English-Telugu Dictionary(Parts of Speech)/E
స్వరూపం
| each | a | ప్రతిఒక |
| each other | ఒకరినొకరు | |
| eagle | n | గద్ద |
| eagle eye | n | గద్దకన్ను |
| eaglet | n | గద్దపిల్ల |
| ear | n | చెవి |
| early | a | పెందలకడ |
| early days | n | ప్రారంభదినాలు |
| earn | v | ఆర్జించు |
| ear-piercing | n | చెవులుకుట్టటం |
| earplug | n | చెవిలోదూదిమూత |
| earshot | n | చెవికివినపడునంతదూరం |
| ear-splitting | a | చెవులుపగిలిపోవునట్లు |
| earth mother | n | భూమాత |
| earth sciences | n | భూశాస్త్రాలు |
| earth, land, soil | n | భూమి |
| earthbound | a | భూమికి చేరవలసిన |
| earthen | a | మట్టితో చేసిన |
| earthenware | n | మట్టిపాత్రలు |
| earthling | n | భూలోక ప్రాణి |
| earthly | a | భూసంబంధ |
| earthquake | n | భూకంపం |
| earth-shattering | a | చాలాప్రభావంకల |
| earthwork | n | మట్టిపని |
| earthworm | n | వానపాము |
| ease | n | సులువు |
| East | n | తూర్పుదిక్కు |
| east bound | a | తూర్పుకువెళ్లు |
| Easter | ఈస్టరు పండుగ | |
| easterly, eastward | a | తూర్పువైపుకు |
| eastern | a | తూర్పుకుచెందిన |
| easy | a | సులభ మైన |
| easy chair | n | పడకకుర్చీ |
| easygoing | a | తేలికగా తీసుకొను |
| eatable, edible | a | తినదగిన |
| eater | n | తినువాడు |
| eau-de-Cologne | n | సుగంధ చర్మపూత మందు |
| ebb | n | సముద్రపోటు |
| eccentric | a | అసాధారణ ప్రవర్తన గల |
| echo, resound | n | ప్రతిధ్వని |
| eclampsia, tetanus | n | ధనుర్వాతం |
| eclectic | a | భిన్నశైలిగల |
| eclipse | n | గ్రహణ |
| ecliptic | a | గ్రహణసంబంధ |
| eco- | a | పర్యావరణ సం |
| ecology | n | పర్యావరణ శాస్త్రం |
| economic | a | ఆర్ధిక |
| economical, frugal | a | పొదుపైన |
| economist | n | ఆర్ధికశాస్త్రవేత్త |
| economize | v | పొదుపుచేయు |
| economy | n | సరుకుల వాటి నిర్వహణ |
| economy class | n | పొదుపుతరగతి |
| economy, finance, money, monies, pelf | n | డబ్బు |
| economy-size | n | పొదుపు పరిమాణం |
| ecosystem | n | పర్యావరణశాస్త్రం |
| eczema | n | గజ్జి |
| eddy | n | గాలిసుడి |
| eddy | n | సుడిగుండం |
| edema, oedema, swelling | n | వాపు |
| edify | v | బోధించి మనసు మెరుగుపరచు |
| edition | n | ప్రతి |
| editor | n | సంపాదకుడు |
| editorial | n | సంపాదకీయం |
| educate | v | విద్యనేర్పు |
| educated | a | విద్యావంతుడైన |
| education, pedagogy | n | విద్య |
| education, read, study | n | చదువు |
| educe | v | ముందుకుతెచ్చు |
| eel | n | పామువంటి చేప |
| eerie | a | వింతయైన |
| efface, erase, expunge | v | చెరిపివేయు |
| effective | a | సమర్ధమైన |
| effectual | a | ఉత్పత్తిచేయగల |
| effeminate | a | స్త్రీ లక్షణాలుగల (పురుషుడు) |
| effervesce | a | నురుగువచ్చు |
| efficacious | a | ఆశించిన ఫలితమిచ్చు |
