Jump to content

Chemistry Subject Dictionary(English-Telugu)/B-C

Wikibooks నుండి
balance త్రాసు, కాటా, తుల
balanced chemical equation తుల్య రసాయన సమీకరణం
balloon గుమ్మటము
bands దళములు
barium బేరియమ్
barium chloride భారహరిదము
barium ion బేరియమ్ అయాన్
barium sulphate బేరియమ్సల్ఫేట్
barometer భారమితి
base క్షారం
basic dyes క్షారవర్ణ ద్రవ్యములు
battery బ్యాటరీ, విద్యుత్ఘటమాల
battery in parallel సమానాంతర ఘటమాల
battery in series వరుస ఘటమాల
beat ఆఘాతము
beat notes ఆఘాత స్వరములు
beckmann method బెక్మన్ విధానము
bee hive shelf తేనెపట్టు అర
bell jar గంటజాడి
bell metal బెల్మెటల్, ఘంటాధాతువు
belladonna బెలడోనా
benzene derivatives బెన్జీన్వ్యుత్పన్నములు
benzene structure బెంజీన్నిర్మాణం
benzoic acid బెన్జోయిక్ ఆమ్లము
benzoin సాంబ్రాణి
benzyl alcohol బెన్జోయిల్ ఆల్కహాల్
bessemar steel బెస్సిమర్ ఉక్కు
beta (B) particles బీటా(B) కణములు
beta (B) ray బీటా(B) కిరణము
bi-carbonate బైకార్బొనేట్
biconvex బైకాన్వెక్స్, ద్వికుంభీయ
binary alloy ద్విధాతుక మిశ్రమము
binoculars బైనాక్యులర్స్
bio-gas బయోగ్యాస్
bismuth బిస్మతు, తగరము వంటి ఒక లోహము
black body కృష్ణ వస్తువు
bleaching powder విరంజన చూర్ణం
bohr atom బోర్ పరమాణువు
bohr's model of atom బోరు పరిమాణు నమూనా
boiling క్వదనం/బాష్పీ భవనం/మరగడం
boiling point క్వథనాంకము
boiling point of elevation క్వథనాంకోన్నతి
boiling vapourisation their difference క్వదనం, బాష్పీభవనం వీటి బేధం
bolometer బోలోమీటర్
bomb బాంబు
bond enthalphy బంద ఎంధాల్పీ
bone charcoal ఎముకలబొగ్గు
boron బోరాన్
boyle's law బోయిల్స్ నియమము
branched chained శాఖాశృంఖలితములు
brandy బ్రాందీ
brass ఇత్తడి, పిత్తలము
british thermal unit బ్రిటిష్ ఉష్ణతాప్రమాణము
broadcasting రేడియో ప్రసారము
bromides బ్రోమైడ్లు
bromine బ్రోమీన్
bromo camphor బ్రోమో కర్పూరం
bronze కంచు
brown ring test బ్రౌన్ రింగ్ పరీక్ష
brownian motion బ్రౌనియన్ చలనము
brush discharge తూలికోత్సర్గము
bumping ధమకము
bunsen burner బున్సెన్ బర్నరు
burglar alarm చోర ప్రబోధకము
butane బూటేన్
cacodyl కాకొడిల్
cadmium కాడ్మియమ్
caesium సీజియమ్
caffeine కెఫీన్
calcium కాల్సియమ్
calcium acetate కాల్పియమ్ ఆసిటేట్
calcium carbonate సున్నపురాయి
calculus కలన గణితము
calibrated electroscope అంకిత విద్యుద్దర్శిని
californium కాలిఫోర్నియమ్
calillary force కైశికబలము
calipers కేలిపర్స్
calorie కేలోరీ, ఊష్మాంశ
calorific theory of heat ఉష్ణతాద్రవ్యవాదము
calorific values of foods ఆహార పదార్ధాల కాలోరి ఫిక్విలువలు
calorimeter కేలోరీమీటరు, ఉష్ణతామాపకము
calorimetry ఉష్ణతామితి
calvani's electric current గాల్వనీ విద్యుత్ప్రవాహము
camera కెమేరా, ఛాయాగ్రహణ పరికరము
camphor కర్పూరము
canal rays కుల్యా కిరణములు
cancer కేన్సర్, పుట్టకురుపు
cannel coal కానల్ బొగ్గు
cannizzaro reaction కానిజారో ప్రక్రియ
capillary attraction కైశికాకర్షణ
capillary electrometer కైశిక విద్యున్మాపకము
capillary rise method కైశిక నాళోత్థాన విధానము
carbamic acid కార్బామిక్ ఆసిడ్
carbide కార్బైడ్
carbolic acid కార్బాలిక్ ద్రావకము
carbon కార్బన్, అంగారము, బొగ్గు, కర్బనము
carbon amine కార్బన్ అమైన్
carbon assimilation కర్బన గ్రహణము
carbon atom కార్బన్ పరమాణువు
carbon compounds కార్బన్యౌగికములు
carbon dioxide కర్బనద్యమ్లజనిదము
carbon group కార్బన్ వర్గము
