Jump to content

Administrative Dictionary (English-Telugu)/X-Y-Z

Wikibooks నుండి
Xerox copy జిరాక్స్ ప్రతి
Xerox copy ఫొటోకాపీ
Yardstick కొలతబద్ద
Yardstick కొలబద్ద
Yardstick గజము బద్ద
year to year ఏటేటా
year to year ప్రతి సంవత్సరం
year-book వార్షి్క దీపిక/దర్శిని
yearly ప్రతి సంవత్సరం
yearly వార్షి్క
yearly సాలీనా
yield దిగుబడి
yield ఫలసాయం
youth training scheme యువజన శిక్షణ ప్రణాళిక
zeal అభినివేశం
zeal ఉత్సాహం
zeal ఉత్సుకత
zenith పరాకాష్ఠ
zero hour ప్రణాళికాబద్ధంగా ఒక కార్యం ప్రారంభించే సమయం
zero hour శూన్య ఘడియ
zero tax-paying capacity శూన్య పన్ను చెల్లింపు అర్హత
zonal మండలి
zonal మాండలిక / ప్రాంతీయ
zonal సంసిద్ధముగా ఉన్న
zonal coordination మండల సమన్వయము
zonal office జోనల్ ఆఫీస్
zonal office ప్రాంతీయ కార్యాలయం
zone ప్రదేశం
zone ప్రాంతం
zone మండలం
zoning మండల విభజన
zoning మండలీకరణ