Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/A

Wikibooks నుండి
a few n కొన్ని
a la carte n ప్రతివంటకం ప్రత్యేక ధర
à la mode a ఆధునిక నమూనాతో
abacus n గణనచట్రం
abandoned a విడచి పెట్టబడిన
abase, derogate, haze v కించపరచు
abashed a కించపరచిన
abate v తగ్గించు,తగ్గు,అణచివేయు
abbey n మఠం
abbreviate v క్లుప్తీకరించు,సంక్షిప్తపరచు
abbreviation n క్లుప్తీకరణ
abdicate, abandon v త్యజించు,వదలివేయు
abdomen, pelvis n పొత్తికడుపు
abdominal a ఉదరసం
abduct, diversify v దారిమళ్లించు
abduction n మధ్యకుదూరంగాజరగటం
abet v చెడ్డపనికిప్రోత్సహించు
abeyance, cessation,stay n నిలుపుదల
abide v సహించు
ability n సామర్ధ్యం/సత్తా
abject a కఠోర,తీవ్ర
ablate v కోసితొలగించు
able a సామర్ధ్యం/సత్తా గల
ablution n శుధ్ధి చేయటo, పవిత్ర పరచటం
abnegate v హక్కులను వదులుకొను
abnegation n హక్కులను వదులుకోవటం
abode, dwelling, monastery, residence n నివాసం
abode, home, house n ఇల్లు
abolition, dissolution,call off n రద్దు
aborigine, caveman n ఆదిమమానవుడు
abort, miscarry v గర్భస్రావంఅగు
abortion n గర్భస్రావం
abortive a గర్భస్రావకారక
abound, ambience, effluence, glut, plenitude, plethora n సమృద్ధి
about pre గురించి
about-face n దిశనుమార్చు
about-turn, turn-about n వెనుకకుతిరుగు
abreast a పక్కపక్కన
abridge v సంక్షిప్తపరచు
abscess, sepsis n చీముపట్టుట
abscond v తప్పించుకుపోవు
absence n గైరుహాజరు
absent a గైరుహాజరయిన
absentee n హాజరు కాని వ్యక్తి
absent-minded a పరధ్యానంతో
absolute pitch n సరయిన కంఠస్వరం
absolutely a స్వతంత్రంగా
absolve v మన్నించు
absolve, acquit, discharge, exonerate, extricate, let-out, release v విడుదల చేయు
absorb v లీనంచేసుకొను
absorb, infiltrate, permeate v పీల్చుకొను
absorbent n పీల్చుకొనునది
absorption n లీనంకావటం
abstain v జోలికివెళ్ళకుండు
abstemious a ఉన్నదానితో తృప్తిచెందెడు
abstention, abstinence n దూరంగావుండటం
abstract a అరూప
abstract a చూచాయగా
abstract, abstraction, epitome, essence, extractive, quintessence, synopsis n సారాంశం
abstracted a క్లుప్తంగాచేసిన
abundance n సమృధ్ది
abuse v దూషించు
abusive a దూషణాపరమైన
abut v తాకు
abuzz, high-spirited, jocund, light-hearted, rave a ఉత్సాహంగా
abyss, hell, underworld n నరకం
acacia n తుమ్మ
academia, academy n విద్వత్ సభ
academic n విద్యా వేత్త
accede v అంగీకరించు
accede, agree, approve v ఆమోదించు
accelerate, expedite v వేగంపెంచు
accelerator n వేగంపెంచునది
accent n ఉచ్చరణావిధానం
accentuate v నొక్కిపలుకు
access, means n మార్గం
accident, danger, hazard, mischance, peril n ప్రమాదం
accidental, unintentional a ప్రమాదవశాత్తు
accident-prone a ప్రమాదంసంభవించగల
acclaim n అభినందన
acclaim, appreciation n ప్రశంస
acclamation n కేరింతలతోఆమోదం
acclimatize v వాతావరణ అనుకూలత కల్గించు
accolade n గౌరవచిహ్నాలు
accommodate v వసతి కలిగించు
accommodate v వీలుకల్గించు
accommodating a వీలుకల్గించెడు
accommodation n వసతి
accomplice, companion, comrade n సహచరుడు
accomplish v చేయు
accomplish, annul, deduce, recapitulate v ముగించు
accomplished a చేసిన
accomplished a ముగించిన
accomplishment, achievement, handiwork n సాధించినది
accord, bestow, confer, give,impart v ఇచ్చు
accordingly a ఆ ప్రకారంగా
accordion n సంగీతవాద్యం
accost v ఘర్షణపడు
accost v దారిదోచుకొను
account n ఖాతా
accountable a జవాబుదారీఅయిన
accountant n ఆర్ధిక లెక్కలుచూచు వ్యక్తి
accoutrements n దుస్తులు,వస్తువుల సరఫరా
accredited a గుర్తింపబడిన
accredition, recognition n గుర్తింపు
accrue v క్రమంగాపెంచు
acculturation n సంస్క్త్రుతీకరణం
accumulation n క్రమనిల్వ
accumulator n క్రమనిల్వదారు
accuracy, certainty n కచ్చితం
accurate, certain, definite, determinate, precise, sure a కచ్చితమైన