carbon transmitter కార్బన్ ప్రేషకము
carbonate కార్బొనేట్
carbonate of potash మానుప్పు
carbonates కర్బన మిశ్రమాలు, కర్బనితాలు
carbonates of calcium and magnesium ఖటిక మగ్న కర్బనితములు
carbon-di-sulphate కర్బన ద్వి గంధకిదము
carbonic acid derivatives కార్బానిక్ ఆసిడ్ ఉత్పన్నములు
carbonic acid gas అంగారక్షార వాయువు, బొగ్గు పులుసు గాలి
carbonyl radical కార్బొనిల్గణము
carboxyl acid కార్బాక్సిల్ ఆసిడ్
carboxylic acid derivatives కార్బాక్సిల్ ఆసిడ్ ఉత్పన్నములు
carboxylic acids కార్బోక్సిలిక్ ఆమ్లాలు
carbyl amine కార్బైల్ ఎమీన్
carius tube కేరయస్ గొట్టము
cast-iron పోతలోహము
catalysis ఉత్పేరణ
catalysis కేటాలిసిస్, ప్రేరణము
catalyst ప్రేరకము
cataphoresis విద్యున్నిస్సరణము
catenation కేటినేషన్
cathode కేతోడ్, ఋణాగ్రము
cathode rays కేతోడ్కిరణములు, ఋణ ధ్రువ కిరణాలు, ఋణాగ్ర కిరణములు
caustic potash దాహక పొటాష్
caustic potash liquid కాస్టిక్పొటాష్ ద్రావణము
caustic soda దాహక సోడా
cell constant ఘటస్థిరాంకము
celluloid సెల్యులాయిడ్
cellulose సెల్యులోస్, కాష్టద్రవ్యము
cement సిమెంట్
cementation process సిమెంటేషన్ విధానము
centimeter సెంటీమీటరు
centre of gravity గరిమనాభి కేంద్రము
centripetal force కేంద్రభిసారి బలము
ceramics పింగాణి
cerium earths సిరియమ్మృత్తులు
cerium group సిరియమ్వర్గము
cetrifugal force కేంద్రపసారి బలము
chain reaction గొలుసు కట్టు మార్పు
characoal కర్భనము, బొగ్గు
charge-mass ratio ఆవేశము-ద్రవ్యరాశి నిష్పత్తి
chemical రసాయన, రాసాయనిక
chemical attraction రసాయనాకర్షణము
chemical calculations రసాయన గణాంకాలు
chemical change రాసాయనిక వికారము, మార్పు
chemical combination రాసాయనిక సంయోగము
chemical compound రాసాయనిక సమ్మేళము
chemical decomposition రసాయన వియోగము
chemical displacement రసాయనిక స్ధానభ్రంశం
chemical double decomposition రసాయనిక ద్వంద్వవియోగం
chemical energy రాసాయనిక శక్తి
chemical equation రసాయనిక సమీకరణం
chemical equivalent సంయోగ ప్రమాణము, రసాయనిక తుల్యశక్తి
chemical properties రసాయన ధర్మాలు
chemist రసాయన శాస్త్రజ్ఞుడు
chemistry కెమిస్ట్రీ, రసాయన శాస్త్రము
chloric acid క్లోరిక్ ఆమ్లము
chloride క్లోరైడ్
chlorine క్లోరీన్
chlorine chemical properties క్లోరీన్ రసాయన ధర్మాలు
chlorine gas క్లోరీన్ వాయువు
chlorine preparation castner-kellner process క్లోరిన్ తయారీ-ప్రయోగశాల పద్ధతి
chlorine preparation nelson cell క్లోరీన్ తయారీ - నెల్సన్ ఘటం
chlorine uses క్లోరీన్ ఉపయోగాలు
chloro acetic acid క్లోరో ఆసిటిక్ ఆసిడ్
chloroform క్లోరోఫార్మ్
chlorophyll క్లోరోఫిల్
chromatography క్రోమటోగ్రఫీ, వర్ణగ్రహణ విశ్లేషణము
chromium క్రోమియమ్
chromium metal క్రోమియమ్ ధాతువు
chromophores క్రోమోఫోర్స్, వర్ణ వాహకములు
cinnabar రససింధూరము, ఇంగలీకము
cinnamic సిన్నామిక్
circulation సంవహనము
cis acids సిస్ అమ్లములు
clarkes process క్లార్క్స్ విధానం
cloth stains removal దుస్తులపై మరకలు తొలగింపు
coagulation కొయాగ్యులేషన్, స్కందనము
coal రాక్షసి బొగ్గు
coal gas బొగ్గు
coal- gas శిలాంగార వాయువు
coal tar బొగ్గు తారు
cobalt కోబాల్ట్
cobalt amine కోబాల్ట్ ఎమీన్
cobalt arsenide కోబాల్ట్ ఆర్సెనైడ్
coconut కొబ్బరి
cod liver emulsion కాడ్చేప నూనె ఇమల్షన్
coffee కాఫీ
coherer కొహెరరు, ధాతు కణగ్రాహకము
cohesive force పరస్పరాకర్షణ బలము
cold cream శీతల పూతమందు
colligative properties అనున్యూత ధర్మములు(లక్షణము)
