Jump to content

Chemistry Subject Dictionary(English-Telugu)/S-T

Wikibooks నుండి
safety lamp రక్షక దీపము
salination of walls గోడల ఉప్పిరిసి పోవడం
salt లవణము
salt formation లవణాలు ఏర్పడటం
sand bath సేండ్బాత్,వాలుకా తావకము
saturated సంతృప్తి
saturated hydro carbons సంతృప్త హైడ్రోకార్బన్లు
saturated solution సంతృప్త ద్రావణం
scale మాపనము
scandium స్కాండియమ్
scattering పరిక్షేపణము
scattering of light కాంతి పరిక్షేపణము
secondary propyl alcohol సెకండరీ ప్రోపిల్ ఆల్కహాల్
secondary tertiary alcohol సెకండరీ టెర్షియరీ ఆల్కహాల్
selenium సెలెనియమ్
semi conductor సెమీకండక్టర్, అర్థ విద్యుద్వాహకము
semi permeable membrane అర్థ ప్రవేశ్య త్వచము
sensitised fluorescence ప్రేరిత ప్రస్ఫురణము
sensitive balance సున్నితపు త్రాసు
separating funnel వేరుచేయు గరాట
separation పృథక్కరణము
separation of mixtures మిశ్రమాలను వేరుపర్చడం
series శ్రేణి
series వరుస, శ్రేణి
series dissociation వరుస విచ్ఛేదనము
shapes of orbitals ఆర్బిటాళ్ళ ఆకారాలు
short waves హ్రస్వ తరంగములు
silanes సిలేన్లు
silica garden సిలికా గార్డెన్
silicon సిలికాన్
silk fibres పట్టు పోగులు
silver వెండి, రజతము
silvery water రౌప్యజలము
simple chain compounds సరళ శృంఖ లితములు
simple differential eqauation సరళ అంతరీకరణ సమీకరణము
simple distillation సింపిల్డిస్టిలేషన్, సరళ స్వేదనము
single phases ఏకరూప వ్యవస్థ
skip distance ప్లుత్యంతరము ( దాటు దూరము )
sky wave ఆకాశ తరంగము
slaked lime తడి సున్నం
slow reactions మందకొడి చర్యలు
smelling salts అఘ్రాణించుటకు ఘాటు వాసన గల లవణములు, అమ్మోనియా కర్భనితము
smelting కరగుట
smoke పొగ
smoking ధూమపానం
snow మంచు పొడి
soap bubbles సబ్బు బుడగలు
soap manufacture సబ్బు పారిశ్రామిక తయారీ
soaps సబ్బులు
soda చవుడు, సోడా ఉప్పు
soda carbonate సోడయ కర్బనితము
sodium సోడియమ్
sodium amalgam సోడియ పాదరసమ్మేళనము
sodium carbonate సోడియ కర్బనితము, సోడాఉప్పు
sodium chloride ఉప్పు
sodium phosphite సోడియస్ఫురాయితము
sodium salt సోడియమ్ లవణము
soft iron మెత్తని ఇనుము
soft water మృదుజలం, నిర్ఖటిక జలము
soil నేలమట్టి
soil nutrients నేలలోని పోషక పదార్ధాలు
solar energy సోలార్ ఎనర్జీ, సౌర శక్తి
solidification ఘనీభవనం
solubility సంపూర్ణ ద్రావణ శక్తి, కరగు గుణము
solubility of inert gases జడ వాయువుల ద్రావణీయత
solution ద్రావణము
solution దృవీకరణము, ద్రవకరసము, ద్రావణము
solutions ద్రావణాలు
solvency ఋణ తీర్మాన శక్తి; మోతు బరితాహతు
solvent ద్రవకారక, ద్రావకము, కరగించు ద్రవము
sommerfield atomic model సామెర్ఫిల్ట్ పరమాణు నమూనా
sound ధ్వని
sound mechanics ధ్వని శాస్త్రము
sound-wave ధ్వని తరంగము
space అంతరాళము
space lattice దిగ్జాలకము (పరిమ జాలకము)
space wave అంతరాళ తరంగము
spactrography, spectrometry వర్ణమాల శాస్త్రము
spark స్ఫులింగము
spark transmitter స్ఫులింగ ప్రేషకము
