Jump to content

Cosmetics Vocabulary/N-Z

Wikibooks నుండి
nail care నఖ/గోళ్ల సంరక్షణ
nail paint గోళ్లరంగు
nail polish గోళ్ల రంగు
nails గోళ్లు
natural సహజ
new నూతన, కొత్త
non-irritating చికాకు కలిగించని
nutrient పోషకము
observation పరిశీలన
oils నూనెలు, తైలాలు
ointment పూతమందు
olfactory వాసన/ఘ్రాణ సంబంధ
organic జీవసంబంధ
parlour సౌందర్యశాల
patron పోషకుడు
pedicure కాలిగోళ్లు సరిచేయటం
pedicure పేల చికిత్స
peel పైపొర తొలగించు
perfume సుగంధ ద్రవ్యము
perfume సుగంధము పూయు
permanent శాశ్వత
personal వ్యక్తిగత
personalized service వ్యక్తిగత సేవ
physique శరీర ఆకృతి
pigment రంగు
pigtail పిలక
pinpoint కచ్చితమైన చోటు
pins సూదులు
plastic surgery సునిశిత శస్త్రచికిత్స
pleasure ఆనందం
polish మెరుగు, మెరుగుపెట్టునది
ponytail పిలక
posture భంగిమ
powder పొడి, చూర్ణము
precision కచ్చితత్వము
prescription వైద్య ఆదేశము
pressed powder ఉండగా చేసిన పొడి
prevention రాకుండాచేయటం, నివారణ
product ఉత్పాదన
professional వృత్తి నిపుణ వ్యక్తి
proven నిరూపించబడిన
quality నాణ్యత
quantity పరిమాణము
quintessential సర్వోత్కృష్టమైన
radiance మెరుపు
razor క్షురకత్తి
receding hairline క్రమంగా తగ్గు జుట్టు
reduce తగ్గించు
referral మరొకచోటికి పంపు
refine శుద్ధిచేయు
regenerate పునరుజ్జీవన పరచు
regime వైద్య నిర్ణీత వ్యవధి
relaxer ఉపశమని
remover తొలగించునది
repair బాగుచేయటం
replenish పునరుద్ధరించు
research పరిశోధన
restore తిరిగి యధాస్థితికి తెచ్చు
result పలితం
resurfacing పునరుద్ధరణ
reveal వెల్లడిచేయు
revolutionary విప్లవాత్మక
ringlets చిన్న ఉంగరాలు
rinse జాడించు
rinse ఝాడించు
rollers గుండ్రంగా తిప్పునవి
romantic శృంగార
roots కుదుళ్లు
rouge పనికిరాని, వికార
roughness కరుకుతనం
salon కేశసౌందర్యశాల
salve ఉపశమనం కలిగించు
scalp పుర్రె
scent సుగంధతైలము
scientific శాస్త్రీయ
scissors కత్తెర
services సేవలు
shade ఛాయ
shadow నీడ
shampoo తలంటు పదార్ధం
shaping ఆకారం దిద్దటం
shears కత్తెరలు
shimmer మినుకుమినుకున మెరియు
shine ప్రకాశించు
shingle గులకరాయి
sink ముఖం కడుగుకొను తొట్టి
skillful నేర్పుగల
skin చర్మం
skin care చర్మసంరక్షణ
smooth మృదువైన
smudge చిలకరించటం
soap సబ్బు
spa చిన్నదుకాణం
special ప్రత్యేక
specialist నిపుణుడు
spray తుంపరలుగా చల్లు
stencil స్టెన్సిల్
straightener వంకరలు తొలగించునది
stubble పొట్ట
style శైలి, విధానమ
stylist శైలిరూపకర్త
suggestion సూచన
sunscreen సూర్యరశ్మి సంరక్షణి
supervision పర్యవేక్షణ
supplement అనుబంధము
surgery శస్త్రచికిత్స
sweep శుభ్రంగా తుడుచు
symmetry సమసౌష్టవము
talc సుగంధ పొడి
tanning lotion నలుపురంగును తగ్గించునది
teaching బోధన
technique ప్రత్యేక పద్ధతి
texture నునుపు
thatch గడ్డి
therapy చికిత్స
thinning పలుచన చేయటం
timely సకాలంలో
timer గడియారం
tint రంగు
tinted moisturiser లేతరంగు మాయిశ్చరైజర్
tips సూచనలు
toiletries పారిశుద్ధ్య సౌకర్యాలు
topical పైపూతకు సంబంధ
torso మొండెం
touch-up హెచ్చుతగ్గులను సరిచేయు
training శిక్షణ
transformation రూపాంతరం చేయటం
transparent పారదర్శక
trends ధోరణులు
trim కుదింపు
tuft కుచ్చు
tweezers పట్టకార్లు
type విధానము
ultimate అంతిమ
ultra-natural బహుసహజ
under-eye కంటి దిగువన
uneven సమానంగాలేని
unguent అసంబద్ధమైన
unique విశిష్ట
up-do అప్-డూ
versatile సాటిలేని
vibrant కదిలించునది
visage దర్శనం
visible కనపడు, దృశ్య
wait వేచియుండు
wardrobe దుస్తలు అరమర
wash ఉతుకు,కడుగు,శుభ్రంచేయు
wave అల
waxing మైనపు చికిత్స
wearing ధరించటం
whiskers చెంపల జుట్టు
wig కృత్రిమకేశాలు
wrinkles ముడతలు
wrinkles ముడుతలు
younger-looking లేతగా కనిపించు
youth యౌవనము
youthful యౌవనంగా
"https://te.wikibooks.org/w/index.php?title=Cosmetics_Vocabulary/N-Z&oldid=37879" నుండి వెలికితీశారు