Jump to content

Chemistry Subject Dictionary(English-Telugu)/D-E-F

Wikibooks నుండి
d alembert's priciple డెలాబేర్సూత్రము
dalton's atomic theory డాల్టన్ సరమాణు సిద్ధాంతం
dalton's hypothesis డాల్టన్ కల్పన
damped waves అనరుద్ధ తరంగములు
danish steel yard డేనిష్తుని కోల
dark age అంధ యుగము
dative co-valency డేటివ్కోవేలన్సీ, సంప్రదాన సమయోజనీయత
davy's safety lamp డేవీ రక్షక దీపము
death valley మృత్యులోయ
debye's powder method డీబై చూర్ణ విధానము
decane డెకేన్
decantation తేర్చిపోత
decarboxylation డి కార్బానీకరణము
decomposition కషాయము
decomposition, chemical రసాయన వియోము
decomposition, double ద్వి నియోగము
deductive method నిగమన పద్ధతి
deductive scientific method నిగమన విజ్ఞాన పద్ధతి
degradation క్షయీకరణము
deiazotization డైఆజోటీకరణము
delta metal డెల్టాధాతువు
denitrification వినత్రీకరణము
density సాంద్రత
depolarizers డిపోలరైజర్స్, విధ్వంసకములు, విధ్రువకములు
depression of freezing point హిమాంక వసతి
depside డెప్సైడ్
derivaties ఉత్పన్నములు
derivatives వ్యుత్పన్నములు
descriptive chemistry వర్ణనాత్మక రాసాయనిక శాస్త్రము
destructive విఘటనాత్మక
destructive distillation విఘటనాత్మక స్వేదనము
detection ఉపలంభనము
detector ఉపలంభకము
detergents డిటర్జెంట్లు
determination of atomic weight పరమాణు, భార నిర్ణయం
determination of molecular weight అణుభార నిర్ణయము
determination of molecular weight-vapour density method అణుభార నిర్ణయం-బాష్పసాంద్రత పద్ధతి
deuterium డోయిటీరియమ్
deuteron డోయిట్రాన్
developed colours డెవలెప్డ్కలర్స్, వికాసిత వర్ణములు
dewar flask డ్యూవర్పాత్ర
dextrose డెక్స్ట్రోస్, కుడిచక్కెర
dialyzer డయలైజర్, విశ్లేషకము
diamonds వజ్రములు
dia-para and ferro magnetism డయాపారాఫెర్రోమాగ్నెటిజమ్
dia-spore డయాస్పోర్
diastase డైయస్టేజ్
diazo-compound డైఆజో యౌగికము
di-chloro acetic acid డైక్లోరో ఆసిటిక్ ఆసిడ్
dielectrics డైఎలక్ట్రిక్స్, పార విద్యుతికముల
diene డైయీన్
diesel డీసెల్
diffraction వివర్తనము
diffraction grating వివర్తన జాలకము
diffusion ప్రసరణ సంఘటన
digestion ractions జీర్ణ రసాయన క్రియలు
di-halide డైహేలైడ్
di-hydric alcohol డైహైడ్రిక్ ఆల్కహాల్
dilute పలుచన చేయు, సజ్జల
diluted విలీన
di-methyl amino benzene డైమెతిల్ ఎమీనో ఆజోబెన్జీన్
diode ద్వ్యగ్రము
dioscorides డైయోస్కారిడీజ్
dip-circle అభినతి వర్తులము
diphenyl డైఫీనిల్
dipole ద్వి ధ్రువము
dipole moment ద్వధ్రువమోమెంట్
direct chains ఋజుశృంఖలములు
direct current డైరెక్ట్కరెంట్,(డి.సి.)ఋజు విద్యుత్ప్రవాహము
