Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/B

Wikibooks నుండి
babble n మతిలేనిమాటలు
babble n వాగుడు
baboon, macaque n పొట్టి తోక కోతి
baby n పసిపాప
baby n పసిపాప
baby buggy n పిల్లలబండి
baby carriage n శిశువాహనం
bachelor girl n బ్రహ్మచారిణి
bacillus n సూక్ష్మ జీవి
back n వీపు
back chat v చాటునమాట్లాడు
back door n దొడ్డిదారి
back number n పాతసంచిక
back seat n వెనుక వరుస చోటు
back to front a వెనుకనుంచిముందుకు
back, following a తరువాత
back, rear a వెనక
back, uphold v సమర్ధించు
backache n వెన్నునొప్పి
back-bencher n వెనుక కూర్చొనువాడు
backbiting n వెన్నుపోటు
back-breaking n వెన్నువిరచటం
backcomb v జుట్టువెనుకకుదువ్వు
back-crawl v వెనుకకు పాకు
backdate n పాతతేది
backhand ఎడమపక్కకు వాలినఅక్షరాలు
backhander, boodle, jobbery, bribe, decadence, kickback n లంచం
backlash n హఠాత్తుగా వెనుకకు కదలటం
backlash, restitution n ప్రతిఫలం
backlist n గతప్రచురణలు
backlog n చేయవలసినది
backlog n బకాయి
backrest n వీపుఆనుడు
back-seat driver n వెనుక వుండి నడుపు వాడు
backside n వెనుకపక్క
backside n వెనుకవైపు
backslide v వెనుకకుజారు
backspace n వెనుకచోటు
backstage n వేదికవెనుక
backstairs n వెనుకమెట్లు
backstitch n గట్టికుట్టు
back-stop n వికెట్ల వెనక
back-to-back n వెనుకనుంచివెనుకకు
back-to-nature n నిరాడంబర జీవితం
backup, deposit, stock, storage n నిల్వ
backward, rearward a వెనుకవైపుకు
backwater n సముద్రనీరు నిలచు ప్రాంతం
backyard, compound n దొడ్డి
bacon n పందిమాంసపు ముక్కలు
bacteriology n సూక్ష్మక్రిమి శాస్త్రం
bad breath n శ్వాసదుర్వాసన
bad debt n వసూలు కాని అప్పు
bad news n దుర్వార్త
bad, damnable, diabolic, discreditable, foul, nefarious a చెడ్డ
badge, locket, medal, pendant, decline, descent, dip, fall n పతకం
badger, baffle, bedevil v విసిగించు
badger, bedevil, browbeat, fret, fussy, nag, persecute, ruffle v వేధించు
badminton n వలకట్టె, బంతి ఆట
bad-mouth n చాడీలు చెప్పటం
bad-tempered, cranky, hot-blooded a ముక్కోపం గల
baffle, fret v చికాకుపరచు
bag, bladder, pouch n సంచి
baggage, luggage n ప్రయాణసామగ్రి
bagpipe n గాలిఊదు సంగీతవాద్యం
bail n జామీను
bait,lure ఎర
bake v వేయించు
bake, broil, bur, incinerate v కాల్చు
bakelite n ప్లాస్టిక్ వంటి పదార్ధం
baker n రొట్టెలు చేయు వాడు
bakery n రొట్టెలు చేయు చోటు
baking-soda, bicarbonate n సోడా ఉప్పు
balance n త్రాసు
balance of payments n చెల్లింపులసమతూకం
balance of trade n వాణిజ్యసమతూకం
balance sheet n ఆదాయ,వ్యయసమతూకం
balcony, hallway, terrace n వరండా
bald a జుట్టులేని
bale, bundle, fascicle n కట్ట
bale, bundle, package n మూట
balk n దున్నని నేల
ball n చిన్నవుండ
ball n బంతి
ball & socket joint n బంతి గిన్నె కీలు
ball game, cricket, golf n బంతిఆట
ballad n కథనుతెలుపుపాట
ballast n కంకర
ballast n వడిసెల
ballet n నృత్యనాటిక
ballistic missile n క్షిపణి
balloon n గాలిబుడగ
ballot n ఓటు
ballot-box n ఓట్లపెట్టె
ballot-paper n ఓటుచీటి
ball-point n తిరిగెడుబంతి
ballroom n నృత్య మంటపం
balm, calamine, cream, ointment n పూతమందు
balmy, creamy a పూతమందు వంటి
balsa n గట్టికర్ర
balsam n సువాసనగల చెట్టు బంక
baluster n నడవపక్క ఆధార స్ధంభం
bamboo n వెదురు
bamboo shoot n వెదురు పిలక
ban, forbid, interdict v నిషేధించు
banal a నకిలీదయిన
band n బృందం
band, batch, ensemble, group, squad, posse n బృందం
band, roster, strap n పట్టీ
bandage, ice-pack n కట్టు
bandbox n చిన్నబట్టలపెట్టె
bandicoot n పందికొక్కు
bandit n శతృవిమానం
bandit, brigand, bruiser, hooligan, thief n దొంగ
bandmaster n వాద్య బృందనాయకుడు
band-saw n నిరంతరంగా కోయు రంపం
