Chemistry Subject Dictionary(English-Telugu)/M-N-O
స్వరూపం
| magic eye | మాయకన్ను |
| magnesia | మగ్న ఆమ్లజిదము |
| magnesium | మగ్నీషియమ్ |
| magnesium sulphate | మగ్నగంధకితము |
| magnet | అయస్కాంతము |
| magnetic axis | అయస్కాంతఅక్షము |
| magnetic energy | అయస్కాంత శక్తి |
| magnetic induction | అయస్కాంత ప్రరోచనము |
| magnetic moment | అయస్కాంత బిభ్రమిష |
| magnetic oxide of iron | మాగ్నెటిక్ ఆక్సైడ్ ఆప్ ఐరన్, కాంత లోహము |
| magnetic pole | అయస్కాంత ధ్రువము |
| magnetic shell | అయస్కాంతపు కర్పరము |
| magnetic theory | అయస్కాంతవాదము |
| magnetised field | అయస్కాంతీకరణ క్షేత్రము |
| magnetism | అయస్కాంతత్వము |
| malic acid | మేలిక్ఆసిడ్ |
| maltose | మాల్టు చక్కెర |
| mandelic acid | మాండలిక్ ఆసిడ్ |
| manganese | మాంగనీస్ |
| manganese dioxide | మాంగనీస్ డైఆక్సైడ్ |
| manganese oxide | మాంగనీస్ ఆక్సైడ్ |
| marsh gas | మార్ష్ వాయువు, పంక వాయువు |
| marsh test | మార్ష్శోధన |
| mass | మాస్, ద్రవ్యరాశి |
| match sticks preparations | అగ్గిపుల్లల తయారీ |
| mathematical analysis | గణిత విశ్లేషణ పద్ధతి |
| matter | ద్రవ్యము |
| mean free path | మధ్యమాన స్వేచ్ఛాపథము |
| mean horizontal candle power | సగటు క్షితిజ క్యాండిల్ సామర్థ్యము |
| mean spherical candle power | సగటు గోళియ క్యాండిల్ సామర్థ్యము |
| mechanical advantage | మెకానికల్ అడ్వాంటేజి, యాంత్రికలాభము |
| mechanical equivalent of heat | మెకానికల్ ఈక్వివలెంట్ ఆప్హీట్, తాపయాంత్రిక తుల్యాంకము |
| mechanics | యాంత్రిక శాస్త్రము |
| medium wave | మధ్యమ తరంగము |
| mendelevium | మెండెలివియమ్ |
| menthene | మెన్తీన్ |
| menthol | మెన్తాల్ |
| mercuric sulphur | కజ్జలి |
| mercury | మర్క్యురీ, పాదరసము, బుధుడు |
| mercury arc lamp | పాదరస చాప దీపము |
| mercury sulphide | ఇంగిలీకము |
| merecuric oxide | పారదామ్లజనిదము |
| mereuric chloride | భాండువ కర్పూరము |
| mereurous chloride | రస కర్పూరము |
| meridian | మధ్యాహ్న రేఖ |
| meta phosphoric acid | మిత స్ఫురి కామ్లము |
| metal | ధాతువు |
| metallic vapour | ధాతు బాష్పము |
| metalloid | ఉప ధాతువు |
| metatarsus, metatarsals | పాదాంగుళ్యాధారాస్థులు |
| method | విధానము |
| mica | అభ్రకము |
| michelson-morley experiment | మైకేల్సన్-మార్లీ ప్రయోగము |
| microphone | మైక్రోఫోన్, సూక్ష్మ శబ్ద గ్రాహకము |
| microscope | మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని |
| milky way | పాలవెల్లి |
| mineral matter | లోహ పదార్ధము, ఖనిజ పదార్ధము |
| mineral oil | రాతి నూనె |
| miscible liquids | మిథిలేటెడ్ ద్రవాలు |
| mixed producer gas | మిశ్రమ ప్రొడ్యూసర్ వాయువు |
| mixture | మిశ్రితౌషధము, సమ్మిశ్రణము, సంయోజనము |
| modern atomic theory | నవీన పరమాణు సిద్ధాంతము |
| modern chemistry | నవీన రాసాయనిక శాస్త్రము |
| mohr's salt | మోర్స్లవణము |
| molar surface energy | అణుతల శక్తి |
| molarity | మోలారిటి |
| mole | మోల్ |
| mole fraction | మోల్విభాగం |
| molecles | అణువులు |
| molecular concept | అణు భావము |
| molecular concept - concept of molecular weight | అణుభావము - అణు భారభావము |
