Chemistry Subject Dictionary(English-Telugu)/A
స్వరూపం
| abestos cement sheets | ఆస్బెస్టాస్ సిమెంటు రేకులు |
| absolute alcohol | పరమ ఆల్కహాల్ |
| absolute temperature | పరమతాపము |
| absolute temperature | పరమతాపక్రమము |
| absorption spectrum | విచూషిత వర్ణమాల |
| acceleration | త్వరణము |
| accumilator | సంచాయక ఘటము |
| acetic acid | అశితామ్లము |
| acetic amide | ఆసిటిక్ అమైడ్ |
| acetone | అసిటోన్ |
| acetyl urea | ఆసిటిల్ యూరియా |
| acetylene | అసిటిలీన్ |
| acid | ఆమ్లము |
| acid amide | ఆమ్ల ఎమైడ్ |
| acid anhydride | ఆసిడ్ ఆన్ హైడ్రైడ్ |
| acid boric | టంకామ్లము |
| acid commercial | వాణిజ్య ద్రావకము |
| acid hydrochloric | హైడ్రోక్లోరిక్ ఆసిడ్, ఉదజహరికామ్లము |
| acid lime | నిమ్మ |
| acid nitric | నత్ర కామ్లము, పెట్లుప్పు ద్రావకము |
| acid oxalic | ఆగ్జాలిక్ ఆసిడ్ |
| acid oxide | ఆసిడ్ ఆక్సైడ్ |
| acid pure | నిర్దుష్టామ్లము |
| acid sulphuric | గంధికామ్లము, గంథకధృతి |
| acid sulphurus | గంధకామ్లము, గంధకద్రావకము |
| acid tartaric | తింత్రిణి కామ్లము,చింతపండు ద్రావకము |
| acidic oxides | ఆమ్ల ఆక్సైడ్లు |
| acids-arrhenius definition | ఆమ్లాలు-అరిహినియస్ నిర్వచనం |
| acids-bases | ఆమ్లాలు-క్షారాలు |
| acitve nitrogen | ఉత్తేజిత నైట్రోజన్ |
| acrylic acid | ఆక్రిలిక్ఆసిడ్ |
| action | క్రియ/చర్య |
| action at a distance | దూరక్రియ |
| active charcoal | ఉత్తేజితమయిన బొగ్గు |
| additive properties | సంకలిత ధర్మములు |
| additivity | సంకలన శీలన |
| adhesives | అసంజకలు(జంకలు) |
| adiabatic process | అతాపకప్రక్రియ |
| adrenalin | అడ్రినలిన్ |
| adsorption | అధిచూషణ |
| aerated water | సోడానీరు |
| aerated waters | వాయుమిళితాంబువులు, సోడా పానీయములు |
| affinity | అనురాగము, స్నేహాకర్షణము, రాసాయనికాకర్షణము |
| agency | కారకత్వము, కర్తృత్త్వము, కారణము |
| agent | కార్యసాధని, కర్త, కారకుడు |
| air | గాలి |
| air exhausting pump | వాయురేచక పంపు |
| air pollutants | వాయు కాలుష్యాలు |
| air pollution | గాలి కాలుష్యం |
| air pressure | గాలి పీడనం |
| air thermometer | వాయు తాపక్రమ మాపకము |
| alchemy | రసవాదము |
| alchol percentage in liquors | మత్తుపానీయాలలో ఆల్కహాలు పరిమాణాలు |
| alcohol | ఆల్కహాల్ మద్యసారము |
| alcohol | సారా |
| alcohol manufacture | ఆల్కహాలు పారిశ్రామిక తయారి |
| alcoholic beverages | మధు పానీయాలు |
| algebra | బీజగణితము |
| aliphatic | ఆలిఫాటిక్, తైలాత్మక |
| alkali | క్షారము, కారము |
| alkali cell | క్షారధాతుఘటము |
| alkali metals | క్షారలోహాలు |
| alkali potash | పొటాసియ క్షారము |
| alkali soda | సోడియ క్షారము |
| alkaline earth metals | క్షారమృత్తిక లోహాలు |
| alkaloid | ఆల్కలాయిడ్ |
| alkyl isocyanide | ఆల్కిల్ఐసోసైనైడ్ |
| alkyl radical | ఆల్కిల్ కణము |
| allotropy | రూపాంతరత |
| alloy | సమ్మేళము, ధాతు సమ్మేళము, మిశ్రలోహము |
| alluvial soil | వండలి నేల, పులినమయ భూమి |
| almond | బాదము |
| aloes wood | ముసాంబరము, ఆగరు |
| alpha (a) particle | ఆల్ఫాకణము |
| alternating current | ఆవర్తివిద్యుత్ప్రవాహము |
| alum | పటిక |
| aluminium | అల్యూమినియము |
| aluminium group | అల్యూమినియము వర్గము |
| aluminium hydroxide | అల్యూమినియము హైడ్రాక్సైడ్ |
| aluminium ion | అల్యూమినియము అయాన్ |
| aluminium oxide | స్పటికామ్లజనిదము |
| aluminium phosphate | అల్యూమినియము ఫాస్ఫేట్ |
| aluminium sulphate | అల్యూమినియము సల్ఫేట్ |
