English-Telugu Dictionary(Parts of Speech)/D
స్వరూపం
| dab hand | n | నిపుణుడు |
| daddy | n | డాడీ |
| daft, fatuous | a | కొంటె |
| dagger, hilt | n | కఠారు |
| dainty, delicate, flimsy, subtle, touchy | a | సున్నితమైన |
| dairy | n | పాడికేంద్రం |
| dairying | n | పాడిపశుపోషణ |
| dairyman | n | పాలఉత్పత్తుల వ్యాపారి |
| dal, dhal, kernel, mush | n | పప్పు |
| dale | n | లోయ |
| dam | v | శపించు |
| dam, dike | n | ఆనకట్ట |
| damage | v | చెడగొట్టు |
| damage, detriment, loss | n | నష్టం |
| damnation | n | ఖండన |
| damp squib | n | ఓడినవాడు |
| damp, moist | a | తడిగావున్న |
| dampen | v | బురదగాచేయు |
| damson | n | టెంకెవుండుపండు |
| dance | v | డ్యాన్స్ |
| dance | n | నాట్యం |
| dance | v | నాట్యంచేయు |
| dance, rock and roll | n | నృత్యం |
| dancehall | n | నృత్యప్రాంతం |
| dandle | v | పిల్లలనుముద్దాడు |
| danger list | n | ప్రమాదాలపట్టిక |
| danger money | n | ప్రమాదద్రవ్యం |
| dangerous, hazardous | a | ప్రమాదకరమైన |
| dangle, pendant | a | వేలాడు |
| dapper | a | పరిశుభ్రంగావున్న |
| dare | v | సాహసించు |
| daredevil | n | లక్ష్యపెట్టనివాడు |
| daring | a | సాహసం గల |
| dark glasses | n | కంటిచలువఅద్దాలు |
| dark horse | n | ఊహించని విజేత |
| dark, murk | n | చీకటి |
| darkroom | n | చీకటిగది |
| darky | a | చీకటిగాయున్న |
| darling, fancy woman, lover | n | ప్రియురాలు |
| darner | n | చినుగులుసరిచేయువాడు |
| darning | n | చినుగులుబాగుచేయటం |
| dash | n | చిన్నవిరామ చిహ్నం |
| dashboard | n | వాహన పరికరాల బల్ల |
| dastardly | a | పిరికిగా |
| data bank | n | సమాచార నిధి |
| data processing | n | సమాచార ప్రక్రియీకరణ |
| data, gleanings, information | n | సమాచారం |
| database | n | కంప్యూటరీకరించినసమాచారం |
| date | n | ఖర్జూర |
| date | n | తేది |
| date-line | n | తేదినితెలుపు పంక్తి |
| date-stamp | n | తేదిగలముద్ర |
| dative | n | పరోక్షవస్తువును తెలుపు మాట |
| datum | n | దత్తాంశం |
| daughter | n | కుమార్తె |
| daughter | n | తనయ |
| daughter-in-law | n | కోడలు |
| daunt, disappoint, discourage, dishearten, let-down | v | నిరుత్సాహపరచు |
| dawdle | v | సమయం వృధాచేయు |
| dawn, sunrise | n | సూర్యోదయం |
| day | n | డే |
| day | n | పగలు |
| day | n | రోజు |
| day care | n | పగటిసంరక్షణ |
| day nursery | n | పగటి శిశు పాఠశాల |
| day release | n | పగలువిడుదల |
| day return | n | రోజువారీ నివేదిక |
| day-dream, reverie | n | పగటికల |
| daylight | n | పగటికాంతి |
| daylight robbery | n | పట్టపగలు దొంగతనం |
| daylight saving | n | బహిరంగ పొదుపు |
| day-to-day, everyday, daily | n | ప్రతి రోజు |
| day-trip | n | పగటియాత్ర |
| dazzle | v | కళ్లుచెదరు |
| de | n | విశ్వవిద్యాలయ పెద్ద |
| de facto | a | వాస్తవంగా |
| de jure | సిద్ధాంత ప్రకారం | |
| dead | a | చనిపోయిన |
| dead language | n | మృతభాష |
| dead letter | n | చేరనిఉత్తరం |
| dead loss | n | విపరీతనష్టం |
| dead-beat, death blow | n | చావుదెబ్బ |
| deadline, limitation | n | గడువు |
| deadlock | n | నిశ్ఛలస్ధితి |
| deaf mute | n | చెవిటి,మూగ |
| deaf-aid, hearing-aid | n | వినికిడి పరికరం |
| dealings | n | లావాదేవీలు |
| death certificate | n | మరణధృవీకరణ పత్రం |
| death cry | n | ఆర్తనాదం |
| death rate | n | మరణశాతం |
| deathbed | n | మరణశయ్య |
| death-mask, shield | n | కవచం |
| death-trap | n | మరణబోను |
| death-warrant | n | మరణశిక్షఉత్తర్వు |
| death-wish | n | ఆఖరుకోరిక |
| debacle, failure | n | వైఫల్యం |
| debark | v | బెరడుతొలగించు |
| debase | v | ఆధారం లేకుండాచేయు |
| debatable | a | చర్చించదగిన |
| debauch | v | వ్యభిచరించు |
| debenture | n | వడ్డీ హామీ పత్రం |
| debit | v | ఖర్చురాయు |
| debit, expenditure | n | ఖర్చు |
| debonair | a | ఉల్లాసకరమైన |
| debrief, inquire, interview | v | ప్రశ్నించు |
| debt | n | ఇవ్వవలసినది |
| debt | n | బాకి |
| debt, loan, credit | n | రుణం |
| debtor | n | రుణగ్రస్తుడు |
| debug | v | తప్పులుతొలగించు |
| debut | n | ప్రధమప్రవేశం |
| decade | n | దశాబ్దం |
| decade | n | పదేళ్లు |
| decadent | a | క్షీణించు |
| decagon | n | దశభుజి |
| decalitre | n | పదిలీటర్ల పరిమాణం |
| decametre | n | పదిమీటర్ల కొలత |
| decamp | v | శిబిరం నుంచి తొలగించు |
