Jump to content

Dental Vocabulary/A-Z

Wikibooks నుండి
abscess చీము పట్టటం
ache నొప్పి
acid ఆమ్లం
adult teeth వయోజన దంతాలు
alignment అమరిక
anesthesia మత్తు
anesthetic మత్తు మందు
appointment నియామకం
assistant సహాయకుడు
baby teeth బాలదంతాలు
bacteria సూక్ష్మక్రిములు
bite కాటు, కొరకటం
bridge వంతెన
bristle కుంచె పోగులు
brush కుంచె
caries పిప్పి పన్ను
cavity గూడు,గుంట
checkup తనిఖీ
chew నమలు
cleaning శుభ్రం చేయు
consultation సంప్రదింపు
correction సరిచేయటం
crown దంత పైభాగం
decay క్షీణత
degree స్ధాయి
dental దంతసం.
dentist దంతవైద్యుడు
dentures కట్టుడు దంతాలు
dentures కట్టుడు పండ్లు
diagnosis రోగనిర్ధారణ
drill రంధ్రము వేయు
drill రంధ్రాలు వేయుమర
eat తిను
education అవగాహన
enamel పైపూత
exam పరీక్ష
examination పరీక్ష
face ముఖం
false teeth మిధ్యా దంతాలు
fear భయం
filling నింపటం
food ఆహారం
front teeth ముందు దంతాలు
gargle పుక్కిలింత
gingivitis చిగుళ్ల వాపు
gold బంగారము
gums చిగుళ్లు
health ఆరోగ్యము
healthy ఆరోగ్యకర
hurt గాయం
hygiene పారిశుద్ధ్యము
impression అభిప్రాయము
incision గంటు, గాటు
incisor ముందు దంతాలు
infection క్రిమి దోషం
inflammation వాపు
injection సూది మందు
injury గాయం
instrument పరికరం
insurance బీమా
jaw దవడ
lab పరిశోధనశాల
laboratory పరిశోధనశాల
lips పెదవులు
local స్దానిక
local anesthesia స్దానిక మత్తు
medication ఔషధాలు
medicine ఔషధం
molar నమలు దంతం
mold పోత
mouth నోరు
needle సూది
nerve నరం
numb తిమ్మిరి
nurse వైద్యసహాయకురాలు
office కార్యాలయం
open తెరచు
operate శస్త్రచికిత్స చేయు
oral surgery దంత శస్త్రచికిత్స
overbite గట్టిగా కొరుకు
pain బాధ, నొప్పి
painful నొప్పిగా
painless నొప్పి లేని
palate అంగిలి
partial పాక్షిక
patient రోగి
periodontal దంతం చుట్టూ
permanent teeth శాశ్వత దంతాలు
plaque గార
prevention నివారణ
primary teeth పాలపండ్లు
protect రక్షించు,కాపాడు
pull లాగు
pulp గుజ్జు
pyorrhea దంతాల చీము
remedy మందు
rinse పుక్కిలించు
root మూలం
root canal మూలనాళం
shot సూదిమందు
sink తొట్టి
smile చిరునవ్వు
sugar చక్కెర
surgery శస్త్రచికిత్స
suture కుట్టు
sweets తీపి పదార్ధాలు
teeth దంతాలు
tissue కణజాలం
tooth దంతం, పన్ను
toothache పంటి నొప్పి
toothbrush పళ్లు తోము కుంచె
toothpaste పళ్లు తోము ముద్ద
toothpick పళ్లు శుభ్రం చేయు పుల్ల
treatment చికిత్స
underbite తక్కువగా కొరుకు
white తెల్లదనం
whiten తెల్లగా చేయు
wisdom teeth జ్ఞాన దంతాలు
wisdom tooth జ్ఞానదంతం
x-ray ఎక్స్- రే
"https://te.wikibooks.org/w/index.php?title=Dental_Vocabulary/A-Z&oldid=37895" నుండి వెలికితీశారు