bandwidth n శబ్ద తరంగ పౌన, పున్య శ్రేణి
bang n మోత
bangle, cruse, glass n గాజు
banian n లోపలిదుస్తు
banish v దేశభ్రష్టునిగాచేయు
banister n నడుస్తూపట్టుకొనుకడ్డీ
banjo n గిటార్ వంటి సంగీత వాద్యం
bank n బ్యాంక్
bank card n బ్యాంకులావాదేవిపత్రం
bank, coast n ఒడ్డు
bankable a బ్యాంకు ద్వారా చేయదగిన
banker n బ్యాంకువ్యాపారి
banking n ఆర్ధికలావాదేవీలు
banknote n బ్యాంకుహామీపత్రం
bankrupt, insolvent a దివాలాతీసిన
banner n ప్రకటన గుడ్డ
banner n ప్రదర్శన గుడ్డ
banner headline n ప్రధానవార్త
banquet, feast, party n విందు
bantam n చిన్నకోడి
banter n తమాషాపని
banyan n మర్రి
Baptism n పవిత్రస్నానం
baptism of fire చాలాకష్టమైన ప్రారంభం
Baptist n బాప్టిస్టుశాఖ క్రైస్తవుడు
baptize v బాప్తిజంఇచ్చు
bar n కడ్డీ
bar n పానశాల
bar code n చారలసంకేతం
barb n ఘాటైనవిమర్శ
barb n ముళ్లు
barbaric a అనాగరిక
barbaric, aboriginal, primeval a ఆదిమ
barbarism n క్రూరత్వం
barbarous a కిరాతకమైన
barbecue v మాంసాన్ని జల్లెడపై కాల్చు
barbell n కీటకపుమీసం
barber n క్షురకుడు
barber-shop n క్షౌరశాల
bard, minstrel n సంచార గాయకుడు
barefaced a గడ్డంలేని
barefaced a సిగ్గు లేని
bargain n బేరం
bark n బెరడు
barker n బెరడువలచు మర
barley n బార్లీధాన్యం
barmaid n పానశాలలో సహాయకురాలు
barman n పానశాలలో సహాయకుడు
barograph n వాతావరణం తెలుపుచిత్రం
baron, gentleman n పెద్దమనిషి
baron, governor n పాలకుడు
barrage, bridge, crossover, culvert, overpass n వంతెన
barrage, culvert, bridge n వారధి
barren a మొక్కమొలవని
barren a మొక్కమొలవని, సారహీన
barring pre మినహాయించి
barrow, handcart n తోపుడుబండి
bartender n పానశాల సహాయకుడు
barter n వస్తుమార్పిడి
base rate n మూలశాతం
base, hotbed, origin n మూలం
baseball, hockey n కర్ర,బంతి ఆట
baseless a నిరాధారమైన
baseline n ప్రారంభరేఖ
basement, bunker, catacomb n భూగృహం
bashful a బిడియంగా
bashful a సిగ్గుతో
basic a ప్రాధమిక
basic slag n లోహపుచిట్టెం
basic, elemental a మౌలిక
basil n తులసి
basin, catchment are n పరీవాహక ప్రాంతం
basin, disc, plate n పళ్లెం
basis n ప్రాతిపదిక
bask v ఎండకుగురియగు
basketball n బంతినిబుట్టలోవేయుఆట
basketry n గంపలుఅల్లుపని
basketwork n బుట్టలుఅల్లటం
bass n మంద్రసంగీతం
baste v కుట్లుదూరంగా వేయు
bastion, building, castle, mansion n భవనం
bastion, citadel n కోట
bat n ఆటకర్ర
bat n గబ్బిలం
batch, mound n కుప్ప
bated a బంధించబడిన ( శ్వాస)
bath n స్నానం
bath cube n స్నానపుతొట్టి
bath room n స్నానాలగది
bathe v స్నానంచేయు
bathing-costume, bathrobe n స్నానదుస్తులు
batik n గుడ్డలపైరంగులఅద్దకం
batsman n బంతిని కొట్టు వ్యక్తి
batsman n బంతినికొట్టువాడు
batten v పరధనంతో విలాసంగా బతుకు
batter, clout, hit v బాదు
battery n ఘటము
battery n విద్యుత్ ఘటం
battery, cluster, crowd, flock, herd, swarm n గుంపు
batting n బంతిని కొట్టటం
battleaxe, billhook n గండ్రగొడ్డలి
battleship, man-of-war n యుద్ధనౌక
bauble n చౌకబారు నగ
bawl, bewail, blub, cry v ఏడ్చు
bayonet n తుపాకిచివరి కత్తి
bazaar n దుకాణాలవీథి
be v ఉండు
beach, seashore n సముద్రతీరం
beacon n ఆకాశ దీపం
beacon n సంకేత దీపం
bead n పూస
beading n పూసల అలంకరణ
beak n పక్షిముక్కు
beaker n స్ధూపాకార పరీక్ష నాళిక
beam, joist n దూలం
beam, ray n కిరణం
bean n చిక్కుడుజాతికాయ
bean sprout n గింజమొలక
bear ఎలుగుబంటి
bear by the tail కఠినపరీక్షను భరించు
beard the lion సాహసంతో ఎదుర్కొను
beard, chin n గడ్డం
bearer n తెచ్చువాడు
beargarde, bedlam, commotion, havoc n గందరగోళం
bearish a తగ్గుతున్న
beast n పశువు
beast of prey ఎరపశువు
beast, musk deer n మృగం
beastly a పాశవికంగా
beat n గస్తీ
beat, hit, strike v కొట్టు
beater n చిలుకుకవ్వం
beatific a పునీత