| decapod | పదిపాదాలు కలది | |
| decathlon | n | పదివివిధ అంశాల క్రీడల పోటి |
| deceased | a | మరణించిన |
| deceit, deception, duplicity, humbug | n | వంచన |
| deceitful, tricky | a | మోసంతో కూడిన |
| decelerate, hinder, slow-down | v | వేగం తగ్గించు |
| December | n | డిసెంబరు |
| decennial | a | దశవార్షిక |
| decentralize | v | వికేంద్రీకరించు |
| decibel | n | ధ్వనిమాపనం |
| decided | a | నిర్ణయించబడిన |
| decidedly | a | నిశ్ఛయంగా |
| deciduous | a | ఆకులురాలెడు |
| decimal fraction | n | ధశాంశ భిన్నం |
| decimal point | n | దశాంశబిందువు |
| decimal, metric | a | దశాంశ |
| decimalize | v | దశాంశీకరించు |
| decimetre | n | మీటరులో పదోవంతు |
| decision | n | నిర్ణయం |
| decisive, formative, peremptory | a | నిర్ణయాత్మక |
| deck-chair | n | మడతకుర్చీ |
| declination | n | దిగజారుడు |
| declining years | n | క్షీణవత్సరాలు |
| declivity | n | కిందికివంగటం |
| declutch | v | కోరలనుంచితప్పించు |
| decoction | n | కషాయం |
| decompress | v | వత్తిడి తగ్గించు |
| decompression | n | వత్తిడి తగ్గించటం |
| decongestant | n | ముక్కు దిబ్బడి తగ్గించునది |
| decorum | n | సాధు స్వభావం |
| decrease | n | తగ్గుదల |
| decree | n | చట్టప్రకార ఉత్తర్వు |
| decry | v | దోషిగాప్రకటించు |
| deduct, minus, subtract | v | తీసివేయు |
| deductible | a | తీసివేయదగిన |
| deduction | n | తీసివేత |
| deductive | a | తార్కికఆలోచనకు సం |
| deed | n | ఒప్పంద పత్రం |
| deem, consider, treat | v | పరిగణించు |
| deep | a | లోతైన |
| deepen | v | లోతుచేయు |
| deep-laid | a | లోతుగావుంచిన |
| deep-rooted | a | లోతుగావేళ్లూను కొన్న |
| deer, doe | n | లేడి |
| deer, stag | n | దుప్పి |
| deerskin | n | దుప్పిచర్మం |
| deface | v | రూపుమార్చు |
| default, defect, demerit, loophole | n | లోపం |
| defeat | n | ఓటమి |
| defeat, foil, knock-down | v | ఓడించు |
| defeatism | n | ఓటమితత్వం |
| defend | v | ఆత్మరక్షణచేయు |
| defense mechanism | n | రక్షణవ్యవస్ధ |
| deferential, humble, modest | a | వినయంగల |
| defiant | a | తిరస్కరించెడు |
| deficient | a | కొరతగల |
| defile | n | కొండలమధ్యదారి |
| definition | n | నిర్వచనం |
| definitive | a | ఉత్తమమైన |
| deflate | v | గాలితీయు |
| deflation | n | గాలితీయటం |
| deflect | v | పక్కకుతిప్పు |
| defoliate | ఆకులు తొలగించు | |
| deformed, gammy | a | వైకల్యంకల |
| deformity, malformation | n | వైకల్యం |
| defraud | v | మోసంద్వారా సంపాదించు |
| defray | n | పెట్టిన ఖర్చు తిరిగి ఇవ్వటం |
| defrost | v | మంచుగడ్డనుకరిగించు |
| deft | n | నైపుణ్యకదలిక |
| defunct, inoperative | a | పనిచేయని |
| degrade, exacerbate | v | దిగజార్చు |
| degree | n | పట్టా |
| degrees of comparison | n | తులనాస్ధాయీలు |
| dehydrate | v | తేమను తగ్గించు |
| deject | a | నిస్పృహతో |
| deject | a | విచారంగా |
| delay | n | ఆలస్యం |
| delayed-action | n | ఆలస్యంగాతీసుకున్నచర్య |
| delectable, delicious luscious, | a | రుచికరమైన |
| delectable, goodly, mild | a | ఆహ్లాదకరమైన |
| delectation, jollity, mirth | n | ఉల్లాసం |
| delete, delimit, eliminate, pull-out, remove, rid | v | తొలగించు |
| deleterious, harmful, injurious | a | హానికరమైన |
| deliberative | n | ప్రణాళికారచన సం |
| delicacy | a | రుచికరమైనది |
| delimit | v | హద్దుమార్చు |
| delineate | v | హద్దు స్పష్టపరచు |
| delineate, elucidate, explicate, expound, narrate | v | వివరించు |
| delinquent | a | నేరప్రవృత్తిగల |
| deliver | n | ప్రసవించు |
| delivery | n | ప్రసవం |
| delouse | v | పేలను తొలగించు |
| delta | n | తీరప్రాంతపునేలలు |
| deluge, flood | n | వరద |
| delusion | v | భ్రమ |
| deluxe | n | డీలక్స్ |
| demagogue | n | ప్రసిద్ధనాయకుడు |
| demand | n | గిరాకీ |
| demand | n | డిమాండ్ |
| demarcation, limit, mete | n | హద్దు |
| demented, eccentric, fanciful, fantastic, fey, peculiar, quaint | a | వింతైన |
| demerit | n | దుర్గుణం |
| demigod | n | భగవత్స్వరూపి |
| demist | v | మంచుతొలగించు |
| demo, display, exhibition, performance, presentiment, projection, road show, show | n | ప్రదర్శన |
| demobilize | v | సేనలను ఇళ్లకు పంపు |
| democracy | n | ప్రజాస్వామ్యం |
| democratic | a | ప్రజాస్వామ్య సం |
| democratize | v | ప్రజాస్వామ్యీకరించు |
