Chemistry Subject Dictionary(English-Telugu)/P-Q-R
స్వరూపం
| parallel | సమానాంతర |
| parchment | పార్చిమెంటు |
| partial pressure | ఆంశికప్రేషము |
| partition of distribution co-efficient | విభాజనగుణకము |
| pascal's law | పాస్కల్ నియమము |
| paschen series H-spectral lines | పాషన్శ్రేణి - H వర్ణపట గీతలు |
| peltier effect | పెల్టియర్ ఫలితము |
| pendulum | లోలకము |
| pendulum phase | లోలకావస్థ |
| pentane | పెంటేన్ |
| pentose | పెంటోజ్ |
| pepsin | పెప్సిన్ |
| peptones | పెప్టోన్లు |
| periodic order | ఆవర్తక్రమము |
| periodic table | ఆవర్తన పట్టిక |
| periodic table | ఆవర్తక్రమ పట్టిక |
| periodic table of elements | మూలద్రవ్యముల ఆవర్త క్రమ పట్టిక |
| periods | ఆవర్తములు |
| periscope | పెరిస్కోప్ |
| permalloy | పెర్మెల్లాయి |
| permanent hardness of water | జలం శాశ్వత కాఠిన్యం |
| permutit | పెర్మ్యుటిట్ |
| peroxides | పెరాక్సైడ్లు |
| peru balsam | పెరూబాల్బమ్ |
| petrol | పెట్రోలు |
| petroleum | పెట్రోలియమ్ |
| petroleum crude purification | ముడి పెట్రోలియంను శుద్ధి చేయడం |
| phase | ప్రావస్థ |
| phase | అవస్థ, స్థితి |
| phase angle | అవస్థా కోణము |
| phase difference | అవస్థా వ్యత్యాసము |
| phase equilibrium | స్థితి సమత్వము |
| phase law | అవస్థానియమము |
| phase rule | స్థితి నియమము |
| phase waves | అవస్థా తరంగములు |
| phenanthrene | ఫినాంత్రీస్ |
| phenol | ఫీనోల్ |
| phenomena of electrical induction | వద్యుత్ప్రరోచన సంఘటన |
| phenyl | ఫినిల్ |
| philosopher's stone | స్పర్శమణి(స్పర్శవేది) |
| phlogisticated air | ప్లోజిస్టికేటెడ్వాయువు, ప్లోషాయిత వాయువు |
| phlogiston | ప్లోజిస్టాన్ |
| phonograph | ఫోనోగ్రాఫ్ |
| phosphate of lime | సుధా భాస్వరములు |
| phosphorescence | ఫాస్ఫోరెసెన్స్, భాసనము |
| phosphoric acid | ఫాస్ఫారిక్ ఆసిడ్ |
| phosphorus allotropes | ఫోస్పరస్ రూపాంతరాలు |
| phosphorus cycle | ఫోస్ఫరస్ చక్రం |
| phosphorus preparation | ఫోస్ఫరస్ తయారీ |
| phosphorus purification | ఫోస్పరస్ శుద్ధి చేయడం |
| phosphorus solutioin | భాస్వరద్రావణము |
| phosphorus structures | ఫోస్ఫరస్ నిర్మాణాలు |
| phosphorus uses | ఫోస్ఫరస్ ఉపయోగాలు |
| photo electric | ఫోటోఎలక్ట్రిక్, కాంతివిద్యుత్తు |
| photo fission | కాంతి విదళనము |
| photo galvanic cell | కాంతి విద్యుర్ఘటము |
| photo physics | కాంతి భౌతిక శాస్త్రము |
| photo synthesis | ఫోటోసింతసిస్, కిరణ జన్య సంయోగ క్రియ |
| photochemistry | కాంతి రాసాయనిక శాస్త్రము |
| photometer | కాంతిమాపకము |
| photometry | కాంతిమితి, దీప్తిమాపనము |
| photon | కాంతి కణము |
| physical change | భౌతికమార్పు |
| physical photometry | భౌతిక దీప్తి మాపనము |
| physics | భౌతిక శాస్త్రము |
| piezo-electricity | పీజోఎలక్ట్రిసిటీ, ప్రేష విద్యుత్తు |