| effigy | n | దిష్టిబొమ్మ |
| effortless | a | ప్రయత్నంలేని |
| effulgent | a | కాంతిమంతమైన |
| effusion | n | పొంగిపొరలటం |
| effusive | a | ఆవేశాన్నికుమ్మరించు |
| effusive | a | పొంగి పారుచున్న |
| egalitarian | n | సమాన హక్కులవాది |
| egg | n | గుడ్డు |
| eggplant | n | వంగమొక్క |
| eggshell | n | గుడ్డుపెంకు |
| egg-white | n | గుడ్డులోతెలుపుభాగం |
| egocentric | a | స్వార్ధపూరిత |
| egoism, ostentation, pomp, show-off | n | ఆడంబరం |
| egregious | a | మితిమీరిన |
| eight | ఎనిమిది | |
| eightfold | ఎనిమిదింతలు | |
| eighth | ఎనిమదవ | |
| eightsome | n | ఏడింతలు |
| eighty | ఎనభై | |
| either | n | రెంటిలోఒకటి |
| ejaculate | v | స్కలించు |
| eject | v | బయటకునెట్టు |
| ejector | v | బయటకు వెళ్లగొట్టు |
| ejector | v | బయటకునెట్టునది |
| elaborate, outspread, splay | v | విస్తరించు |
| elapse | v | గడచిపోవు |
| elapse | v | గతించు |
| elastic | a | సాగు గుణం గల |
| elastic band | n | సాగెడు రబ్బరు పట్టీ |
| elasticated | a | సాగదీయ బడిన |
| elate, gladden, regale | v | ఆనందపరచు |
| elbow-room | n | తగినంతచోటు |
| elect | ఎన్నుకొను | |
| election | ఎన్నిక | |
| electioneer, hype | v | ప్రచారంచేయు |
| elective | n | ఎంచుకొన్నపాఠ్యాంశం |
| elector | n | ఓటరు |
| electorate | n | ఓటువేయు ప్రజలు |
| electric shock | n | విద్యుత్ ఆఘాతం |
| electric, | a | విద్యుత్ సం |
| electrical | a | విద్యుత్ సం |
| electricity | n | విద్యుత్ శక్తి |
| electrify | v | విద్యుతీ కరించు |
| electro- | n | విద్యుత్ |
| electrocardiogram | n | గుండెఆరోగ్యం తెలుపు పరీక్ష |
| electrocardiograph | n | హృదయ స్పందనల రేఖా చిత్రం |
| electrocute | v | విద్యుత్తుతో కాల్చు |
| electrolyte | n | విద్యుత్ వాహక రసాయనం |
| electromagnet | n | విద్యుత్ అయస్కాంతం |
| electromagnetic | a | విద్యుత్ అయస్కాంత సం |
| electron | ఎలక్ట్రాన్ | |
| electronic | ఎలక్ట్రాన్ సం | |
| electronics | ఎలక్ట్రానులశాస్త్రం | |
| elegant, natty, smart | a | చురుకైన |
| elegy | n | సంతాపగీతం |
| element | n | మూలకం |
| elementary particle | n | ప్రాధమిక సూక్ష్మాంశం |
| elephant | n | ఏనుగు |
| elephantiasis | n | బోదకాలువ్యాధి |
| elephantine | a | ఏనుగువంటి |
| elephantine, behemoth | a | చాలాపెద్ద |
| elevate, erect, lift, push-up, hove | v | పైకిఎత్తు |
| elevation | n | ఉన్నతభాగం |
| elevator | n | పైకిచేర్చునది |
| eleven fold | n | పదకొండు రెట్లు |
| elf | n | జిత్తులమారిబిడ్డ |
| elicit | v | రాబట్టు |
| elision | n | ఒక అచ్చును వదలి వేయటం |
| elk | n | పెద్ద కొమ్ముల దుప్పి |
| ellipsis | n | పదాలు వదలి వేయటం |
| elm | n | నీడనిచ్చుఅలంకరణ చెట్టు |
| elocution | n | వక్తృత్వం |