accursed a శపించబడిన
accusation, allegation n ఆరోపణ
accuse, allege, arraign, ascribe, impute, profess v ఆరోపించు
acellular a కణాలకుచెందని
ache, angina, colic, pain n నొప్పి
achieve, derive v సాధించు
acid n ఆమ్లం
acid test, n కఠినపరీక్ష
acne, pox n మొటిమలు
aconite, monkshood n నాభిమొక్క
acoustics n ధ్వనిశాస్త్రం
acquaint a పరిచయంగల
acquiesce v లొంగిపోవు
acquire, attain, ear, incur v సంపాదించు
acquired a ఉపార్జిత
acquirement n ఆర్జన
acquirement n సంపాదన
acquisitive a సంపాదించు కోరికగల
acreage n ఎకరాలలోవిస్తీర్ణం
acrid a ఘాటయినచేదురుచిగల
acrobat n విన్యాసాలు చేయు క్రీడాకారుడు
acrobatics, athletics n క్రీడావిన్యాసాలు
acronym n సంక్షిప్తపదం
acropolis n కొండమీదకోట
act v వర్తించు
act, masquerade, feign, pretend v నటించు
acting a పనిచేయుచున్న
action n చర్య
action n చర్య
action point n చర్యావిషయం
action replay n చర్యనుమరలచూపటం
action, deed, gluttony, task n పని
action, feint, pretence, pretense n నటన
actionable a చర్యతీసుకోదగిన
action-packed a చర్యలతోనిండియున్న
activate v చురుకుపుట్టించు
active a చురుకయిన
active service n వర్తమాన సేవ
activist n కార్యకర్త
activity n కార్యకలాపం
actor, mummer n నటుడు
actress n నటి
actuality, fact, low-down, reality n వాస్తవం
actuary n బీమాకంపెనీల సలహాదారు
actuate, cover-up v వాస్తవంచేయు
acuity n విను సామర్ధ్యం
acumen n మంచితీర్పుచెప్పునేర్పు
acupuncture n సూదుల చికిత్స
acute, ardent, drastic, fervent, fierce, inclement, intense, serious, severe a తీవ్రమైన
AD (Anno Domini), Christian era n క్రీస్తుశకం
ad hoc, fleeting, pro tem, temporary a తాత్కాలిక
ad lib, forthwith, instant a తక్షణమే
ad, advert, advertisement, annunciation, declaration, dictum n ప్రకటన
adage, byword, proverb, parable n సామెత
add, adjoin, amalgamate, append, blend, connect, fuse, include, interfuse, interface, join, mix, unite,combine v కలుపు
add, adjoin, append, embed, annex, include v చేర్చు
addicted a వ్యసన పరుడైన
additive n కలుపబడినది
addressee n చిరునామాదారు
adduce v వాస్తవ ఆధారాలు చూపు
adhere v నిబద్ధమై వుండు
adherent n కట్టుబడివుండునది
adhesive, glue, gum n జిగురు
adjacent a పక్కపక్కలనేవున్న
adjective n విశేషణం
adjudicate, order v ఆదేశించు
adjunct a పక్కన చేర్చబడిన
administrate a పాలనా సం
administration n పరిపాలన
administration, reign n పాలన
administrative n పాలనా సం
administrator, conductor, manager, operator n నిర్వాహకుడు
admissible, agreeable, acceptable a ఆమోదించదగిన
admission, admittance, approach, entrance, entry, opening n ప్రవేశం
admonish v ఇతరులతప్పును తెలుపు
adobe n మట్టిఇటుక
adolescence n కిశోరఫ్రాయం
adolescent a కిశోరప్రాయ సం
adopt v దత్తత తీసుకొను
adopt,follow v అనుసరించు
adorable, loveable, lovable a ప్రేమించదగిన
adore, loving v ప్రేమించు
adroit a నేర్పరియైన
adult n వయోజనుడు
advance, ante n బయానా
advance, heady v ముందుకుపోవు
advancement, progression n పురోగతి
advantage, benefit n ప్రయోజనం
adventitious a తలవనితలంపుగా
adventure, escapade n సాహస కృత్యం
adventurer n సాహసికుడు
adventurous a సాహసంతో కూడిన
adverb n క్రియావిశేషణం
adversary, antagonist, combatant n ప్రత్యర్ధి
adverse, negative a ప్రతికూల
adversity n కష్టకాలం
advertise, announce, aver, avow, declare, herald, promulgate v ప్రకటించు
advice n సలహా
advisable a సలహాఇవ్వదగిన
advise, counsel v సలహాఇచ్చు
advisory a సలహాతో కూడిన
advocacy n సమర్ధన
advocate, attorney, barrister, lawyer n న్యాయవాది
aegis n ఆధ్వర్యం
aerate v గాలిని ప్రవేశపెట్టు
aerial n సంకేతాలు స్వీకరించునది
aero- pre విమాన సం
aero plane, aft, aircraft, airplane, propeller, tail wind n విమానం
aerobatics n గాలిలోచేయువిన్యాసాలు