| demography | n | జనాభాశాస్త్రం |
| demolish | v | కూల్చివేయు |
| demonetize | v | ధనవిలువమార్చు |
| demonology | n | భూతాలఅధ్యయనం |
| demonstrable | a | చేసిచూపగల |
| demonstrate | v | ప్రదర్శించిచూపు |
| demonstration | n | ప్రదర్శనాబోధన |
| demonstrator | n | ప్రదర్శనాబోధకుడు |
| demotic | a | సాధారణ ప్రజానీక సం |
| demotivate | v | ఉద్దీపనతగ్గించు |
| demur | a | అనుమానపడు |
| demur | a | శంకించు |
| dendrology | n | చెట్లు, పొదలఅధ్యయనం |
| dengue | n | డెంగ్యూ జ్వరం |
| deniable | a | తిరస్కరించదగిన |
| denier | n | తిరస్కరించువ్యక్తి |
| denigrate | v | తక్కువగాచూచు |
| denim | n | పంట్లాముల ముతక గుడ్డ |
| denominate | v | డబ్బుఅధికారవిలువ నిర్ణయించు |
| denomination | n | కొద్దితేడాగలమరొకమతశాఖ |
| denominator | n | హారం |
| denouement, tale | n | కథ |
| denounce | v | బహిరంగంగా నిరసించు |
| dense, lurk, lush, serried | a | దట్టమైన |
| density | n | సాంద్రత |
| dent | n | చొట్ట |
| dent | n | నొక్కు |
| dent, pit, pool, socket | n | గుంట |
| dental floss | n | దంతాలుశుభ్రపరచుదారం |
| dental surgeon | n | దంత సం |
| dentin | n | దంత ఎముకల పదార్ధం |
| dentist | n | దంతవైద్యుడు |
| dentition | n | దంతాలురావటం |
| dentition | n | పళ్లు |
| dentures | v | కట్టుడుపళ్లు |
| denude | v | చెట్లు, చేమలనుతొలగించటం |
| denunciation | n | బహిరంగవిమర్శ |
| deodorant | n | చెడువాసనలను పోగొట్టునది |
| deodorize | v | చెడువాసనలను పోగొట్టు |
| departed, disconnected | a | విడి పోయిన |
| department | n | డిపార్ట్ మెంట్ |
| department, division, platoon, section, | n | విభాగం |
| departmental | a | శాఖాపరమైన |
| departure, egress | n | నిష్క్రమణ |
| departure, lift-off | n | వదలివెళ్లటం |
| dependable | a | ఆధారపడదగిన |
| dependant | n | ఆధారపడిన బంధువు |
| dependence | n | ఆధారపడటం |
| dependent | a | ఆధారపడిన |
| depict | v | ప్రదర్శించు |
| depict, show | v | చూపించు |
| depilatory | v | రోమాలను తొలగించెడు |
| deplete, flag | v | తరిగిపోవు |
| deplete, foreshorten, palliate | v | తగ్గించు |
| deplorable, miserable | a | దారుణమైన |
| deplore | v | ఘాటుగాబహిరంగ విమర్శించు |
| deploy, dispatch, send | v | పంపు |
| depoliticize | v | రాజకీయ ప్రభావాన్ని తగ్గించు |
| deponent | n | సాక్షి |
| depopulate | v | జనాభాలేకుండాచేయు |
| deport | v | స్వదేశానికి తిప్పి పంపు |
| depose, dethrone | v | పదవీచ్యుతునిగా చేయు |
| deposit account | నిల్వఖాతా | |
| depositary | n | భద్రంగాఉంచుచోటు |
| deposition | n | వాంజ్ఞ్మూలం |
| depositor | n | నిల్వచేయువాడు |
| depot | v | గిడ్డంగి |
| deprave | v | దుష్ప్రభావంచూపు |
| deprecate | v | బాగావ్యతిరేకించు |
| depreciate | v | విలువ తగ్గిపోవు |
| depreciation | n | విలువ తగ్గటం |
| depredation | v | చెడగొట్టటం |
| depress | v | కుంగిపోవు |
| depressant | n | కుంగునట్లు చేయునది |
| depression | n | కుంగిపోవటం |
| depressive | a | మానసిక కుంగుదల గల |
| deprivation | n | లేమి |
| Dept, branch, department | n | శాఖ |
| deputation | n | పురమాయింపు |
| depute, deputize | v | పురమాయించు |
| deputy, subsidiary | a | ఉప |
| derail | v | పట్టాలుతప్పు |
| derange | v | చెల్లాచెదరగు |
| derelict | a | శిధిలావస్తలో గల |
| dereliction | n | విధుల నిర్వహణా లోపం |
| derestrict | v | నిర్బంధాలు తొలగించు |
| derisive | v | చులకనగాచూచు |
| derivation | n | ఉత్పత్తి (మాట) |
| dermatitis | n | చర్మవాపు |
| dermatology | n | చర్మవ్యాధిశాస్త్రం |
| dermis | n | చర్మపుఅంతఃపొర |
| description | n | వర్ణన |
| descriptive | a | వివరణతోకూడిన |
| deselect | ఎంపికనుతొలగించు | |
| desert | ఎడారి | |
| desert island | ఎడారిద్వీపం | |
| desertification | ఎడారిగామార్చటం | |
| deserve | a | యోగ్యతకలిగియుండు |
| deserving | a | యోగ్యతకల |
| design | v | ఆకృతి |
| design | n | డిజైన్ |
| design | v | రూపం |
| designing | n | రూపకల్పన |
| desirable | a | కోరుకొనదగిన |
| desire, imposing, satiate | n | కోరిక |
| desirous | a | వాంఛగల |
| desirous, optative | a | కోరిక |
| desktop | n | బల్ల పై భాగం |
| desktop publishing | n | బల్ల పై నుంచి ప్రచురణ |
| desolate | a | పాడుబడిన |
| desolation | n | పాడుబడటం |
| despair, swizz | n | నిస్పృహ |
| desperate | a | గత్యంతరంలేని |
