Art-Painting Terms Dictionary(English-Telugu)/A-B-C-D
స్వరూపం
| ABC art | ఆరంభ కళ |
| abrasion | ఘర్షణ, రాపిడి |
| abrasive | ఘర్షణి |
| absorbancy | పీల్చుకొను స్వభావం |
| absorbed | పీల్చుకొనబడినది |
| absorbent cloth | పీల్చుగుడ్డ |
| abstract art | నైరూప్యకళ |
| abstract surrealism | అధివాస్తవికతా వాదం |
| academic | పరిషదీయ |
| academic art | పరిషదీయ కళ |
| academician | పరిషత్ సభ్యుడు |
| academy | పరిషత్తు |
| accelerated test | పరిత్వరిత శోధన |
| accelerator | పరిత్వరకము |
| accidental | యాదృచ్ఛిక |
| achromatic colours | ఛాయారహిత వర్ణాలు |
| acid impurities | ఆమ్ల కాలుష్యాలు |
| acid proof | ఆమ్ల ప్రతిరోథి |
| action painting | చలచ్చిత్రణ |
| actor | నటుడు |
| additive system | కలిపివేత పద్ధతి |
| adhesion | అధిసక్తత |
| adsorption | అధిచూషణం |
| adze | చేతి బాడిస |
| aerial perspective | వాయుగత దృష్టి |
| aesthetic | సౌందర్యతత్వ సంబంధి |
| aesthetic value | రసప్రతిపత్తి |
| aesthetics | సౌందర్య మీమాంస |
| aggregate | సమాహారము |
| air-brush | గాలికుంచె |
| alabaster | మృదుశిల |
| alcohol | మద్యసారము |
| alignment | కుదిరిక |
| alloy | మిశ్రలోహం |
| altar | పూజావేదిక |
| altar piece | వేదికాలంకరణ |
| alternative | ప్రత్యామ్నాయం |
| ameteur | ఔత్సాహికుడు |
| ammonia | నవాసారము |
| analyse | విశ్లేషించు |
| analysis | విశ్లేషణ |
| anamorphosis | గుప్తచిత్రం |
| anatomy | శరీర వ్యవచ్ఛేద విజ్ఞానం |
| ancient | ప్రాచీన |
| angel | దేవదూత |
| angular | కోణీయ |
| animal style | జంతుశైలి |
| antic work | విరూప కృతి |
| antimony | సౌవీరం |
| antique | ప్రాక్కాలికం |
| anvil | దాగలి |
| apotheosis | దైవత్వారోపణ |
| applied art | వినియుక్త కళ |
| applique | అనుయోజనం |
| apprentice | అంతేవాసి, శిక్షణ పొందువ్యక్తి |
| aqueous paint | నీటిలో కలుపగల రంగు |
| arcade | తోరణాల సమూహం |
| arch | కమాను తోరణం |
| archaic | ప్రాక్తన |
| architect | వాస్తువేత్త స్థపతి |
| architectonic | వాస్తు సాంకేతిక |
| armature | శిల్పకంకాళం |
| armlet | దండ పట్టీ |
| art | కళ |
| art for art sake | కళ కోసమే కళ |
| art gallery | చిత్రశాల |
| art trend | కళా వైఖరి |
| artefact | అందమైన గృహపరికరం |
| artificiality | కృత్రిమత |
| artisan | కారుకుడు |
| artisan | హస్త కళాకారుడు |
| artiste | కళాజీవి ప్రదర్శక కళాజీవి |
| arts and crafts | కళా కౌశలాలు |
| ash glaze | మెరుగు బూడిద |
| assemblage | సమ్మేళన ప్రక్రియ |
| assembly | సమాహారం |
| associate | సహసభ్యుడు |
| asymmetry | అసమ్మతి అసౌష్టవం |
| atmosphere | వాతావరణం |
| attributes | లాంఛనాలు |
| authorities | ప్రమాణ రచనలు |
| authorities | ప్రామాణికులు |
| avante guard | పురోగామి, ప్రగతి సాధకుడు |
| axis | అక్షరేఖ |
| azo colours | మెరిసే కృత్రిమ రంగులు |
| back ground | నేపధ్యము, పృష్ఠభూమి |
| backrest | ఆనుడు కడ్డీ |
| balance | తూకం సమతూకం తాసు |
| ball clay | ముద్ద మట్టి |
| ballet | నృత్యనాటికి |
| bamboo brush | వెదురు కుంచె |
| barytes | ముగ్గురాయి |
| bas reliefbas | అల్పోల్బణ |
| basalt | అగ్గిరాయి, బసాల్ట్ శిల |
| base (column) | ఆధారం, ఉపాధి |
| basic | ప్రాతిపదిక |
| batik | బతికా అద్దకం |
