Jump to content

Art-Painting Terms Dictionary(English-Telugu)/U-V-W-X-Z

Wikibooks నుండి
undercut ఎగుడు దిగుడు
undertone అదస్థాయి
unreversed అవిపర్యయ
vacuum శూన్యభూమి
value విలువ మూల్యం
vanihing point తిరోధానక బిందువు
variety వైవిధ్యము
vault ఖోడకము
vehicle వాహిక వాహకం ధారణం
veil ముసుగు
vertical line ప్రలంబరేఖ
vibrate స్పందించు
viewer ద్రష్ట ప్రేక్షకుడు
warm colours నులివెచ్చ రంగులు
warmth కవోష్ణత వెచ్చదనం
warping ఆకుంచనం
wash drawing ధావనాలేఖనం
water colour నీటిరంగు
watermark నీటి గురుతు
waterproof జలప్రతిరోధి
wavelength తరంగ దైర్ఘ్యము
wax మైనము
weaving నేత
welding సంధానక్రియ అతకటం
wing రెక్క
wiping తుడిపివేత
wood కొయ్య, దారువు
wood carving దారు శిల్పము
woodcut దారుఖండనము
workshop కార్యగోష్టి, ప్రావేశనం
wrinkles ఊర్మికలు, ముడుతలు
xylography దారులేఖనం
zinc oxide నాగభస్మం
zones of recession తిరోగామి మండలాలు