| amalgam | పారదమేళనము, రసమిశ్రమ లోహము, నవనీతము |
| amalgamation | పారదీకరణము |
| amber | అంబరు, సీమ గుగ్గిలము, తృణస్ఫటికము, కర్పూర పూస (పచ్చనిది) |
| amino acid | అమీనోఆమ్లము |
| ammonia | నవాసారము |
| ammonium carbonate | అమ్మోనియాకర్బనితము,స్మెల్లింగుసాల్టు |
| ammonium chloride | అమ్మోనియా హరిదము |
| ammonium phosphate | అమోనియాఫాస్పేట్ |
| ammonium sulphate fertilizer | అమోనియా సల్ఫేట్ ఎరువు |
| ammonium sulphide | ఆమ్మోనియాగంధకితము |
| ammonium tartarate | అమ్మోనియా తింత్రిణితము |
| amorphus | నిరాకారమైన, అనంగతమైన, స్ఫటికమగా ఏర్పడిన |
| ampere | ఆంపియర్ |
| ampere rule | ఆంపియర్ నియమము |
| ampere unit | ఆంపియర్ యూనిట్ |
| amphoteric | ద్విస్వభావ |
| amplifier | వర్థకము |
| amplitude | ఆంప్లిట్యూడ్, కంపనవిస్తారము |
| amylum (starch) | అమైలమ్(గంజి) |
| anaesthetic | సమ్మోహన సాధనము |
| analysis of carbon compouds | కార్బన్యౌగిక విశ్లేషణము |
| angle of polarisation | ధ్రువన కోణము |
| angstrom unit | ఆంగ్ స్ట్రామ్ యూనిట్(A) |
| angular momentum | కోణీయ గతిభారము |
| animal charcoal | జంతు అంగారము |
| anode | ఏనోడ్, ధనాగ్రము |
| anode ray/canal rays | ధన ధ్రువకిరణాలు |
| anomalous dispersion | అసాధరణ వర్ణవిశ్లేషణము |
| antimony | ఆంటిమోని, నీలాంజనము |
| antimony sulphide | సూర్మా, సౌవీరము, అంజన గంధకిదము |
| antipodes | ప్రతి ధ్రువములు |
| applications | అనువర్తనాలు |
| aqua regia | మహాద్రావకము |
| aquaeregia | ద్రవరాజం |
| arc lamp | చాపదీపము |
| argent | వెండితో జేసిన |
| argillaceous rock | పంకశిల |
| arithmetic | అంకగణితము |
| armature | ఆర్మేచర్, కవచము |
| armour plate | అంగత్రాణ ఫలకము |
| aromatic azo compounds | ఆరొమాటిక్ అజోయౌగికములు |
| aromatic diazocompounds | ఆరొమాటిక్ డయాజో యౌగికములు |
| arsenic | ఆర్సెనిక్, పాషాణము |
| arsenic group | ఆర్సెనిక్ వర్గము |
| arsenic trioxide | ఉల్లిపాషాణము |
| artifical fertilizers | కృత్రిమ ఎరువులు |
| artificial diamonds | కృత్రిమ వజ్రములు |
| artificial fibres | కృత్రిమ పోగులు |
| artificial magnet | కృత్రిమ అయస్కాంతము |
| artificial silk | కృత్రిమ పట్టు |
| aryl radical | ఆరిల్గణము |
| asbestos | ఆస్బెస్టాస్ |
| aspirin | ఆస్పిరిన్ |
| associated water molecule | జలసహచరిత అణువు |
| astrology | జ్యోతిష శాస్త్రము |
| astronomy | ఖగోళ శాస్త్రము |
| asymmetric carbon atom | అసౌష్టవ కార్బన్ పరమాణువు |
| atom | పరమాణువు |
| atom bomb | ఆటంబాంబు |
| atomic bomb | పరమాణు బాంబ్ |
| atomic energy | పరమాణు శక్తి |
| atomic heat | పరమాణు ఉష్ణం |
| atomic missiles | అణ్వస్త్రములు |
| atomic nucleus | పరమాణు కేంద్రకం |
| atomic number | పరమాణ్వంకము |
| atomic orbitals | పరమాణు ఆర్బిటాల్లు |
| atomic radius | పరమాణు వ్యాసార్ధం |
| atomic reactor | పరమాణు రియాక్టర్ |
| atomic structure | పరమాణు రచన |
| atomic theory | పరమాణు సిద్ధాంతము |
| atomic weight | పరమాణు భారం |
| atomicity of hydrogen | హైడ్రోజన్ అణువు పరమాణికత |
| atropine | ఆట్రోపిన్ |
| attenuation equialiser | తనూకరణ సమకోణము |
| aurora | ఆరోరా, సుమేరు జ్యోతి |
| auto catalysis | ఆటోకెటాలిసిస్, స్వతఃప్రేరితము |
| average | సగటు |
| average acceleration | సగటు త్వరణము |
| average velocity | సగటు వేగము |
| avogadro number | ఆవాగాడ్రో సంఖ్య |
| azo radical | ఆజో గణము |
| azobenzene | ఆజో బెన్జీన్ |