Jump to content

Chemistry Subject Dictionary(English-Telugu)/J-K-L

Wikibooks నుండి
J.J. Thomson's atomic model జె.జె.ధామసన్ పరమాణు నమూనా
joshi effect జోషీఫలితము
joul's law జౌల్నియమము
kaleidoscope కెలిడియోస్కోప్, చిత్రదర్శని
kerosene oil కిరసనాయిలు
kerosene pump కిరోసిన్ పంపు
keto butyric acid కీటోబూటిరిక్ ఆసిడ్
ketone కీటోన్
ketone acid కీటోనిక్ ఆసిడ్
ketones కిటోన్లు
ketonic hydrolysis కీటోన్జల విశ్లేషణము
kilocalorie కిలో కేలోరీ
kilogram కిలోగ్రాము
kinetic energy గతిశక్తి, చలనశక్తి
kinetic molecular theory వాయువుల అణు చలన సిద్ధాంతం
kinetic theory చలదణు సిద్ధాంతము
king metals ధాతు రాజము
kipp's apparatus కిప్స్పరికరం
knob గుబ్బా
krypton క్రిప్టాన్
lactic acid లాక్టిక్ ఆసిడ్
lactose పాల చక్కెర
lamp black దీపాంగారము
lanthanum లేంతెనెమ్
lassaigne test లసైను శోధన
latent heat లేటెంట్హీట్, గుప్తోష్ణత
latent heat of fusion ద్రవీభవన గుప్తోష్ణత
latent heat of solidification ఘనీభవన (హిమీ భవన) గుప్తోష్ణత
latent heat of vapourisation బాష్పీభవన గుప్తోష్ణత
latin లాటీన్
laughing gas లాఫింగ్గాస్, హాసవాయువు
law నియమం
law of conservation of mass ద్రవ్యనిత్యత్వ నియమం
law of definite proportions స్థిర అనుపాత నియమం
law of definite proprotions-dalton's explanation స్థిర అనుపాత నియమం-డాల్టన్ వివరణ
law of equivalent weights తుల్యభార నియమము
law of mass action లాఆప్మాస్యాక్షన్, అణుసాంద్రతా నియమము
law of multiple proprotion బహు అనుపాత నియమం
law of multiple proprotion-dalton's atomic theory బహు అనుపాత నియమం - డాల్టన్ పరమాణు సిద్ధాంతం
laws of motion గతిశాస్త్ర నియమములు
law-some applications నియమం-కొన్నిఅనువర్తనాలు
lead లెడ్, సీసము
lead acetate లెడ్, ఆసిటేట్
lead carbonate సీసకర్బనితము
lead dioxide లెడ్డై ఆక్సైడ్
lead sulphide లెడ్ సల్ఫైడ్
lense కటకము
leyden jar లైడన్జాడీ
libricant కందెన, నన్నుగ చేయునది, స్నిగ్ధీకరణ సాధనము
liebermann reaction లీబర్మాన్ ప్రక్రియ
ligament సంధి బంధనము, స్నాయువు
light కాంతి, ప్రకాశము, వెలుతురు
light metal లఘు ధాతువు
lignite లిగ్నైట్
lime stone సున్నపురాయి
lime water సున్నపు తేట
line integral లైన్ ఇంటెగ్రల్, రేఖాచయనము
lines of force బలరేఖలు
linseed oil అగిసె నూనె
lipids లిపిడ్లు
liquid fuel ద్రవేంధనము
liquid storax శిలారసము
liquid vapour ద్రవబాష్పము
liquids ద్రవములు
liquification ద్రవీకరణము
litharge పచ్చసీసము
lithium గ్రావము
litmus లిట్మను కాగితము, (నీలి, ఎరుపు)
local action స్థానిక క్రియ
lode stone లోడ్స్టోన్
lone pair of electrons ఒంటరి ఎలక్ట్రాన్ల జంట
long waves దీర్ఘ తరంగములు
low heat produces అల్పోష్ణతా జనకములు
low temperature carbonisation స్వల్పతాపక్రమ కార్బనీకరణము
lowering of vapour pressure బాష్పప్రేష నిమ్ననము
luminescence ప్రకాశిత్వము
lutecium లూటీషియమ్
lyman series లైమన్శ్రేణి
lyophobic colloids ద్రవవిరోధులు