Jump to content

రసాయనశాస్త్ర నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)

Wikibooks నుండి
(Chemistry Subject Dictionary(English-Telugu) నుండి మళ్ళించబడింది)

ఆధునిక అవసరాలకి తెలుగుని వాడేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ విషయం గురించి ఏది రాయాలన్నా తెలుగు వాళ్ల బుర్రకి ఇంగ్లీషు మాట తట్టినంత జోరుగా తెలుగు మాట తట్టదు. తెలుగులో పదసంపద లేకపోలేదు. వేళకి సరి అయిన మాట తట్టకపోవడమే పెద్ద సమస్య. పత్రికా విలేఖరులు, చలన చిత్రాలకి సంభాషణలు రాసే వారు, విద్యుత్ ప్రసార మాధ్యమాలలో మాట్లాడే లంగరయ్యలు, లంగరమ్మలు సరి అయిన, సులభమయిన తెలుగు వాడకపోతే వ్రతం చెడుతుంది, ఫలం దక్కదు.

alphabetical order- Dictionary

[మార్చు]