aerodrome, airfield, airport n విమానాశ్రయం
aerodynamics n వాయుయాన శాస్త్రం
aeronautics n విమానాల రూపకల్పనా శాస్త్రం
aerosol n తుంపరలుగాచల్లునది
aesthete n కళాప్రియుడు
aesthetic a సౌందర్య సంబంధమైన
affable a స్నేహపూరిత
affect, induce, influence v ప్రభావంచూపు
affected, dishonest, disreputable, fraudulent, mendacious a నిజాయితీలేని
affidavit n ప్రమాణపత్రం
affinity, proximity n సాన్నిహిత్యం
affirm v బహిరంగంగాచెప్పు
affirmative a ఆమోదకరమైన
afflict v బాధపడు
affliction n బారినపడటం
affluent, luxuriant,abundant a సమృద్ధిగాగల
afford, endure v భరించు
afforestation n వనీకరణ
affray n బహిరంగదెబ్బలాట
afloat a ఒడ్డుకుచేరు
afoot, barefoot a కాలినడకన
aforethought n తరువాతవచ్చినఆలోచన
afraid, aghast, panic-stricken a భయపడిన
after, latter, next, subsequent a తరువాతి
agate n ఆభరణాలలోవాడు రాయి
age n వయసు
aged a వయసుమీరిన
ageism n వృద్ధుల పట్ల చిన్నచూపు
ageless a వయసుకు అతీతమైన
agency, bureau, office n కార్యాలయం
agenda n చర్చనీయాంశాలు
agent, delegate, procurator,spokesman, spokesperson n ప్రతినిధి
age-old a చిరకాలంనుండిఅమలగు
agglomerate v కూడబెట్టు
aggravate v స్థితిని గజార్చు
aggregate n వర్గం
aggregate, amalgam, assortment, collage, farrago, mixture n మిశ్రమం
aggression, attack, inroad, invasion, raid n దాడి
aggressive a దుడుకైన
aggressor n దుండగుడు
agile a చురుకుగా
agitate v ఆందోళనచేయు
aglow v వెచ్చదనంతో ప్రకాశించు
agnostic n దేవుడిని నమ్మనివాడు
agonize v బాధించు
agony, ailment, howl, misery, pain, sufferance n బాధ
agoraphobia n ఖాళీప్రదేశాలపట్లఅతిభయం
agrarian a వ్యవసాయ సం
agreement, alliance, contract, covenant, indenture, league, treaty n ఒప్పందం
agricultural a వ్యవసాయ
agriculture n వ్యవసాయం
agrimony n గులాబిజాతిమొక్క
agronomy n వ్యవసాయనిర్వహణ శాస్త్రం
ague n చలిజ్వరం
ahem v గొంతు సవరించు
aid, grant, invocation, succor n సహాయం
aide, assistant, attendant, henchman n సహాయకుడు
ail v ఇబ్బందిపడు
ailing a రోగిగావున్న
ailment n అనారోగ్యం
aim n ఆశయం
aim, intention, motive n ఉద్దేశం
aimless a గమ్యంలేని
air n గాలి
air force n వాయుసేన
air gun n గాలితుపాకి
air hostess n వాయుసఖి
air letter n విమానం ద్వారా పంపు ఉత్తరం
air pressure n వాయుపీడనం
air raid n విమానదాడి
air speed n వాయువేగం
air terminal n విమానాశ్రయ భవనం
air traffic controller n వాయుయాన నియంత్రణాధికారి
airbase n విమాన స్ధావరం
air-bed n గాలిపరుపు
air-conditioning n సమశీతలీకరణ
aircraft-carrier n విమానవాహకం
aircrew n విమానసిబ్బంది
airless a తాజాగాలిలేని
airlift v వాయుమార్గాన తరలించు
airline n విమాన సేవలు అందించు సంస్ధ
airliner n ప్రయాణీకుల విమానం
airlock n గాలిచొరనిగది
airman n విమాన చోదకుడు
airship n తేలికరకంవిమానం
airsick n విమానప్రయాణ అనారోగ్యం
airtight a గాలిచొరబడని
airwaves n ప్రసారతరంగాలు
airway n వాయుమార్గం
airworthy a వాయుయానం చేయదగిన
airy a గాలిసం
aisle n దారిపక్కవరుస
akin, concerning, related a సంబంధించిన
alacrity, eagerness n ఆతురత
alarm n హెచ్చరిక ధ్వని
alarm clock n హెచ్చరిక చేయు గడియారం
album, atlas n పటాలపుస్తకం
albumen n గుడ్డుతెల్లసొన
albumin n నీటిలోకరుగు మాంసకృత్తు
alcohol, arrack, liquor n సారా
alcoholic a మద్య సం
alcoholism n మద్యానికి బానిసత్వ
ale n ఘాటుబీరు
alembic n సారా కాయు పాత్ర
alert a సన్నద్ధంగా
algebra n బీజగణితం
alias n మారుపేరు
alibi, explanation n సంజాయిషీ
alien, foreigner n విదేశీయుడు
alienable a యాజమాన్యం మార్చగల
alienate v ఆస్తినిబదిలీచేయు
alight v భూమిపైదిగు
alight, descend v దిగు
alike, analogous, congruous a పోలికలుగల
alimentary a ఆహార
alimony, palimony n భరణం
alive a సజీవంగావున్న
allay, alleviate, ally v ఊరటకల్గించు
alleged, accusatory a ఆరోపణకల
allegory n భాషాలంకార సం