collision సంఘట్టనము
colloid కొల్లాయిడ్,మిధ్యాద్రావణము
colloid chemistry కొల్లాయిడ్రాసాయనికశాస్త్రము
colorimetric వర్ణమాపకము
colsed magnetic chains పూర్ణఅయస్కాంత వలయములు
columbium కొలంబియమ్
commercial zinc వ్యాపార జింక్
common ion effect ఉభయ సామాన్య ఆయాన్ప్రభావం
commutator కమ్యుటేటర్, పరివర్తకము
compass దిక్సూచి
compensation ప్రతికరణము, పరిహారము
complementary సంపూరకము
components కాంపొనెన్ట్స్, ఆంశీభూతములు
compounds యౌగికములు
compounds అసంతృప్త యౌగికములు
compressibility సంపిడ్యత
compton effect కాంప్టన్ఫలితము
concave పుట
concavo-convex పుటకుంభీయ
concentrated గాఢ
concentration cell సాంద్రతా ఘటము
concept of combining weight సంయోగ భారభావము
concept of equivalent weight తుల్య భార భావము
condensation సాంద్రీకరణ
condensed double ring సంహత ద్వివలయము
condenser సంఘనకము
conductance వాహకత
conducting property విద్యుద్వాహక గుణము
conduction కండక్షన్, వహనము
conduction of heat ఉష్ణతాపార గమనము
conductor వాహకము
conductor of electricity విద్యుద్వాహకము
configuration (అణు) విన్యాసము
congo red కాంగో ఎరుపు
conjuntive force సంశ్లేషక బలము
constant స్థిర
constitution కూర్పు క్రమము
constitutive కాన్స్టిట్యూటివ్, ద్రవ్య రచనారీతి
contact electricity సంపర్గ విద్యుత్తు
contact process స్పర్శక విధానము
continuous spectrum అవిచ్ఛన్న వర్ణమాల
control నియంత్రకము
convection కన్వెక్షన్, సంవహనము
convection current సంవహన ప్రవాహము
conventional సంప్రదాయ
convergent కన్వర్జెంట్, అభిసారి
converter కన్వర్టర్
convexo concave కాన్వెక్సోకాంకేవ్, కుంభపుటీయ
cooking with steam ఆవిరి పై వండటం
coolidge x-ray tube కూలిజ్ నాళము
coordinate covalency కోఆర్డినేటివ్, కోవెలన్సీ, సమన్వయ సమయోజనీయత
coordinate co-valent bond సమన్వయ సమయోజనీయ బంధం
copernicus theory కోపర్నికస్సిద్ధాంతము
copper కాపర్, తామ్రము, రాగి
copper ferro cyanide కాపర్ఫెర్రోసైనైడ్
copper oxide కాపర్ ఆక్సైడ్
copper pyrites రాగి పైరైట్స్
copper sulphate మైలతుత్తము
copper sulphide కాపర్సల్ఫైడ్
corona కొరోనా, సూర్యమకుటము
corona discharge కొరోనా ఉత్సర్గము
corpuscle కణము
corpuscular theory of light కాంతి కణవాదము
corrosion of metals లోహక్షయం
corrosion prevention methods లోహక్షయం నివారించే పద్ధతులు
corundum కురు విందము
cosmetics అంగరాగాలు లేదా కాస్మెటిక్లు
cosmic ray కాస్మిక్కిరణము, విశ్వకిరణము
cotton fibres నూలు పోగులు
coulomb law కూలామ్ నియమము
coulometer కూలామ్మాపకము
coupling అనుయోజనము
coupling agents అనుయోజ్యములు
covalent కోవేలెంట్, సమయోజనీయ బంధములు
co-valent double bond సమయోజనీయ ద్విబంధం
co-valent single bond సమయోజనీయ ఏకబంధం
co-valent triple bond సమయోజనీయ త్రిబంధం
cresol క్రెసోల్
critical angle సందిగ్ధ కోణము
critical temperature సందిగ్ధ తాపక్రమము
crotonic acid క్రోటానిక్ ఆసిడ్
crucible method మూస విధానము
crude oil క్రూడా యిల్
cryolite క్రయొలైట్
crystal స్ఫటికము
crystallisation, fractional ఆంశిక స్ఫటికీకరణము
cumbustion జ్వలనము
cumin కుమీన్
cupel furnace మూస కొలిమి
cupric oxide కూప్రిక్ఆక్సైడ్
cuprite క్యూప్రైట్
cuprous sulphide కూప్రస్సల్ఫైడ్
curie point క్యురీ బిందువు
curie temperature క్యురీ తాపక్రమము
curium క్యురియమ్
current electricity ప్రవాహ విద్యుత్తు
cyanide సైనైడ్
cyclic compounds వలయ యౌగికములు
cyclotron సైక్లోట్రాన్
cyno hydride సైనోహైడ్రైడ్