Jump to content

Art-Painting Terms Dictionary(English-Telugu)/I-J-K-L

Wikibooks నుండి
iberal arts ఉదాత్త కళలు
icon ప్రతిమ, విగ్రహం, మూర్తి
ideoplastic భావకల్పిత
idiom నుడికారం తీరు
illumination పత్రరంజనము
illusion భ్రమ, భ్రాంతి
illusionism భ్రాంతివాదము
illustrutation board వ్యాఖ్యా ఫలకము
imagination భావగతి ఊహ
imbrication అధ్యలంకరణ
imitation అనుకరణ
implement పరికరం, సాధనం
impression అనుభావన, అనుముద్రణం
impressionism అనుభూతి వాదం
imprint అనుముద్రణ, అనుముద్రించు
improve మెరుగుపరచు
impulsive వేగశీలమైన
impurity మాలిన్యము
in situ యథా స్థానృం
incise గంటు పెట్టు, గాటు పెట్టు
incision గంటు, గాటు
India ink నల్ల సిరా
indigo నీలిమందు
inert అప్రవర్తక, జడమైన
inflammable జ్వలన శీల, మండు స్వభావం గల
infra red అଧଧధః శ్శోణము
ingredient సాధన ద్రవ్యం
inherently నైసర్గికంగా
initial పొడి అక్షరం, ప్రారంభ అక్షరం
inlay పొదగటం
inscribe అభిలిఖించు
inscription అభిలేఖనం
insoluble నీటిలో కరగని
intarsia చెక్క పొదగటం
intensity చిక్కదనం, సాంద్రత
intermediate colour మధ్యస్థ వర్ణం
intimism పరిచిత వస్తువాదం
intonaco తీర్పు పూత
intrinsic అంతర్గత రూపం
introduction పరిచయము, ప్రవేశనం
invented పరికల్పితమైన
invention నూతన ఆవిష్కరణ, పరికల్పన
irregular అపక్రమ, క్రమంలో లేని
irregularity అపక్రమత
isolating విడి పరచు, వేరు చేయు
isometric సమమాపకమైన
italic కుడివైపుకు వాలిన
jade వర్ణశిల
jute canvas నారతో చేసిన ముతక శాటిక
juxtaposition కాకతాళీయం ఐక్యత
kernal అష్టి కాలిమ
kettle కటాహం
key కీలకం, ప్రతిపత్తి
kiln ఆవము, బట్టీ
kinetic art గతిశీలక కళ
knife file కత్తి ఆకురాయి
laboratory పరిశోధనశాల, ప్రయోగశాల
lac లక్క
lacquer చీనా లక్క
lacuna లుప్తం, లోపించినది
laid paper నిండుగుర్తు కాగితం
lamination పత్రబంధనము
lamp black దీపపు మసి
latch గడియ
lay figure కీలుబొమ్మ
layer పూత పొర
lconography ప్రతిమా లక్షణం
lead సీసము
leaf ఆకు, దళం, పత్రం, రేకు
lean తక్కువైన
legitimate construction శాస్త్రబద్ధ రచన
legitimate construction సమంజస నిర్మాణం
lemon yellow నిమ్మపండు రంగు
lens కటకం
lettering అక్షరరీతి
levelling చదును చేయటం
life drawing సజీవాలేఖనం
lifeless జీవరహిత, నిర్జీవ
life-size జీవ ప్రమాణం, నిజ పరిమాణం
lifting ఉన్నమనం
light కాంతి రోచస్సు
light colour తేలిక రంగు
light green లేతాకు పచ్చ
light source కాంతి ప్రభవం
lightfast వెలుగు మన్నిక
lime blue చూర్ణ నీలిమ
lime putty గారసున్నం
lime water సున్నపు నీరు
limestone సున్నపురాయి
limited edition పరిమిత సంప్రదానం
line గీత, పంక్తి, రేఖ
line and halftone రేఖాయుత అర్ధస్ధాయి
line of vision వీక్షణరేఖ
linear రేఖాగత
linear perspective రేఖికా దృష్టి ప్రక్రమత
linecut రేఖాఖండనం
linen నారగుడ్డ
lining బద్ద అతకటం
linocut లినో చెక్కుడు
linseed oil అవిసె నూనె
lintel అడ్డు దూలం
literary కథాత్మక
lithography రాతి అచ్చుపని, శిలాలేఖన ముద్రణ
livering ఘనీభవనం
loaded మెండైన
loaded సాంద్రీకృత
local colour నిజవర్ణం, స్థానిక వర్ణం
loose stroke సడలు విసురు
low colour తక్కువ రంగు
low key తగ్గు కీలకం
low relief అల్పోల్బణ
luminous కాంతిమంతమైన
lustre శోభ
lustry pottery శోభామయ మట్టిపాత్రలు