| piston | ముషలకము |
| planck constant | ప్లాంక్ స్థిరాంకము |
| plano concave | తలపుటీయ, ప్లేనో కాంకేవ్ |
| plano convex | తలకుంభీయ, ప్లేనోకాన్వెక్స్ |
| plano energy | తలశక్తి |
| plastic sulphur | ప్లాస్టిక్ గంధకము |
| platinum cyclic | ప్లాటినమ్ వలయము |
| platinum wire | ప్లాటినం తీగ |
| plum bob | బడంబం లేదా గుండు దారం |
| point | బిందువు |
| polar solvents | ధ్రువ ద్రావణులు |
| polarisation | పొలరైజేషన్, ధ్రువీకరణము |
| polarised state | ధ్రువిత స్థితి |
| polarlight | ధ్రువజ్యోతిర్మేఘము |
| pollination self | ఆత్మపరాగ సంపర్కము |
| polonium | పొలొనియమ్ |
| polymerisation | పోలీమెరైజేషన్, అణు పుంజీకరణము |
| polymerises | ద్వణుకద్రవము |
| polymerization | పోలిమరీకరణం |
| polymethylene | పోలిమెతిలీన్ |
| polymorphism | బహురూపత |
| polypeptide | పాలీపెవ్టైడ్ |
| positive ray | పోజిటివ్రే, ధనకిరణము |
| positron | పోజిట్రాన్ |
| potassium | పొటాసియం |
| potassium permanganate | పొటాసియమ్పెర్మాంగనేట్ |
| potential | శక్మ |
| potential energy | పొటెన్షియల్ఎనర్జీ, స్థానశక్తి (లేదా) అనుద్భూత శక్తి |
| powder | పొడి |
| powder metallurgy | పౌడర్మెటలర్జీ |
| power | ఘాతము |
| power alcohol | పవర్ ఆల్కహాల్ |
| practical | ప్రయోగాత్మక, ప్రయోగ వేద్య |
| praseodymium | ప్రాసియోడిమియమ్ |
| preparation | తయారీ |
| preparation | తయారీ |
| preparation and important reactions of ozone | ఓజోన్ తయారీ-ముఖ్య రసాయన చర్యలు |
| pressure | ప్రేషము |
| prevost theory of exchange | ప్రివోస్ట్వినిమయసిద్ధాంతము |
| priciple of uncertainty | అనిశ్చియతాసూత్రము |
| priciple of virtual work | కాల్పనిక కర్మ తత్త్వము |
| principal axis | ప్రిన్సిపల్ ఏక్సిస్, (కటక)ప్రధానాక్షము |
| principal focus | ప్రిన్సిపల్ఫోకస్, ప్రధాన సంగమ బిందువు |
| principle | సూత్రము |
| principle of archimedes | ఆర్కిమీడీస్ సూత్రము |
| principle of conservation of energy | శక్తినిత్యత్వ సూత్రము |
| principle of periodicity | ఆవర్తన నియమము |
| principle of permanancy | ద్రవ్యనిత్యత్వ సూత్రము |
| probability calculus | ప్రొబబిలిటి కాలిక్యులర్, సంభావ్యతాకలన గణితము |
| process | విధానము |
| properties of cathode rays | ధ్రువ కిరణాల ధర్మాలు |
| properties of covalent compounds | సమయోజనీయ సమ్మేళన ధర్మాలు |
| properties of ionic compounds | అయానిక సమ్మేళనాల ధర్మాలు |
| proportion | నిష్పత్తి |
| propylene | ప్రొపిలీన్ (అసంతృప్త హైడ్రో కార్బన్) |
| prosphorus | భాస్వరము |
| prosthetic group | సంయోజిత భాగము |
| protected water supply | రక్షిత నీటి సరఫరా |
| proteins | ప్రోటీన్లు |
| proteins | మాంసకృత్తులు, ప్రోటీన్లు |
| proten | ప్రోటాన్ |
| pulley | కప్పీ |
| quantum effiency | క్వాంటం దక్షత |
| quantum energy | క్వంటం శక్తి |