| elocution | n | వాగ్ధోరణి |
| elope | v | పెళ్లికి రహస్యంగా ఎత్తుకు పోవు |
| else | a | మరొక |
| else | a | వేరొక |
| elsewhere | a | మరొకచోట |
| elucidate | v | స్పష్ట పరచు |
| elusion | n | తప్పించుకోవటం |
| elusive | a | తప్పించుకొనెడు |
| elver | ఈల్ చేపపిల్ల | |
| emaciate | v | సన్నగా చేయు |
| ఎలక్ట్రానిక్ టపా | ||
| emanate | v | ఉధ్బవించు |
| emasculate | v | బలహీనపరచు |
| embalm | v | పరిరక్షించు |
| embankment | n | మట్టికట్ట |
| embargo | n | వ్యాపార నియంత్రణ |
| embark | v | విమానంఎక్కు |
| embarrass | v | ఇబ్బందిపెట్టు |
| embarrassing | a | ఇబ్బందిపెట్టెడు |
| embed, imbed, tuck | v | చొప్పించు |
| ember | n | కాలుతున్నచిన్నకట్టె |
| ember days | n | ఉపవాసరోజులు |
| embezzle | a | చట్టవిరుద్ధంగా |
| embitter | v | చేదుకలిగించు |
| emblem, mark, sign, symbol | n | గుర్తు |
| embody | v | స్ధూలంగాకన్పించు |
| emboss | v | పైకివచ్చునట్లు చేయు |
| embrace | v | కౌగిలించుకొను |
| embrocation | n | పూతమందు రాయటం |
| embroider | v | దారాలతోఅలంకరణ కుట్టు |
| embroidery | n | దారాలతోఅలంకరణ కుట్టటం |
| embroil, entangle | v | ఘర్షణలోపాల్గొను |
| embryo, fetus | n | పిండం |
| embryology | n | పిండశాస్త్రం |
| emerald | n | మెరిసే ఆకుపచ్చనిరంగు |
| emerge | v | ఆవిర్భవించు |
| emery | n | ఇసుకపొడి |
| emetic | a | వాంతికలిగించు |
| emigrant | v | వలసపోయిన |
| emigrate | v | వలసపోవు |
| eminent | a | ప్రసిద్ధ |
| emirate | n | ముస్లింపాలకునిరాజ్యం |
| emit | v | బయటకుపంపు |
| emit | v | విసర్జించు |
| emollient | n | ఉపశమనపూతమందు |
| emotion | n | ఆవేశం |
| emotion | n | భావోద్వేగం |
| emotional | a | భావోద్వేగ సం |
| empanel | v | పట్టీలోచేర్చు |
| empathy | n | సహానుభూతి |
| emperor, maharaja, monarch | n | రారాజు |
| emphasis | n | నొక్కిచెప్పటం |
| emphatic, forcible | a | బలంతోకూడిన |
| emphysema | n | ఊపిరితిత్తులలో ఇబ్బంది |
| empirical | a | పరిశీలన ద్వారా గ్రహించిన |
| empirical science | n | పరిశీలనాధారశాస్త్రం |
| emplacement | n | స్ధానంలోఉంచటం |
| employ | v | ఉద్యోగంలోనియమించు |
| emporium | n | విక్రయశాల |
| empower | v | సాధికారత కలిగించు |
| empress, maharani | n | రారాణి |
| empty | a | శూన్యమైన |
| empty, blank | a | ఖాళీ |
| empty-handed | a | శూన్య హస్తంగల |
| emu | v | నిప్పుకోడి వంటి పక్షి |
| emulsify | v | ద్రవాలనుకలుపు |
| emulsion | n | ద్రవాలమిశ్రమం |
| en masse | మూకుమ్మడిగా | |
| enable | v | సాధ్యం చేయు |
| enact | v | అమలుచేయు |
| enact | v | చట్టంచేయు |
| enactment | n | అమలుచేయటం |
| enactment, law, legislation, ordinance, statute | n | చట్టం |
| enamour | v | ప్రేమతో ప్రేరేపించు |
| encamp | v | శిబిరంలో వుండు |
| encapsulate | v | సంక్షిప్తంచేయు |