| molecular concept - modern physics | అణు భావము- నవీన భౌతికశాస్త్రము |
| molecular dispersion | అణు విస్తరణ |
| molecular elevation of boiling point | అణుక్వథనాంకోన్నతి |
| molecular field | అణు క్షేత్రము |
| molecular formula | అణు సంకేతం, అణు సాంకేతికము |
| molecular formula-significance | అణు సాంకేతికం-దాని ప్రాముఖ్యం |
| molecular ray | అణు కిరణము |
| molecular rearrangement | అణు పునర్విన్యాసము |
| molecular refractivity | మోలిక్యూలర్రిఫ్రాక్టివిటీ, అణు వక్రీభవన సామర్థ్యము |
| molecular rotation | అణు భ్రమణము |
| molecular spectrum | అణు వర్ణమాల |
| molecular structure | అణు రచన |
| molecular theory of magnetism | అణుఅయస్కాంత వాదము |
| molecular volume | అణు అయతనము |
| molecular weight | అణుభారం, అణుభారము |
| molybdenum | మొసిబ్డినమ్ |
| moment of force | మోమెంట్ఆప్ఫోర్స్, బలభ్రమకము |
| momentum | గతి భారము |
| monazite | మోనజైట్ |
| mono-cyclic terpenes | ఏక వలయిక టెర్పీన్లు |
| monotropism | మోనోట్రోపిజమ్, ఏకావర్తనము |
| mordant | వర్ణబంధకము |
| morganic compound | అకర్బన యౌగికము |
| mortar | కట్టుబడిసున్నం |
| motion | చలనము |
| moulds | బూజులు |
| moveable pulley | కదలు కప్పీ |
| mucus | అమము శ్లేష్మము, చీమిడి, మొ...పదార్దము |
| naphthalene | నాఫ్తలీన్ |
| naphthionic acid | నేఫ్తియానిక్ ఆసిడ్ |
| natural gas | సహజ వాయువు |
| natural mannures | ప్రకృతి సిద్ధమైన ఎరువులు |
| neap tide | లఘువేల |
| negative | నెగెటివ్ |
| negative acceleration | ఋణ త్వరణము |
| negative image | నెగెటివ్ ఇమేజ్ |
| neodymium | నీవోడిమియమ్ |
| neon | నీయాన్ |
| neon light | నీయాన్దీపము |
| neptunium | నెప్ట్యూనియమ్ |
| neutral | తటస్థ |
| neutral oxides | తటస్థ ఆక్సైడ్లు |
| neutrino | న్యూట్రినో |
| neutron | న్యూట్రాన్ |
| newland octaves law | న్యూలాండ్ అష్టక పద్ధతి |
| newton ring | న్యూటన్ వలయము |
| newton's gravitation | న్యూటన్ గురుత్వాకర్షణము |
| newton's law of motion | న్యూటన్ గతినియమము |
| nickel | నికెల్ |
| nickel carbonyl | నికెల్కార్బొనిల్ |
| nicol prism | నికల్పట్టకము |
| nieotine | నికొటిన్ |
| niobium | నియోబియమ్ |
| nitrate | నైట్రేట్ |
| nitric acid | నైట్రిక్ ఆమ్లం(గాఢ) రసాయన చర్యలు |
| nitric acid | నైట్రిక్ ఆసిడ్ |
| nitric acid preparation-laboratory method | నైట్రిక్ ఆమ్లం తయారీ ప్రయోగశాల పద్ధతి |
| nitric oxide | నైట్రిక్ ఆక్సైడ్ |
| nitrile | నైట్రైల్ |
| nitro benzense | నైట్రో బెన్జీన్ |
| nitro glycerine | నైట్రో గ్లిసరీన్ |
| nitro toluene | నైట్రో టాల్యుయిన్ |
| nitrogeaous | నత్రిజన సం.సారజనక సం. |
| nitrogen | నత్రజని, సారజనకము, దహ్య క్షార ధాతువు, లవణ వాయువు |
| nitrogen cycle | నైట్రోజన్చక్రం |
| nitrogen derivatives | నైట్రోజన్ ఉత్పన్నములు |
| nitrogen dioxide | నత్రజనిద్వ్యమ్లజనిదము |
| nitrogen di-oxide | నైట్రోజన్డైఆక్సైడ్ |
| nitrogen monoxide | నత్రజని ఏకా ఆమ్లజనిదము |
| nitrogen test | నైట్రోజన్శోధన |
| nitrogen tetroxide | చతుర ఆమ్లజనిదము |
| nitrogen trihidride | నత్ర జత్రయ ఉదజనిదము |
| nitrogen trioxide | నత్రజత్ర ఆమ్లజనిదము |