alleluia n ప్రభువుకు స్తోత్రం
allergic a గిట్టని
allergy n గిట్టకపోవటం
alley, gangway, gateway, orifice, passage n దారి
alley, lane n సందు
alligator n మొసలివంటి జంతువు
allocate, earmark v కేటాయించు
allotment, provision, reservation n కేటాయింపు
allotropy n ఒక మూలకరూపం
allowance n భత్యం
alloy n మిశ్రమలోహం
all-round a బహుముఖ
allude, run-through v క్లుప్తంగాచెప్పు
allure, bewitch, entice v ఆకర్షించు
allusion n తెలియజేయటం
alluvial a ఒండ్రు, బురద నిల్వలకు సం
alluvium n నీరుపారి చేరిన బురద, ఇసుక
Alma Mater n తాను చదివిన బడి
almanac n వార్షిక ప్రచురణ
almighty n భగవంతుడు
almighty n సర్వోన్నతుడు
almond n బాదం
almoner n దానం
almoner n బిక్షఇచ్చువాడు
alms n బిక్షం
aloe n కలబంద
aloft a చాలాఎత్తున
alone a ఒంటరిగా
alongside, bedside a పక్కన
aloof,far a దూరంగా
aloud, blatant, flat race, loud, tawdry a బిగ్గరగా
aloud, boisterous, loud av పెద్దగా
alp ఎత్తయినకొండ
alpine a పర్వతాలకు సం
already a ఇప్పటికే,అప్పటికే
altar n దైవారాధన పీఠం
alter v రూపంమార్చు
alter, change, exchange, shift, sophisticate, transfigure v మార్చు
altercate v తగవులాడు
alternative, makeshift, surrogate n ప్రత్యామ్నాయం
alternator n మార్చునది
altitude n సముద్రమట్టం నుంచి ఎత్తు
alto n మంద్రస్థాయి స్త్రీ కంఠస్వరం
altruism n నిస్వార్ధ అంకితభావం
alum n పటిక
always ఎల్లపుడు
amalgam n లోహమిశ్రమం
amalgamate, blend v మిశ్రమంచేయు
amaranth ఎర్ర,పచ్చపూలమొక్క
Amaranthus n తోటకూర
amass, fetch, forgather, gather, pick-up, pile-up v పోగుచేయు
amateur n ఔత్సాహికుడు
amatory a ప్రేమ
amatory a ప్రేమకు సం
amazing a ఆశ్చర్యంకలిగించు
ambassador n రాయబారి
ambassador, diplomat n దూత
amber n దేవదారు జిగురు
ambidextrous a సవ్యసాచియైన
ambit, circumference, girth, n చుట్టుకొలత
ambit, moderation n పరిమితి
ambition n గాఢవాంఛ
ambitious a తీవ్రవాంఛగల
amble v నిదానంగానడచు
ambrosia n పండ్లు, కొబ్బరి వంటకం
ambulance n వైద్య సహాయ వాహనం
ambulatory a నడకగురించిన
ambuscade n హటాత్ దాడి
amenable a బాధ్యతగల
amendment, correction, modification, revision n సవరణ
amends, restitution n పరిహారం
amenity, facility n సౌకర్యం
amethyst n లేతనీలంరంగు రాయి
amiable a ఇష్టపడదగిన
amicable, genial a స్నేహపూర్వక
amid, amidst,between pre మధ్య
amiss a తప్పిన
amiss, unseemly a సరికాని
amity, camaraderie n స్నేహసంబంధం
amnesia, dementia n మతిమరపు
amnesty n క్షమాభిక్ష
amoeba, monad n ఏకకణజీవి
amoral a న్యాయాన్యాయాలకు అతీతమైన
amorphous, shapeless a ఆకారంలేని
amortize v వాయిదాలలో బాకీతీర్చు
amount, gross, lot, lump sum n మొత్తం
amphibian n ఉభయచరం
amphibian n భూ,జల చరం
amphibious a ఉభయచర సం
amphitheatre, arena, dais, platform n వేదిక
amphitheatre, stadium n క్రీడాప్రాంగణం
ample, bounteous, bountiful, effluent, galore, replete a సమృద్ధిగా
amplifier n ధ్వనివర్ధని
amplify v ధ్వనిపెంచు
amplitude, intensity n తీవ్రత
amulet n తావీజు
amuse v వినోదం కల్గించు
amusement, entertainment, recreation n వినోదం
anachronism n కాలానికితగనిది
anaemia n పాండువ్యాధి
anaemia n రక్తహీనత
anaemic a రక్తహీనత గల
anaesthetic n మైకం కల్గించు మందు
anaesthetist n మత్తుఇచ్చువైద్యుడు
anaesthetize, intoxicate v మత్తుకలిగించు
analgesia n నొప్పితెలియకపోవటం
analogue n మరొకదానితో పోలికగలది
analogy n సారూప్యం
analogy, comparison, homology, resemblance, semblance, similitude n పోలిక
analytical a విశ్లేషణా సం
anarchy n ప్రభుత్వరాహిత్యం
anatomy n శరీర నిర్మాణ శాస్త్రం
ancestor, forbear n పూర్వీకుడు
ancestral a పూర్వీకుల నుంచి పొందిన
ancestry n కుటుంబమూలం
ancestry, lineage n వంశావళి
anchor n లంగరు
ancient, archaic, immemorial, obsolete, palaeo-, primeval a ప్రాచీన
ancillary a అప్రధాన