| encase | v | పెట్టెలోపెట్టు |
| enchant,endear, fascinate,mesmerize | v | మంత్రముగ్దునిచేయు |
| enchanter | n | ఆకర్షించువాడు |
| encircle, encompass, hoop | v | చుట్టుముట్టు |
| enclave | n | విలక్షణ సాంస్కృతిక ప్రాంతం |
| enclose | v | జతచేయు |
| enclosure | n | జతపరచినది |
| encode | v | గూఢలిపిలోరాయు |
| encounter | ఎదురుదాడి | |
| encourage, further, infuse, promote | v | ప్రోత్సహించు |
| encumber | v | ఆధీనంచేయు |
| encumbrance | n | ఆధీనం |
| encyclopedia | n | విజ్ఞాన సర్వస్వం |
| end | n | ఆఖరు |
| end | n | చివర |
| endearment | n | గౌరవభావం |
| endeavour | n | కృషి |
| endemic | a | వ్యాధి అధికంగా గల |
| endless, cessation, inference, recapitulation | a | ముగింపు |
| endless, perpetual | a | అంతులేని |
| endocrine | n | గ్రంధులసారం |
| endogenous | a | లోపలినుంచి పుట్టిన |
| endometrium | n | గర్భాశయపు పొర |
| endomorph | n | ఖనిజంలోని మరొక ఖనిజం |
| endorse | v | ధృవీకరించు |
| endoscope | n | శరీరావయవాల పరీక్షా పరికరం |
| endowment | n | ధర్మాదాయం |
| end-product | n | తుదిఉత్పాదన |
| endue | v | సుగుణం కలిగించు |
| endurance | n | ఓర్పు |
| endurance, tolerance, toleration | n | సహనం |
| endure, tolerate | v | సహించు |
| enema | n | పెద్ద పేగులోకి ద్రవం పంపటం |
| enemy, foe | n | శతృవు |
| energetic, formidable | a | శక్తిమంతమైన |
| enervate, exhaust, mitigate, languish | v | బలహీనపరచు |
| engage | v | పనిలో నిమగ్నమగు |
| engaged | a | పెళ్లికుదిరిన |
| engagement | n | వివాహనిశ్చితార్ధం |
| engender, generate, produce | v | ఉత్పత్తిచేయు |
| engineering | n | యంత్ర సం |
| English | n | ఆంగ్లం |
| English | n | ఇంగ్లిష్ |
| Englishman | n | ఆంగ్లేయుడు |
| engraving, incrustation | n | చెక్కటం |
| enigma | n | చిక్కుముడి |
| enlarge, magnify | v | పెద్దదిగాచేయు |
| enlarger | n | పెద్దదిగాచేయు యంత్రం |
| enlightenment, revelation | n | జ్ఞానోదయం |
| enlist | v | పట్టికలోచేర్చు |
| enliven, evoke | v | నిద్ర లేపు |
| enmity | n | శతృత్వం |
| ennoble, exalt | v | ఉన్నతంగాచేయు |
| ennui | n | విసుగుదల |
| enough | a | చాలినంత |
| enough, sufficient | a | తగినంత |
| enquire | v | విచారణచేయు |
| enquiry | n | విచారణ |
| enrage | v | కోపంతోరెచ్చిపోవు |
| enrich | v | సమృద్ధికల్గించు |
| enshrine | v | పవిత్రంచేయు |
| enshroud | v | రక్షణకైదాచు |
| ensign | n | జాతీయతతెలుపుజండా |
| enslave | v | బానిసగాచేయు |
| enter, ingoing | v | ప్రవేశించు |
| enteric | a | పేగులకు సం |
| enterprise | n | సాహసమైన పని |
| enterprising | a | నూతన |
| entertainer | n | వినోదం కలిగించు వాడు |
| entertaining | a | వినౌద పరచు చున్న |
| enthuse | v | ఉత్సాహంకలిగించు |