beatify,bless v దీవించు
beatitude, benediction, blessing n దీవెన
beatitude, blessing, benediction, blessing n ఆశీర్వాదం
beautician n సౌందర్య పోషకుడు
beautician n సౌందర్యపోషకురాలు
beautiful n చక్కటి
beautiful a చక్కని
beauty n అందం
beauty n సౌందర్యం
beauty parlour n సౌందర్య పోషణ శాల
beauty queen n అందాలరాణి
beauty queen n సుందరి
beaux, fancy man, lover n ప్రియుడు
beaver n ఎలుక వంటి జంతువు
became v అయ్యెను
became v మారెను
because ఎందుకనగా
become v అగు
become v మారు
become red ఎర్రబడు
bed n పరుపు
bed and board n విశ్రాంతి,వసతి, భోజనం
bed and breakfast n వసతి,ఉదయ ఫలహారం
bed rest n పడక పైననే విశ్రాంతి
bed, bedding, mattress, quilt n పరుపు
bed, bedrock, pulpit prologue, n పీఠం
bedbug n నల్లి
bedclothes n పక్కగుడ్డలు
bedew v మంచుతోతడుపు
bedfellow n సఖి
bedfellow n సఖుడు
bedline n దుప్పట్లు
bedpan n రోగిమల,మూత్ర విసర్జన డబ్బా
bedpost n మంచపు మూలస్ధంబం
bedraggled, dingy, fly-blow, messy a మురికియైన
bedraggled, dripping a తడిసిన
bedridden a మంచంలోనేయున్న
bedside a మంచంవద్ద
bedsore n ఒరిపిడిపుండు
bedsore, rupture, income n రాపిడి
bedspread, blanket n దుప్పటి
bedstead n మంచపు చట్రం
bedtime n నిద్రవేళ
bedwetting, enuresis n నిద్రలోమూత్రవిసర్జన
bee n తేనెటీగ
beef n పశుమాంసం
bee-keeper n తేనెటీగలు పెంచువాడు
beeline n వరుస
beeline, direct access n ప్రత్యక్షమార్గం
beep n హెచ్చుస్ధాయి ధ్వని
beer n తేలికైనమద్యం
beet, beetroot n బీటుదుంప
beetle n పెంకుపురుగు
befall v వచ్చిపడు
befall, occur v సంభవించు
before pre ఎదురుగా
before pre ముందు
Before Christ n క్రీస్తుపూర్వం
befriend v సహాయపడు
befriend v స్నేహితంచేయు
began v ప్రారంభించెను
beget v కలిగించు
beget v తండ్రియగు
begin, commence, inaugurate, jump-off, start v ప్రారంభించు
beginner n ప్రారంభంలో ఉన్నవాడు
beginning, commencement, ice-breaker, inception n ప్రారంభం
beguile, bilk, bluff, cheat, deceive, delude, beguile, hoax, hoodwink, rook, trick v మోసగించు
begum n ముస్లింమహిళ
begun v ప్రారంభించబడిన
behalf, representation n ప్రాతినిధ్యం
behave v ప్రవర్తించు
behaviour, conduct n ప్రవర్తన
behavioural science n ప్రవర్తనాశాస్త్రం
behaviourism n తీరు
behaviourism, mannerism n ప్రవర్తనారీతి
behead v తలనరుకు
behindhand a వెనుకబడిన
beige, gray n ఊదారంగు
being, creature, organism n ప్రాణి
belated, overdue a ఆలస్యమైన
belch, burp, eructation n తేపు
beleaguer n సైన్యంతో చుట్టు ముట్టు
belfry n చర్చిగంటశిఖరం
belief, credence n నమ్మకం
believe v నమ్ము
bell, hour n గంట
bell-bottom n గంటఆకారంగలది
bellboy n వసతి గదిలో పనివాడు
bellicose a తగవులమారియైన
belligerence n యుద్ధవాతావరణం
belligerence, feud, fury, malice n పగ
belligerent a దూకుడుగల
bell-jar n గంటఆకార జాడీ
bellow n గర్జన
bells and whistles విలాస వస్తువులు
bellwether n నాయకత్వస్ధితి
belly n కడుపు
belly n పొట్ట
bellyache n కడుపునొప్పి
bellyful a కడుపునిండా
belly-laugh v కడుపుబ్బనవ్వు
belong v చెందు
belongings, equipment n సామగ్రి
belongings, material n వస్తువులు
beloved, dear, favourite, lovely a ప్రియమైన
below, beneath, under pre కింద
belt n నడుముదట్టీ
bemoan v సంతాపంతెలుపు
bench, board, pew, table n బల్ల
bencher, magistrate n న్యాయమూర్తి
benchmark, norm, oath, specification, unit n ప్రమాణం
bend, flex v వంచు
bend, lean, stoop v వంగు
bender n వంచువాడు
beneath pre అడుగున
benefaction n ఉపకారం
benefactor n ఉపకారి
benevolent a హితకరమైన
Bengali n బెంగాలీభాష
benignant a జాలిగల
benignity n సహృదయత
bent v వంచబడిన
bent v వంచిన
benumb v మొద్దుబారు
bereave v వియోగం కలుగు
bereft, devoid a లేకుండా