ancillary, deputy a సహాయ
androgynous a ఉభయలింగ లక్షణాలుగల
anecdote n సంక్షిప్త వివరణ
anesthesia n మైకం
anesthesia, anaesthetic, sedative n మత్తు
anew a తాజాగా
angel, deity, goddess n దేవత
angelic a దేవత వంటి
angelic a దేవతా సం
anger n ఆగ్రహం
anger, fury, indignation, ire n కోపం
angle, bevel, degree n కోణం
angora goat n మేక
angry a కోపంగా
anguish n ఆవేదన
anguish n బాధ,ఆందోళన
angular a కోణాలుగల
anhydrous a నీరు తక్కువగా యున్న
animalism, bestiality n పశుత్వం
animality n పశులక్షణాలు
animate v ప్రాణంకలిగించు
animated a చలాకీయైన
animated, living a సజీవ
animation n రేఖాచిత్రాల సృష్టి
animosity, boycott, defiance, denial, gainsay, nay, refusal, repulse n తిరస్కారం
animus, antagonism n విరోధం
ankle n గిలక
anklet n కాలిపట్టా
annals n చారిత్రకగ్రంధాలు
annihilate, destructive v నాశనంచేయు
anniversary n వార్షికోత్సవం
announcer n ప్రకటించువ్యక్తి
annualized a ఏడాదివారీగా చేయబడిన
annuity n వార్షిక భత్యం
annuity, income, revenue n ఆదాయం
annul, cancel, countermand, dissolute, dissolve, quash, repeal, rescind, null, retract, abolish v రద్దుచేయు
annular a ఉంగరంవంటి
annular, orbicular, rounder a గుండ్రని
annulated v ఉంగరంవలెచేసిన
anode n ధనాత్మక విద్యుత్వాహకం
anoint v నూనె పూయు
anonymous a తెలియని పేరుగల
anonymous, unnamed a పేరులేని
anorexia n ఆకలిమందగించటం
answer phone n జవాబుచెప్పుఫోను
answer, rejoinder, reply n జవాబు
ant n చీమ
antagonism, clash n ఘర్షణ
antagonist n కక్షిదారు
ante- pre గత
ante meridian n మధ్యాహ్నానికిముందు
anteater, armadillo n చీమలనుతినుజంతువు
antecedent n పూర్వవర్తన
antediluvian a బహుపురాతన
antelope n జింకవంటి జంతువు
antenatal a ప్రసవానికి ముందు
antenna n సంకేతాలు గ్రహించునది
anterior a ముందుభాగపు
ante-room n స్వాగతగది
anthem, psalm n కీర్తన
anther n పుప్పొడి తిత్తి
anthill n చీమలపుట్ట
anthology, miscellany n సంకలనం
anthracite n పొగరాకుండా మండు బొగ్గు
anthropoid a మానవజాతికి సం
anthropology n మానవశాస్త్రం
anti pre విరుద్ధ
anti-abortion n గర్భవిచ్ఛిత్తివ్యతిరేక
anti-aircraft n విమానవిరుద్ధ
antibiotic n రోగక్రిమినాశని
antic, deceit, deception, duplicity, false pretences, feint, fraud, hanky-panky, mischief, moustache, trick n మోసం
anticipate, aspirate, aspire, hope v ఆశించు
anticlerical a మత సంస్థలకువ్యతిరేక
anticyclone a తుఫానువ్యతిరేక
antidepressant n కుంగిపోవటంతగ్గించుమందు
anti-hero n నాయక లక్షణాలు లేనివాడు
antilogarithm n ప్రతిసంవర్గ మానం
antinomy n పరస్పరవిరోధం
antinovel n సంప్రదాయ విరుద్ధ నవల
antipathy n విరుద్ధ భావన
antiperspirant n చమటనుతగ్గించుమందు
antipyretic n జ్వరాన్నితగ్గించుమందు
antiquary n ప్రాచీనం
antiquated a పూర్వకాలపు
antiquity n ప్రాచీనత
antiseptic a విష నివారక
antisocial a సంఘవ్యతిరేక
antistatic a స్ఢిరత్వ విరుద్ధ
anti-tank a యుద్ధట్యాంకులను ఎదుర్కొను
antitheses n వ్యతిరేకాలు
antithesis n వ్యతిరేకం
antitoxin n విషహరి
antiviral a వైరసులకు వ్యతిరేక
antler n జింకకొమ్ము
antonym n వ్యతిరేకార్ధ పదం
antrum n శూన్యప్రదేశం
antrum, hive, nest n గూడు
anus n గుదం
anus n ముడ్డి
anvil n దాగలి
anxiety, flutter, consternation, frenzy n ఆందోళన
anxious a ఆందోళనగల
any pronoun ఏదయినా
anyhow, however ఎలాగైనా
anywhere ఎక్కడైనా
aorta n ప్రధాన రక్తనాళం
apartment n బహుళ అంతస్తుల భవనం
ape, gibbon n తోకలేని కోతి
aperture n కెమెరాకాంతిరంధ్రం
apex n ఉన్నతస్ధానం
apex n దంతమూలం
aphid n మొక్కలరసం పీల్చు పురుగు
aphorism n నీతివచనం
aphorism, byword, dictum, maxim, quotation, saying n సూక్తి
aphrodisiac n కామవాంఛ పెంచునది
apiary, beehive, honeycomb n తేనెపట్టు
apiculture n తేనెపరిశ్రమ
aplomb n గొప్పఆత్మవిశ్వాసం
apocalypse n సామూహిక విధ్వంసం
apocryphal a ప్రామాణికంకాని