| enthusiast | n | ఉత్సాహంకలవాడు |
| enthusiastic | a | ఉత్సాహంకల |
| entity, existence, existential | n | ఉనికి |
| entomb | v | సమాధిచేయు |
| entomology | n | కీటకశాస్త్రం |
| entrails | n | పేగులు |
| entrant | n | ప్రవేశించువాడు |
| entrap | v | బోనులోబంధించు |
| entreaty, submission | n | విన్నపం |
| entrench, interpenetrate, irrupt | v | చొచ్చుకుపోవు |
| entrepreneur | n | ఔత్సాహిక పారిశ్రామికవేత్త |
| enumerate | v | లెక్కించు |
| enumerator | n | గణనాధికారి |
| enunciate | v | స్పష్టంగా పలుకు |
| envelop | v | మడతపెట్టు |
| envelope | n | కాగితపుసంచి |
| environment, habitation | n | పర్యావరణం |
| environmentalist | n | పర్యావరణ శాస్త్రవేత్త |
| enwrap | v | చుట్టు |
| enwrap | v | మడతలుపెట్టు |
| enzyme | n | ఎంజైము |
| ephemera | n | స్వల్ప కాలంజీవించు ప్రాణి |
| ephemeral | v | స్వల్పకాలంజీవించు |
| epic, legend | n | పురాణం |
| epicentre | n | భూకంపకేంద్రం |
| epicure | n | భోజన ప్రియుడు |
| epidemic | n | వ్యాధి ఎక్కువగా గల ప్రాంతం |
| epidemiology | n | వ్యాధి ప్రాబల్య అధ్యయనం |
| epidermis | n | చర్మపుపైపొర |
| epilepsy | n | మూర్ఛవ్యాధి |
| epilogue, last word | n | చివరిమాట |
| episode, segment, part, portion | n | భాగం |
| epistle | n | పెద్ద ఉత్తరం |
| epitaph | n | సమాధిఫలకం |
| epoxy | n | కృత్రిమబంక |
| equal | a | సమానమైన |
| equal opportunity, even chance | n | సమానఅవకాశం |
| equal status | n | సమానస్థాయి |
| equal, homologous, identical | a | సారూప్యంగల |
| equality | n | సమానత్వం |
| equalizer | n | సమానం చేయునది |
| equalizer | n | సమానం చేయునది |
| equanimity | n | భావోద్వేగస్ధిరత్వం |
| equate | v | సరిపోల్చు |
| equation | n | సరిపోల్చటం |
| equator | n | భూమధ్యరేఖ |
| equatorial | a | భూమధ్యరేఖా సం |
| equestrian | n | గుర్రాన్నినడుపువాడు |
| equilateral | a | సమాన పార్శ్వాలుగల |
| equilibrium | n | సమతూకం |
| equine, horsy | a | గుర్రంవంటి |
| equinox | n | పగలు,రాత్రి సమానంగాగల రోజు |
| equip | v | సామగ్రి సమకూర్చు |
| equipage | n | వాహనం |
| equitation | n | గుర్రపుస్వారి |
| equivalent, homologous | a | సమానమైన |
| equivocate | v | సందిగ్ధంగా మాట్లాడు |
| eradicate, exterminate, preclude | v | నిర్మూలించు |
| eraser | n | చెరిపివేయునది |
| erect | v | లేపు |
| erect, raise | v | పైకిలేపు |
| erectile | a | పైకి ఎత్తబడి |
| erectile | a | లేపబడివున్న |
| ergonomics | n | పనిపై పరిసరప్రభావ అధ్యయనం |
| erogenous | a | కామంరేకెత్తించు |
| erotic | a | కామప్రేరేపక |
| eroticism | n | కామప్రేరేపణ |
| errand | n | చిన్నయాత్ర |
| erratic | v | తప్పులుచేయు |
| erratum | n | తప్పులపట్టిక |
| erroneous | a | తప్పులతోగల |