special theory of relativity విశేష సాపేక్షతా వాదము
specific gravity విశిష్ట గురుత్వము
specific heat విశిష్టోష్ణత
specific resistance విశిష్ట నిరోధము
specific rotation విశిష్ట భ్రమణము
spectrograph స్పెక్ట్రోగ్రాఫ్, వర్ణమాలాలేఖని
spectroscopy వర్ణమాల దర్శక శాస్త్రము
spectrum వర్ణపటము
spherometer స్పెరోమీటరు, గోళ మాపకము
spirit lamp సారాదీపం
spirit level సారా మట్టము
spring balance స్ప్రింగ్త్రాసు
stainless steel స్టెయిన్లెస్స్టీలు
standard candle power ప్రమాణ క్యాండిల్పవర్
standard cell ప్రమాణ ఘటము
stannic oxide స్టానిక్ఆక్సైడ్, వంగభస్మము
stannic salts వంగిక లవణములు
stannous salts వంగ లవణములు
starch గంజి
starch test స్టార్చ్పరీక్ష
starry earth నాక్షత్రపృథ్వి
static electricity స్థిర విద్యుచ్ఛక్తి
statics స్థితి శాస్త్రము
stationary vibration స్థిర స్పందనము
statistical probabilities సాంఖ్య సంభవనీయతా సూత్రములు
steam distillation స్టీమ్డిస్టిలేషన్, జలభాష్ప స్వేదనము
steam engine బాష్ప యంత్రము
steel ఉక్కు
steel spring ఉక్కుస్ప్రింగ్
steel yard తునికోల
stereo (spatial) chemistry అంతరాళ రాసాయనిక శాస్త్రము
stereo isomerism స్టీరియో ఐసోమెరిజమ్, విన్యాస సమాంగత
stereoscope స్టీరియో స్కోప్
stone రాయి
strain స్ట్రెయిన్, వికృతి
stratosphere స్ట్రాటోఆవరణము
stress స్ట్రెస్, ప్రతిబలము
stroboscope స్ట్రోబోస్కోవ్, కంపన వేగదర్శిని
strontium స్ట్రాన్షియమ్
structure నిర్మాణం
structure of ammonia molecule అమోనియా అణు నిర్మాణం
structure of ammonium ion అమోనియా అయాన్ నిర్మాణం
structure of water molecule జలాణువు నిర్మాణం
sublimation ఉత్పతనము
substative ప్రత్యక్ష
substituted acids ప్రతిస్థాపిత ఆమ్లములు
substituted carboxylic acid ప్రతిస్థాపిత కార్బాక్సిలిక్ ఆసిడ్
substrate ఆధార ద్రవ్యము
sucrum సక్రమ్(పంచదార)
suction pump నీటిని పీల్చి పైకి పంపు యంత్రము
sugarcane juice purification చెరుకురసం శుద్ధి చేయడం
sulphate సల్ఫేట్
sulphate of copper మైల తుత్థము; తామ్ర గంధకితము
sulphate of zinc తుత్తనాగము
sulphate salts సల్ఫేట్ లవణములు
sulphates of calcium and magnesium ఖటికమగ్న గంధ కీతమలు
sulphide గంధ కిదము
sulphide of copper తామ్ర గంధకిదము
sulphite గంధ కాయితము
sulpho amino సల్ఫోఎమినో
sulphonic acid సల్ఫోనిక్ ఆసిడ్
sulphur గంధకము
sulphur dioxide గంధకద్వ్యమ్లజనిదము
sulphur molecule structures సల్ఫర్ అణునిర్మాణం
sulphur powder గంధకపు పొడి
sulphur trioxide గంధకత్ర్యమ్లజనిదము
sulphur uses సల్ఫర్ ఉపయోగాలు
sulphur, flowers of గంధకపు పువ్వులు
super saturated సూపర్సాచురేటెడ్, అతిసంతృప్త
super saturated solution అతి సంతృప్త ద్రావణం
surface tension తల తన్యత
suspensoid లంబితము
symbol సంకేతము
symbols of elements మూలకాల సంకాలు
synthesis సంయోజనము
system of organic chemistry కార్బన్ రసాయనిక పద్ధతి
t.n.t టి.ఎన్.టి.
