Chemistry Subject Dictionary(English-Telugu)/G-H-I
స్వరూపం
| gadolin | గెడోలిన్ |
| gadolinite | గెడోలినైట్ |
| gadolinium | గెడోలినమ్ |
| galena | గెలినా |
| gallic acid | గాలిక్ ఆసిడ్ |
| gallium | గాలియమ్ |
| galvanic cell | విద్యుర్ఘట మాలన |
| galvanized iron | గాల్వనైజ్డ్ ఇనుము |
| galvanizing | గాల్వనైజ్చేయుట |
| galvanometer | గాల్వనీమాపకము, గాల్వనీమీటరు |
| gas | గ్యాస్ |
| gas carbon | వాయు కర్బనము |
| gas fuel | వాయు రూపేంధనము |
| gasolene | గాసోలీన్ |
| gauss | (గౌస్)అయస్కాంత శక్తి యూనిట్ |
| gay lussac's law | గేలుసాక్నియమం |
| geiger counter | గైగర్ గణిత్రము |
| geissler tube | గెయిసర్ గొట్టము |
| gelatin | సర్వేసు |
| general field theory | సామాన్య క్షేత్ర సిద్ధాంతము |
| general gas equation | సామాన్య వాయు సమికిరణము |
| geological survey | జియాలాజికల్ సర్వే |
| geometrical | జ్యామితీయాకారము |
| german silver | జర్మను సిల్వర్ |
| germanium | జెర్మేనియమ్ |
| gibbsite | గిబ్సైట్ |
| glass | గాజు |
| glauber | గ్లాబర్ |
| glover | గ్లవర్ |
| glow discharge | కాంతియుత విద్యుదుత్సర్గము |
| gluconic acid | గ్లూకోనిక్ ఆసిడ్ |
| glucose | గ్లూకోస్ |
| glucose tests | గ్లూకోజ్ పరీక్షలు |
| glucoside | గ్లూకోసైడ్ |
| glyceride | గ్లిసరైడ్ |
| glycogen | గ్లైకోజన్ |
| glycol | గ్లైకోల్ |
| glycolic acid | గ్లైకోలిక్ ఆసిడ్ |
| gold | గోల్డ్ |
| gold leaf electroscope | స్వర్ణపత్ర విద్యుద్దర్శని |
| gondola | గోండోలా |
| graham's diffusion law | గ్రహమ్వ్యాపననియమం |
| gram | గ్రాము |
| gram molar volume | గ్రామ్ అణు ఘనపరిమాణం |
| gramophone | గ్రామఫోన్ |
| granite | నల్లశాణము, గ్రానైట్ |
| graphic formula | రేఖా సాంకేతికము |
| graphite | గ్రాఫైట్ |
| graphite crystal | గ్రాఫైట్ స్ఫటికము |
| grating | జాలకము |
| gravitation | గురుత్వాకర్షణ శక్తి |
| gravitational attraction | గురుత్వాకర్షణము |
| gravitational constant | గురుత్వాకర్షణ స్థిరాంకము |
| gypsum | జిప్సమ్, కాల్సియమ్ సల్ఫేట్ |
| haeomoglobin | హెమోగ్లోబీన్ |
| hafnium | హాఫ్నియమ్ |
| hail stones | వడగండ్లు |
| halogen | హేలొజన్ |
| halogens | హాలోజన్లు |
| hardness | కాఠిన్యము |
| hardness of water | జలకాఠిన్యం |
| hat of ignition | జ్వలనోష్ణత |
| heat | ఉష్ణము, వేడిమ, తాపము |
| heat capaciy | తాపగ్రహణ సామర్థ్యము |
| heat conduction | ఉష్ణతావాహకత |
| heat effect | ఉష్ణతా ప్రభావము |
| heat energy | ఉష్ణతా శక్తి |
| heat of combination | సంయోగోష్ణత |
| heat of dissociation | విశ్లేషణోష్ణత |
| heat of formation | ఉత్పత్తితాపము, సంశ్లేషణోష్ణం |
| heat of hydration | ఉదకితీకరణోష్ణత |
| heat of ionization | అయనీభవనోష్ణత |
| heat of neutralization | తటస్థీకరణ ఉష్ణం, తటస్థీకరణోష్ణత |
| heat of reaction | చర్యోష్ణం |
| heat of solution | ద్రావణోష్ణత |
| heavenly bodies | నభోమూర్తులు |
| heavy water | హెవీవాటర్, గురూదకము |
| helio centric theory | సూర్యకేంద్ర సిద్దాంతము |
| helium | హీలియమ్ |
| helium spectrum | హీలియమ్ వర్ణమాల |
| hemihedrism | అర్థతల సంఘటన |
| henry's law | హెన్రీనియమము |
| hepta hydrate | సప్తోదకితము |
| heron | హెరాన్ |
| hess's law | హెస్ నియమము |
