Chemistry Subject Dictionary(English-Telugu)/U-V-W-X-Y-Z
స్వరూపం
| ultra microscope | అతిసూక్ష్మ దర్శని |
| unbranched chains | సరళ శృంఖ లములు |
| unified field theory | యూనిఫైడ్ఫీల్డ్తియరీ, ఐక్య క్షేత్రవాదము |
| unit | యూనిట్ |
| unsaturated | అసంతృప్త |
| upward displacement of air | గాలి ఉర్ధ్వముఖ స్థానచలనం |
| uranium | యురేనియమ్ |
| vacuum | శూన్యము |
| valency | సంయోజకత, యోజనీయత |
| valency electrons | సంయోజక ఎలక్ట్రాను |
| vanadium | వెనేడియమ్ |
| vapour | బాష్పము |
| vapour pressure | బాష్ప ప్రేషము |
| vapour density | బాష్ప సాంద్రత |
| varieties of glass | గాజు రకాలు |
| vector | వెక్టర్, సదిశరాశి |
| ventilator | వెంటి లేటర్ |
| verbena oil | వెర్బెనా తైలము |
| victor meyer method | విక్టర్మేయర్పద్ధతి |
| virtual work | కాల్పనిక కర్మ |
| viscosity | స్నిగ్ధత |
| vitamins | విటమిన్లు |
| volt | వోల్టు |
| volta | వోల్టా |
| volta meter | వోల్టా మీటరు |
| voltaic cell | వోల్టా ఘటము |
| voltaic pile | వోల్టాపేర్పు |
| volume | ఆయతనము |
| washing soda | సోడు ఉప్పు |
| water | నీరు |
| water & bacteria | నీరు, సూక్ష్మాజీవులు |
| water bath | జలతాపకము |
| water cycle | జల వలయం |
| water equivelent | జల తుల్యాంకము |
| water filter | నీటిశుద్ధి యంత్రం |
| water gas | జల వాయువు |
| water pressure | నీటి పీడనం |
| water sea salts | జలం సముద్ర లవణం |
| watt | వాట్ |
| wave | తరంగము |
| wave length | తరంగ దైర్ఘ్యము |
| wave machanics | తరంగ యాంత్రికశాస్త్రము |
| wave theory of light | కాంతి తరంగ సిద్థాంతము |
| weight | భారము |
| werner compounds | వెర్నల్యౌగికములు, సమన్విత యౌగికములు |
| whirl wind | సుడిగాలి |
| wind mill | గాలిమర |
| wintergreen oil | వింటర్గ్రీన్తైలము |
| wire | తీగ |
| wood | కర్ర |
| wood charcoal | ద్రుమాంగారము |
| wood gas | దారుదహన వాయువు |
| wood spirit | దారుమద్య సారము |
| wool fibres | ఉన్ని పోగులు |
| wrought iron | చేత ఇనుము |
| xenon | జెనాన్ |
| x-ray | (x-ఎక్స్)కిరణము |
| x-ray reflection | (x-ఎక్స్)కిరణ పరావర్తనము |
| x-ray spectrum | (x-ఎక్స్)కిరణ వర్ణమాల |
| yeast | ఈస్టు |
| young's modulus | యంగ్(స్థితి స్థాపక) గుణకము |
| zeeman effect | జేమాన్ఫలితము |
| zinc | జింకు |
| zinc blende | జింకు బ్లెండ్, జింకు సల్ఫైడ్ |
| zinc ferri cyanide | జింకు ఫెర్రీ సైనైడ్ |
| zinc ferro cyanide | జింకు ఫెర్రో సైనైడ్ |
| zinc grannules | జింక్కణికలు |
| zinc iron sheets | జింక్ (ఇనుప) రేకులు |
| zinc oxide | జింకాక్సైడ్ |
| zinc sheets | జింకు రేకులు |
| zinc sulphate | తుత్తు నాగ గంధకితము |