Jump to content

Alphabet

Wikibooks నుండి

తెలుగు అక్షరాలు

[మార్చు]

తెలుగు లిపి ఒక అబుగిడా లిపి. దీంట్లో 16 అచ్చులు (vowels) మరియు 36 హల్లులు (consonants) ఉన్నాయి.

అచ్చులు (Vowels)

[మార్చు]

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఐ, ఒ, ఔ, అం, అః

హల్లులు (Consonants)

[మార్చు]

క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

గమనిక

[మార్చు]

తెలుగు భాషలో అక్షరాలన్నీ స్వరాల వల్ల ఏర్పడతాయి. చదవడానికి సాధన అవసరం.

వెనక్కి వెళ్ళు

"https://te.wikibooks.org/w/index.php?title=Alphabet&oldid=36297" నుండి వెలికితీశారు