| despondent | a | నిరాశాకరమైన |
| despot | n | క్రూరపాలకుడు |
| despotism | n | క్రూరపాలన |
| dessert | n | తీపివంటకం |
| dessertspoon | v | మధ్యరకంగరిటె |
| destination | n | గమ్యం |
| destiny, duty | n | విధి |
| destroyer | v | పాడుచేయువాడు |
| destructible | a | పాడుచేయగల |
| destruction, ravage | n | నాశనం |
| detach, differentiate, segregate | v | వేరుచేయు |
| detachment | n | బంధవిముక్తి |
| detainee | n | నిర్బంధితుడు |
| detect | v | కనిపెట్టు |
| detection | n | కనిపెట్టటం |
| detention centre | n | నిర్బంధకేంద్రం |
| deter, stop | v | ఆపు |
| deter, stop | v | నిలుపు |
| detergent | n | మురికిపోగొట్టునది |
| deteriorate | v | దిగజారు |
| determination | n | నిశ్ఛయం |
| determine | v | నిశ్ఛయించు |
| determined | a | నిశ్ఛయించుకున్న |
| determinism | n | జరిగేదినీ చేతిలోలేదనుకోవటం |
| detonate | v | పేల్చు |
| detonator, gunpowder | n | పేలుడుమందు |
| detour | n | దూరమార్గం ద్వారా యాత్ర |
| detract, distract | v | దృష్టిమరల్చు |
| detractor | n | దృష్టిమరల్చువాడు |
| detriment, harm | n | హాని |
| detrimental | a | హానికరమగు |
| deuce | n | టెన్నిస్ ఆటలోసమానఅంకాలు |
| devalue | v | విలువ తగ్గించు |
| devastate | v | సర్వనాశనంచేయు |
| devastating | a | సర్వనాశనం చేసెడు |
| develop | n | డెవలప్ |
| deviant | n | వక్ర మార్గంలోగల వస్తువు |
| deviate | v | దారిమార్చు |
| devilish | a | దెయ్యంవంటి |
| devise, find, find out | v | కనుగొను |
| devolve | v | కిందివారికి అధికారం ఇచ్చు |
| devoted | a | భక్తిగల |
| devotee, hound | n | భక్తుడు |
| devotion | n | భక్తి |
| dew, frost, mist | n | పొగమంచు |
| dewdrop, snowdrop | n | మంచుబిందువు |
| dexterity, juggle | n | హస్తలాఘవం |
| dexterous | a | మాటలాడు నైపుణ్యంగల |
| dharma | n | ధర్మం |
| dhoti | n | ధోవతి |
| dhoti | n | పంచె |
| diabetes | n | మధుమేహవ్యాధి |
| diabetic | n | మధుమేహరోగి |
| diabolism | n | పిశాచఆరాధన |
| diachronic | v | భాషామార్పుల అధ్యయనం |
| diagnose | v | వ్యాధి నిర్ధరణ చేయు |
| diagnosis | n | వ్యాధి నిర్ధారణ |
| diagnostics | n | వ్యాధి నిర్ధరణ శాస్త్రం |
| diagonal | a | ఐమూలగా |
| diagram, fig, painting, picture | n | చిత్రం |
| dialectic | n | సత్యశోధన కళ |
| dialectical | a | తార్కిక |
| dialectical materialism | n | గతితార్కిక భౌతికవాదం |
| dialectical, rational, sensible | a | హేతుబద్ధమైన |
| dialectics, logic | n | తర్కం |
| dialling tone | n | ఫోనుశబ్దం |
| dialogue | n | డైలాగ్ |
| dialysis | n | రక్తశుద్ధి |
| diameter | n | వృత్తవ్యాసం |
| diametrical | a | వృత్తవ్యాస సం |
| diamond | n | వజ్రం |
| diamond wedding | n | వివాహవజ్రోత్సవం |
| diaper | n | బిడ్డలమలమూత్ర సేకరణ గుడ్డ |
| diaphragm | n | ఉదరవితానం |
| diaphragm, film, membrane, pellicle, tissue | n | పలుచని పొర |
| diarist | n | దినచర్యరాయువాడు |
| diarrhea | n | నీళ్లవిరోచనాలు |
| diary | n | దినచర్యపుస్తకం |
| diatribe | n | విమర్శతోకూడినవ్యాసం |
| dice | n | పాచిక |
| dicey | a | కొద్దిగాప్రమాదకర మైన |
| dictate, notify, say, tell | v | చెప్పు |
| dictator, tyrant | n | నియంత |
| dictatorial, tyrannical | a | నియంతృత్వ సం |
| diction | n | ఉచ్చరణతీరు |
| dictionary, lexicon | n | నిఘంటువు |
| did | v | చేసిరి |
| did | v | చేసెను |
| didactic | a | నీతిబోధ సం |
| diddle | v | వంచనతో డబ్బు పొందు |
| didn’t, doesn’t | v | చేయలేదు |
| die | v | చనిపోవు |
| die-hard | n | నూతన ఆలోచనలకు వ్యతిరేకి |
| diesel | n | డీజెల్ |
| diet, food, prey | n | ఆహారం |
| dietetics | n | పోషకాహారశాస్త్రం |
| dietitian | v | పోషకాహార నిపుణుడు |
| difference, differential, margin | n | తేడా |
| different | a | తేడాగల |
| difficult, formidable, strait, strenuous | a | కష్టమైన |
| difficulty, disadvantage, hardship, ordeal | n | కష్టం |
| diffident | a | బిడియపడెడు |
| diffract | v | వక్రీభవనం చెందు |
| dig, excavate, rig | v | తవ్వు |
| digest | v | జీర్ణంచేసుకొను |
| digestion | n | జీర్ణం |
| digestive | n | జీర్ణంచేయునది |
| digger | n | తవ్వువాడు |
| digital | a | సంఖ్యాపరమైన |
| digitize | v | సంఖ్యారూపం లోకి మార్చు |
| dignified | a | హుందాతనం గల |
| dignify | v | హోదా కల్గించు |
| dignitary | n | ప్రముఖహోదా కల వ్యక్తి |