direct ratio డైరక్ట్రేషియో, సంబంధ సామ్యము
dirigibel డిరిజిబుల్, సంచల్యవాత నౌక
disaccharide డైసాకరైడ్
discharge ఉత్పర్గము
dispersing compound ఆదార యౌగికము
dispersing medium ఆధార ద్రవ్యము, యానక ద్రవ్యము
displacement స్థానభ్రంశము
dissociation విచ్ఛేదనము
dissociation pressure డిస్సోసియేషన్ప్రెషర్,విచ్ఛేదనప్రేషము
disturbance సంక్షోభము
divergent డైవర్జెంట్, అపసారి
doberener triads డోబరైనర్త్రికాలు
dolomite డోలమైట్
doppler principle డప్లర్సూత్రము
doubel cyclic terpene ద్వివలయిక టెర్పీన్
double concave డబుల్కాంకేన్, ద్విపుటీయ
double convex డబుల్కాన్వెక్స్, ద్వికుంభీయ
double decomposition ద్వియోగము
double prism డబుల్ప్రిజమ్, ద్విపట్టకము
double reversibility ద్విపరివర్తనము
doubly ionised ద్విఅయనీకృతము
downward displacement అధోముఖ స్థాన చలనం
drugs ఔషధాలు
drugs classification ఔషధాల వర్గీకరణం
dry cell డ్రైసెల్, నిరార్ధ్ర ఘటము
dry cleaning డ్రైక్లీనింగ్
dry ice అనార్ధ ఐస్
dulong and petit specific heat డ్యూలాంగ్పెటీ విశిష్టోష్ణత
dumas method డ్యూమా పద్ధతి
duploye's method డూప్లే విధానము
dyes రంజనాలు
dynamic equilibrium సమచాల్య స్థితి
dynamics గతిశాస్త్రము
dynamo డైనమో
dysprosium డిస్ప్రోసియమ్
earth wave భూ తరంగము
ebonite ఎబొనైట్
edison effect ఆడిసన్ఫలితము
efflorescence ప్రస్ఫురణము
effluvia ఉద్గారము
einstein's law of equivalence ఐన్స్టయిన్సమతాసూత్రము
elasticity ఇలాస్టిసిటి, స్థితి స్థాపకత
electric are furnace ఎలక్ట్రిక్ఆర్క్ఫర్నెస్, విద్యుత్చాప కొలిమి
electric bell విద్యుర్గంట
electric bulb గోళ దీపము
electric circuit విద్యుద్వాహక వలయము
electric current విద్యుత్ ప్రవాహము
electric furnace ఎలక్ట్రిక్ఫర్నెస్, విద్యుత్కొలిమి
electric light విద్యుత్దీపము
electric power విద్యుచ్ఛక్తి
electric spark విద్యుత్స్ఫులింగము
electric waves & wireless ఎలక్ట్రిక్వేవ్స్అండ్వైర్లెస్,విద్యుత్తరంగములు-నిస్త్రంతి
electrical attraction విద్యుతాకర్షణ
electrical circuit విద్యుద్వలయము
electrical induction furnace విద్యుత్ప్రరోచన కొలిమి
electrical resistenace furnace విద్యుత్నిరోధ కొలిమి
electricity విద్యుత్తు
electricity, static స్థిర విద్యుత్తు
electrics ఎలెక్ట్రిక్స్
electrification ఎలక్ట్రిఫికేషన్, వైద్యుతీకరణము, విద్యుతీకరణము
electro nagative ఋణవైద్యు తీయము
electro positive ధన వైద్యు తీయము
electro positive character ధన విద్యుదాత్మకత
electro scope విద్యుర్ధర్శని
electro static unit ఎలక్ట్రోస్టేటిక్యూనిట్
electro statics ఎలక్ట్రోస్టేటిక్స్, స్థిరవిద్యుచ్ఛాస్త్రము
