Jump to content

Clothes Vacabulary/N-Z

Wikibooks నుండి
napkin చిన్న తువ్వాలు
Napkin రుమాలు
Neck band మెడ బ్యాండ్
Neck tie మెడ టై
Neckband నెక్‌బ్యాండ్
necklace కంఠహారం
Necklace నెక్లెస్
needle సూది
New year కొత్త సంవత్సరం
Nose pin ముక్కు పిన్
nose pin ముక్కు పుడక
Nose ring ముక్కు ఉంగరం
notions భావాలు
oil cloth నూనె వస్త్రం
Opal ఒపాల్
Ornament/jewel ఆభరణం/రత్నం
ornament నగ, అలంకరణం
overhand stitch పైచేయి కుట్టు
Panties ప్యాంటీలు
Pants ప్యాంటు
Patch ప్యాచ్
patchwork అతుకుల పని
patterns నమూనాలు
Pearl ముత్యం
Pebble గులకరాయి
Pendant of an ear ring ఇయర్ రింగ్ యొక్క లాకెట్టు
Penden of an ring ఉంగరం యొక్క పెండెన్
Pendent పెండెంట్
Petticoat పెట్టీకోట్
Pillow దిండు
pin cushion సూదులు ఉంచు మెత్త
pin గుండు సూది
pleat మడత పెట్టు
pocket జేబు
pocket జేబు
Pocket జేబులో
Pongal festivel పొంగల్ పండుగ
project దిశగా చూపు
pyjama పైజమా
Pyjama పైజామా
Quilt మెత్తని బొంత
quilt మెత్తని బొంత
Raksha bandhan రక్షా బంధన్
Ramjan రంజాన్
Rath yatra రథయాత్ర
Republic day గణతంత్ర దినోత్సవం
ribbon రిబ్బను
ring ఉంగరం
Ring రింగ్
robe, attire దుస్తు
Robe దుస్తు
rotary cutter గుండ్రంగా కత్తిరించునది
Ruby రూబీ
ruffles మడతలు
ruler గీతలు కొట్టునది
running stitch బారుకుట్టు
Sapphire నీలమణి
Saraswathi pooja సరస్వతి పూజ
Saree చీర
satin మెత్తని గుడ్డ
Scarf కండువా
scissors కత్తెర
seam కుట్టు చార
sew సూది దారం ఉపయోగించు
sewing machine కుట్టుయంత్రం
sewing కుట్టుపని
Shawl శాలువా
shears పెద్ద కత్తెర
sheet దుప్పటి
Sheet షీట్
Shirt చొక్కా
shirting చొక్కాగుడ్డ
Shoes బూట్లు
shorts పొట్టి లాగులు
Silk పట్టు
silk పట్టుదారము
silk పట్టుదారము
Silver వెండి
Skirt లంగా
Sleeve స్లీవ్
socks మేజోళ్లు
Socks సాక్స్
Sri mahaveer jayanthi శ్రీ మహావీర్ జయంతి
Sri ram navami శ్రీ రామ నవమి
stitch కుట్టు
Stud స్టడ్
styling శైలి
suit సూటు
Suit సూట్
suture కుట్టు
tack టాకా
tailor దర్జీ
tailoring దుస్తులు కుట్టటం
tape measure కొలత టేపు
tape టేపు
Tape టేప్
Textile, cloth వస్త్రం
textile నేత వస్త్రం
thimble అంగులి త్రానము
Thread థ్రెడ్
thread దారం
thread దారం
top stitch పై కుట్టు
Topaz పుష్పరాగము
towel తువాలు
trim సొగసైన
Trimming కత్తిరించడం
trousers, pant ప్యాంటు
Tunic ట్యూనిక్
Turban తలపాగా
Turquoise మణి
twill tape లావైన గట్టి గుడ్డ టేప్
Underwear లోదుస్తులు
underwear లోపలి దుస్తు
uniform ఏకరూప దుస్తు
Uniform యూనిఫారం
Vaisakhi వైశాఖి
veil ముసుగు
Veil వీల్
Velcro అతుక్కొను రెండు ముక్కల పట్టి
velvet మెత్తని గుడ్డ
vest దుస్తు
Vest వెస్ట్
Vonam వోనం
Waist band నడుము పట్టీ
waist coat నడుము కోటు
Wait-coat,jacket వెయిట్-కోటు, జాకెట్
wardrobe దుస్తుల పెట్టె
weave నేత పద్ధతి
Wool ఉన్ని
Woollen cap ఉన్ని టోపీ
woven నేయబడిన
wristlet మణికట్టు గొలుసు
yardage గజాల కొలత
yarn నూలు
zig-zag వంకర టింకర కుట్టు
zipper జిప్పు
Ziron జిరాన్
"https://te.wikibooks.org/w/index.php?title=Clothes_Vacabulary/N-Z&oldid=37858" నుండి వెలికితీశారు