| dignity | n | స్ధిర చిత్తత |
| digress | v | సంబంధంలేనివిమాట్లాడు |
| digs | n | వసతి గృహసముదాయం |
| dike, mound | n | కరకట్ట |
| dilapidated | a | శిధిలావస్ధలో గల |
| dilatation | n | విశాలంగా చేయటం |
| dilate | v | విశాలంగా చేయు |
| dilatory | a | విశాల పరచెడు |
| dilemma | n | సందిగ్ధ స్ధితి |
| diligent, full | a | పూర్తిగా |
| dim, murky | a | మసకగా |
| dimension, measurement | n | కొలత |
| diminish | v | తగ్గి పోవు |
| diminish | v | తగ్గు |
| diner | n | వడ్డన చేయు వ్యక్తి |
| dining-car, meals on wheels | n | భోజనవాహనం |
| dinner service | n | రాత్రి భోజనసేవ |
| dinner, supper | n | రాత్రి భోజనం |
| dinosaur | n | రాకాసిబల్లి |
| diocese | n | మతగురు ఆధీన ప్రాంతం |
| diode | n | విద్యుత్ పరికరం |
| dip | n | మునక |
| diphtheria | n | కంఠసర్పి |
| diphthong | n | రెండు అచ్చు అక్షరాల కలయిక |
| diploma | n | విద్యార్హత పత్రం |
| diplomacy | n | రాయబారి పని |
| diplomatic bag | n | విదేశీ రాయబారుల తపాలు |
| diplomatic immunity | n | దౌత్యరక్షణ |
| dipper | n | నూనెగరిటె |
| dippy, silly | a | కొంటెతనపు |
| dire | a | తీవ్రమైన |
| dire, lurid | a | భయంకర |
| direct | v | డైరక్ట్ |
| direct current | n | నిరంతర విద్యుత్ |
| direct debit | n | ప్రత్యక్ష ఖర్చు |
| direct object | n | ప్రత్యక్షవస్తువు |
| direct speech | n | ప్రత్యక్షభాషణం |
| direct tax | n | ప్రత్యక్షపన్ను |
| direct, enjoin, oriental, orientate, specify | v | నిర్దేశించు |
| direction | n | దిశ |
| directional | a | దిశాసం |
| directive, precept | n | ఆదేశం |
| director | n | డైరక్టర్ |
| director | n | దర్శకుడు |
| directorate | n | సంచాలకులకార్యాలయం |
| directory | n | సమాచార దర్శని |
| directory enquiries | n | వివరాలు |
| directory enquiries | n | సమాచార సం |
| dirt, filth | n | మురికి |
| dirty | a | మురికిగావున్న |
| dirty look | n | మురికిఆకారం |
| dirty word | n | మురికిమాట |
| dirty work | n | మురికిపని |
| disadvantaged | a | కష్టాలలోకల |
| disaffected | a | సంతృప్తి చెందని |
| disagreeable | a | అంగీకారంకాని |
| disagreeable | a | నచ్చని |
| disappear, dissipate | v | కనుమరుగగు |
| disappointing | a | నిరుత్సాహంకలిగించు |
| disappointment, downer, ennui | n | నిరుత్సాహం |
| disapprobation | n | నీతిలేనివారిని నిందించటం |
| disapprove | v | నిరాకరించు |
| disarm | v | నిరాయుధులుగాచేయు |
| disarmament | n | నిరాయుధీకరణ |
| disarrange | v | ఏర్పాటుచెడగొట్టు |
| disavow | ఎటువంటిసంబంధంలేదను | |
| disbar | v | న్యాయవాద వృత్తిని వదలు |
| disbelieve | v | విశ్వసించక పోవు |
| disc brake | n | పళ్లెం వంటి వేగ నిరోధకం |
| discard | v | వదిలించుకొను |
| discerning | a | విచక్షణాజ్ఞానం కల |
| disciplinarian | a | క్రమశిక్షణా వేత్త |
| disciplinary | a | క్రమశిక్షణా సం |
| disco music | n | డిస్కో సంగీతం |
| discomfit | v | ఇబ్బంది |
| discompose, ruffle | v | ఆందోళనకల్గించు |
| disconcerted | a | కలతచెందిన |
| disconnect | v | బంధంతెంచు |
| disconnected | a | బంధంతెగిన |
| disconsolate | a | ఏమాత్రంఆశలేని |
| disconsolate | a | విషాదకర |
| discontinue | v | ఆపివేయు |
| discontinuous | a | నిరంతరంకాని |
| discount, rebate, refund | n | ముదరా |
| discourse | n | భాషణ |
| discourse, lecture, oration | n | ప్రసంగం |
| discourteous, indecorous | a | సౌమ్యంగాలేని |
| discover, invent | v | కొత్తగాకనిపెట్టు |
| discredit | v | పరువుపోగొట్టు |
| discreet | a | మంచి అభిరుచిగల |
| discrete | a | స్పష్టంగా వేరయిన |
| discretion | n | విచక్షణాధికారం |
| discriminate | v | వివక్ష చూపు |
| discriminating, invidious | a | వివక్షతోకూడిన |
| discrimination | n | వివక్ష |
| discuss | v | చర్చించు |
| disdain | n | నిర్లక్ష్యం |
| disembark | v | విమానం నుంచి దించు |
| disembark | v | సరుకులుదించు |
| disenchant | a | భ్రమలుతొలగిన |
| disengage | v | పట్టువదలు |
| disentangle | v | సమాచారం, భావాలు విడదీయు |
| disgorge | v | వెళ్లగొట్టు |
| disgorge, inundate, effuse | v | పొంగిపొరలు |
| disgrace | n | పరువునష్టం |
| disgraceful | a | పరువుపోగొట్టెడు |
| disgruntled | a | బాధపడిన |
| disguise | n | మారువేషం |
| disgust | n | విసిగిపోవటం |
| dish | n | వంటకం |
| disharmony | n | పొంతన కుదరక పోవటం |
| disillusion | n | భ్రమలుతొలగి పోవటం |
