Cosmetics Vocabulary/A-M
స్వరూపం
| accessories | సహాయకాలు |
| acne | మొటిమలు |
| activator | చురుకు పుట్టించునవి |
| adept | నైపుణ్యముగల |
| adroit | చమత్కారము |
| aftershave | గడ్డం చేసుకున్న పిమ్మట |
| allergy | గిట్టనిది, సరిపడనిది |
| allure | ఆకర్షించు |
| aloe | కలబంద |
| alter | మార్చు,మార్పుచేయు |
| amateur | ఔత్సాహిక |
| amino acids | అమినో ఆమ్లాలు |
| amplification | పెద్దదిగా చేయటం |
| analysis | విశ్లేషణ |
| anti | వయసు ప్రభావ విరుద్ధ |
| antioxidant | వృద్ధాప్యలక్షణ విరుద్ధ |
| appearance | కనిపించటం |
| application | పూత |
| apply | పూయు, రాయు |
| armpits. | చంకలు |
| aromatic | సుగంధ, సువాసనగల |
| atomizer | తుంపరలుగా చల్లునది |
| attend to | హాజరగు |
| attractive | ఆకర్షణీయ |
| awareness | అప్రమత్తత |
| balance | సమతూకం |
| bangs | బ్యాంగ్స్ |
| barber | క్షురకుడు |
| base, primer | తొలిపూత |
| bath oils | స్నానతైలాలు |
| beautify | సౌందర్యవంతం చేయు |
| beauty | సౌందర్యం |
| Beauty Salon. | సౌందర్యశాల |
| beginner | ప్రారంభక వ్యక్తి |
| benefit | ప్రయోజనం/లాభం |
| bleach | బ్లీచ్ |
| bleach | రంగుతొలగించు |
| blemish | మరక, మచ్చ |
| blend | మిశ్రమం చేయు,కలుపు |
| blond | అందగత్తె, తేలికరంగు జుట్టు |
| blow dryer | ఆరబెట్టునది |
| blow-dry | తడి ఆరబెట్టు |
| blush | కందిన, కమిలిన |
| blusher | అలంకరించునది |
| body lotion | శరీరపూత ద్రవం |
| boost | పెంపొందించు |
| braid | జడ |
| brand | వర్గీకరించు |
| breakthrough | నూతన ఆవిష్కరణ |
| bronzer | కంచు |
| brow | కనుబొమ్మ |
| brow gel | కనుబొమ్మలకు పూయునది |
| brush | కుంచె |
| bun | జుట్టు ముడి |
| burnish | |
| burnish | దహించు, ప్రకాశవంతము చేయు |
| calibrate | కొలుచు, కొలత వేయు |
| cancellation | రద్దుచేయటం |
| care | సంరక్షణ,జాగ్రత్త |
| cellular | కణ సంబంధ |
| certification | ధ్రువపత్రం |
| change | మార్చు,మార్పుచేయు |
| cheek | బుగ్గ |
| chemical | రసాయన |
| chic | నాజూకైన |
| choices | వివిధ ఎంపికలు |
| clarify | సందేహాలు తీర్చు |
| clarity | స్పష్టత |
| classes | తరగతులు |
| clean | శుభ్రమైన |
| cleanser | శుభ్రపరచునది |
| clientele | ఖాతాదారులు |
| clinical | పైకి కనిపించు |
| clip | పట్టుకొనునది |
| clipper | తొలగించునది |
| collagen | కొల్లాజెన్ |
| collection | సేకరణ, పోగయినది |
| cologne | సుగంధపదార్ధము |
| colour | రంగు |
| comb | దువ్వెన |
| comb-out | బయటకు దువ్వు |
| comfort | సౌఖ్యం |
| compact | కుదింపుగా ఉన్న |
| complexion | రంగు |
| conceal | మరుగుపరచు |
| concealer | మరుగుపరచునది |
| conditioner | కేశమృదుకారి |
| consecutive | వరుసన |
| consistent | స్ధిరమైన |
| consultation | సంప్రదింపు |
| contain | కలిగివుండు |
| contour | ఆకృతి |
| contour | వంపులు,వంపుసొంపులు |
| cosmetic | సౌందర్య సంబంధ |
| cosmetics | సౌందర్య సాధనాలు |
| cost | విలువ |
| coverage | చికిత్స |
| cream | పూతమందు |
| creativity | సృజనాత్మకత |
| crimp | ముడతలుగల |
| curler | జుట్టును వంకలుతిప్పునది |
| curls | ఉంగరాల జుట్టు |
| custom | ఆచారం, కోరుకున్నది |
| cut | కత్తిరింపు |
| cuticle | పైపొర |
| damage | హాని |
| damp | తేమ |
| delicate | సునిశిత,సున్నిత |
| dentifrice | దంతవైద్యుడు |
| deodorant | దుర్వాసనలు పోగొట్టునది |
| depilatory | రోమ నిర్మూలన |
| depth | లోతు |
| dermatologist | చర్మవైద్య నిపుణుడు |
| dermis | చర్మపు పైపొర |
| dexterity | నేర్పరితనం |
| dexterity | సౌకుమార్యము |
| diet | ఆహారం |
| diffuser | వెదజల్లునది |
| diminish | తగ్గించు |