electro-chemistry విద్యుత్రాసాయనిక శాస్త్రము
electrode ఎలక్ట్రోడ్, విద్యుదగ్రము
electrodualism విద్యుత్ద్వైత వాదము
electro-dynamics ఎలక్ట్రోడైనమిక్స్, విద్యుద్గతి శాస్త్రము
electrolysis విద్యుత్వి శ్లేషణము
electrolyte విద్యుద్వి శ్లేష్యము
electrolytic conduction విద్యుత్వి శ్లేష్యవహనము
electromagnatic spectrum విద్యుదయస్కాంత వర్ణమాల
electromagnatic vibration విద్యుదయస్కాంత స్పందనము
electromagnet విద్యుదయస్కాంతము
electromagnetic induction విద్యుదయస్కాంత ప్రరోచనము
electromagnetic recorder విద్యుదయస్కాంత స్వర లేఖకము
electromagnetic theory విద్యుదయస్కాంత సిద్ధాంతము
electromagnetic waves విద్యుదయస్కాంత తరంగములు
electromagnetism విద్యుదయస్కాంతత్వము
electrometallurgy ఎలక్ట్రోమెటలర్జీ
electrometer విద్యున్మాపకము
electromotive force విద్యుచ్ఛాలక బలము
electron ఎలక్ట్రాన్, ఋణ విద్యుత్కణము
electron affiity ఎలక్ట్రాన్ ఎఫినిటి
electron lens ఎలక్ట్రాన్ కటకము
electron refraction ఎలక్ట్రాన్ వక్రీభవనము
electron stationary orbits ఎలక్ట్రాన్స్ధిరకక్షలు
electron theory of matter ఎలక్ట్రాన్ వస్తుతత్వము
electron volt ఎలక్ట్రాన్ వోల్టు
electronegativity ఋణ విద్యుదాత్మకత
electronic interpretation of valency ఎలక్ట్రానిక్ఇంటర్ప్రెటేషన్ఆప్వేలెన్సీ, యెజనీయత-ఆధునిక ఎలక్ట్రానిక్వివరణ
electrons ఎలక్ట్రాన్లు
electuary అమృత ద్రావకము
element మూల ద్రవ్యము
element of symmetry సౌష్ఠవాంశము
elements, compopunds మూలకాలు, సమ్మేళనాలు
eletronic theory ఎలక్ట్రాన్సిద్ధాంతము
ellipse దీర్ఘవృత్తాకారము
emmission spectrum ఉద్గతవర్ణమాల, ఎమిషన్, స్పెక్ట్రమ్, ఉద్గమనవర్ణపటము
empirical formula అనుభావిక ఫార్ములా, ప్రాయోగికాణుసాంకేతికము
emulsion ఇమల్షన్
enantiomorphous ఎనాంటియోమోర్ఫ్స్ ,ప్రతిరూపములు
endothermic reaction ఎండోతెర్మిక్రియాక్షన్, ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణత విలీనము చేసుకొను ప్రక్రియ
energy శక్తి
energy sequence of orbitals ఆర్బిటాళ్ళ శక్తిక్రమం
enolic ester ఈనోలిక్ ఎస్టర్
epidiascope ఎపిడయస్కోప్
epsom salt ఎప్సమ్లవణము
equilibrium state సమతాస్థితి
equipotential points సమప్రేష బిందువులు
equivalent conductivity ఈక్వివలెంట్కండక్టవిటీ, తుల్య విద్యుద్వాహకత్త్వము
erbium ఎర్బియమ్
erg అర్గ్
ergot ఎర్గాట్
ester ఎస్టర్
ethane ఎతేన్
ether ఈతర్
ethyl acetate ఎతిల్ఆసిటేట్
ethyl alcohol ఎతిల్ఆల్కహాల్
ethyl amine ఎతిల్ఎమీన్
ethyl benzehe ఎతిల్బెన్జీన్
ethyl chloride ఎతిల్క్లోరైడ్
ethyl methyl ketone ఎతిల్మెతిల్కీటోన్
ethylene ఎతిలీన్
ethylene oxide ఎతిలీన్ ఆక్సైడ్
