Jump to content

Art-Painting Terms Dictionary(English-Telugu)/Q-R-S-T

Wikibooks నుండి
quality నాణ్యత
quartz పలుగురాయి
quenching దాహోపశమనం
rack కొయ్యకుదురు
radiant energy వికీర్ణక శక్తి
rasp కంటకి, ముళ్ల ఆకురాయి
raw sienna ముడి స్విన్నం
reaction ప్రతిచర్య
ready-made సిద్ధవస్తువు
realism వాస్తవికతావాదం
reception సమాదరణ
recession అపక్రమణం
recipe యోగవిధి
record సంలేఖనం
rectangle దీర్ఘచతురస్రము
rectilinear సరళరేఖాబద్ధం
refine తెరపి పరచు అభినవీకరించు
reflect ప్రతిఫలించు
reflectance కాంతి పరావర్తనం
reflective ప్రతిఫలించెడు
refraction వక్రీభవనము
register అమరకము
relic అవశేషము
relief గండరింపు, నతోన్నత శిల్పం
religious మతవిషయక
renaissance పునరుజ్జీవనం
rendering వర్ణాలేఖనం
replica అనుకృతి
repository కోష్టకం
representational ప్రాతికాల్పనిక
reproduction పునరుత్పాదనం
repugnant హేయమైనది
residue అవశేషము
resilent ప్రతిఘాతక
resin యక్షధూపమురోజనం
resist నిరోధించు
restoration పునరుద్ధరణ
restorer పునరుద్ధరణ చేయువాడు
restrainer నిగ్రహిక
retardant విలంబిని, నిరోధకం
reveal వెలువరించు, వెల్లడించు
reverse తిర స్తలం
revive పునర్నవీకరించు
rhythmically లయబద్ధంగా
rich మేలి
rich సుసంపన్న
ridge సంవరం కట్ట అంచు
rock- crystal పలుగురాయి
rocker ఆందోళని ఊయల
Roman art రోమనుల కళ
romantic కాల్పనిక
rotary table తిరుగుడు బల్ల
roughness కరుకుతనం, కర్కశం, గరుకుతనం
rubbing ఘర్షితం
ruler రూళ్ల కర్ర, రేఖిక, తుప్పు, లోహమలం
rustication గరుకతుకు, విషమలేపం
safflower కుసుమ పంట
salon ప్రదర్శనశాల
sand finish ఇసుక వంటి తుదిపూత
sand painting ఇసుక చిత్రణ, రంగవల్లి చిత్రణ
saturation సంలీనత అతిసంచనం
scale అడుగు బద్ద, ప్రమాణం, నియతి
scale drawing నియతి లేఖనం
schema సూత్రలేఖనం
school సంప్రదాయం
scientist శాస్త్రవేత్త
scrapper ఉల్లేఖిని, గీకివేయునది
scrapping knife గీకివేయు చాకు
sculp శిల్పితం
sculptor మూర్తికారుడు రూపకారుడు
sculpture శిల్పం, స్థాపత్యం
sea సాగరము
seal అధిముద్ర
sealing wax ముద్రాసిక్థం
seascape సాగర దృశ్యం
season పక్వీకరణ
secondary colour ద్వితీయ శ్రేణి రంగు
secular లౌకిక
self portrait స్వమూర్తి చిత్రం
semi- abstract సామి వివిక్త
semi abstract art పాక్షిక నైరూప్య కళ
semi transperancy పాక్షిక పారదర్శకత
sensation సంవేదన
sensitiveness గ్రహణశీలత
sensitivity గ్రహణశీలత
shade ఛాయ
shading వర్తనం
shaft కాండం
shape ఆకృతి ఆకారరేఖ
sheen మందశోభ
shellac మేలి లక్క
shivering కంపనం
short అల్పక
shot కలినేత రంగు
show case ప్రకాశన పేటిక
shrinkage కుంగుదల, సంకోచము
sign board పేరు పలక
significant form అభిదాయక రూపం
silhouette స్పష్టాస్పష్టము
simultaneity ఏకకాలత
size పరిమాణము
sketch రూపరేఖ, సూత్రలేఖ్యం
sky blue గగన నీలిమ
slab నూరుడు పలక
slant వాలు దిమ్మె