Bermuda shorts n కురచలాగు
berry, fruit, litchi, lychee, festival n పండు
berserk a కోపోద్రిక్తమైన
berserk, mindless a మతిలేని
berth n పడక
besiege v ముట్టడించు
bespectacled a కళ్ళద్దాలుధరించిన
bespoke a ఉత్తరువు ప్రకారంచేసిన
bespoke a సవరించబడిన
best అత్యుత్తమ
best m n ఉత్తమపురుషుడు
best seller n ఉత్తమవిక్రేత
bestial a పశువువంటి
bestower n ఇచ్చువాడు
bestower n ప్రదాత
bet v పందెంకాయు
bet n బీటాకిరణాలు
betake v తీసుకొను
betelleaf n తమలపాకు
betel-nut n వక్క
betroth v వివాహనిశ్ఛయం చేయు
better a మేలైన
better off a మేలయిన స్ధితిలో
betterment, breakthrough n ప్రగతి
betting, match, race n పందెం
betting-shop n పందెందుకాణం
bevel gear n పళ్లచక్రాల జంట
bevel, border n అంచు
beverage, drink, shaker n పానీయం
bewail v దుఖించు
beware v జాగ్రత్తగాఉండ
bewilder, luster v గందరగోళపడు
bi- pf రెండు, రెండుసార్లు
biannual, biennial a ఏడాదిలోరెండుసార్లు జరుగు
bias n పక్షపాతం
Bible n పరిశుద్ధగ్రంధం
bibliography n ఆధార గ్రంధాలపట్టిక
bibliophile n పుస్తకాలప్రియుడు
bicameral a ద్విసభా సం
bicentenary n ద్విశతాబ్ది
bicker, hassle v పోట్లాడు
bicycle, bike, motor bike, motor cycle n ద్విచక్రవాహనం
bid n వేలంలోపాట
biddable a వేలంపాడదగిన
bidding n వేలంపాడటం
bifocal a దూర,హ్రస్వదృష్టిలోపం కల
bifurcate, bisect v రెండుగావిభజించు
big, hefty a పెద్ద
bigamy n బహుభార్యలను పెండ్లి ఆడటం
biggest n బిగ్గెస్ట్
big-head n బడాయివ్యక్తి
big-hearted a ఉదార హృదయంగల
bilateral a ఉభయపక్షాల
bile n పిత్తం
bilingual a రెండుభాషలకు సం
bill చీటి
bill of exchange n వినిమయ పత్రం
bill of lading n ఓడసరుకుభర్తీ చీటి
bill, chit, label, ticket n చీటి
billboard, notice-board n ప్రకటనల బల్ల
billiards n బల్లపై ఆడు బంతి ఆట
billion n కోటి
billion n బిలియను
billionaire, millionaire n కోటీశ్వరుడు
bimetallic a రెండులోహాలుగల
bin n డబ్బా
binary a ద్విసంఖ్యామాన
binary system n ద్విసంఖ్యామానం
binder n కలిపికుట్టువాడు
binding n బంధనం
binge v పనిలో అతిగాలీనమగు
binocular, double-jointed a రెండు కళ్లుగల
binoculars, television, telescope n దూరదర్శని
binomial n రెండుపేర్లు గలది
binomial theorem n ద్విసంఖ్యాసిద్ధాంతం
bio- a జీవి సం
bio fuel n సేంద్రియ పదార్ధ ఇంధనం
biochemistry n జీవరసాయన శాస్త్రం
biodata n జీవితవిశేషాలు
biodegradable a విచ్ఛిన్నం కాగల (పదార్ధం)
bioengineering n జీవఇంజనీరింగు
biogenesis n జీవినుండిమరోజీవిఏర్పడటం
biography n జీవితచరిత్ర
biological a ప్రాణులకు సం
biological clock n జీవగడియారం
biological warfare n జీవఆయుధాలు
biology n జీవశాస్త్రం
bionics n జీవధర్మాలకుయంత్రఅన్వయం
biophysics n జీవభౌతికశాస్త్రం
biopsy n రోగనిర్ధారణ కణజాల అధ్యయనం
biorhythm n జీవలయ
biosphere n జీవావరణం
biosynthesis n జీవవిశ్లేషణ
biotechnology n జీవసాంకేతికత
bipartisan a ఇరుపక్షాలు సమర్ధించు
bipartite, two-way a ద్విముఖ
bipolar a రెండుధృవాలు గల
birch n కడ్డీతోకొట్టు
bird of prey ఎరపక్షి
bird, claw n పక్షి
bird’s-eye view n విహంగ వీక్షణం
birdcage n పక్షిపంజరం
bird-watcher n పక్షులపరిశీలకుడు
birth n జననం
birth n పుట్టుక
birth certificate n జనననిర్ధారణపత్రం
birth rate n జననశాతం
birthday n జన్మదినం
birthday n పుట్టిన రోజు
birthmark n పుట్టుమచ్చ
birthright n జన్మహక్కు
birthstone n జన్మరత్నం
biscuit n బిస్కెట్
bisexual a ద్విలింగ సం
bishop n మత అధిగురువు
bisque n మాంసం,కూరల వంటకం
bit, jot, slice, smack n చిన్నముక్క
bitch n ఆడకుక్క
bite n కాటు
bitter a చేదుగాగల
bitter gourd n కాకరకాయ
biz, company n వ్యాపారసంస్ధ
bizarre, exotic, fantastic a అసాధారణ
bizarre, odd, strange a వింతయైన
blab, confide, divulge v రహస్యంవెల్లడించు
blabber n రహస్యంవెల్లడించు వాడు
