Building Material Vocabulary/M-Z
స్వరూపం
| mall | దుకాణ సముదాయం |
| manor | మొఖాస |
| mansion | భవనం |
| Marble | మార్బుల్ |
| market | విపణి |
| mausoleum | సమాధి |
| meeting hall | సమావేశ మందిరం |
| mill | మర |
| minaret | చిన్న స్ధంబం |
| mobile home | సంచార గృహం |
| monastery | మఠము |
| monument | జ్ఞాపక మందిరం |
| mosque | ముస్లింల ప్రార్ధనా మందిరము |
| motel | హోటలు |
| museum | ప్రదర్శనశాల |
| Niche | సముచితం |
| nuclear power plant | అణు విద్యుత్ కేంద్రం |
| nursing home | వైద్యశాల |
| observatory | వేధశాల |
| office building | కార్యాలయ భవనం |
| Orphanage | అనాథ శరణాలయం |
| outbuilding | బయటి భవనం |
| outhouse | ఇంటి వెలుపల ఇల్లు |
| pagoda | గోపురము |
| palace | రాజభవనం |
| Parapet | పారాపెట్ |
| parking garage | వాహన శాల |
| parliament | శాసనసభ, పార్లమెంటు |
| pavilion | గుడారము |
| Peg | పెగ్ |
| plant | కర్మాగారం |
| Platform/pial | వేదిక/పియల్ |
| playhouse | ఆట ప్రదేశం |
| police station | పోలీసు స్టేషన్ |
| Portico | పోర్టికో |
| post office | తపాలా కార్యాలయం |
| power plant | విద్యుత్ ఉత్పాదన కేంద్రం |
| prefab building | ముందుగా కట్టిన భవనం |
| prison | జైలు |
| pump house | నీరు తోడి పంపు గది |
| pyramid | పిరమిడ్ |
| railway station | రైల్వే స్టేషన్ |
| ranch | పచ్చని బయలు |
| refinery | శుద్ధి కర్మాగారం |
| residence | నివాసం |
| restaurant | ఫలహారశాల |
| Roof | పైకప్పు |
| Room | గది |
| roundhouse | వర్తులాకార భవనము |
| row house | వరుస ఇళ్లు |
| Sand | ఇసుక |
| school | పాఠశాల |
| shed | కొట్టం |
| shelter | ఆశ్రయము |
| shopping centre | దుకాణాల కేంద్రం |
| shopping mall | దుకాణాల సముదాయం |
| shrine | దేవాలయము |
| silo | గొయ్యి |
| skating rink | స్కేటింగ్ మంచు ప్రదేశము |
| skyscraper | ఆకాశ హార్మం |
| skyway | ఆకాశ మార్గం |
| spire | శిఖరము |
| split-level house | సగం అంతస్తు ఇల్లు |
| stadium | క్రీడా ప్రాంగణం |
| state house | ప్రభుత్వ భవనం |
| station | స్టేషన్. కేంద్రం |
| steeple | గోపురం |
| Step of a ladder | ఒక నిచ్చెన యొక్క దశ |
| Steps/ladder | దశలు/నిచ్చెన |
| Stone | రాయి |
| store | నిల్వగది |
| storehouse | గోదాము |
| Storey | అంతస్తు |
| structure | నిర్మాణం |
| studio | స్టూడియో |
| supermarket | సూపర్ మార్కెట్ |
| synagogue | యూదుల ప్రార్థనాలయము |
| temple | ఆలయం |
| tenement | అద్దె ఇల్లు |
| tent | గుడారం |
| terminal | చివరి చోటు |
| Terrace | టెర్రేస్ |
| theatre | ప్రదర్శనశాల |
| Tile | టైల్ |
| toll house | సుంక గృహం |
| tomb | సమాధి |
| tower | గోపురం |
| Tower | టవర్ |
| townhouse | పట్టణ మందిరం |
| tree house | చెట్టుపై ఇల్లు |
| triplex | మూడంతస్తుల భవనం |
| university | విశ్వవిద్యాలయం |
| Urinal | మూత్ర విసర్జన |
| vault | ధనాగారం |
| Ventilator | వెంటిలేటర్ |
| villa | విల్లా.విశాల భవనం |
| Wall | గోడ |
| warehouse | గిడ్డంగి |
| watermill | నీళ్ల మర గది |
| Window | కిటికీ |
| Wood | చెక్క |
| workshop | కర్మాగారం |
| Zoo | జూ |