Administrative Dictionary (English-Telugu)G
స్వరూపం
| gainful employment | లాభసాటి ఉద్యోగము |
| gainful occupation | లాభసాటి వృత్తి |
| gate pass | గేటు పాసు |
| gate pass | ప్రవేశ పత్రము |
| gazetted | గెజిటెడ్ |
| gazetted | గెజిట్ లో ప్రకటితమైన |
| gazetted holiday | ఆధికారిక సెలవుదినం |
| gazetted holiday | గెజిటెడ్ సెలవు |
| general | మామూలు |
| general | సర్వ |
| general | సాధారణ |
| general | సార్వత్రిక |
| general administration | సాధారణ / ప్రధాన పరిపాలన |
| general body | సర్వసభ్యులు |
| general election | సాధారణ/ సార్వత్రిక ఎన్నికలు |
| general meeting | సాధారణ సభ |
| general meeting | సాధారణ సమావేశం |
| general meeting | సార్వజనికసభ |
| general practice | సాధారణ అభ్యాసం /సాధన |
| general procedure | సాధారణ పద్ధతి / ప్రక్రియ |
| general rule | సాధారణ నియమం |
| general ward | సాధారణ (రోగుల) వార్డు |
| generation | ఉత్పాదన |
| generation | తరం |
| generation | పురుషాంతరం |
| genius | ప్రతిభ |
| genius | మేధావి |
| genuine | అసలైన |
| genuine | నిజమైన |
| genuine | వాస్తవమైన |
| gift | కానుక |
| gift | దానం |
| gift | బహుమతి |
| gift | విరాళం |
| gist | భావార్థం |
| gist | సారాంశం |
| global tender | ప్రపంచ వ్యాప్త టెండర్ |
| glossary | పదకోశం |
| glossary | శబ్దకోశం |
| goal | ధ్యేయం |
| goal | లక్ష్యం |
| godown | గోదాం |
| golden handshake | ఆర్థిక సహాయముతో కూడిన పదవీవిరమణ |
| good | మంచి |
| good | స్వచ్ఛము |
| good conduct | మంచినడత |
| good conduct | సత్ర్పవర్తన |
| good faith | సదుద్దేశం |
| good faith | సద్భావం |
| good offices | ఉత్తమాధికారం |
| good offices | పలుకుబడి |
| good offices | మధ్యవర్తిత్వం |
| good offices | మధ్యస్థత |
| goodwill | పేరు ప్రతిష్ఠలు |
| goodwill | వ్యాపార ప్రతిష్ఠసం. |
| goodwill | సుహృద్భావం |
| govern | పరిపాలించు |
| governance | పరిపాలన |
| government | ప్రభుత్వం |
| Government of India | భారత ప్రభుత్వం |
| Government of India Concern | భారత ప్రభుత్వ సంస్థ |
| Government of India Undertaking | భారత ప్రభుత్వం అధీన సంస్థ |
| government servants | ప్రభుత్వోద్యోగులు |
| government service | ప్రభుత్వసేవ / సర్వీసు |
| gradation | వర్గీకరణం క్రమపట్టిక |
| grade | క్రమస్థాయి |
| grade | వర్గీకరించు |
| grade | శ్రేణి |
| grade | శ్రేణీకరించు |
| grading | తారతమ్య నిరూపణ |
| grading | శ్రేణికరణం |
| graduate | నిర్ణీత పాఠ్యక్రమము పూర్తి చేసిన వ్యక్తి |
| graduate | పట్టభద్రుడు |
| graduate trainee | శిక్షణలో ఉన్న పట్టభద్రుడు |
| graduated wages | క్రమస్ధాయీకర జీతాలు/ కూలిడబ్బులు |
| graft | అంటుకట్టు |
| graft | అక్రమ సంపాదన |
| graft | మొక్క అంటు |
| grand total | వెరసి మొత్తం |
| grant | అనుదానం |
| grant | అనుదానం చేయు |
| grant | గ్రాంటు |
| grant | మంజూరు |
| grant-in-aid | ఆర్థిక సహాయం |
| grant-in-aid | సహాయానుదానం |
| grapevine | సమాచారము వ్యాప్తి్ చెందు మార్గము |
| graph | కమ్మీ చిత్రము |
| graph | రేఖాచిత్రము |
| graphology | భూగోళం |
| grateful | కృతజ్ఞతగల |
| gratuity | ఉదారభృతి |
| green hand | అనుభవము లేని |
| green hand | క్రొత్తగా పని నేర్చుకునేవాడు |
| greeting(s) | అభినందన |
| greeting(s) | కుశలప్రశ్న |
| greeting(s) | నమస్కారం |
| grievance | ఇబ్బంది |
| grievance | వ్యధ |
| grievance | సంకటం |
| grievous | ఘోరమైన |
| grievous | దుఃఖకరమైన |
| grievous | వ్యసనకరమైన |
| gross | పన్నెండు డజన్లు |
| gross | పూర్తి |
| gross | భారీ |
| gross | మొత్తం |
| gross | విసుగు కలిగించు |
| gross | స్థూల |
| gross amount | పూర్తి మొత్తం |
| gross amount | వెరసి |
| gross misconduct | పూర్తి దుర్వర్తన |
| gross negligence | ఘోర నిర్లక్ష్యం |
| gross negligence | పూర్తి నిర్లక్ష్యం |
| gross profit | మొత్తం లాభం |
| gross revenue | మొత్తం పన్ను ఆదాయం |
| gross revenue | మొత్తం రెవెన్యూ |
| gross total | వెరసి మొత్తం |
| ground rent | నేల అద్దె |
| groundless | ఆధారం |
| groundless | కారణం లేని |
| grounds | ఆధారము |
| grounds | కారణము |
| grounds | నిమిత్తము |
| grounds | నేలలు |
| group | గణం |
| group | బృందం |
| group | ముఠా |
| group | వర్గం |
| grouping and grading | వర్గీకరించటం |
| grouping and grading | శ్రేణీకరించటం |
| guarantee | పూచీ |
| guarantee | హామీ |
| guarantor | హామీదారు |
| guard | కాపలాకాయు |
| guard | కాపలాదారు |
| guard | పహరా |
| guard | రక్షణ |
| guard file | రక్షణ దస్త్రము |
| guardian | సంరక్షకుడు |
| guest house | అతిథి గృహము |
| guide | మార్గదర్శకం చేయు |
| guide | మార్గదర్శకుడు |
| guidelines | మార్గదర్శక సూచనలు |
| guilt | అపరాధం |
| guilt | దోషం |
| guilt | లొసుగు |