| bead molding | పూస చెక్కుడు |
| beam of light | కాంతి పుంజము |
| bee's wax | తేనె మైనము |
| binder | బంధకము |
| binder | సంలగ్నకము |
| bird's eye view | విహంగ సమీక్ష |
| bird's eye view | విహంగదృష్టి గతి |
| bisque | ముడిబొమ్మ |
| bitumen | తారు |
| blade | చిన్నకత్తి |
| blanket | ఉన్ని బొంత, దుప్పటి |
| bleach | రంగు తగ్గించు |
| bleaching | రంగు తగ్గించటం, వివర్ణీకరణము |
| blender | గుండ్రని కుంచె |
| blending | మేళనము |
| blister | బొబ్బ |
| block | దారుకం, దిమ్మె |
| block out | మరుగు పరచు |
| block print | దారుక ముద్రణ |
| bloom | మసక |
| blue pigments | నీలవర్ణ ద్రవ్యాలు |
| board | అట్ట, అస్తరము |
| body | సంఘాతం |
| bole | జేగురుమట్టి |
| bolting cloth | జేగురుమట్టి |
| bond paper | బాండు కాగితం |
| boss | గండరింపు |
| bottle | సీసా |
| bracket | కుండలిక |
| brass | ఇత్తడి |
| bridge | ఆలంబనము |
| brilliance | ఉజ్వలత |
| broad fine manner | విశాల లలితరీతి |
| bronze | కంచు, కాంస్యము |
| brown | గోధుమరంగు |
| brush | కుంచె, తూలిక |
| burl | కొయ్య ముడి |
| bust | ఊర్ధ్వకం, పై భాగం |
| cachet | సంకేతముద్ర |
| calcine | భస్మీకరించు |
| calendering | స్నిగ్ధీకరణము |
| caliper | పట్టుకారు వంటి కొలత పరికరం |
| calligraphy | అక్షర విన్యాసం, లిపి చిత్రణ |
| camouflage paint | కుహనా వర్ణము |
| canopy | చాందినీ, వితానం |
| canvas | కాన్వాసు, శణవస్త్రం, శాటిక |
| canvas board | శాటికా స్తరిక |
| capital | స్తంభ మకుటము స్తంభశీర్షము |
| carbon black | పక్కా మసి |
| card board | అస్తరికి అట్ట |
| caricature | హాస్య చిత్రము |
| carpet | తివాచీ |
| carpet area | అఘన మానం |
| cartoon | వ్యంగ్య చిత్రము |
| cartridge paper | గరుకు కాగితము |
| carve | చెక్కు, తొలుచు |
| casket | కరండకం |
| cast | పోత |
| cedarwood | దేవదారు చెక్క |
| ceiling | లోకప్పు |
| cell | కోశిని, శిలీకం |
| ceramic colours | పింగాణి రంగులు, |
| charcoal | బొగ్గు కణిక |
| charm | కమనీయత |
| chest | పెట్టె, మందసం |
| chipboard | చౌక అట్ట |
| chisel | ఉలి, టంకము, రాతి ఉలి |
| chromachroma | స్ఫుటత |
| chromatic colours | ఛాయా భిన్నవర్ణాలు |
| chromo | చౌకబారు చిత్రము |
| clarity | స్వచ్ఛత |
| classical | ప్రామాణిక |
| classicism | ప్రామాణికతా వాదం |
| clay | బంక మట్టి |
| cleaner | శోధకము |
| cleavage | పొరసందు |
| client | అధ్యాయత్తుడు |
| coated paper | పూత కాగితము |
| coating | పైపూత, పూత |
| collage | సమాకలన ప్రక్రియ |
| colossal | బృహదాకారము |
| colour | వర్ణము రంగు వన్నె |
| colour chart | వర్ణ పట్టిక |
| column | పుటాంశము కాలం స్తంభం |
| comb | కంతకం, దువ్వెన |
| commercial art | వాణిజ్య కళ |
| commission | నియామకం |
| compass | వృత్తలేఖిని |
| complete palette | పూర్ణ వర్ణ ఫలకం |
| complimentary colour | పరిపూర్ణక వర్ణము |
| composition | సంరచన సంవిధానం |
| concentration | సముపచయనం |
| configuration | రూపరేఖా విశేషం |
| confluent colour | సంగమవర్ణం, కలయిక రంగు |
| connoisseur | రసికుడు, సహృదయుడు |
| connoisseurship | సహృదయత |
| conservation | పరిరక్షణ, సంధారణ |
| constructivism | నిర్మాణ కళావాదం |
| container | సంచయిని, సంపుటి గిన్నె |
| content | సౌహిత్యం అంతస్సారం సత్త్వం |