| erstwhile, previous | a | గత |
| erudite | a | జ్ఞానంగల |
| erudite | a | విద్యావంతుడైన |
| erupt | v | పేలు, బద్దలగు |
| erythrocyte | ఎర్రరక్తకణం | |
| escalate | v | భారీగాపెంచు |
| escalator | n | మర మెట్లు |
| escape clause | n | తప్పించుకొనుఅంశం |
| escapee | n | తప్పించుకున్నవాడు |
| escapement | n | తప్పించుకోవటం |
| escapism | n | పలాయనవాదం |
| escapist | n | పలాయనవాది |
| escheat | n | ఆస్తులు వదులుకోవటం |
| eschew | v | దూరంగావుండు |
| eschew, shun | v | తప్పుకొను |
| escort | n | రక్షణసిబ్బంది |
| esophagus | n | నోటిని జీర్ణాశయంతో కలుపు భాగం |
| esoteric, hole-and-corner, | a | రహస్య |
| espionage | n | గూఢచర్యం |
| esprit de corps | n | ఉమ్మడిబంధం |
| essay, treatise, | n | వ్యాసం |
| essential oil | n | ఆహారంలోఅవసరమైననూనె |
| establish | v | స్ధాపించు |
| establishment | n | వ్యాపారం |
| esteem, majesty | n | ఘనత |
| ester | n | మద్యం,ఆమ్లాల మిశ్రమం |
| estrogen | n | స్త్రీ హార్మోను |
| et al | మున్నగువారు | |
| etch, roughen | v | గరుకుగాచేయు |
| etching | n | గరుకుగాచేయటం |
| eternal | a | శాశ్వతమైన |
| eternity | n | శాశ్వతత్వం |
| ethereal | a | స్వర్గసంబంధమైన |
| ethic | a | నైతిక |
| ethics | n | నైతికశాస్త్రం |
| ethnic, racial | a | జాతిసం |
| ethnology | n | మానవజాతుల అధ్యయనం |
| etiology | n | కారణాలఅధ్యయనం |
| etiology | n | వ్యాధికారణ అథ్యయనం |
| etymology | n | శబ్ద నిర్మాణ శాస్త్రం |
| eugenics | n | జాతిఅభివృద్ధిఅధ్యయనం |
| eulogize | v | ప్రశంసిస్తూరాయు |
| eulogy | n | ప్రస్తుతి |
| eunuch | n | వృషణాలు తీయబడ్డ మగవాడు |
| euphony | n | వీనులవిందైన ధ్వనులు |
| eureka | a | నేనుకనుగొన్నాను |
| European | n | యూరప్ వాసి |
| euthanasia | n | కారుణ్యమరణం |
| evacuee | n | ఖాళీచేసినవాడు |
| evanescent | a | కనబడకుండాపోవుచున్న |
| evangelist, oracle | n | సువార్తీకుడు |
| evaporate | v | ద్రవం ఆవిరియగు |
| evasion | ఎగవేత | |
| evasive | ఎగవేసెడు | |
| even | v | సమానమగు |
| even money | n | సమానధనం |
| even-handed | a | సమఉజ్జీలుగల |
| evening | n | సాయంకాలం |
| evening star | n | ధృవతార |
| event | n | సంఘటన |
| eventful | a | సంఘటనాత్మక |
| eventual | a | కడపటి |
| eventuality, possibility | n | సాధ్యత |
| ever | a | సతతం |
| evergreen | ఎప్పుడూ పచ్చగావుండెడు | |
| everlasting | a | చిరకాలంమన్ను |
| evermore | ఎల్లవేళల | |
| every | a | ప్రతిఒక్క |
| every one | n, pronoun | ప్రతిఒక్కరు |
| everybody | n | ప్రతివ్యక్తి |
| everything | n | ప్రతివస్తువు |
| everywhere | n | ప్రతిచోట |
| evict | v | ఖాళీచేయు |
| evidence, testimony | n | సాక్ష్యం |
| evident | a | ప్రస్ఫుటమైన |
| evidential | a | సాక్ష్య సం |