| disincentive | n | నిరుత్సాహకం |
| disinfectant | n | శుద్ధిచేయునది |
| disinformation | n | సరికాని సమాచారం |
| disinherit | వారసత్వ హక్కు | |
| disinvest | v | మదుపుఉపసంహరించు |
| diskette | n | చిన్నపళ్లెం |
| dislocate | v | స్ధాన భ్రంశం అగు |
| dislodge | v | బలవంతంగా తొలగించు |
| dismal | n | కొద్ది |
| dismal | n | నామమాత్రం |
| dismantle | v | పడగొట్టు |
| dismantle, unfasten | v | ఊడదీయు |
| dismay | n | నిరాశ |
| dismay, infelicity, misery, remorse | n | విచారం |
| disobedient, immodest, treacherous | a | విధేయతలేని |
| disobey | v | మాటవినక పోవు |
| disorder | n | క్రమతలోపించటం |
| disorderly | a | క్రమతలేని |
| disorganize | v | క్రమంచెడగొట్టు |
| disown | v | హక్కునువదులుకొను |
| disparate | a | వైవిధ్యంగల |
| disparity | n | బేధం |
| dispassionate | a | భావోద్వేగాలకుఅతీత మైన |
| dispatch | n | పంపుట |
| dispatch-box | n | పంపిణీ డబ్బా |
| dispensable | a | సులువుగా వదిలించుకో గల |
| dispensary | n | ఔషధాలుఇచ్చుచోటు |
| dispense | v | కొద్దికొద్ది మొత్తాలలో ఇచ్చు |
| disperse | v | చెదరగొట్టు |
| dispersion | n | చెదరిపోవటం |
| dispirited | a | నిరాశతోనిండిన |
| displace | v | స్ధానం తప్పించు |
| displaced person | n | నిర్వాసితుడు |
| displacement | n | నిర్వాసం |
| disposable income | n | పన్నులపిమ్మట ఆదాయం |
| disposal | n | పారవేయటం |
| dispose, dump | v | పారవేయు |
| disposition, temperament | n | స్వభావం |
| dispossess | v | ఆస్తివదులుకొను |
| dispossess | v | భూమిలేకుండా చేయు |
| disproof | n | తప్పునిరూపణ |
| disproportion | n | పొంతనలేక పోవటం |
| disprove | v | తప్పునిరూపించు |
| disquiet, restless, unquiet | a | ప్రశాంతతలేని |
| disregard | v | పరిగణించకపోవు |
| disrobe | v | దుస్తులుతొలగించు |
| dissent, indignation, protestation, rancor, resentment | n | నిరసన |
| dissertation | n | దీర్ఘవ్యాసం |
| disservice | n | అపకీర్తితెచ్చుపని |
| dissipate | v | అంతర్ధానమగు |
| dissociate | v | సంబంధంతెంచుకొను |
| dissonant | a | సామరస్యంలేని |
| dissuade | v | చేయకుండాఆపు |
| dissuade | v | వారించు |
| distance | n | దూరం |
| distant | a | దూరంగావున్న |
| distemper | n | గోడలరంగు |
| distill | v | సారాకాయు |
| distiller | n | సారా కాయువాడు |
| distillery | n | మద్యతయారీ కర్మాగారం |
| distinction | n | విశిష్టస్ధాయి |
| distinctive, especial | a | ప్రత్యేకమైన |
| distinguish | v | ప్రత్యేకతను గుర్తించు |
| distraction | n | దృష్టిమరల్చటం |
| distraught | a | ఆందోళనచెందిన |
| distressed | a | నిరాశలోమునిగిన |
| distribute,disburse | v | పంపిణీచేయు |
| distributive | a | పంపిణీ సం |
| distributor | n | డిస్ట్ర్రిబ్యూటర్ |
| distributor | n | పంపిణీదారు |
| district | n | జిల్లా |
| disturb | v | అవాంతరం కలిగించు |
| disturb, foul-up, impair | v | చెడగొట్టు |
| disturbance | n | కలకలం |
| disunited | a | ఐకమత్యంలేని |
| disuse | n | వాడుకలోలేనిది |
| ditch, turn-off | v | ఆపివేయు |
| dither | v | నిర్ణయం తీసుకొనలేకపోవు |
| ditto marks | n | డిటోగుర్తులు |
| Divali | n | దీపావళి |
| dive, plunge | v | నీటిలోమునుగు |
| diver | n | నీటిలోమునుగువాడు |
| diverge | v | వేరగు |
| diverge, diverse, different | a | భిన్నమగు |
| diversion | n | దారిమళ్లింపు |
| diversity, plurality | n | వైవిధ్యం |
| dividend, lucre, profit | n | లాభం |
| divider | n | విభాగిని |
| diving | n | నీటిలోమునగటం |
| division | n | డివిజన్ |
| divisor | n | విభజించవలసిన సంఖ్య |
| divorcee | n | విడాకులు పొందిన వ్యక్తి |
| do | v | చేయు |
| do | n | మాఫియా |
| do | n | రౌడీ నాయకుడు |
| do it yourself | n | స్వయంగా చేసుకోగలది |
| docile | a | సాధు స్వభావం కల |
| dock | n | నౌకబరువులు ఎత్తు |
| dockyard | n | నౌకానిర్మాణ ప్రదేశం |
| doctor | n | డాక్టర్ |
| doctor, medic, medical practitioner, physician | n | వైద్యుడు |
| doctrine | n | మతవిశ్వాసాలు |
| document | n | లిఖితపత్రం |
| documentary | n | వివరణాత్మక కార్యక్రమం |
| documentation | n | సమాచార లిఖిత నమోదు |
| dodge | v | తప్పించుకుపోవు |
| doe | n | ఆడకుందేలు |
| doer | n | చేయువాడు |
| does | v | చేయు |
| dog house | n | కుక్కగది |
| dog watch | n | కుక్కకాపలా |
| dog-eared | a | మూలలు నలిగిన (పుస్తకం) |
