Art-Painting Terms Dictionary(English-Telugu)/M-N-O-P
స్వరూపం
| machining | చిత్రిక పని |
| maesta | మంగళ చిత్రం |
| mage | ప్రతిరూపం |
| magenta | కుంకుమ రంగు |
| magic realism | విచిత్ర వాస్తవికతా వాదం |
| major | వరిష్ఠ |
| malachite | మైలతుత్తం |
| malleable | మెత్తగా వంగు గుణం గల |
| mallet | పెద్ద సుత్తి |
| manifesto | వివరణ పత్రం, సిద్ధాంత పత్రం |
| mannerism | రీతివాదం |
| marble | చలువరాయి |
| margin | చివరి అంచు |
| maroon | కాలారుణ |
| mask | ముఖ కవచం |
| mass tone | బాహ్య స్థాయి |
| massiveness | భారీ పరిమాణం |
| master | ఆచార్యుడు, నిపుణుడు, ప్రపూర్ణుడు |
| masterpiece | ఉత్తమ రచన, కళాఖండం |
| mat | గరుకుగా గల ఉపరితలృ, మెరుపులేని ఉపరితలృం |
| mat board | గరుకు కాగితం |
| mat finish | గరుకు నగిషీ |
| material | ద్రవ్యం |
| matrix | మాతృక |
| maturation | పరిణతి, పరిపాకం |
| mechanical drawing | యాంత్రికాలేఖనం |
| medieval art | మధ్యయుగ కళ |
| medium | మాధ్యమం |
| melting point | ద్రవీభవన బిందువు |
| merge | మేళవించు కలిపివేయు |
| mesh | జాలరంధ్రం, జాలిక |
| metal cast | లోహపు పోత |
| metal work | లోహపు పని |
| middle distance | మధ్య మండలం |
| mild | సౌమ్యమైన |
| mineral | ఖనిజం, ధాతువు, లోహం |
| miniature | లఘుచిత్రం |
| minimal art | బీజకళ |
| minor arts | ఉపకళలు |
| mirror finish | అద్దం వలె పరిష్కరించటం |
| mixed technique | సమ్మిశ్రిత ప్రక్రియ |
| mixing bowl | రంగులు కలుపు పాత్ర |
| model | నమూనా, ప్రతిమానం |
| modeling | మలచు, రూపించు, రూపీకరించు, రూపుదిద్దు |
| modeling clay | బొమ్మ మట్టి |
| modernist | ఆధునికతావాది, నవ్యతావాది |
| modular design | ఆంగిక రేఖాంకనం |
| monochrome | ఏక వర్ణకం, ఒకే రంగు కలది |
| monogram | సంక్షిప్త ముద్ర |
| monolith | ఏకాండ శిల్పం |
| monotype | ఏకార్ణిక |
| montage | ప్రకీర్ణకం, వివిధ రకాలను చేర్చి చేసిన చిత్రం |
| monument | ఉదాత్త నిర్మాణం |
| monument | సంస్మరణిక |
| monumental | స్మరణీయ సముదాత్త |
| mortar | గానుగ సున్నం |
| mosaic | పలురంగురంగుల కలపోత |
| motif | ప్రలక్షణం లాంఛనము |
| motion | చలనము, చేతన |
| mould | డొల్ల అచ్చు |
| mould, mold | బూజు |
| moulding | ఖిత్తి శీర్షకం |
| mount | సమారోపం, చిత్రాన్ని బిగించే అట్ట |
| mounting | సమారోపణం |
| movie effect | అభాస దృశ్యం |
| multi-layered | పలు పొరలుగల |
| mural | కుడ్య చిత్రము |
| mural painting | కుడ్య చిత్రణ |
| muslin | సూక్ష్మ వస్త్రము |
| narrative | వర్ణనాత్మక |
| nativity | దేశీయత |
| natural | ప్రాకృతిక, సహజ |
| natural dyestuffs | సహజ రంగుల ద్రవ్యాలు |