black n నలుపు
black n నలుపు రంగు
black a నల్లని
black belt n నల్లదట్టీ
black magic, necromancy n భూతవైద్యం
black market n నల్లబజారు
black money n నల్లధనం
black pepper n నల్లమిరియాలు
blackboard n నల్లబల్ల
blacken, drake v నల్లగాచేయు
blacklist, prohibit, proscribe v నిషేదించు
blackout v స్పృహకోల్పోవు
blacksmith n కంసాలి
bladder n తిత్తి
blame, chide, mar, reprehend, revile v నిందించు
blame, natal-tale n నింద
blanch, bleach v తెల్లగాచేయు
bland a రుచిలేని
blandish v సున్నితంగా వత్తిడి చేయు
blank cheque n ఖాళీచెక్కు
blank verse n ప్రాసలు లేని కవిత
blare, fanfare n హంగామా
blasé a నిబ్బరంగా
blasphemy n దైవదూషణ
blast, burst n పేలుడు
blast-furnace n పేలుడుకొలిమి
blatant a మొరటుగా
blaze v మంటలురేపు
blazer, upper n పై దుస్తు
bleak, spiritless a ఉత్సాహంలేని
bleat n గొర్రెవలె అరచు
bleat n మేకం
bleep v కూతవేయు
blench v కుంచించు
blench, bumble, errant, goof v తప్పుచేయు
blender n మిశ్రమంచేయువాడు
bless v ఆశీర్వదించు
blessed a దీవించ బడిన
blether v కొంటెమాటలుఅను
blew v వీచెను
blight n తెగులు
blind a చూపులేని
blind alley n బయటకు దారి లేని బాట
blind spot n కానరానిచోటు
blink n రెప్పపాటు
blinker n ఆరుతూవెలుగు దీపం
blinking n కనురెప్పలుమూయటం
blip n రాడార్ పై బింబం
bliss, delight, enjoyment, felicity, frolic, gusto, joy, merrymaking, mirth, pleasure n ఆనందం
bliss, euphoria, nirvana n పరమానందం
blister n బొబ్బ
bloat, distend v ఉబ్బు
bloater n ఉబ్బించునది
blob, drop, point n బిందువు
block, suspend v నిలిపివేయు
blockade n దిగ్బంధం
blockbuster n మహావిజయం
blood bath n రక్తపుమడుగు
blood count n రక్త విశ్లేషణ
blood group n రక్త వర్గం
blood relation n రక్త సంబంధం
blood sport n హింస
blood, plasma n రక్తం
blood-curdling a రక్తం గడ్డ కట్టెడు
blood-heat n మానవరక్త సాధారణ వేడి
bloodless a రక్తంతక్కువగా
blood-letting n రక్తంతీయటం
blood-poisoning n రక్తం విషపూరితం కావటం
bloodshot ఎర్రబడటం
bloodstain n రక్తపుమరక
bloodstream n రక్త ప్రవాహం
bloodsucker n రక్తంపీల్చువాడు
bloodthirsty a రక్త దాహంగల
bloody a రక్తంతోకూడిన
bloomer n గొప్పతప్పిదం
blossom v మొలకెత్తిపెరుగు
blotch n మరక
blouse, jacket n రవిక
blow-dry v గాలితోఆరబెట్టు
blow-out n ఆర్పటం
blowpipe n గాలిపంపు గొట్టం
blow-up v గాలితోనింపు
blub v వెక్కిఏడ్చు
blue n నీలిరంగు
blue a నీలిరంగు గల
blueprint n నమూనాప్రతి
bluff v తప్పుదారిచూపు
bluff, cliff, crest, tower n శిఖరం
blunt, unpointed a పదునులేని
blur n బూదర
blur n మసక
blurb n చిన్నప్రకటన
bluster, boast v బడాయిచెప్పు
boarder n భోజనం చేయువాడు
boarding-house, boardroom, dining-room n భోజనశాల
boarding-school n భోజనవసతి గల పాఠశాల
boat n పడవ
boater n గడ్డిటోపి
boating n నౌకావిహారం
bob v జుట్టుకత్తిరించు
bobbin n దారంచుట్టు చక్రం
bobble a తడబడునడకగల
bobtail, slacked v కురచగాచేయు
bode v శకునమగు
bodily av శారీరకంగా
bodily, carnal, somatic a శరీర సం
bodkin n దబ్బణం
bodkin n పెద్దసూది
body n శరీరం
body language n శారీరకభాష
body odour n శరీరవాసన
body protection n శరీర రక్షణ
body-blow n శరీరపు దెబ్బ
body-building n దేహధార్డ్యం
bodywork n వాహన పై భాగపు బాగుసేత
bogey n దయ్యం
bogie n సరకు రవాణా పెట్టె
bogus, counterfeit, pseudo, spurious n నకిలీ
boil, nodule, corundum n కురుపు
boiled v ఉడక బెట్టిన
boiled v ఉడికించిన
boiler n ఉడికించునది
boiling a మరుగుచున్న
boiling point n నీరు ఆవిరగు వేడి
bold a ధైర్యంగా
bolero n చిన్నపై చొక్కా
bolster n పొడవుదిండు
bolster v బలంఇచ్చు
bolt n మరశీల
bolt, tie v బంధించు
bomb n బాంబు
bombard, shell v బాంబుదాడి చేయు
bombast n వట్టిమాటలు
bombastic a పదఆడంబరత సం