| discomfort | ఇబ్బంది, అసౌకర్యం |
| dry | పొడి, ఆరబెట్టు |
| dryer | ఆరబెట్టునది |
| dullness | కళతక్కువ |
| eau de cologne | యూ డి కొలోన్ |
| effect | ప్రభావము |
| ego | పూర్వము |
| elegance | గాంభీర్యం |
| emery board | ఎమెరీ బోర్డు |
| endure | సహించు, ఓర్చుకొను |
| essence | సారం |
| essentials | అవసరాలు |
| exact-match | కచ్చితంగా సరిపోయినది |
| excessive | అధిక, ఎక్కువ |
| exfoliation | పొలుసులు ఊడిపోవటం |
| experience | అనుభవం |
| expertise | నిపుణత్వం |
| exposure | గురికావటం |
| eye liner | కనుబొమ్మలు దిద్దునది |
| eye shadow | కంటి నీడ |
| eyelash | కనురెప్ప |
| face cream, | ముఖపూత మందు |
| face lift | మెరుగులు దిద్దటం |
| face tint | ముఖ ఛాయ |
| facial | ముఖ సంబంధ |
| fancy | వింతైన |
| fashionable | నాజూకయిన |
| feather cut | ఈకలవంటి కత్తిరింపు |
| features | లక్షణాలు |
| fingertip | వేలి చివర |
| finish | ముగింపు |
| firmness | గట్టితనం |
| fitness | సమర్ధత |
| fix | బిగించు |
| fluff | మెత్తనియున్ని |
| focus | కేంద్రీకరించు |
| foil | పలుచని పొర |
| formula | పద్ధతి,విధానము |
| formulation | సూత్రీకరణ |
| foundation | ముందుగా వేయునది |
| fragrance | సువాసన |
| fragrance-free | ఏ వాసనా లేని |
| frosting | తుషార |
| fungus | బూజు, సిలీంద్రాలు |
| gait | నడక తీరు |
| gel | పూతమందు |
| gentle | సున్నిత |
| glamour | ఆకర్షణ |
| glitter | మెరుపు |
| gloss | నునుపు |
| glow | మెరుపు |
| gratification | తృప్తి |
| grizzled | గ్రిజ్డ్ |
| grooming | దువ్వటం |
| hair cut | జుట్టు కత్తిరింపు |
| hair style | కేశ శైలి |
| hair wash | తలంటు |
| hairdo | కేశాలంకరణ |
| hairdresser | క్షురకుడు |
| hairstylist | శిరోజాలంకారికుడు |
| healing | మానటం |
| health | ఆరోగ్యం |
| henna | గోరింటాకు |
| highlight | ప్రస్ఫుటం చేయు |
| high-shine | అధిక-ప్రకాశం |
| holistic | సంపూర్ణ |
| hours | గంటలు |
| hue | రంగు |
| hydration | తేమ కలిగించటం |
| ideal | ఆదర్శం |
| illuminate | కాంతిమంతం చేయు |
| illuminator | ప్రకాశించేది |
| illusion | భ్రమ, భ్రాంతి |
| image | ప్రతిబింబం |
| impression | అనుభూతి |
| incision | చిన్నగంటు |
| indulgence | సహనము |
| inflammation | వాపు |
| infuse | కొద్దికొద్దిగా ప్రవేశపెట్టు |
| ingredients | మూలపదార్ధాలు |
| innovate | వినూత్న |
| instruction | సూచన |
| intern | శిక్షణ పొందు వ్యక్తి |
| invigorate | నూతనోత్సాహం కలిగించు |
| jaw | దవడ |
| lanolin | లానోలిన్ |
| laser | లేజర్ కిరణాలు |
| layered | పొరలుగా గల |
| legs | కాళ్లు |
| licensed | అనుమతిపొందిన |
| lifestyle | జీవనశైలి |
| lines | గీతలు,రేఖలు |
| lip gloss | పెదవి మెరుగు |
| lip liner | పెదవి చుట్టూ రాయునది |
| lipstick | పెదవిపూత పదార్ధము |
| liquid | ద్రవం |
| locks | ముంగురులు |
| luminance | ప్రకాశము |
| luster | నునుపు |
| luxurious | విలాసవంతమైన |
| magnify | పెద్దదిగా చూపు |
| maintenance | నిర్వహణ, యాజమాన్యం |
| makeover | అలంకరించు |
| makeup | అలంకరణ |
| manicure | చేతిగోళ్లు సరిచేయటం |
| manicure | చేతుల అందమును తీర్చిదిద్దే పద్ధతి |
| mascara | మాస్కరా |
| mask | ముఖకవచము |
| massages | మర్దన |
| matte | మెరుపులేని |
| maximum | గరిష్టము |
| method | విధానము, పద్ధతి |
| mien | కనపడు రీతి |
| minimum | కనిష్టము |
| mirror | అద్దము |
| model | నమూనా |
| moisture | తేమ |
| moisturiser | తేమకారి |
| moisturiser | తేమగా ఉంచునది |
| moisturize | తేమగా చేయు |
| mop | అద్ది తుడుచు |
| mousse | కేశబంధన పదార్ధము |
| musk | కస్తూరి |