| ndustrial art | పారిశ్రామిక కళi |
| neck | గొంతుక గ్రీవము కంఠం |
| needle | సూది |
| negative | వ్యస్తమైన |
| neo-classism | నవ్య ప్రామాణిక వాదం |
| neutral colour | తటస్థ వర్ణము |
| nib | పాళీ, ములుకు |
| nobility | ఉదాత్తత |
| nomenclature | నామ్నీకరణం |
| nongreasy | వసారహిత జిడ్డుగా లేని |
| note | ఉద్దేశపత్రం |
| note | ఉద్దేశిక |
| nvest | పరిదానం |
| obselete | అప్రచుర, ప్రచారంలో లేని |
| observation | పరిశీలన |
| obverse | విపర్యయ |
| ochre | గైరికం |
| offset | అధ్యస్తం |
| oil colours | తైలవర్ణాలు, నూనె రంగులు |
| oil paint | నూనె పూత రంగు |
| oil soluble colours | తైలద్రావ్య రంగులు |
| oil stone | మెరుగు రాయి |
| old master | ప్రాచార్యుడు |
| opacity | పారదర్శకత |
| opaque | కాంతి నిరోధక |
| open | వివరించు |
| opening | ఉపక్రమము, ప్రాగ్దర్శనం |
| optical illusion art | దృగాభాస కళ |
| optical mixture | దృష్టి మిశ్రమం |
| opulent | సమృద్ధ |
| orange | కాషాయ, నారింజరంగు |
| orantorant | ప్రార్ధనా శిల్పము |
| ore | ముడి ఖనిజం |
| organic | కార్బనిక |
| organic pigments | కార్బనిక వర్ణ ద్రవ్యాలు |
| orientation | కుదిరిక తీరు |
| original | మౌలిక అసలైన |
| original print | తొలి అచ్చుముద్ర |
| ornament | ఆభరణము, నగ |
| orphismorphism | గూఢవాదం స్థూలతావాదం |
| outdoor painting | ఆరుబయట చిత్రణ |
| oval | అండాకారం |
| overglaze | పై మెరుపు రంగు |
| ovolo | కుంభాకార చెక్కటం |
| oxidation | ఆక్సీకరణ |
| paddle | తాపటం, తాపు |
| paint | పూతరంగు, ప్రలేపం, వర్ణలేపం వర్ణకం, విలేపం, రంజకలేపం |
| paint remover | వర్ణహారి రంగును చెరుపునది |
| painter | చిత్రకారుడు, చిత్రలేఖకుడు, రంగులు వేయువ్యక్తి |
| painting knife | పూత కత్తి |
| pale | పాలిపోయిన |
| palette cup | ఫలక స్థాలి |
| palette knife | రంగు వేయు తాపీ |
| panel | ఫలకం |
| panel painting | ఫలక చిత్రణ |
| panorama | సకలదృశ్యం పరిదృశ్యం |
| pantograph | ప్రతిలేఖిని, రూపవివర్తిని |
| paper | కాగితం |
| paper stencil method | కాగితం స్టెన్సిల్ ప్రక్రియ |
| paraffin | మెరుగు మైనం |
| parallel | సమాంతర, సమానాంతర |
| parchment | చర్మపత్రము |
| paste | పిండి జిగురు |
| pastel | పిష్టకం సీమసున్నపు ముద్ద రంగు |
| pastel shades | పిష్టక ఛాయలు |
| pastels | పొడి రంగులు, సుద్ద రంగులు |
| pattern | రీతి, వ్యూహనం |
| peacock blue | నెమలి పింఛపు, మయూర నీలిమ |
| pearl white | మౌక్తిక శ్వేతం ముత్యపు తెలుపు |
| pen | కలం లేఖిని |
| pencil sketch | చిత్రవర్తిక, సీసపు పుల్ల |
| pendant | పతకం |
| pentacle | పంచ కోణిక |
| permanance | చిరస్థాయిత, శాశ్వతత్వం |
