Jump to content

Clothes Vocabulary/A-M

Wikibooks నుండి
Anklet చీలమండ
anklet కడియం, కాలి పట్టా
applique అతుకుల అలంకరణ కుట్టుపని
Apron అప్రాన్
Armlet ఆర్మ్లెట్
armlet వంకీ
backstitch గజిబిజి కుట్టు
Bangle కంకణం
bangle గాజు
Bangles బ్యాంగిల్స్
Bed spread బెడ్ స్ప్రెడ్
Bedsheet దుప్పటి
Belt బెల్ట్
belt వడ్డాణం
binding కలిపి కుట్టటం
Blanket దుప్పటి
blanket గొంగడి
blanket stitch దుప్పటి కుట్టు
Blouse జాకెట్టు
bobbin దారపు చుట్ట
Bolster దిండు
bolt బోల్ట్
Border సరిహద్దు
border అంచు, హద్దు
bow ఈటె వంటి శస్త్ర సాధనం
Bracelet బ్రాస్లెట్
bracelet కంకణం
Braces జంట కలుపులు
bright colour ముదురురంగు
Brocade బ్రోకేడ్
brooch పైట పిన్ను
Buddha poornima బుద్ధ పూర్ణిమ
button గుండీ
buttonhole గుండీ బెజ్జం
Calico కాలికో
Canvas కాన్వాస్
canvas గుడారాల గుడ్డ
Cap టోపీ
cashmere శాలువ
cat’s eye పిల్లి కన్ను రాయి
Cat's eye పిల్లి కన్ను
Chain చైన్
chain గొలుసు
chain stitch గొలుసు కుట్టు
chalk సుద్ద
Chester, overcoat చెస్టర్, పై కోటు
Chintz చింట్జ్
Christmas క్రిస్మస్
Chudithar చుడితార్
Clip క్లిప్
Cloak వర్ణ వేషం
Cloth వస్త్రం
cloth గుడ్డ
Clothes బట్టలు
Coat కోటు
coat చొక్కాపై వేసుకునే కోటు
Collar కాలర్
Coral పగడపు
coral పగడం
cotton పత్తి, నూలు
cotton పత్తి
Crepe క్రేప్
crochet కుట్టు పని
cross-stitch మూల కుట్టు
Crown కిరీటం
cuff చొక్కా చేతి చివరి భాగం
Curtain కనాతి
Cushion కుషన్
cut కత్తిరింపు
Damask డమాస్క్
darts బాణాలు
design నమూనా
Dhothi ధోతీ
Diamond డైమండ్
diamond వజ్రం
Diaper brocade డైపర్ బ్రోకేడ్
Diwali దీపావళి
Dress డ్రెస్
dress దుస్తులు
dress form దుస్తుల రూపం
Dresses దుస్తులు
dressmaker దర్జీ
Drill డ్రిల్
drill మందపు గుడ్డ
Durga pooja దుర్గా పూజ
Dusserah దసరా
Ear ring/stead ఇయర్ రింగ్/స్టెడ్
Ear stead ఇయర్ స్టెడ్
ear stud చెవి కమ్మ, దుద్దు
earring చెవి పోగులు
edging అంచు
elastic సాగునిది
Embroidered fine muslin ఎంబ్రాయిడరీ చక్కటి మస్లిన్
embroidery బుటేదారీ పని
Emerald పచ్చ
eye కన్ను.సూది బెజ్జం
fabric బట్ట
fashion ఆధునికత
fastener కలిపి ఉంచునది
Ganesh chaturthi గణేష్ చతుర్థి
garb దుస్తు
Garland దండ
garland హారం
garment దుస్తు
gather ఒక చోటికి చేర్చు
Gauze గాజుగుడ్డ
Gems,jewels రత్నాలు, ఆభరణాలు
Gloves చేతి తొడుగులు
Gown గౌను
gown స్త్రీల గౌను
Guruparva గురుపర్వ
gusset అతుకు
hair pin జుట్టు పిన్
Hairpin హెయిర్‌పిన్
Half pant సగం ప్యాంటు
Hand kerchief చేతి కర్చీఫ్
hand stitch చేతి కుట్టు
handkerchief రుమాలు
Hat టోపీ
Head locket తల లాకెట్
head locket పాపిడి బిళ్ల
hem బట్ట యొక్క అంచు
Holi హోలీ
hook and eye కొక్కెం, కన్ను
hoop కట్టు
Id-ul-fitr ఈద్-ఉల్-ఫితర్
Independence day స్వాతంత్ర్య దినోత్సవం
interfacing అనుసంధానం
iron ఇనుము
jacket రవిక
jeweller నగలవ్యాపారి
jewellery నగలు, ఆభరణాలు
join కలుపు
knit అల్లికపని చేయు
knot ముడి
Krishna janmastami కృష్ణ జన్మాష్టమి
Lace లేస్
lace తాడు
lace త్రాడు
Laces లేసులు
laundry దుస్తులుఉతుకుచోటు
light colour లేతరంగు
linen నార
linen నార
Link లింక్
Locket లాకెట్
lockstitch తాళం కుట్టు
Lohri లోహ్రి
long cloth పెద్ద పన్నా గుడ్డ
long skirt పొడవు లంగా
Loop లూప్
material సామగ్రి
mattress పరుపు
Medal పతకం
Muffler మఫ్లర్
muffler తలగుడ్డ
"https://te.wikibooks.org/w/index.php?title=Clothes_Vocabulary/A-M&oldid=37867" నుండి వెలికితీశారు