tannic acid టానిక్ ఆసిడ్
tantalite టాంటాలైట్
tantalum టాంటాలమ్
tar oil తారు నూనె
tautomerism టాటోమరిజమ్
tear gas టియర్గాస్, ఆశ్రువాయువు
technetium టెక్నీషియమ్
telescope దూరదర్శిని
television టెలివిజన్
tellurium టెలురియమ్
temper పటిమ
temperature co-efficient తాపక్రమ గుణకము, టేంప రేచర్, తాపక్రమము
temporary acceleration తాత్కాలిక త్వరణము
temporary velocity తాత్కాలిక వేగము
tendency ప్రావణ్యము
tensible brass తీగసాగు ఇత్తడి
tension టెన్షన్, తన్యత
terbium earths టెర్బియమ్మృత్తులు
ternary alloy త్రి ధాతుక మిశ్రము
tertiary amine టెర్షియరీ ఎమీన్
test శోధన
thallium తాలియమ్
thallium oxide తాలియమ్ ఆక్సైడ్
theory వాదము, సిద్ధాంతము
theory of conservation of energy శక్తినిత్యతా సిద్ధాంతము
theory of effluvia అయస్కాంత ఉద్దారవాదము
theory of probability తియరీ ఆన్ప్రాబబిలిటి, సంభవనీయతా సిద్ధాంతము
theory of resonance అనునదన వాదము
thermal analysis తాప విశ్లేషణము
thermal capacity తెర్మల్కెపాసిటీ, ఉష్ణతాధారణ సామర్థ్యము, తాప గ్రహణ సామర్థ్యము
thermal dissociation తాప విఘటనము, తెర్మల్డిస్సోసియేషన్
thermal unit ఉష్ణతాప్రమాణము
thermo chemistry ఉష్ణ రసాయనశాస్త్రం
thermo electricity తాప విద్యుత్తు
thermo-dynamics తాపగతి శాస్త్రము(శక్తిశాస్త్రము)
thermometer తాపక్రమ మాపకము
thermometry తాపక్రమ మాపనము
thermopile తెర్మోపైల్
thermo-regulator తెర్మోరెగ్యులేటర్, తాపక్రమ నియంత్రకము
thermos flask తెర్మోస్ఫ్లాస్క్
thermostat తాపస్థాపకము, తెర్మోస్టాట్
thioalcohol తయో ఆల్కహాల్
thiobromine తయో బ్రోమీన్
thistle funnel ధిసిల్గరాటు
thorium తోరియమ్
thulium తూలియమ్
thymol వాము వజ్రము లేదా పువ్వు
tides వేలలు
time కాలమానము
tin టిన్, తగరము
tincture టింక్చర్,
tissues కణ జాలములు
titanium టైటానియమ్
titration అంశమాపనము
tolu balsam టోలూబాల్బమ్
toluene టాల్యూయిన్
tone control స్వర నియంత్రకము
tonic బలవర్ధ కౌషధము; రసాయనము
torcellian vacuum టారిసెల్లి శూన్య ప్రదేశం
tornadoes టెర్నోడోలు
torricelli vacuum టారిసెల్లీ శూన్యము
torsion balance మోటన తులాయంత్రము
total internal reflection సంపూర్ణాంతర పరావర్తనము
tourmaline టౌర్మలీన్
trans isomerism ట్రాన్స్సమాంగ రూపత
transfer of heat ఉష్ణతా సంక్రమణము
transistor ట్రాన్సిస్టార్
transition temperature పరివర్తన ఉష్ణోగ్రత
transitional elements పరివర్తన మూల ద్రవ్యములు
transmission పార ప్రేషణము
transmitter ప్రేషణము
transparent పారదర్శకము
transpiration ట్రాన్స్పిరేషన్, ఉత్స్వేదన
transport number ప్రవహణాంకము
transverse wave తిర్యక్త రంగము
trichlorine ట్రైక్లోరిన్
triode త్య్రగ్రము, ట్రయోడ్
triode oscillator ట్రయోడ్ ఆసిలేటర్
tuning శ్రుతి చేయుట
tuning fork ట్యూనింగ్ఫోర్క్,స్వనద్ద్విభుజము
turpentine టర్పెంటీన్
tyndall effect టిండల్ఫలితము
types of solutions ద్రావణ రకాలు
typical elements లక్ష్యుమూలకాలు