| hetero-cyclic | విషమ వలయ |
| heterogeneous equilibrium | హెటొరోజీనియస్ ఈక్విలిబ్రియమ్, విజాతీయ వ్యవస్థలో సమతాస్థితి |
| hieroglyphics | చిత్రలిపి లిఖితములు |
| high temperature carbonisation | అధితాపక్రమ కార్బనీకరణము |
| hoffmann's method | హఫ్మన్ విధానము |
| hoffmann's reaction | హఫ్మన్ప్రతిక్రియ |
| holmium | హోల్మియమ్ |
| homocyclic | సమ వలయ |
| homogeneous phase | హొమోజినస్ఫేస్, సజాతీయ వ్యవస్థ |
| homologous series | సమజాతి శ్రేణి |
| homologous series | హొమోలగీయ శ్రేణి |
| horizontal field | క్షితిజ క్షేత్రము, క్షైతిజ క్షేత్రము |
| horizontal plane | క్షితిజ తలము |
| horse power | హార్స్పవర్, అశ్వ సామర్థ్యము |
| humidity | ఆర్థ్రత |
| humus | హ్యుమస్ |
| hund's rule | హుండ్నియమం |
| hybridization of orbitals | ఆర్బిటాల్ల సంకురీకరణం |
| hydro electric power station | జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం |
| hydro metallurgy | హైడ్రోమెటలర్జీ |
| hydrocarbon | అసంతృప్త హైడ్రోకార్బన్ |
| hydrocarbon | హైడ్రోకార్బన్ |
| hydrocarbon derivatives | హైడ్రోకార్బన్ ఉత్పన్నములు |
| hydrocarbon propane | హైడ్రోకార్బన్ప్రొపేన్ |
| hydrochloric acid | హైడ్రోక్లోరిక్ ఆసిడ్ |
| hydrodynamics | ప్రవాహిస్థితి శాస్త్రము |
| hydrogen | హైడ్రోజన్, ఉదజని |
| hydrogen atom | హైడ్రో |
| hydrogen bomb | హైడ్రోజన్బాంబు |
| hydrogen bromide | హైడ్రోజన్బ్రోమైడ్ |
| hydrogen chemical properties | హైడ్రోజన్ రసాయన ధర్మాలు |
| hydrogen compound | హైడ్రోజన్ యౌగికము |
| hydrogen ion | హైడ్రోజన్ అయన్ |
| hydrogen preparation | హైడ్రోజన్ తయారీ |
| hydrogen sulphide | హైడ్రోజన్ సల్ఫైడ్ |
| hydrogen sulphide chemical properties | హైడ్రోజన్ సల్పైడ్ రసాయన ధర్మాలు |
| hydrogenation | ఉదజనీకరణము |
| hydrogenation of oils | నూనెల హైడ్రోజనీకరణం |
| hydrolysis | జలవిశ్లేషణ చర్య, జల విశ్లేషణము |
| hydrostatics | హైడ్రోస్టాటిక్స్, ప్రవాహిస్థితి శాస్త్రము, ద్రవస్థితి శాస్త్రము |
| hydroxide | హైడ్రాక్సైడ్ |
| hydroxy azo dye | హైడ్రాక్సీ ఆజో వర్ణ ద్రవ్యము |
| hydroxy benzoic acid | హైడ్రాక్సీ బెన్జోయిక్ ఆసిడ్ |
| hydroxy butyric acid | హైడ్రాక్సీ బూటిరిక్ ఆసిడ్ |
| hydroxy derivaties | హైడ్రాక్సీవ్యుత్పన్నములు |
| hydroxy propionic acid | హైడ్రాక్సీ ప్రోపియానిక్ ఆసిడ్ |
| hydroxyl amine | హైడ్రాక్సిల్ ఎమీన్ |
| hydroxyl ions | హైడ్రాక్సిల్ అయన్లు |
| hydroxyl radical | హైడ్రాక్సిల్గణము |
| hypothesis | పరికల్పన |
| iceland spar | ఐస్లాండ్స్పార్, కాల్సైట్ |
| iconoscope | ఐకనోస్కోప్ |
| idea of action at a distance | దూరకార్య భావము |
| ideal gas | ఐడియల్గాస్, కల్పిత వాయువు |
| ill effects of alchol | ఆల్కహాల్ వల్ల దుష్ప్రభావాలు |
| illinium | ఇలినియమ్ |
| illuminating gas | ఇల్యూమినేటింగ్గాస్ |
| immiscible liquids | అమిశ్రణీయద్రవం |
| impure water | మలినజలం |
| incident intensity | పతన తీక్ష్ణత |
| indigo | నీలిమందు |
| indium | ఇండియమ్ |
| indium di chloride | ఇండియమ్డైక్లోరైడ్ |
| indium mono chloride | ఇండియమ్మోనోక్లోరైడ్ |
| indium monoxide | ఇండియమ్మోనాక్సైడ్ |
| indium oxide | ఇండియమ్ ఆక్సైడ్ |