| evidently, unequivocal | a | స్పష్టంగా |
| evil | n | చెడ్డతనం |
| evildoer | v | చెడుపనులు చేయువాడు |
| evocative, inflammatory, provocative | a | రెచ్చగొట్టెడు |
| evoke, educe, spell, unearth, elicit | v | వెలికితీయు |
| evolution | n | పరిణామక్రమం |
| ewe | n | ఆడగొర్రె |
| exacerbate | v | తీవ్రంచేయు |
| exact science | n | కచ్చితమైనశాస్త్ర్రం |
| exaction | n | సమంజసం కాని కోరిక |
| exalt, glorify, praise | v | ప్రస్తుతించు |
| examination, test | n | పరీక్ష |
| examine | v | పరీక్షించు |
| exasperate | v | కోపపడు |
| exasperate, flurry | v | చికాకుపడు |
| excavation | n | తవ్వకం |
| exceedingly | a | దాటిపోవునంతగా |
| excellence | n | ప్రావీణ్యత |
| except | con | మినహా |
| exchange | n | మార్పిడికేంద్రం |
| exchange rate | n | మార్పిడి విలువ |
| exchequer | n | ప్రభుత్వఖజానా |
| excise | n | దేశఉత్పాదన |
| excitable | a | ఉద్రేకంకలిగించెడు |
| excitement | n | ఉత్తేజం |
| excitement | n | ఉద్వేగం |
| exciting | v | ఉత్తేజంకల్గించు |
| exclaim | v | ఆశ్చర్యపడు |
| exclamation mark | n | ఆశ్చర్యార్ధకచిహ్నం |
| exclamation, surprise | n | ఆశ్చర్యం |
| exclamatory | a | ఆశ్చర్య సం |
| exclude, exempt | v | మినహాయించు |
| exclusive | a | కలుపుకొనని |
| exclusive | a | మినహాయించిన |
| excoriate | v | తీవ్రంగావిమర్శించు |
| excrescence | n | పైకిపెరగటం |
| excreta, faeces, feces | n | మలం |
| excruciating | v | తీవ్రబాధ |
| excruciating | v | నిస్పృహకలిగించు |
| excursion | n | విహారయాత్ర |
| execution, performance | n | ఆచరణ |
| executive | a | కార్యనిర్వాహక |
| exemplary | a | ఆదర్శప్రాయమైన |
| exemplify | v | ఉదాహరణగాచూపు |
| exercise | n | వ్యాయామం |
| exert | v | వాడుకొను |
| exert, try | v | ప్రయత్నించు |
| exfoliate | v | ఆకులురాలు |
| exfoliate | v | పొలుసులు ఊడిపోవు |
| exgratia | n | కానుకగాఇవ్వబడినది |
| exhale | v | గాలినిబయటకు వదులు |
| exhaustive | a | సంపూర్ణ |
| exhaustive | a | సమగ్ర |
| exhibitioner | n | ప్రదర్శకుడు |
| exhibitionism | n | జననాంగప్రదర్శన |
| exhort | v | గట్టిగాకోరు |
| exhume | v | సమాధి నుంచి వెలికి తీయు |
| exile | n | బహిష్కరణ |
| existential | n | మనుగడ సం |
| exit | n | వెళ్లు దారి |
| exit poll | n | ఓట్లువేసినసరళి |
| exorbitant | a | చాలాఅధిక |
| exorcize | v | భూతాన్నివదిలించు |
| exotic, extrinsic | a | విదేశీ |
| expanse | n | బహిరంగస్ధలం |
| expanse | n | విస్తీర్ణత |
| expansion | n | పెంపు |
| expansive, expendable | a | విస్తరించగల |
| expatiate | v | పూర్తిగా వివరించు |
| expectant | a | ఆశించుచున్న |
| expectation | n | ఆశ |
| expectorant | n | కళ్లెనుపోగొట్టు దగ్గుమందు |
| expectorate | v | కళ్లెనుఊయు |