| permanent | చిరస్థాయి |
| permeability | ప్రవేశ్యత పీల్చబడటం |
| personification | మూర్తీభవనము |
| perspective | దృగ్గతి, దృష్టి ప్రక్రమ గతి |
| pervasive | అభివ్యాప్త |
| phenomenon | పరిదృశ్యం |
| photo gravure | కాంతి చిత్రణ |
| photo mural | కాంతి కుడ్యకం |
| photochemical | కాంతి రాసాయనిక |
| photographic realism | ఛాయాచిత్రక వాస్తవికత |
| photography | ఛాయాచిత్రలేఖనం |
| picture frame | పటపు చట్రము |
| piercing | ఛిద్రణం |
| pigment | వర్ణద్రవ్యం |
| pink colour | లేతగులాబి రంగు |
| pioneer | వైతాళికుడు |
| placement | సంస్థితి ఉనికి |
| plan | విన్యాసం |
| plaster | సుధాపిష్టం |
| plaster of Paris | పరాసీ సుధాపిష్టము |
| plastic art | కల్పక కళ |
| plasticity | కల్పకత |
| plate mark | ఫలకముద్ర |
| pliers | శ్రావణం చిమట |
| plinth | ఆధారవేదిక |
| plywood | పొరల చెక్క |
| point of station | స్థితి బిందువు |
| pointing | నిర్దేశనం |
| polish | మిసిమి, మెరుగు |
| pompier | డంబమైన, డాంబిక శైలి, ధంబ |
| porcelain | మేలి పింగాణి |
| portable | వహనీయ సులువుగా తీసుకుపోగల |
| portfolio | దస్త్రం, పత్రకోశం |
| portico | ద్వారమండపం |
| portrait | ప్రతిమూర్తి, మూర్తి చిత్రం |
| positive | ప్రాస్త, ప్రాస్తం, ప్రపత్తం |
| poster colours | ప్రపత్త వర్ణాలు |
| potter | కుంభకారుడు, కుమ్మరి |
| potter's clay | కుండలు చేయు బంకమన్ను |
| pottery | మట్టితో పాత్రలు చేయటం |
| precipitate | అవక్షేపించు |
| precision drawing | నిర్దిష్ట ఔలేఖనము |
| prefabrication | పురాఘటన |
| prehistoric art | ప్రాక్ ఐతిహాసిక కళ |
| preliminary drawing | ఆరంభ ఆలేఖనం |
| premature failure | అకాల క్షీణత |
| preservation | అభిరక్షణం |
| preservative | గోపకం నిల్వ ఉంచునది |
| primary | ప్రాథమిక |
| primary structure | ప్రాథమిక నిర్మాణం |
| primer | మొదటి పూత |
| priming | అధిభూమిక |
| primitive | ఆదిమ |
| principle | సూత్రం, మూలసూత్రం |
| అచ్చు ముద్రాంకం | |
| printing ink | అచ్చు సిరా |
| printing medium | ముద్రణా మాధ్యమం |
| prism | పట్టకము |
| private | అంతరంగిక |
| process | ప్రక్రియ |
| product | ఉత్పత్తి, ఉత్పాదన |
| profile | పార్శ్వభంగిమ |
| projection | ప్రక్షేపణం |
| proof | రుజువు మచ్చు ప్రతి |
| propensity | ప్రవణత |
| proportion | తాలమానం నిష్పత్తి |
| prototype | మూలరచన |
| protractor | కోణమాపకం |
| pulling | లాగివేత |
| punch | ఛిద్రకంరంధ్రాలు చేయునది |
| pure colour | స్వచ్ఛ వర్ణం |
| purism | స్వచ్చతావాదం |
| purple | కృష్ణవర్ణం, ధూమ్ర |
| putty | గారసున్నం |
| pyramid | పిరమిడ్ రాజసమాధి |