apolitical a రాజకీయాలకు చెందని
apologetic a క్షమాపణ సం
apologist n క్షమాపణకోరువాడు
apology, pardon n క్షమాపణ
apoplexy n స్పృహలేకపోవటం
apoplexy, motion, movement n చలనం
apostasy n ధర్మత్యాగం
apostasy, crusader, genocide n మత
apostate, quisling n ద్రోహి
apostolate n మతబోధకుని పాత్ర
apostolic a మతప్రచారకునికి సం
apostrophe n ఉద్ధరణ చిహ్నం
apparatus, artifact, contrivance, device, gadget, gasket, gizmo, implement, instrument, tool n పరికరం
apparel, attire, garb, garment, jersey, robe n దుస్తు
apparent, direct a ప్రత్యక్ష
apparition, demo, ghost, specter, spectre n భూతం
apparition, symbol n ప్రతీక
appeal n మనవి
appear v కనిపించు
appearance n కనిపించటం
appease, mollify, pacify v శాంతింప జేయు
appellation n నామం
appellation n పదవి
appellative, designation, prestige, rank, status n హోదా
appellative, name n పేరు
appendicitis n పేగు అనుబంధపు వాపు
appertain v సంబంధపడు
appetite n ఆకలి
appetizer n ఆకలికలిగించునది
appetizing a ఆకలికలిగించు
appliance n సాధనం
applicant n దరఖాస్తుదారు
application n దరఖాస్తు
applicator n పూయునది
appliqué n గుడ్డముక్కలుఅతుకు కళ
apply v దరఖాస్తుచేయు
appoint, commission, deploy, designate v నియమించు
appointment n నియామకం
apportion, bifurcate v విభజించు
apportion, dispatch v పంచు
apposite, decorous, quite a సరయిన
apposition n పక్కపక్కనఉంచటం
appraisal n విలువ కట్టటం
appraise v విలువ కట్టు
appreciable, commendable, laudable, praiseworthy a ప్రశంసించ దగిన
appreciate, extol, regard v ప్రశంసించు
apprehend, gaol v నిర్భందించు
apprehension n పట్టుకొనుట
apprehensive a పట్టుకొనుటకు సం
approach n చేరిక
approachable a చేరగల
appropriate, apt, commensurate, decorous, germane, suitable a తగిన
appropriate, germane a సముచిత
approval, credence, sanction n ఆమోదం
approx a రమారమి
approximate a దాదాపు
apron n దుస్తులనుకాపాడు పై దుస్తు
aptitude n బుద్ధిచొరవ
aqua a నీరు
aquamarine, sapphire n నీలిరంగు జాతిరాయి
aquarium n జలజంతుప్రదర్శనశాల
aquatic a నీటిసం
aqueduct n మానవనిర్మిత నీటి కాలువ
aqueous a నీటితోకూడిన
Arab n ఆరబ్ దేశస్తుడు
arable a సాగు చేయదగిన
arbitrary a మధ్యవర్తిత్వపు
arbitration n మధ్యవర్తిత్వం
arbor, tree n చెట్టు
arboriculture n చెట్లు, పొదలసాగు
arbour n చెట్టు
arc n వంకర
arc n వంపు
arcade n మొక్కలతో కప్పబడినదారి
arcane a కొందరికిమాత్రమేతెలిసిన
arch కపటపు
arch n ద్వారంపై వంపు
arch n వంపుదారి
archaic a వాడుకలోలేని
archbishop n ఉన్నత బిషప్
arch-enemy n బద్ధశత్రువు
archeology n పురావస్తుశాఖ
archetype n మాదిరి
archetype, marquee, model, patter, sample, specimen, trial n నమూనా
architect n భవన నిర్మాణ శిల్పి
architecture n భవన నిర్మాణ శాస్త్రం
archive n భాండాగారం
archivist n పురాతన పత్ర నిపుణుడు
archway n పైనవంపు గల ప్రవేశ మార్గం
Arctic n ఆర్క్ట్ టిక్ ప్రాంతo
ardour, enthusiasm, gusto, spirit, spunk n ఉత్సాహం
arduous a ఉత్సాహం
are v ఉన్నవి
are v ఉన్నారు
are, locality, loci, region, site n ప్రాంతం
area, extent n విస్తీర్ణం
arena, stage n రంగస్ధలం
areola n వృక్షకణం
argent a వెండివంటి
argosy n పెద్ద వ్యాపార నౌక
argot n రహస్యభాష
argue v తర్కించు
argue, beseech, bicker, hassle v వాదించు
argumentation, conclave, debate, deliberative, discussion n చర్చ
arid n మెట్టప్రాంతం
Aries n మేషం
arise v ఉత్పన్నమగు
aristocracy n కులీనవర్గపాలన
aristocrat n కులీనవర్గవ్యక్తి
aristocratic a కులీనవర్గ సం
arithmetic n సంఖ్యలశాస్త్రం
arm n మోచేయి పై భాగం
armament n సైనిక శక్తి
armature n రక్షక తొడుగు
armband n పై చేయిపట్టీ
armchair n చేతులుగలకుర్చీ
armhole n దుస్తులోచేయి దూర్చు భాగం
armlet n చేతివంకీ
armorial a ఆయుధాలకు సం
armour, panoply n శరీర రక్షణ కవచం
armpit n చంక