| expedient | n | లక్ష్యం చేరు మార్గం |
| expedient, resource | n | వనరు |
| expedition, pilgrimage, travel, trip | n | యాత్ర |
| expel, ostracize | v | బహిష్కరించు |
| expend, spend | v | ఖర్చుచేయు |
| expense account | n | ఖర్చులఖాతా |
| experiment | n | ప్రయోగం |
| experimental | a | ప్రయోగాత్మక |
| expertise | n | నిపుణుల అభిప్రాయం |
| expertise, flair | n | నైపుణ్యం |
| expiate, repent | v | పశ్చాత్తాపపడు |
| expiry | n | గడువుతీరటం |
| explanation, illustration | n | వివరణ |
| explanatory | a | సంజాయిషీ సం |
| explicable | a | వివరించ దగిన |
| explicate | v | అన్వయించు |
| explode, lice | n | పేలు |
| explosion | n | పేలటం |
| explosive, napalm | n | పేలుడుపదార్ధం |
| expo | n | గొప్పబహిరంగ ప్రదర్శన |
| export | ఎగుమతి | |
| expose | v | బహిరంగపరచు |
| exposition | n | బహిరంగప్రదర్శన |
| exposure | n | బహిరంగపరచటం |
| expound | v | వ్యాఖ్యానించు |
| express | v | వ్యక్తీ కరించు |
| expression | n | వ్యక్తీకరణ |
| expressive | v | వ్యక్తంచేయు |
| expressway | n | ప్రధాన రహదారి |
| expulsion, knockout, removal, replacement, suspension | n | తొలగింపు |
| ex-serviceman | n | మాజీసైనికుడు |
| extant | a | ఇంకను మనుగడలోగల |
| extemporaneous | a | ఆసువుగా |
| extended family | n | విస్తృతకుటుంబం |
| exterior | a | వెలుపలి |
| exterior | n | వెలుపలివైపు |
| exterior, extrinsic | a | బాహ్య |
| external | a | బయటి |
| externalize | v | బయటికిచేర్చు |
| extinguish | v | ఆరిపోవు |
| extinguish | v | మంటలుఆర్పు |
| extinguisher | n | మంటలుఆర్పునది |
| extort | v | బెదిరించి డబ్బు లాగుకొను |
| extract | v | సారం తీయు |
| extraction | n | సారం |
| extractor | n | సారం తీయునది |
| extractor | n | సారం తీయునది |
| extracurricular | a | పాఠ్యాంశేతర |
| extraneous, impertinent, improper, inept, inapt, unfit, unfitting, unjust, unsuitable, unsuited | a | తగని |
| extrasensory | a | ఇంద్రియజ్ఞానాతీతమైన |
| extraterrestrial | a | భూగోళ సంబంధం కాని |
| exude | v | సన్నగా కారు |
| exude | v | స్రవించు |
| eye | n | కన్ను |
| eye | n | నేత్రం |
| eye disease | n | కంటివ్యాధి |
| eye strain | n | కంటికిశ్రమ |
| eyeball | n | కనుగుడ్డు |
| eyebath | n | కంటినికడగటం |
| eyehole, eyelet, pore | n | చిన్నరంధ్రం |
| eyelash | n | కనురెప్పవెంట్రుకలు |
| eyelid | n | కనురెప్ప |
| eye-liner | n | కంటివద్దఅలంకరణపుల్ల |
| eye-opener | n | కనువిప్పుకలిగించునది |
| eyepiece | n | పరికరంలో కంటివైపు భాగం |
| eye-shade | n | కండ్లరక్షణపరికరం |
| eye-shadow | n | కంటిరెప్పలఅలంకరణపొడి |
| eyesight | n | కంటిచూపు |
| eyesore | n | కన్నుమంట |
| eyewash | n | కంటితుడుపు |
| eyewitness | n | ప్రత్యక్షసాక్షి |