bomber n బాంబులు వేయు విమానం
bombshell n బాంబుదాడి
bon vivant n భోజన/పాన ప్రియుడు
bon voyage n ఆహ్లాదకర ప్రయాణం
bonanza n గొప్పబహుమతి
bond n హామీపత్రం
bond paper n నాణ్యమైనకాగితం
bone n ఎముక
bone china, enamel, porcelain n పింగాణి
bone of contention n వివాదాంశం
bone-marrow n మజ్జ
bone-marrow n మూలుగ
bone-meal ఎముకలపొడి
bonfire n చలిమంట
bonsai n వామనవృక్షాలు
bony ఎముకవంటి
boob, gag, mutt n తెలివితక్కువవాడు
boodle, gob n పెద్దమొత్తం
boogie v ఉత్సాహంగా నాట్యంచేయు
boogie-woogie n పియానో వంటి సంగీత వాద్యం
book n పుస్తకం
book n పుస్తకం
book club n పుస్తకప్రియుల సంఘం
book, enroll, record, register v నమోదుచేయు
bookbinder n పుస్తకాలుకుట్టు వాడు
bookfair n పుస్తకాలసంత
booking n ముందుగా కేటాయింపు
bookkeeper n ఆర్ధికపుస్తకాలుచూచువాడు
booklet, handbook n చిన్నపుస్తకం
bookmark n పుస్తక గుర్తు
bookseller n పుస్తకవ్యాపారి
bookshop n పుస్తకదుకాణం
bookstall n పుస్తకాలఅంగడి
boom n శీఘ్ర ఐశ్వర్యం
boomerang n స్వస్ధలానికి తిరిగి వచ్చుట
boon n వరం
boot v కంప్యూటరు ప్రారంభించు
boot, shoe n పాదరక్ష
bootee n చిన్నపిల్లల చెప్పులు
booth n బూతు
booth, centre, focus, n కేంద్రం
booting n కంప్యూటర్ ప్రారంభం
bootleg n చట్టవిరుద్ధ పని
bootleg n చట్టవ్యతిరేక ఉత్పత్తి
bootlicker n బడాయికోరు
bootstrap n పాదరక్షపట్టీ
bootstrap, cord n తాడు
booze v సారాతాగు
boozer n మద్యదుకాణం
border, mete n సరిహద్దు
borderer n సరిహద్దుపై నివసించు వాడు
borderland n సరిహద్దు భూమ
borderline n తటస్ధం
borderline n మధ్యస్ధం
bore v రంధ్రము వేయు
bore v విసుగు కలిగించు
bored a విసుగుచెందిన
born v పుట్టిన
borne a మోయబడిన
borough n స్వయంపాలక నగరం
bosh, folly n పనికిమాలినది
bosom n ఛాతీ
bosom n ఛాతీదుస్తు
bosom friend n సన్నిహిత మిత్రుడు
boss n యజమాని
boss, employer, master, owner, owner-occupier, proprietor n యజమాని
bossy a యజమానివంటి
botany n వృక్షశాస్త్రం
botch, destroy, destruct, foul-up v పాడుచేయు
botch, distort, ruin, spoil, stale v చెడగొట్టు
both pro ఇద్దరం, రెండూ
both pro రెండూ, ఇద్దరం
bother, endeavour, heckle n ప్రయత్నం
bother, nuisance n చికాకు
bothersome n చికాకుతోకూడినది
bottle n సీసా
bottle gourd n ఆనపకాయ
bottle party n మందుతో విందు
bottleneck, hindrance, impedance, impediment, obstacle, obstruction, hang-up, hiatus n ఆటంకం
bottom line n మౌలికకారణం
bottomless a లోతుతెలియని
bough n చెట్టుకొమ్మ
bought v కొన్నాము
bought v కొన్నారు
boulder n బండ రాయి
bounce n బడాయి
bounce, cross, overstep n దాటు
bouncing, sturdy a దృఢమైన
bouncing, thickset a బలమైన
bound, jig, jump, leap v దూకు
bounden duty n విద్యుక్త ధర్మం
bounder n క్రమశిక్షణలోపెరగనివాడు
bounty n ఉదారత్వం
bouquet n పుష్పగుచ్ఛం
bourse n వాటాల మార్పిడికేంద్రం
bout n వస్తాదులపోటీ
boutique n చిన్నదుకాణం
bow, longbow n ధనుస్సు
bowel, intestine n పేగు
bowerbird n పెద్ద ఇళ్లు కట్టుకొను పక్షి
bowl v బంతివిసురు
bowler n బంతి విసురువాడు
bowler n బంతివిసురువాడు
bowling n బంతివిసరటం
box n పెట్టె
box n పెట్టె
box number n తపాలుపెట్టెసంఖ్య
box office n ప్రవేశ పత్రాలు అమ్ముచోటు
boxer n కుస్తీవస్తాదు
boxer n ముష్టియుద్ధ క్రీడాకారుడు
boxing glove n ముష్టియుద్థ చేతితొడుగు
boxing, bandy n ముష్టియుద్థం
boy n బాలుడు
boy scout, scout n బాలభటుడు
boy, kid n బాలుడు
boyfriend, pal n స్నేహితుడు
BR, bedroom n పడకగది
bra n స్త్రీ ఛాతి రక్షణ దుస్తు
brace v పటిష్టంచేయు
bracelet n కంకణం
bracket, chassis, frame n చట్రం
bracket, footing, source, support, gantry n ఆధారం
brackish, salty a ఉప్పని
bract n పూవుకాడ దగ్గరి చిన్న ఆకు
brag v డంబాలుపలుకు
braid n జడ
brain n మెదడు