armrest n చేయిఉంచుచోటు
arm-wrestling, grapple n కుస్తీ
army n సైన్యం
aroma, fragrance, incense, scent n సువాసన
aromatherapy n పరిమళ చికిత్స
aromatherapy n సుగంధ చికిత్స
aromatic n సువాసన సం
arose, awoke v మేల్కొనెను
arouse v ఉత్కంఠకలిగించు
arrange, dispose, organize v ఏర్పాటుచేయు
arrangement, layout, partition, seclusion, segregation n ఏర్పాటు
arras n వేలాడు అలంకరణ తెర
array n మోహరింపు
arrest, compulsion, custody, detention n నిర్బంధం
arrest, detain v నిర్బంధించు
arrester n నిర్బంధించువ్యక్తి
arrival, coming n ఆగమనం
arrogant, foolhardy, haughty a తలబిరుసుగల
arrogate v హక్కులేకుండాఅడుగు
arrow n బాణంగుర్తు
arrow, dart n బాణం
arrowhead n బాణంమొన
arrowroot n మెట్టతామర
arsenal n ఆయుధాగారం
arsenic n విషరసాయనం
arson n దహనకాండ
art n కళ
art unit a ఒక
arterial a శుద్ధరక్తనాళ సం
artery n శుద్ధరక్తనాళం
artful, artistic, crafty a కళాత్మక
arthritis n కీళ్లనొప్పులు
arthropod n సాలీడు వంటి జంతువులు
article, object, stead, thing n వస్తువు
articulate v స్పష్టంగా వ్యక్తం చేయు
artifact n పనిముట్టు
artifact n హస్తకళాఖండం
artifice, tact, talent n నేర్పు
artificial a కృత్రిమ
artificial intelligence, cybernetics n కృత్రిమమేధస్సు
artificial respiration n కృత్రిమశ్యాస
artillery n సైనిక క్షిపణి దళం
artist n కళాకారుడు
artist n చిత్రకారుడు
artiste n ప్రదర్శనలు ఇచ్చు నిపుణుడు
artless a కళాత్మకంకాని
artwork n కళాఖండం
Aryan a ఆర్యులకు సం
as pre వలె
asafetida n ఇంగువ
ascendancy n ఆరోహణ
ascendant n ఆరోహకుడు
ascension, resurrect, resurrection n పునరుద్ధానం
ascertain, assess, reckon v మదింపుచేయు
ascetic n యోగి
asepsis n రోగకారక క్రిమి రహితం
asexual a లింగవిభేదం లేని (ప్రాణి)
ash, cinder n బూడిద
ashram, auspice, shelter n ఆశ్రమం
ashtray n బూడిదడబ్బా
ashy a బూడిదవంటి
Asian n ఆసియాప్రాంతవాసి
Asiatic a ఆసియాఖండసం
asinine a గాడిదవంటి
askew, crooked a సరళంకాని
asleep a నిద్రలోవున్న
asparagus n తోటకూర వంటి మొక్క
aspect, view n దృక్ఫధం
asperity, effrontery, rudeness n మొరటుతనం
aspersion n తప్పుపుకారు
asphalt, bitumen, coal tar, tar n తారు
asphyxia n ఊపిరాడక పోవటం
aspirate, aspire v ఆకాంక్షించు
aspiration, desire, urge n వాంఛ
aspirator n అభిలాషకలవాడు
ass, donkey, foal n గాడిద
assail v పైనబడు
assail, beseech, maraud, assault, attack, bulldog, foray, infest v దాడిచేయు
assassin, bruiser, hoodlum, killer n హంతకుడు
assassinate v హత్యచేయు
assemblage n కూర్చటం
assemblage n పోగుచేయటం
assemble, summon v సమావేశపరచు
assembler n సమావేశ పరచువాడు
assembly line n ఉత్పత్తివరుస క్రమం
assent, concordance, consent n సమ్మతి
assert, reassert v నొక్కివక్కాణించు
assertion n రూఢిగా చెప్పు
assessor n మదింపుచేయువాడు
asset, estate n ఆస్తి
assiduous a కష్టపడిపనిచేయు
assignee n ఆస్తినిపొందువాడు
assimilate v ఇముడ్చుకొను
assist, contribute, helpful v సహాయపడు
Assoc, fellowship, union n సంఘం
associate v కలసిపనిచేయు
Association, corporation, establishment, firm, institute, institution n సంస్ధ
assort v వివిధ రకాలను కలుపు
assorted a వివిధాలను కలిపిన
assuage v నెమ్మదిపరచు
assume v అనుకొను
assume v భావించు
assumption n భావం
assumption, conjecture, fancy, guesswork, hypothesis, presumption n ఊహ
assurance, guarantee, guaranty, surety n హామీ
assure, ensure, gage, guarantee v హామీఇచ్చు
assuredly a హామీతోకూడిన
asterisk n నక్షత్రపుగుర్తు
asteroid n సూర్యకక్ష్యలో తిరుగునది
asthma n ఉబ్బసం
asthmatic a ఉబ్బసంగల
astir a కదలుచున్న
astonish v ఆశ్చర్యపరచు
astound v ఆశ్చర్యపడు
astray a సరికాని దిశలో
astrolabe n దూరం,ఎత్తుకొలుచుపరికరం
astrology n జ్యోతిష్యశాస్త్రం
astronaut n వ్యోమగామి
astronomy n గ్రహాలు,నక్షత్రాల అధ్యయనం
