Jump to content

Art-Painting Terms Dictionary(English-Telugu)/E-F-G-H

Wikibooks నుండి
earthen ware పింగాణి సామాను
easel సారణి
easel painting సారణిక చిత్రణ
ebony కుదారం
eclectism సంచరణ వాదం
eclectismeclectism సంచార
ectype ప్రతిరచన
edition ప్రచురణ
effect ఘటన, పరిణామం
egg yolk గుడ్డు పచ్చసొన
Egyptian art ఈజిప్టుల కళ
elaborate palette విపుల వర్ణఫలకము
elasticity స్థితిస్థాపక శక్తి
elementarism ప్రాథమికతా వాదం
elevation ఉన్నతి రేఖ
embossing ఉత్సేద ప్రక్రియ, ఉబ్బెత్తు కళ
embrittlement పెట్లటం, పెళుసుదనం
emerald green గరుడ పచ్చ రంగు
empathy తాదాత్మ్యము
empire style సామ్రాజ్య శైలి
emulsification దుగ్ధకరణ
enamel ఆభాసిక
enamel paper ఆభాసిక కాగితం
English art ఆంగ్లేయ కళ
engraved రేఖాశిల్పిత
engraving రేఖాశిల్పం, సంరేఖనం
enlargement వర్ధనం
enlarging విపులీకరణ
environment art పరిసర కళ
epigraphy లిపి విద్య
equllibrium తుల్యత, సమతూకం
essence సారాంశం
etched సూచీ లిఖితం
etching సూచీ చిత్రణ
even sided సమవర్ణిక
excellent ఉత్కృష్టమైన, ఉన్నతమైన
exihibition ప్రదర్శనం
expansion విస్తరణ, వ్యాకోచం
expressionism భావప్రకటన వాదం, విభావనా వాదం
extender విస్తారకం, వ్యాపకం
extra large చాలా పెద్ద
fabric పొందిక
façade ముఖయామం
facet cubism ఆంశిక స్థూలతావాదం
fading of colours రంగు మాపు
faint lines దుర్బలరేఖలు
fake కుహనా, నకిలీ
fan brush వీవన కుంచె
fanciful ప్రకాల్పనిక
fancy picture ప్రకల్పిత చిత్రం
fast colours మన్నిక రంగులు, వెలవని రంగులు
fat జిగి
faultless నిర్దుష్టము లోపరహితం
felt tip pen నారమొన కలము
fettle నివర్తించు అనవసరమైనవాటిని తొలగించు
fibers పీచులు నారలు తంతుకాలు
figurine లఘుమూర్తి
filigree జరీ నగిషీ
filler నింపునది, పూరకం
film పలుచని పొర, పటలం
film integrity పటల సమగ్రత
final coating తుది పూత
fine art లలితకళ
finger painting అంగుళీ చిత్రణ
finial ముకుటం, శిఖరం
finish తీరుగడ ముగింపు
first coat తొలిపూత
fissure నెర్రె , పగులు
fixative స్థిరకారిస్థిరపరచునది
flake white మంచు తెలుపు
flame black మంట మసి
flat colour మంద్ర వర్ణం
flawless దోషరహిత
flax అవిసె
flexibility ఒదుగుబాటు, నామ్యత
flexible ఒదుగైన, నమ్యమైన
flint చెకుముకి రాయి
flooring నేలపరుపుడు, పరుపుడు
fluidity ద్రవత
fluorescence కాంతి సారణ
foliage ఆకులు, తరువులు, పత్రాలు
folk art జానపద కళ
follower అనుయాయి
font ఉదీరం
forceful ప్రబల, శక్తిమంతమైన
foreground దగ్గర ప్రాంతం, పురోభూమి
forgery నకిలీ
form ఆకృతి రూపం
formal ఔపచారిక, నియత, పద్ధతిలోగల
formalism నైయమిక వాదం
fossil శిలీభూతము
found object కనుగొనబడినది, ప్రాప్త వస్తువు
foundry sand కొలిమి ఇసుక, పోత ఇసుక
frame చట్రము
freehand drawing స్వచ్ఛందాలేఖనం
freestone మెతకరాయి
French chalk సీమసున్నం
fresco తాజాతనపు చిత్రం, మందచిత్రం
freshness తాజాతనం, నవత
fret work చెక్కలో రంపంతో చేసిన కళ, వ్యామిశ్ర కళ
frosted glass మసక గాజు
fugitive colours చల వర్ణాలు
full length పూర్ణాకృతి
full strength నిండు పటిమ
full strength పూర్తి బలం
functionalism వ్యవహరణ వాదం
fundamental colours ప్రధాన వర్ణాలు
furnace కొలిమి
furnace products భట్టీ ఉత్పన్నాలు
furniture గృహోపకరణాలు
furring జంటకూర్పు
fusion విలీనీకరణం
futurism భవిష్యవాదం
gallery మెట్లవరుసల ఆసనాలు
genre painting నిత్యజీవన చిత్రణ
geometric జ్యామితీయ
gilder's knife నగిషీ పని చేయు చాకు
glass etching గాజుపై నగిషీ దిద్దటం
glass painting గాజుపై చిత్రణ
glaze మెరుగు
gliding లోహపు పూత, లోహలేపనం
glossy నిగనిగమను
glow పరిదీప్తి, ప్రకాశము
glue జిగురు
glyphic artglyphic పరికల్పన కళ
gold paint బంగారు రంగు
golden glow సౌవర్ణ దీప్తి
goldsmith స్వర్ణకారుడు బంగారు పనిచేయు వ్యక్తి
gouge అర్ధచంద్రాకారం గోరు ఆకారం
grace లావణ్యం
gradation అనుక్రమం
grain పలుకు, రవ
graining లోహాల ముతక పొడులు
grand manner మహారీతి
granite కొండరాయి
granite నల్లరాయి
graphic arts లలితకళారీతి చిత్రరచన
gravuregravure అభిలేఖనం
gray ఊదా రంగు, ధూసరం, బూడిద రంగు
greasy జిడ్డువంటి
Greeco- Roman గ్రీకు- రోమ్ లకు చెందిన
green హరితము ఆకుపచ్చృ
green earth హరిత మృత్తిక
green pigments హరితవర్ణ ద్రవ్యాలు
grid తంత్రీజాలిక, వల వంటి అనుసంధానం
grime కాలుష్యము
groove గాడి
group వర్గం బృందం
grout మెత్త సున్నం
guild వృత్తికారుల సంఘం
gum arabic తుమ్మ జిగురు
gum eraser బంక తొలగించునది
gumming అతికించటం
habit అలవాటు
half length నిలువులో సగం
half relief అర్ధోల్బణం
halftone అర్ధస్ధాయి
hallmark ప్రమాణ ముద్ర
handle పిడి
happening ఫలసిద్ధి
heavy బరువైన, భారమైన
heavy paper దళసరి కాగితం
heighten చక్కదిద్దు
hematite కాకిరాయి
hempseed oil జనపనూనె
hieroglyph చిత్రలిపి
highlight మేలితావు ప్రత్యేకించి చూపు
hobby వ్యాసంగం, సరదా పని
hollow బోలుగా గల
horizon line కనిపించురేఖ, క్షితిజ రేఖ
horizon line భూమ్యాకాశాలు కలియికరేఖ
hose వక్ర నాళిక
hot table వేడి బల్ల
hue రంగు వన్నె
humidity తేమ