brain death n మెదడుమరణం
brain drain n మేధో వలస
brainchild n మానసపుత్రిక
brainless a బుర్రలేని
brainstorm n మేధో మధనం
brainwash n మేధో ప్రక్షాళన
brainwave n మేధో తరంగం
brainy a మెదడుగల
brainy a మెదడువంటి
brake n వేగం తగ్గించునది
brake n వేగనియంత్రిణి
bran n తవుడు
branch n శాఖ
branch, ramification n కొమ్మ
brandish v భయపెడుతూ ఊపు
brash, fiddlesticks, garbage, goings-on, mumbo-jumbo, rubbish n చెత్త
brass n ఇత్తడి
brass band n బ్యాండుమేళం
brasserie n స్త్రీ ఛాతీదుస్తు
brat n వేధించు బిడ్డ
brave, courageous, nervy a ధైర్యంగల
bray n గాడిదఅరుపు
braze v ఇత్తడి పూతపూయు
braze a మొరటుధైర్యం గల
brazier n నిప్పులు పట్టుకొను గంటె
breach of promise, renege n వాగ్దానభంగం
breach of the peace n శాంతికి విఘ్నం
breach, contempt n ఉల్లంఘన
bread n రొట్టె
bread and butter n వెన్న పూసిన రొట్టె
bread crumb n చిన్నరొట్టెముక్క
bread sauce n రొట్టెపులుసు
breadth n వెడల్పు
breadwinner n పోషకుడు
breadwinner n సంపాదనపరుడు
break v పగలగొట్టు
break, hiatus, interlude, interval, pause, recess n విరామం
breakable a పగలగొట్టగల
breakage n పగిలినవి
breakaway n చీలుపు
breakaway, infraction n పగలటం
breakdown n చెడిపోవటం
breaker n పగలగొట్టువాడు
breakfast n చద్దిఅన్నం
break-in v బలవంతంగా ప్రవేశించు
breaking-point, turn, twist n మలుపు
breakthrough n అభివృద్ధి
breakup, demerger, fission n విభజన
breast n రొమ్ము
breast bone, sternum n ఛాతిఎముక
breast plate n ఛాతీకవచం
breast, chest n ఛాతి
breast-feed n స్తన్యపోషణ
breath test n శ్వాసపరీక్ష
breath, respiration n శ్వాస
breathe v గాలిపీల్చు
breathe, respire v శ్వాసించు
breather n చిన్నవిరామం
breathing-space n గాలితీసుకొను వ్యవధి
breathless a శ్వాస తీసుకొనని
breed, category, marquee, sort, type n రకం
breeding n జంతువృద్ధి
breeze n చల్లగాలి
breeze n సమీరం
breezy a చల్లగాలితోకూడిన
brethren n సహోదరులు
brevity n క్లుప్తత
brevity n సంక్షిప్తత
brew v మద్యంతయారుచేయు
brewery n మద్యంతయారు చేయుచోటు
brick n ఇటుక
brickbat n రాతిముక్క
bricklayer n ఇటుకలపొర
brickwork n ఇటుకలనిర్మాణం
brickyard n ఇటుకలదొడ్డి
bridal a వధువు సం
bride n పెళ్ళికూతురు
bride n వధువు
bridegroom n పెళ్ళికుమారుడు
bridegroom n వరుడు
bridge n వంతెన
bridging lo n మార్పిడిరుణం
bridle-path n గుర్రాలబాట
brief a సంక్షిప్తమైన
briefcase n చిన్నచేతి పెట్టె
brigade n సైన్య పటాలం
brigand n బందిపోటు
bright a తేజస్సుగల
brighten v ప్రకాశింపజేయు
brilliance, light, splendour n కాంతి
brilliant a మేధస్సుగల
brimstone n గంధకం
bring v తెచ్చు
brinjal/egg plant n వంకాయ
bristle n కుంచెవెంట్రుకలు
British a ఇంగ్లాండుకుసం
British English n ఇంగ్లాండులో మాట్లాడుఆంగ్లం
brittle a పెళుసైన
brittle-bone disease ఎముకల పెళుసువ్యాధి
broach v చర్చనుప్రారంభించు
broad a విశాలమైన
broad a విస్తారమైన
broad bean n తమ్మకాయ
broad bean n పెద్ద చిక్కుడు
broad gauge n విశాలమైన రైలు పట్టాలు
broadcast, telecast, televise, transmit v ప్రసారంచేయు
broaden v విస్తృత పరచు
broad-leaved a పెద్ద ఆకులు గల
brocade n ఉబ్బెత్తునేత
brochure n వివరణపత్రం
broil v నిప్పులపై వండు
broiler n లేతకోడిమాంసం
broke v పగిలెను
broken a పగిలిన
broken home n విచ్ఛిన్న కుటుంబం
broken-hearted n విచ్ఛిన్న హృదయం
broker, middleman, moderator n మధ్యవర్తి
broker, middleman, tout n దళారి
brokerage n మధ్యవర్తి రుసుము
bronchial a శ్వాస కోశ సం
bronchitis, catarrh n శ్వాసకోశవ్యాధి
bronchus n శ్వాసనాళం
bronze n కంచు
bronze medal n కాంస్యపతకం
brood, incubation n పొదగటం
broody a పొదుగుచున్న
brook n నీళ్లకాలువ
broom n చీపురు
broomstick n చీపురుకట్టె
brother n సోదరుడు