| dogged, hard-bitten, hardy | a | మొండి |
| dogma | n | మతనియమాల వ్యవస్ధ |
| dogmatic | a | మతనియమాలకు సం |
| dogmatism | n | మతనియమాల సిద్ధాంతం |
| doing | v | చేయుచున్న |
| dole | n | నిరుద్యోగభృతి |
| doll | n | బొమ్మ |
| dollar | n | కొన్నిదేశాలడబ్బు |
| dollar | n | డాలర్ |
| dolly | n | పిల్లల ఆట బొమ్మ |
| dolomite | n | ఒకఖనిజం |
| dolphin | n | తెలివైనసముద్ర ప్రాణి |
| domesticate, tame | v | మచ్చిక చేయు |
| domiciliary, at-home | a | ఇంటివద్ద |
| dominant | a | శక్తివంతమైన |
| dominate | v | ఆధిపత్యంచలాయించు |
| domineer | n | ఆధిపత్యంచలాయించువాడు |
| dominion | n | పాలనాధికారం |
| donate | v | దానంచేయు |
| donate | v | విరాళం ఇచ్చు |
| donation | n | విరాళం |
| done | n | చేయబడినది |
| donkey-work | n | గాడిదచాకిరి |
| donor | n | దాత |
| doom | n | నాశనంచేయటం |
| doomsday | n | ప్రళయ దినం |
| door, shutter | n | తలుపు |
| doorbell | n | వాకిలి వద్ద గంట |
| door-keeper, doorman | n | ద్వారపాలకుడు |
| doorknob | n | తలుపుపిడి |
| doormat | n | గడపవద్దపట్ట |
| doorpost | n | గడపపక్కస్ధంభం |
| doorstep | n | వాకిలి వద్ద మెట్టు |
| doorstop | n | తలుపునుఆపునది |
| door-to-door | ఇంటింటికీ | |
| dope | n | చట్టబద్ధంకానిమందు |
| dormant | a | నిద్రాణంగావున్న |
| dormitory | n | ఉమ్మడిపడకలు |
| dorsal | a | వీపువైపు సం |
| dossier | n | రహస్య దస్త్రం |
| dot, drop | n | చుక్క |
| dote | v | గారాబంచేయు |
| dotted line | n | చుక్కలగీత |
| dotty | a | చుక్కలుగల |
| double | n | రెండింతలు |
| double | v | రెట్టింపుచేయు |
| double act | a | రెండు రకాలుగా పనిచేయు |
| double agent, spy | n | గూఢచారి |
| double enttendre | n | ద్వందార్ధ ప్రకటన |
| double feature | n | రెండుశీర్షికలు |
| double figures | n | రెండుఅంకెలు |
| double negative | n | రెండు వ్యతిరేకపదాలు |
| double standard | n | ద్వంద్వప్రమాణం |
| double time | n | రెట్టింపుసమయం |
| double-check | n | రెండుసార్లుతనిఖీ |
| double-dealing | n | మోసంచేయటం |
| double-decker | n | రెండు అంతస్ధులు గలది |
| double-edged, two-step | a | రెండు అంచులు గల |
| double-talk | n | ఒకేసారి ఇద్దరు మాట్లాడటం |
| double-think | a | భిన్నఆలోచనలుగల |
| doubt | v | డౌట్ |
| dough | n | నీరు కలిపిన పిండి |
| dour | v | గంభీరంగావుండు |
| douse | n | మంటనుఆర్పు |
| dove, pigeon | n | పావురం |
| dovetail | n | పావురం తోక |
| dowdy, unfashionable | a | నాజూకుగాలేని |
| dowel, rod, | n | కడ్డీ |
| down | pre | కింద,దిగువన |
| down payment | n | తక్షణచెల్లింపు |
| downbeat, unhappy | a | ఆనందంగాలేని |
| downhearted | a | దిగులుపడు |
| downhearted | a | నిరాశగల |
| downhill | n | కొండదిగువన |
| down-market | n | చౌకవస్తువులు |
| downstairs | n | కిందిఅంతస్తు |
| downstream | a | ప్రవాహపుదిగువన |
| down-to-earth | వాస్తవానికి దగ్గరగా | |
| downtown | n | ప్రధానవర్తక ప్రాంతం |
| downtrodden | a | దళిత |
| downtrodden | a | నిరుపేదయైన |
| downward, down | a | కిందికి |
| downy | n | మృదుకేశాలు |
| dowse | v | జల |
| doze | v | కునికిపాట్లుపడు |
| doze, twelve | n | పన్నెండు |
| drab | a | ఆకర్షించని రంగుగల |
| draconian, exacting, strict | a | కఠినమైన |
| draft | n | చిత్తుప్రతి |
| drag | ఈడ్చు | |
| drag | v | లాగు |
| dragon fly | n | తూనీగ |
| drain | v | ద్రవాన్నితొలగించు |
| drain, gutter | n | మురుగుకాలువ |
| drainpipe | n | మురుగుగొట్టం |
| drake | n | మగబాతు |
| dram | n | చిన్నద్రవ కొలత |
| drama | n | డ్రామా |
| drama | n | నాటకం |
| dramatics | n | రంగస్ధల కళలు |
| dramatist, playwright | n | నాటకరచయిత |
| dramatize | v | నాటకీకరించు |
| drank | v | తాగితిని |
| drank | v | తాగిరి |
| drape | n | వేలాడుతెర |
| drapery | n | వేలాడుతెరలు |
| draught | n | వేగమైనగాలి |
| draughtsman | a | సవివర |
| draw | n | డ్రా |
| draw line | v | గీతగీయు |
| drawer | n | సొరుగు |
| drawing | n | బొమ్మలువేయటం |
| drawing-pi | n | వెడల్పు తల గల సూది |
| drawing-room | n | కూర్చొనుగది |
| drawl | v | సాగదీసి మెల్లగా మాట్లాడు |
| dream | n | కల |
| dreamland | n | కలలలోకం |
| dreary | a | నీరసంగా |
| dredge | v | పూడిక తీసి శుభ్రం చేయు |
| dress | n | డ్రస్ |
| dress circle | n | ముఖ్యఆసనాలు |
| dress rehearsal | n | పూర్తిస్ధాయి పూర్వ ప్రదర్శన |
| dressing | n | గాయపుకట్టు |