europium యూరోపియమ్
eutectic point యుటెక్టిక్బిందువు
evaporation బాష్పీభవనం
exothermic reaction ఎక్సోతెర్మిక్రియాక్షన్, బహిర్గతమగు ఉష్ణతగల ప్రక్రియ
exothermic reactions ఉష్ణమోచక చర్యలు
experiment ప్రయోగము
explosive antimony ప్రేలుడు ఆంటిమోని
external compensation బాహ్యపూరణము
external force బాహ్యబలము
eyepiece అక్షికటకము
face powder ఫేస్పౌడరు
faraday ఫారడే (యూనిట్)
faraday's electrolysis ఫారడే విద్యుత్విశ్లేషణము
fast reactions అతివేగ చర్యలు
fatty (aliphatic) acid మజ్జామ్లము
feed back పోషక క్రియ
fehling solution ఫెలింగ్ద్రావణము
feldspar ఫెల్డ్స్పార్, చంద్రకాంత శిలాస్ఫటికము
fermentation కిణ్వ ప్రక్రియ
fermium ఫెర్మియమ్
ferric salt ఫెర్రిక్లవణము
ferric sulphide ఫెర్రిక్సల్ఫైడ్
ferro chromium ఫెర్రోక్రోమియమ్
ferro magnetic ఫెర్రోమాగ్నెటిక్
ferro manganese ఫెర్రోమాంగనీస్
ferro tungsten ఫెర్రోటంగ్స్టన్
ferroso ferric oxide కాంతభస్మము
ferrous alloy ఫెర్రోస్ ఎల్లోయ్, ఆయన ధాతు మిశ్రము
ferrous iron ఫెర్రోస్ ఇనుము
ferrous oxide ఫెర్రోస్ ఆక్సైడ్
ferrous salt solution ఫెర్రోస్లవణ ద్రావణము
ferrous sulphate ఫెర్రస్సల్ఫేట్
film ఫిల్ము
filtration వడపోత
fire అగ్ని
fire damp పంక వాయువు
fire extinguisher అగ్నిమాపక సాధనం, అగ్నినిర్వాపకము
fission విదళనము
fixation of atmospherical nitrogen గాలిలోని నైట్రోజన్స్థిరీకరణం
fixed air బద్ధవాయువు
fixed pully స్థిరమగు కప్పీ
fixing స్థిరీకరణము
floatation ఫ్లోటేషన్, ఉత్ప్లవనము
flourescent lamp స్ఫోరక దీపము
flow tide గురువేల
flowers of sulphur గంధకం పుష్పాలు
fluorescence ఫ్లోరిసెన్స్, ప్రస్ఫురణము
fluorine ఫ్లోరీన్
focal length ఫోకల్లెంగ్త్, నాభ్యంతరము
focus సంగమ బిందువు
fog పొగ మంచు
food ఆహారం
food and mineral salts ఆహారం, లోహ లవణాలు
force బలము
force pump ఫోర్స్పంపు
forces బలాలు
form elasticity ఆకారస్థితి స్థాపక బలము
formaldehyde ఫార్మాల్డిహైడ్
formalin ఫార్మలీన్
formic acid ఫార్మిక్ ఆసిడ్
fountain ఊట
fractional distillation ఆంశిక స్వేదనము
francium ఫ్రాన్సియమ్
frasch process of sulphur extraction సల్ఫర్సం గ్రహణం ఫ్రాష్విధానం
free energy ఉపయోజ్య శక్తి
freezing mixture హిమకిరణ మిశ్రమం
freezing point హిమాంకము
freezing point, lowering of హిమాంకా వనతి
frequency పౌనఃపున్యము
fresh air శుభ్రమైన గాలి
fresh water జలం-మంచి నీరు
friction ఘర్షణ
fuel ఇంధనము
fuels ఇంధనాలు
fuming nitric acid ఫ్యూమింగ్నైట్రిక్ ఆసిడ్
fundamental unit మూల పరిమాణము
funnel గల్లా, గలని, ఫనెల్
furfuralde hyde ఫర్ఫరాల్డిహైడ్
fusel oil ఫ్యూసెల్ ఆయిల్