brother, sibling n సోదరుడు
brotherhood n సోదర భావం
brother-in-law n బావ
brought v తెచ్చిరి
brought v తెచ్చెను
brouhaha, quandary n గందరగోళం
brown a ఊదారంగు గల
brown v ఊదారంగు వేయు
brown rice n ముడిబియ్యం
brown sugar, jaggery n బెల్లం
browse v గడ్డిమేయు
bruise n చర్మంకమలటం
bruit v పుకారువ్యాపింప జేయు
brunch n పెందలకడ చేయు భోజనం
brunt n ఒత్తిడి
brush n కుంచె
brush-off, quash v కొట్టివేయు
brush-up, clean, clean-up, cleanse v శుభ్రపరచు
brutal a పాశవిక
brutalize v క్రూరునిగాచేయు
brute a పశువు సం
bubble n బుడగ
bubble gum n బుడగలజిగురు
bubo n గజ్జలదగ్గరవాపు
buck n మగలేడి
buck, hare, rabbit n కుందేలు
bucket n బొక్కెన
bucket seat n బొక్కెనవంటిఆసనం
buckle n పట్టుకొనునది
buckler n చిన్నకవచం
buckram n మందమైనగుడ్డ
buddy a మొగ్గవంటి
budge, jiggle, mobilize, move v కదలించు
budget n ఆదాయ,వ్యయనివేదిక
buffalo n గేదె
buffer n విభజించునది
buffet n స్వీయవడ్డన విందు
buffoon, clown n విదూషకుడు
buggy n గుర్రపుబండి
build, construct v నిర్మించు
build, lace-up, pack v కట్టు
builder n నిర్మించువాడు
building n భవనం
building society n నిర్మాణసంఘం
build-up v కొత్తగాకట్టు
bulb, rhizome n దుంప
bulbous, tuberous a దుంపవంటి
bulge బయటకు పొడుచుకు వచ్చు
bulk buying n భారీకొనుగోలు
bulk, mails hot n భారీ
bulky a వికారంగావున్న
bull n ఆంబోతు
bull ఎద్దు
bulldoze v పడగొట్టి చదును చేయు
bulldozer n చదునుచేయు యంత్రం
bullet n తుపాకిగుండు
bullet n బుల్లెట్
bulletin, journal, magazine n పత్రిక
bulletproof a తుపాకిగుండు చొరబడని
bullfight ఎద్దుతోపోరాటం
bullfrog n గోండ్రుకప్ప
bullock n కోడె
bum, gimcrack a విలువలేని
bum-bag n నడుముసంచి
bumble, falter v తడబడు
bumble-bee n పెద్ద తేనెటీగ
bumpkin, farmer, peasant, rustic, n రైతు
bumptious a తనకుతానుగాముందుకుపోవు
bun, cake, cookie, pancake n తీపిరొట్టె
bunch n గుత్తి
bung v మూతపెట్టు
bung, overlay, cover v మూయు
bungalow n విశాలభవనం
bunk n ఇరుకుపడక
buoyant, dreary a ఉత్సాహంగల
buoyant, light a తేలికైన
burden, load n బరువు
burden, load n భారం
bureaucrat n ప్రభుత్వఅధికారి
burette, test-tube n పరీక్షనాళిక
burglar n దోపిడిదొంగ
burglary n దోపిడి దొంగతనం
burgle, exploit v దోపిడిచేయు
burgundy n ద్రాక్షసారా
burial, bury, funeral n శవదహనం
burner n కాల్చునది/ కాల్చువాడు
burning a కాలుచున్న
burnt v కాల్చిన
burp, eructation n తేనుపు
burr, buzz n ఝంకారం
burrow n కన్నం
burrow v నేలలో కన్నాలు చేయు
burrow n బొరియ
bus lane n బస్సుఆగుచోటు
bus shelter n ప్రయాణికుల విశ్రాంతి ప్రదేశం
bus station, bus-stop n బస్సుఆగుచోటు
bush, hawthorn n పొద
bushfire n కారుచిచ్చు
bushman n ఆటవికుడు
bushy a పొదలవంటి
bushy a పొదలుగల
business n వ్యాపారం
business person, tradesman n వ్యాపారి
busman n బస్సునడుపువాడు
bust n మనిషి పై భాగం
buster n ఛేదించువాడు
busy తీరికలేని
busy, engaged, hectic a తీరికలేని
but కాని
butch v జంతువధచేయు
butcher n జంతువధచేయువాడు
butt n సిగరెట్ పీక
butter n వెన్న
butterfly n సీతాకోక చిలుక
buttermilk n మజ్జిగ
buttock n పిరుదు
buttock n పిర్ర
button n గుండీ
button mushroom n గుండీఆకారపు పుట్టగొడుగు
buttonhole n గుండీరంధ్రం
buy, purchase v కొను
buyer n కొనువాడు
buyer’s market n కొనువారికి అనుకూల ధోరణి
buyout n వ్యాపార విలీనం
buzz-word n విసుగుపుట్టించు పాత సామెత
by- pf ఉప
by, thro’, through pre ద్వారా
bye n బై
by-election n ఉపఎన్నిక
bygone, past a గతించిన
by-law n నియమం
by-law, clause, precept, regulation, testament n నిబంధన
byline, byway n పక్కదారి
bypass n మలుపుదారి
byplay n నాటకంలో ఉపకథ
by-product, fallout n ఉప ఉత్పాదన
bystander n సంఘటన చూచువాడు
byte n కంప్యూటరుసమాచారకొలత