| dressing-room | n | దుస్తులుమార్చుకొను గది |
| dressmaker, tailor | n | దర్జీ |
| dribble, leak, ooze | v | చుక్కలుగాకారు |
| driblet | n | చిన్నబిందువు |
| drier | n | ఎండబెట్టునది |
| drift | v | తేలియాడు |
| drift | n | ప్రవాహం |
| drifter | n | నిలకడలేని వ్యక్తి |
| driftwood | n | నీటిపై తేలు కలప |
| drill, march past | n | కవాతు |
| drink, gulp | v | తాగు |
| drink-driver | n | తాగి వాహనం నడుపువాడు |
| drinking | n | తాగటం |
| drip | n | బిందువులుగా పడటం |
| drip-dry | v | గాలికిఆరబెట్టు |
| drippy | a | బలహీనమైన |
| drive | a | నడుపబడిన |
| drive | v | వాహనం నడుపు |
| drive-in | n | కారులోనికివెళ్లుసినిమాహాలు |
| drive-on | n | త్వరపడు |
| driver | n | డ్రైవర్ |
| driver | n | వాహనం నడుపువాడు |
| driveway | n | ఇంటికిపోవుచిన్నదారి |
| driving test | n | వాహన చాలక పరీక్ష |
| driving-license | n | వాహన చాలక అనుమతి |
| driving-wheel | n | వాహన చాలక చక్రం |
| drizzle | v | తుంపరలుగావానకురియు |
| drool | v | చొంగకార్చు |
| droop, hang | v | వేలాడు |
| drop | v | డ్రాప్ |
| drop-out, quitter | n | మధ్యలోమానిన వాడు |
| dropper | n | మందుచుక్కలు వేయు పరికరం |
| droppings | n | జంతువుల |
| droppings | n | పక్షులరెట్ట |
| dross | n | విలువలేనిది |
| drought | n | కాటకం |
| drought, famine | n | కరువు |
| drove | v | నడిపినాడు |
| drove | v | నడిపెను |
| drover | n | గొర్రెలకాపరి |
| drover | n | పశువులకాపరి |
| drowsy | a | నిద్రమత్తుగా |
| drudge | n | పనిభారంగా చేయటం |
| drug, linctus, medicament | n | ఔషధం |
| drug, medication, medicine, remedy | n | మందు |
| druggist | n | మందులవ్యాపారి |
| drugstore | n | మందులదుకాణం |
| drum kit | n | తాళవాద్యాలుగలపెట్టె |
| drumbeat | n | ఢక్కాధ్వని |
| drummer | n | ఢక్కావాయించువాడు |
| drumstick | n | మునగకాయ |
| drunk, inebriate, loopy | a | తాగిన |
| drunkard | n | తాగుబోతు |
| drunken | a | తాగియున్న |
| dry battery | n | తడిలేనివిద్యుత్ ఘటం |
| dry dock | n | నీరులేని ఓడరేవు |
| dry land | n | మెట్టభూమి |
| dry-clean | v | పొడిగా వుంచి ఉతుకు |
| dryer | n | ఆరబెట్టునది |
| dual | a | ద్వంద్వ |
| dual control | n | ద్వంద్వనియంత్రణ |
| dub | v | కంఠంమార్చిమాటలాడు |
| dubious, insidious | a | మోసపూరిత |
| duck, goose | n | బాతు |
| duct | n | నాళం |
| ductless gland | n | వినాళ గ్రంధి |
| duel | n | ద్వంద్వపోరాటం |
| duet | n | యుగళగానం |
| duffer | n | చేతగానివాడు |
| dug | v | తవ్విరి |
| dug | v | తవ్వెను |
| dugout | n | చెక్కలోతొలిచినపడవ |
| duke, king | n | రాజు |
| dull colour | n | మాసినరంగు |
| dull, inactive | a | చురుకులేని |
| dumbfound | v | ఆశ్చర్యపరచు |
| dummy, icon | n | ప్రతిరూపం |
| dump | v | కుప్పవేయు |
| dump truck, dustcart | n | చెత్తబండి |
| dune | n | ఇసుకమేట |
| dung, indigent, necessitous, penurious | n | పేడ |
| duo | n | ద్వయం |
| duodenum | n | చిన్నపేగు భాగం |
| dupe | n | పోలినవ్యక్తి |
| duper | n | డూపర్ |
| duplex | n | రెండు అంతస్తుల ఇల్లు |
| duplicator | n | నకలుతీయునది |
| dusk | n | సూర్యాస్తమయం |
| dust | n | దుమ్ము |
| dust | n | ధూళి |
| dust bowl | n | చెత్తడబ్బా |
| dust cover | n | దుమ్ముపడకుండామూత |
| duster | n | దుమ్ముచెరుపునది |
| dustman | n | చెత్తతీయువాడు |
| dustpan | n | చెత్తఎత్తుచేట |
| dust-up, fray | n | పోట్లాట |
| dusty | a | దుమ్ముగల |
| dutiful, duty-bound | a | కర్తవ్యానికికట్టుబడిన |
| duty | n | కర్తవ్యం |
| duty | n | డ్యూటీ |
| duty-free shop | n | పన్నులేని దుకాణం |
| duty-free, tax-free | a | పన్నులేని |
| DWACR | a | డ్వాక్రా |
| dwarf | n | పొట్టిమనిషి |
| dwell, live, live-in, reside | v | నివసించు |
| dwindle | a | క్రమంగాతగ్గిపోతున్న |
| dyed in the wool | a | పూర్తి మూలాల సం |
| dying | v | రంగువేయుట |
| dyke | n | ప్రవాహాన్ని ఆపుగోడ |
| dynamic | a | గతిశీలక |
| dynamism, energy, force | n | శక్తి |
| dynamite | n | పేల్చి వేయునది |
| dynamo, turbine | n | విద్యుత్ ఉత్పాదక యంత్రం |
| dynasty | n | కుటుంబపాలన |
| dysentery | n | రక్త విరోచనాలు |
| dysfunction | n | పనిచేయక పోవటం |
| dyslexia | n | మెదడుసం |
| dyslexia | n | స్వల్పఅస్వస్ధత |
| dysphasia | n | మాట్లాడలేనిస్ధితి |
| dystrophy | n | క్షీణత |
| dystrophy | n | శుష్కించటం |