smoking ధూపనం
smooth నున్నని, స్నిగ్ధ
soak స్ధంభించు
soft-edged లేత అంచుల
softwood మృదు దారువు
soiled మచ్చపడిన
solder టంకం
solid ఘనరూపం
solubility ద్రావణీయత
solution ద్రావణం
source ప్రభవం, వనరు
spacing మధ్య ఖాళీ
spackle పూరించు, చకచ్చకిత
spatula ప్రలేపకం
spectrum వర్ణమాల
spinning భ్రమణం
spiral సర్పిలము
spirit వారుణి మద్యసారము
spontaneity సద్యస్ఫోరకత
spray చిలకరించు, జల్లు
spray gun తుంపరలుగా చల్లు సాధనం
squeeze పిండివేయు
stability స్థిరత
stabilizer స్థిరకరి
stage ఘట్టం
stain మాలిన్యము
stained glass రంగువేసిన అద్దం, విలిప్త కాచం
stamp ముద్ర, ముద్రించు
standard ప్రమాణం
statue శిల్పమూర్తి మూర్తి శిల్పం
steel ఉక్కు
stiff కొయ్యబారిన
still life స్తబ్ద చేతన
stone శిల
stone sculpture ప్రస్థర శిల్పం
stoneware శిలా మార్తవం
strainer వికర్షణి
streamlines మెరుపు చారలు
stretcher ప్రసారిక, ప్రసారిణి, ఫలకశయనం
studio రచనాశాల, శిల్పశాల
study అధ్యయనం, అనుశీలనం
stump లోటితం
style శైలి
stylus గంటము, శైలిని
subject ఆలేఖ్య వస్తువు
sublimity ఉదాత్తత
sub-standard నాణ్యతలేని, న్యూనప్రమాణం
substitute ప్రత్యామ్నాయం
support ఆధారం, ఆలంబనము
surface ఉపరితలం, తలం, పరితలం
surrealism అధివాస్తవికతా వాదం
surrealist అధివాస్తవికుడు
surveyor సూత్రగ్రాహి
symbolic ప్రతీకాత్మక
symbolism ప్రతీక వాదం
synonym పర్యాయపదం
synthetic సంయోజిత కల్పిత
table మేజా బల్ల
talc భృంగశిల
talc మెత్తని రాతిపొడి
tapping తట్టటం, తాటింపు
tar తారు
tarnish మలినం చేయు
tear drops కన్నీరు
technical instructor సాంకేతిక వ్యాకర్త
technique సాంకేతిక ప్రక్రియ, సాంకేతికత
temper చరిపించటం, పదును పెట్టటం
tempera కలల ప్రక్రియ జిగురు రంగు
template అవలంబిక, ప్రతి రేఖిక
temporary image తాత్కాలిక రూపము
term స్థూణము
terra-cotta మట్టి పాత్రలు
tertiary తృతీయకం
tertiary colours తృతీయశ్రేణి రంగులు
texture వర్ణముల సమ్మేళనం
theme ప్రకరణం
theory అర్థాపత్తి, సిద్ధాంతము
thickener చిక్కపరచునది, సాంద్రకారి
thinner పలుచగా చేయునది
tile ఓడు బిళ్ల
tin తగరము
tint ఛవి
tinted ఛవిత
title ఆఖ్యా శీర్షిక బిరుదం
toilet అలంకరణ, ప్రతికర్మ
tonal masstonal స్థాయిక నిచయం
tone స్థాయి వర్ణ స్థాయి
toner స్థాయికారి స్థాయీకారి
tooth రూక్షత
topiatopia వనచిత్రము
topographic స్థానవర్ణక
torso కబంధము
totem లాంఛిక
touch స్పర్శనం సంస్పర్శ
toughness గట్టితనం, పటిమ
trace అనులేఖనం
trace అనులేఖించు,(క్రియ)
tracing అనులేఖనం
trademark వ్యాపార చిహ్నము
traditional పరంపరాగత, సంప్రదాయక
transfer పరివర్తన
transitional స్థిత్యంతరిక
translucence కాంతి సారకత
transprency పారదర్శకత
travesty అవహేళన ఎగతాళి
tray తట్టపలక, పళ్లెము
treatment అభివ్యక్తీకరణ
triangle త్రిభుజము
trunk కబంధము, మొండెము
trunk స్కంధము
tube నాళిక
type కోవ, తీరు, రీతి