | n | స్వేశ్చావాణిజ్యం |
| free vote | n | స్వేశ్చాఓటు |
| free will | n | స్వేశ్ఛాసంకల్పం |
| free world | n | ప్రజాస్వామ్య దేశాలు |
| freebooter | n | ఓడలదొంగ |
| freedom | n | స్వాతంత్ర్యం |
| freedom fighter | n | స్వాతంత్ర్య సమర యోధుడు |
| free-for-all | ఎవరయినాపాల్గొనగల పోటి | |
| free-form | n | నిర్దిష్టపద్ధతిలేనిది |
| free-handed, munificent, open-handed, prodigal | a | ఉదారమైన |
| freelancer | n | ఔత్సాహిక పాత్రికేయుడు |
| freeman | n | స్వేశ్ఛాజీవి |
| freepost | n | ఉచితతపాలా |
| freestyle | n | ఇష్టంవచ్చిన శైలిలోఈత |
| freethinker | n | స్వంత నమ్మకాలుకల వ్యక్తి |
| freeze-dry | v | ఘనీభవింపజేసి ఆరబెట్టు |
| freezer | n | ఘనీభవింపజేయు పరికరం |
| freezing point | n | ఘనీభవన స్ధానం |
| freight | n | రవాణాఖర్చు |
| freightliner | n | సరుకుల రవాణా రైలు |
| freightliner, lorry | n | లారి |
| French | n | ఫ్రాన్స్ దేశ భాష |
| frenetic | n | మతిస్థిమితం లేనివాడు |
| frequency modulation | n | పౌనఃపున్యమార్పు |
| fresh | a | తాజా |
| freshen | v | తాజాగాచేయు |
| fresher | n | కొత్తవ్యక్తి |
| freshwater | n | కొత్తనీరు |
| fretful | a | దిగులుపడిన |
| fretwork | n | చెక్కుడుకళ |
| friable | a | సులువుగా పగల గొట్ట గల |
| friar | n | కాధొలిక్ సన్యాసి |
| friend | n | స్నేహితుడు |
| friendly match | n | సుహృధ్భావ పోటి |
| friendship | n | స్నేహం |
| friendship | n | స్నేహం |
| frigate | n | చిన్నయుద్ధ నౌక |
| frightful, horrify, funky, terrific | a | భయంకలిగించు |
| frigid, stuck-up | a | బిగుసుకుపోయిన |
| frippery | n | చౌకగుడ్డ |
| frisk | v | దాచిన ఆయుధాలను వెతకు |
| frisky, potent, powerful | a | శక్తిమంత మైన |
| frivolous | a | వృధాఅయిన |
| frizzle | v | జుట్టునుచిన్నఉంగరాలుతిప్పు |
| frock, gown | n | బాలికదుస్తు |
| frog | n | కప్ప |
| frogmarch | v | కప్పవలెనడచు |
| frog-spawn | n | పొదిగినకప్పగుడ్లు |
| from time to time | ఎప్పటికప్పుడు | |
| from, inasmuch | pre | నుండి |
| frond | n | చీలికలుగలఆకు |
| front line | n | ముందువరుస |
| frontage | n | భవనపు ముందు భాగం |
| front-bencher | n | మొదటివరుసలో ఉండువాడు |
| frostbite | n | చలిదెబ్బ |
| frosty, fusty | a | బూజువాసనగల |
| frown | v | ముఖం ముడుచుకొను |
| froze | a | గడ్డకట్టిన |
| fructose | n | పండ్లలో వుండు చక్కెర |
| fruit cocktail | n | పండ్లమిశ్రమం |
| fruit sugar | n | పండ్లచక్కెర |
| fruitful | a | ఫలవంతమైన |
| fruition | n | విజయవంతం |
| fruitless, infertile | a | ఫలించని |
| fruity | a | పండ్లవంటి |
| frustrate | v | విసుగుచెందు |
| fryer | n | వేయించుపాత్ర |
| frying-p | n | వేయించు పెనం |
| fry-up | v | ముదురుగావేయించు |
| fu, gambol | n | తమాషా |
| fuddle | v | నిషాకల్గించు |
| fudge | v | నకిలీలు తయారుచేయు |
| fuel | n | ఇంధనం |
| fuel cell | n | ఇంధనకణం |
| fugitive | a | తప్పించుకున్న |
| fugitive | a | పారిపోయిన |
| fulcrum | n | దండపుఆధారం |
| fulfill | v | నెరవేర్చు |
| full | a | నిండా |
| full back | n | వెనుక వుండు ఆటగాడు |
| full board | n | భోజన, విశ్రాంతి సౌకర్యం |
| full moon | n | పౌర్ణమి |
| full mooల | n | పూర్ణిమ |
| full term | n | నిండునెలలు |
| full-bodied, great, huge, mammoth, marathon, nifty, uttermost | a | గొప్ప |
| full-length | a | పూర్తి నిడివి గల |
| fullness | n | నిండుదనం |
| full-scale | a | పూర్తిస్ధాయి |
| full-time | a | పూర్తి కాలం పనిచేయు |
| full-timer | n | పూర్తి కాలం పనిచేయు వాడు |
| fully-fashioned | a | పూర్తి నాజూకుగా |
| fulminate | v | పెద్ద ధ్వనితో పేలు |
| fulsome | a | డంబంగా |
| fumble, sashay, slide, slip, skid | v | జారిపోవు |
| fumigate | v | ఆవిరిపెట్టు |
| fumigate | v | పొగపెట్టు |
| fun run | n | వినోదపు పరుగు పందెం |
| function | n | ఉత్సవం |
| function | n | వేడుక |
| functional | a | ఉపయోగకరమైన |
| functionalism | n | ప్రయోజకతా వాదం |
| functionary, public servant | n | ప్రభుత్వఉద్యోగి |
| fundamental note | n | ప్రధానవ్యాఖ్య |
| fundamentalism | n | మతవిశ్వాసాలపట్ల కఠోరనిబద్ధత |
| funfair | n | వినోదవనం |
| fungicide | n | శిలీంద్రనాశని |
| fungoid | a | బూజువంటి |
| fungus, mildew | n | బూజు |
| funk | v | జంకు |
| funnel | n | గరాట |
| funny | a | వింతగావున్న |
| fur | n | జంతువులరోమాలు |
| furbelow | n | ముదురురంగులతో అలంకరణ |
| furbish | v | మెరుగుపెట్టు |
| furcate | v | కొమ్మలుగాచీలు |
| furious | a | కసిగాగల |
| furl | v | గట్టిగాచుట్టు |
| furlough | v | సెలవు మంజూరుచేయు |
| furnish, outfit, transfuse | v | సమకూర్చు |
| furnished | a | సమకూర్చబడిన |
| furnisher | n | గృహోపకర సామగ్రి వ్యాపారి |
| furniture | n | గృహోపకర సామగ్రి |
| furore, mania | n | వెర్రి |
| furry | a | వెంట్రుకలుగల |
| furtherance | n | కొనసాగింపు |
| furtive | a | దొంగతనసం |
| furtive, surreptitious | a | రహస్యంగా |
| fusible | a | కలసిపోయెడు |
| fusil | a | పోతపోసిన |
| fusion | n | మిశ్రమం |
| fusspot, complain, grouch | n | ఫిర్యాదుచేయు |
| fussy, irksome | a | విసిగించెడు |
| future | n | భవిష్యత్తు |
| future | n | భావి |
| futurism | n | భవిష్యత్ వాదం |
| futurology | n | భవిష్యత్ శాస్త్రం |