Business words vocabulary/N-Z
స్వరూపం
| National debt | జాతీయ రుణం |
| National insurance | జాతీయ బీమా |
| Net asset value | నికర ఆస్తుల విలువ |
| net profit | నికరలాభం |
| new visitors | నూతన సందర్శకులు |
| Nominal interest rate | నామమాత్ర వడ్డీ శాతం |
| Nominal values | నామమాత్ర విలువలు |
| Office of Fair Trading (OFT) | న్యాయబద్ధ వ్యాపార కార్యాలయం |
| operating expenses | నిర్వహణా వ్యయం |
| operations control | బేరసారాల నియంత్రణ |
| opportunity analysis | అవకాశాల విశ్లేషణ |
| Option | ఎంపిక అవకాశం |
| Ordinary residence | సాధారణ నివాసం |
| paid in capital | మూలనిధికి చెల్లింపు |
| partnership | భాగస్వామ్యం |
| Pay As You Earn (PAYE) | సంపాదిస్తూ బాకీ తీర్చు |
| payables | చెల్లించ గలవి |
| payment days | చెల్లింపు రోజులు |
| payment delay | ఆలస్య చెల్లింపు |
| Percentage change | మార్పు శాతం |
| Personal loan | వ్యక్తిగత బాకీ |
| personal selling | వ్యక్తిగత అమ్మకం |
| plant and equipment | కర్మాగారం, సామగ్రి |
| Poverty trap | దారిద్ర్య ఎర |
| Preliminary announcement (prelim) | ప్రాథమిక ప్రకటన |
| Primary discount rate | ప్రాధమిక తగ్గింపు శాతం |
| product definition | ఉత్పాదన నిర్వచనం |
| product development | ఉత్పాదన అభివృద్ధి |
| Profit and loss account | లాభ, నష్టాల ఖాతా |
| profit | లాభం |
| Public company | ప్రజా వ్యాపారసంస్థ |
| public relations | ప్రజాసంబంధాలు |
| publicly traded | బహిరంగంగా అమ్మబడినవి |
| Quarterly report | త్రైమాసిక నివేదిక |
| Quota | కేటాయింపు |
| Rally | ప్రదర్శన |
| Real values | యదార్ధవిలువలు |
| Recession | తగ్గింపు |
| regional marketing | ప్రాంతీయ అమ్మకాలు |
| resource requirements (websites) | వనరుల అవసరాలు |
| Retail Prices Index (RPI) | చిల్లర ధరలు |
| Retirement age | పదవీ విరమణ వయస్సు |
| Return on Investment | పెట్టుబడిపై తిరిగి వచ్చునది |
| sales forecast | అమ్మకాల అంచనా |
| Savings account | పొదుపు ఖాతా |
| Security | హామీ |
| seed capital | మూలనిథి |
| selling approaches | అమ్మకాల వైఖరులు |
| Shareholder | వాటాదారు |
| Short selling | వాటాలు లేకుండానే అమ్టం |
| short-term | స్వల్పకాలిక |
| situation analysis | పరిస్థితుల విశ్లేషణ |
| sole proprietorship | ఏకైక యజమాని |
| starting date | ప్రారంభతేది |
| Stock exchange | వాటాల క్రయవిక్రయ కేంద్రం |
| strategic control | వ్యూహాత్మక నియంత్రణ |
| success factors | విజయ కారకాలు |
| Supply and demand | లభ్యత, గిరాకీ |
| surplus or deficit | మిగులు లేదా తరుగు |
| tactics | మెళకువలు |
| Takeover | స్వాధీనము |
| telemarketing | అంతర్జాల వాణిజ్యము |
| Terminal bonus | అంతిమ లాభాంశ |
| traffic | రవాణా |
| Treasury | కోశాగారం |
| Turnover | మొత్తం అమ్మకాలు |
| Unemployment | నిరుద్యోగం |
| unpaid expenses | చెల్లించబడని ఖర్చులు |
| user benefits | వాడకందారు ప్రయోజనాలు |
| valuation | విలువ కట్టడం |
| Value added tax (VAT) | విలువ కలిపిన పన్ను |
| value | వివువ |
| variable cost | మారెడు విలువ |
| variance | మార్పు |
| venture capital | సాహస నిధి |
| Volume | పరిమాణం |
| wholesaler | టోకు వర్తకుడు |