astrophysics n ఖగోళభౌతికశాస్త్రం
astute, sharp-witted, a తెలివైన
asunder n ముక్కలుగా
asunder n విడిగా
asylum n శరణాలయం
at pre దగ్గర
at pre వద్ద
at what time ఎప్పుడు
ate, dial, flip v తినెను
ate, eat v తినిరి
atheism n నాస్తికవాదం
athlete n క్రీడాకారుడు
athletic a క్రీడా సం
atmosphere, climate, ether n వాతావరణం
atone v పొరపాటు సవరించు
atonement n పశ్చాత్తాపం
atrium n గుండెలోగది
atrophy n క్షీణించటం
attach v జతచేయు
attaché case n తాళంగల చేతి పెట్టె
attachment n జతచేయటం
attachment, interfacing n కలపటం
attar n సుగంధ తైలం
attend v హాజరగు
attendance n హాజరు
attendee n హాజరైనవాడు
attention, concern, heed n శ్రద్ధ
attenuate, let-up v తీవ్రతతగ్గించు
attest v ధృవపరచు
attic, loft n మచ్చు
attitude n వైఖరి
attract v ఆకట్టుకొను
attraction, charm, glamour, spell, decoy n ఆకర్షణ
attractive a ఆకర్షణగల
attributive a ఆపాదించెడు
attrition n రాపిడి వల్ల అరగిపోవుట
atypical, flashing a క్రమంగాలేని
auburn ఎర్రని
audacious a పెడసరపు
audacious, fearless, frank, unafraid a భయంలేని
audible a వినపడునంతగా
audience n శ్రోతలు
audio pf శబ్ద
audio a శబ్ద సం
audio frequency n శబ్ద పౌనఃపున్యo
audio typist n విని టైపు చేయువాడు
audiotape n శబ్ద నమోదు పట్టీ
audiovisual a దృశ్య,శ్రవణ
audit, check, inspect, probe v తనిఖీచేయు
audit, check-in n తనిఖీ
audition n సంగీతపరీక్ష
auditor n లెక్కలు తనిఖీ చేయు వ్యక్తి
aught, cipher, cipher, naught n సున్న
augur, foreshadow, foretell v ముందుగాచెప్పు
August n ఆగష్టు నెల
August a హుందాయైన
aunt, auntie n పిన్ని
aura, corona n కాంతివలయం
aural a చెవికి సం
auricle n గుండెలోఅర
aurora n వాతావరణకాంతి
auspice, nourishment, nutrition n పోషణ
Aussie, Australian n ఆస్ట్రేలియావాసి
austerity n మితవ్యయం
authentic a ప్రామాణిక
authenticate v ప్రామాణికంచేయు
author n గ్రంథకర్త
author n రచయిత
authorship n రచనావృత్తి
autism n స్వీయనిమగ్న మానసిక స్ధితి
auto pf పనిచేయు
auto pf స్వయంగా కదలు
auto- pf స్వయంచాలక
autobiography n స్వీయచరిత్ర
autoclave n ఆవిరితోశుద్ధిచేయునది
autocracy n నిరంకుశపాలన
autocrat n నిరంకుశుడు
autograph n సంతకాలసేకరణ
automate, mechanize, motorize v యాంత్రికీ కరించు
automatic a స్యయంచాలక
automation,machination n యాంత్రీకరణ
automobile a స్యయంచాలక యంత్రం
autonomous a స్యయం ప్రతిపత్తి గల
autonomy n స్యయం ప్రతిపత్తి
auto-suggestion n స్వీయసలహా
auxiliary a అనుబంధ
auxiliary a సహాయకం
avalanche n హిమపాతం
avant-garde n నూతనసాంకేతికతా నిపుణుడు
avant-garde ప్రయోగశీల
avant-garde సాంప్రదాయేతర
avarice n పదవీ కాంక్ష
avarice n పేరాశ
Ave n స్తోత్రం
avenge, feud, rage, retribution, revenge n ప్రతీకారం
avenue n రహదారి
aver, cite, mention, state v ఉదహరించు
average n సరాసరి
average, me, median n సగటు
aviary n పక్షులగూళ్ళు
aviation n విమానాలు నడుపు శాస్త్రం
avid a ఆతురతగల
avid a దురాశతో
avionics n వాయుయాన అభివృద్ధి
avoid, dodge v తప్పించు
avoid, elude, escape, evade, flee, getaway, run-off v తప్పించుకొను
avow v ఒప్పుకొను
await ఎదురుచూచు
awake a మెలకువగా
awakening n మేల్కొలుపు
award n సత్కారం
aware, cautious, conscientious, diligent, leery a జాగ్రత్తగా
awash a నీటిపై తేలుచు
awe, consternation, dread, fear, horror, terror n భయం
awesome,minatory, nerve-racking, breathtaking, ominousసfrightening, macabre a భయపెట్టెడు
awful, fabulous, ghastly, horrendous, horrid, notorious, dreadful, gruesome, abominable a భయంకరమైన
awkward a ఇబ్బందికరమైన
awkward ఎబ్బెట్టుగా ఉన్న
awl n గునపం
awl, crowbar n గడ్డపార
awning n కిటికిబయటికప్పు
awoke v మేల్కొనిరి
awry a స్ధిమితంగాలేని
axe n గొడ్డలి
axe v నరుకు
axe to grind స్వలాభి
axe, cut v కోయు
axiom n ప్రాధమిక భావన
axle, mandrel, pivot, shaft n ఇరుసు