| quantum mechanics | క్వాంటం యాంత్రిక శాస్త్రము |
| quantum number | క్వాంటమ్ సంఖ్య |
| quantum theory | క్వాంటం సిద్ధాంతము |
| quick lime | పొడి సున్నం |
| radiation | వికిరణము |
| radiation energy | వికిరణ శక్తి |
| radical | గణము |
| radicals | రాడికల్లు |
| radio (wireless) waves | రేడియో తరంగములు |
| radio meter | రేడియో మీటరు, వికిరణ మాపకము |
| radio receivers | రేడియో గ్రాహక యంత్రములు |
| radio sonde | అన్వేషణ వాత ప్లవము, రేడియో సాండే |
| radioactivity | రేడియో ధార్మికత, రశ్మ్యుద్గారిత |
| radio-micro meter | రేడియో మైక్రోమీటరు |
| radium | రేడియమ్ |
| radius | వ్యాసార్ధం |
| radius vector | సదిశ త్రిజ్య |
| radon | రేడాన్ |
| rain measuring instrument | వర్షపాత మాపకం |
| raman effect | రామన్ ఫలితము |
| rare earths | అపురూప మృత్తులు |
| rare gases | అపురూప వాయువులు, జడ వాయువులు |
| rare metals | అపురూప ధాతువులు |
| rate of chemical reactions | రసాయన చర్య రేటు |
| rational formula | రచనా సాంకేతికము, సార్థక సాంకేతికము |
| reaction | ప్రతిక్రియ |
| reaction rate based classification of reactions | చర్యవేగ ఆధారిత చర్యల వర్గీకరణం |
| reaction rates factors effecting | చర్యవేగం-ప్రభావితం చేసే అంశాలు |
| reactions | చర్యాశీలత |
| realgar | రియల్గర్, మణిశిల |
| reasons for hardness of water | జలకాఠిన్యానికి కారణాలు |
| receiver | సంగ్రాహకము |
| reciprocal | వ్యుత్ర్కమ |
| recorder | రికార్డర్, స్వరలేఖనము |
| recuparative | పునస్సంగ్రహణ |
| reduction | రిడక్షన్, ఆక్సీహరణము |
| refining of metals | రిఫైనింగ్ ఆప్మెటల్స్, ధాతుశోధన |
| reflection | రిఫ్లెక్షన్, పరావర్తనము |
| reflection of light | కాంతి పరావర్తనము |
| reflex condenser | ప్రతి నివర్తక సంఘనకము |
| refraction | వక్రీభవనము |
| refractive index | వక్రీభవన గుణకము |
| refrigerator | రెఫ్రిజిరేటర్, శీతలీకరణ యంత్రము |
| relative density | తారతమ్య సాంద్రత, సాపేక్ష సాంద్రత |
| relative displacement | రెలెటివ్డిస్ప్లేస్మెంట్,సాపేక్ష స్థాన చ్యుతి |
| relative lowering of vapour pressure | సాపేక్ష బాష్పప్రేష నిమ్ననము |
| relativity | సాపేక్షతావాదము |
| renaissance period | జ్ఞాన పునరుద్ధరణ యుగము |
| representative elements | ప్రాతినిధ్య మూలకాలు |
| resin | రెసిన్ |
| resistance furnace | రెసిస్టెన్స్ఫర్నెస్, విద్యుత ఓనిరోధ కొలిమి |
| retort | బకయంత్రము |
| retort process | రిటార్ట్ పద్థతి |
| reverberatory furnace | రివెర్బరేటరీ కొలిమి |
| reversible reaction | రివర్సిబుల్రియాక్షన్స్, పరివర్తనీయ ప్రక్రియ |
| reversible reactions | ద్విగత చర్యలు |
| rhenium | రెనియమ్ |
| rhodium | రోడియమ్ |
| rigid | రిజిడ్, అనమ్య |
| roll sulphur | రోల్సల్ఫర్ |
| rontgen rays | రన్టజన్ (ఎక్స్రే)కిరణములు |
| rubidium | రుబిడియమ్ |
| ruthenium | రుదెనియమ్ |