| contour | పరిధిరేఖ |
| contour drawing | పరిధి లేఖనం |
| contraction | సంకోచనం |
| contrary | విరుద్ధ వ్యతిరేక |
| converge | కలియు తాకు ఏకమగు |
| convex | ఉత్తల, కుంభాకార |
| cool colours | శీతల వర్ణాలు |
| coordinate | ఒకచోటికి చేర్చు, క్రమబద్ధీకరించు |
| copy | నకలు, ప్రతికృతి |
| coral | పగడం, ప్రవాళము |
| cordate | హృదయాకారపు |
| correction | విశోధనం, సరిచేయటం |
| corrosion | జారణం, తుప్పు |
| counter part | అనురూపిక, సమానమైనది |
| crack | నెరియ పగులు |
| cracking | నెరియపోక |
| cradle | డోలిక |
| craft | కౌశలము |
| crayon | ఖటిక |
| cross line | అడ్డుగీత |
| cross -section | పరిచ్ఛేదం |
| crucible | మూస |
| cruciform | సిలువ ఆకారం |
| crystal | స్ఫటికం |
| cupid | మన్మధుడు |
| cure | పదును చేయు |
| curio | అపురూప వస్తువు |
| cursive | గొలుసుకట్టు పక్కకు వాలిన |
| curve | వక్రిక వంపుగీత |
| cusp | కలాగ్రం |
| cut | కట్టు |
| cut- card work | ఆరోప ప్రక్రియ |
| cyan | మరకత నీలం |
| damage | భ్రంశము |
| dammar | డంబారు, తారు |
| dancer | నర్తకుడు |
| dark colour | ముదురు రంగు |
| decadent art | క్షీణ కళ |
| décor | అలంకార సామగ్రి |
| decoration | అలంకరణ, సమలంకరణ |
| decorum | సురీతి |
| deep colour | గాఢవర్ణం, ఘనవర్ణం |
| deep relief | అత్యుల్బణ |
| defect | దోషము |
| degree | పరిస్ధాయి |
| depth | గభీరత |
| derogatory | న్యూనతా స్ఫోరక |
| design | రూపరీతి (నేతపని...) |
| designer | రీతికారకుడు, రూపశిల్పి |
| develop | వివృతీకరించు |
| development | సంవర్ధనత అభివృద్ధి |
| device | పన్నకం, పరికల్పన, ప్రయుక్తి |
| dichroism | ద్వైవర్ణత |
| diffused | పరివ్యాపిత |
| dilution | కృశీకరణ, పలుచగా చేయటం |
| disc | అట్టానం, పళ్లెం |
| disposition | అమరిక |
| distinctness | విస్పష్టత |
| distortion | వక్రీకరణం, వికృతీకరణం, విక్రియ |
| diverge | విభేదించు, వేరగు |
| diverge | వ్యపగమించు |
| dividers | విభాజిని |
| divisionism | విసంయోగవాదం |
| dolomite | డోలమితి, సుథాశిల |
| dominant | ప్రముఖం, విశిష్టం |
| dominant colour | విశిష్ట వర్ణం |
| donar | దాత |
| door keeper | ద్వారపాలకుడు |
| dotted line | బిందురేఖ |
| double convex lens | జమిలి కుంభాకార కటకం |
| double end tool | రెండు మొనల పరికరం |
| double image | జమిలి రూపం |
| drafting paper | రేఖాపత్రం |
| draftsman | రేఖాకర్త, సూత్రగ్రాహి |
| draftsmanship | రేఖాకర్మ |
| dragging | కర్షణం |
| drapery | పరిచ్ఛదం |
| draughtsman | ఆలేఖన ప్రవీణుడు |
| drawer | సొరుగు |
| drawing | అకృష్టి |
| drawing board | ఆలేఖన ఫలకం |
| drawing from nature | ప్రకృతి లేఖనం |
| drawing pen | ఆలేఖిని |
| drawing table | ఆలేఖనపు బల్ల |
| draw-out | అకృష్టం |
| dress | నునుపు చేయు |
| drier | శోషకం ఆరబెట్టునది |
| drill | రంధ్రాలు వేయునది, వేధని |
| drop | వర్జితం, బిందువు |
| dry | ఎండబెట్టు, తేమ తొలగించు, శుష్క ఎండిన |
| dry brush painting | పొడికుంచెతో |
| dry colour | పొడి రంగు |
| dry painting | పొడిగా రంగులు వేయటం |
| drying time | తడి ఆరిపోవు సమయం |
| dull | పేలవ రంగు |
| dust box | ధూళిపేటిక |
| dusting brush | బద్ద కుంచె |
| dyes | రంగులు |
| dyestuffs | రంగు ద్రవ్యాలు |
| dynamism | చైతన్యము |