| indium salt | ఇండియమ్ల వణము |
| indium trichloride | ఇండియమ్ట్రైక్లోరైడ్ |
| induced magnetism | ప్రేరిత అయస్కాంతత్వము |
| induction coil | ఇండక్షన్కాయిల్, ప్రరోచన వేష్టనము |
| induction electric | ప్రరోచన విద్యుత్తు |
| induction furnace | ఇండక్షన్ఫర్నెస్ |
| inductive method | వ్యాప్తి గ్రహణ పద్ధతి |
| inductive scientific method | ఆగమన విజ్ఞాన పద్ధతి |
| inert elements | జడ మూలకాలు |
| inert gas | జడ వాయువు |
| inertia | జడత్వము |
| infinite dilution | అనంత విలయన స్థితి |
| infinity | అనంతము |
| infrared rediometer | ఇన్ఫ్రరెడ్రేడియో మీటరు, పరారుణ వికిరణ మాపకము |
| inhaled air | పీల్చేగాలి |
| inner transition elements | అంతరపరివర్తన మూలకాలు |
| inorganic acid | అకర్బనామ్లము, ఖనిజామ్లము |
| inorganic chemistry | అకర్బన రాసాయనిక శాస్త్రము |
| inorganic matter | అకర్బన ద్రవ్యము |
| inositol | ఇనోసిటోల్ |
| insulator | విద్యుద్బంధకము, అవిద్యుద్వాకము |
| integral calculus | ఇంటెగ్రల్కాల్క్యులస్, చయనకలనము |
| interference | ఇంటర్ఫియరెన్స్, మిథో ఘట్టనము |
| intermediate compound theory | మద్యస్థ యౌగిక వాదము |
| internal compensation | ఆంతర పూరణము |
| invar steel | ఇన్వార్ఉక్కు |
| invert sugar | ఇన్వర్ట్ చెక్కెర |
| invertase | ఇన్వర్టేజ్ |
| iodide | అయిడైడ్ |
| iodimetry | అయిడిమెట్రి |
| iodine | అయిడీన్ |
| ion | అయన్ |
| ion equilibrium solubility product | అయానిక సమతాస్థితి - ద్రావణీయత లబ్ధం |
| ion exchange method -preparation of pure water | అయాన్ మార్పిడి లేదా వినియమ విధానం-శుద్ధజలం తయారీ |
| ion theory | అయన్ సిద్ధాంతము |
| ionia | అయోనియా |
| ionic current | అయన్ ప్రవాహము |
| ionic product of water | నీటి అయానిక లబ్ధం |
| ionic radius | అయానిక వ్యాసార్ధం |
| ionisation chamber | అయనీకరణ మందిరము |
| ionization | ఆయోకరణము |
| ionization equilibrium constant or ionization constant | అయనీకరణ సమతాస్థితి స్థిరాంకం అయనీకరణ స్థిరాంకం |
| ionization potential or ionization energy | అయోనైజేషన్ పొటెన్శియల్ లేదా అయోనైజేషన్ శక్తి అయనీకరణ పొటెన్శియల్ లేదా అనీకరణ శక్తి |
| ions | ఆయములు |
| ions-ionisation | అయన్లు-అయనీకరణము |
| iridium | ఇరిడియమ్ |
| iron | ఇనుము |
| iron carbonyl | ఐరన్కార్బొనిల్ |
| iron disulphide | ఐరన్డైసల్ఫైడ్ |
| iron extraction | ఇనుములోహ సంగ్రహణం |
| iron oxide | ఐరన్ఆక్సైడ్ |
| iron, pyrites | ఐరన్పైరిటిస్ |
| iron, stills | లోహపు ఘటములు |
| iron, sulphate | అన్నభేది |
| iron, wrought | వంట యినుము |
| iso amyl alcohol | ఐసో ఆమిల్ ఆల్కహాల్ |
| iso butyric acid | ఐసో బూటిరిక్ ఆసిడ్ |
| iso cyanide | ఐసో సైనైడ్ |
| iso cyanide isomerism | ఐసో సైనైడ్ మాంగరూపతః |
| iso hydro cyanic acid | ఐసో హైడ్రో సైనిక్ ఆసిడ్ |
| iso primary-butyl alcohol | ఐసో ప్రైమరీ బూటైల్ ఆల్కహాల్ |
| iso propyl | ఐసో ప్రోపిల్ |
| isomerism | అణు సాదృశ్యం |
| isomerous | ఐసోమర్స్ |
| isomorphism | ఐసోమోర్పిజమ్, సమరూపత |
| isomorphous | ఐసో మార్ఫస్ |
| isonitrile | ఐసో నైట్రైల్ |
| iso-octane | ఐసో ఆక్టేన్ |
| isoprene | ఐసోప్రీన్ |
| isothermal process | సమతాప ప్రక్రియ |
| isotopes | సమస్థానీయాలు |
| ivory black | ఐవరీబ్లాక్ |