| nitrometer | నైట్రోమాపకము |
| nitroso sulphuric acid | నైట్రోసో సల్ఫూరిక్ ఆమ్లం |
| nitrous acid | నైట్రస్ఆసిడ్ |
| nitrous oxide | నైట్రస్ఆక్సైడ్ |
| nobel prize | నోబెల్ బహుమానము |
| nobelium | నోబెలియ్ |
| nodes | అస్పంద స్థానములు |
| non electrics | నాన్ఎలెక్ట్రిక్స్ |
| non ferrous alloy | నాన్ఫెర్రస్ ఎల్లోయ్ |
| non-crystalline | అస్ఫాటిక |
| non-crystalline matter | అస్ఫాటిక ద్రవ్యము |
| non-metal | అధాతువు |
| nonmetallicoxides | ఉపామ్లజనిదములు |
| non-solubility | అద్రావ్యత |
| normal | నార్మల్, అభిలంబము |
| normal butyl alcohol | నార్మల్బూటైల్ ఆల్కహాల్ |
| normal carbonate | సాధారణ కార్బొనేట్ |
| normal pressure | ప్రమాణ వాతావరణ ప్రేషము |
| normal propyl alcohol | సాధారణ ప్రోపిల్ ఆల్కహాల్ |
| novum organum | నోవమ్ ఆర్గానం |
| nuclear physics | కేంద్రక భౌతికశాస్త్రము |
| nucleus | కేంద్రకము |
| nucleus of cell | జీవకణ కేంద్రకము |
| numerology | సంఖ్యా శాస్త్రము |
| nylons | నైలాన్లు |
| object glass | వస్తు కాచము |
| octane | ఆక్టేన్ |
| ohm's law | ఓమ్ నియమము |
| oil | నూనె, తైలము, చమురు |
| oils & fats | నూనెలు, కొవ్వు పదార్ధాలు |
| olefines | ఓలిఫైన్లు, తైలదములు |
| oleic acid | ఒలీక్ ఆసిడ్ |
| oleum (H2S2O7) | ఓలియం |
| open chain | వివృత శృంఖలము |
| open chain compounds | ఆలిఫాటి క్లేదా వివృత శృంఖల యౌగికములు |
| opposing potential | అప్పోసింగ్పొటెన్షియల్, ప్రతి ఘటించు విద్యుచ్ఛక్మ |
| optical activity | కాంతి చైతన్యము, ఆప్టికల్ ఆక్టివిటీ |
| optical instrument | చాక్షుష పరికరములు |
| optical lantern | యక్షిణీలాంతరు |
| orbital quantum number | అర్బిటాల్ క్వాంటమ్ సంఖ్య |
| ore concentration | ఓర్కాన్సెన్ట్రేషన్, ఖనిజ సాంద్రీకరణము |
| organic chemistry | సేంద్రియ రసాయన శాస్త్రము |
| organo-metallic compounds | ఆర్గానోమెటాలిక్కాంపౌండ్స్, ధాతు కార్బన్యౌగికములు |
| orientation | స్థాన నిర్దేశము |
| orpiment | హరితాళము |
| orthophosphates | ఋజు స్ఫరితములు |
| orthophosphoric acid | ఋజు స్ఫురి కామ్లము |
| oscillator | కంపకము |
| oscillatory electric discharge | ఆసిలేటరీ ఎలక్ట్రిక్డిస్చార్జి, కంపన విద్యుదుత్సర్గము |
| oscillograph | ఆసిలోగ్రాఫ్ |
| osmium | ఆస్మియమ్ |
| osmosis | ఆస్మోసిస్, ద్రవాభిసరణము |
| osmotic pressure | ద్రవాభిసరణ ప్రేషము |
| oxidation | ఆక్సీకరణము |
| oxidation reduction | ఆక్సీకరణం-క్షయీకరణం |
| oxide of carbon | కర్బనమ్లజనిదము |
| oxide of iron | లోహమ్లజనిదము |
| oxide of magnesium | మగ్నామ్లజనిదము |
| oxide of nitrogen | నత్రజామ్లజనిదము |
| oxide of phosphorous | స్ఫురామ్లజనిదము |
| oxides | ఆమ్లజనిదములు |
| oxides of potassium and sodium | పొటాషియ సోడియ ఆమ్లజనిదము |
| oxides of sulphur | గంధకా ఆమ్లజనిదము |
| oxygen | ప్రాణపాయవు, ఆమ్లజని |
| oxygen cycle | ఆక్సీజన్ చక్రం |
| oxygen derivatives | ఆక్సిజన్వ్యుత్పన్నములు |
| oxygen important chemcial properties | ఆక్సీజన్ముఖ్యరసాయనధర్మాలు |
| oxy-hydrogen | ఆక్సీ-హైడ్రోజన్ |
| oxy-salts | ఆమ్లజని లవణములు |
| ozokerite | నేలమైనము |
| ozone | ఓజోన్ |
| ozone-its strucutre | ఓజోన్-దానినిర్మాణం |