Administrative Dictionary (English-Telugu)/W
స్వరూపం
| wage | కూలి డబ్బులు |
| wage | భృతి, వేతనం |
| wage administration | వేతన పరిపాలన |
| wage agreement | ఒప్పందం |
| wage agreement | కూలి ఒడంబడిక /సమ్మతము / సమాధానము |
| wage board | కూలి సంస్థ |
| wage board | వేతనాల / వేజ్ బోర్డు |
| wage ceiling | అత్యధిక వేతన సీమ |
| wage contract | వేతన ఒడంబడిక |
| wage earner | వేతన సంపాదనపరులు |
| wage formula | వేతన సూత్రము |
| wage payment | వేతన చెల్లింపు |
| wage payment | వేతనము పూర్తి చెల్లింపు |
| wage policy | వేతన విధానం |
| wage rate | వేతన రేటు |
| wage rate | వేతన రేట్లు |
| wage review | కూలి సమీక్ష |
| wage review | వేతన సమీక్ష |
| waiting list | నిరీక్షకుల జాబితా |
| waiting list | వేచి ఉన్నవారి జాబితా |
| waive | పరిత్యజించు |
| waive | రద్దు చేయు |
| waive | వదులుకొను |
| walk-in-interview | అనుమతి లేకుండా హాజరు కాదగు పరీక్ష |
| want | అవసరము |
| want | కొరత |
| want | లేమి |
| ward | కావలి |
| ward | ప్రత్యేక విభాగము |
| ward | విభాగం |
| ward | సంరక్షణ |
| warehouse | గిడ్డంగి |
| warehouse | గోదాం |
| warehousing charges | గిడ్డంగి ఖర్చులు |
| warehousing charges | గోదాము రుసుము |
| warning | హెచ్చరిక |
| warrant | అధిపత్రం |
| warrant | పూచీ |
| warrant | వారంటీ |
| warrant | వారంటు |
| washing allowance | ఉతుకుటకు ఇచ్చు భత్యం (బట్టలు) |
| wastage | దుబారా |
| wastage | వృథా |
| waste land | పోరంబోకు |
| waste land | బంజరు భూమి |
| waste paper basket | చెత్త కాగితాల బుట్ట |
| watch | గడియారము |
| watch | జాగరూకత |
| watch | మేలుకొనియుండుట |
| watch and ward | కాపాడు |
| watch and ward | భద్రముగా సంరక్షించుట |
| watch and ward | వాచ్ అండ్ వార్డ్ |
| water proof | జలనిరోధక |
| water supply | నీటి సరఫరా |
| way bill | దారిబిల్లు |
| ways | పద్ధతులు |
| ways and means | సాధనోపాయాలు |
| wear and tear | అరుగుదల |
| wear and tear | తరుగుదల |
| weathering | క్షీణించుట |
| weathering | నష్టపోవుట |
| weathering | లోటు |
| weed out | తీసివేయుట |
| weeding | కలుపుతీయటం |
| weeding | పరిష్కృతము |
| weekly report | వార నివేదిక |
| weigh | కుంగజేయు |
| weigh | తూచు |
| weigh | పైకెత్తు |
| weight | తూకం |
| weight | తూనిక |
| weight | బరువు |
| weight | భారం |
| weight bridge | ధర్మ కాటా |
| weightage | బరువు |
| weightage | బలము |
| weightage | విశిష్ఠత |
| welcome | సంతోషముతో ఆదరించు |
| welcome | స్వాగతం |
| welcome address | స్వాగత పత్రం |
| welcome address | స్వాగతోపన్యాసం |
| welfare | కుశలము శ్రేయస్సు |
| welfare | సంక్షేమం |
| welfare state | సంక్షేమ రాజ్యము |
| well behaved | సత్ర్పవర్తనగల |
| well-paid | అధిక చెల్లింపు |
| well-paid | మంచి జీతము |
| well-qualified | మంచి యోగ్యత |
| well-versed | పారంగత |
| well-versed | ప్రావీణ్యం |
| whereas | కనుక |
| whereas | కాబట్టీ |
| wherebouts | ఉనికి |
| wherebouts | జాడ |
| whimsical | చపలచిత్తముగల |
| whimsical | చపలచిత్తుడైన |
| whip | కొరడా |
| whip | సచేతకుడు (శాసనసభ సం) విప్ |
| white paper | శ్వేతపత్రం / విషయ విశదీకరణ పత్రం |
| whole-time | పూర్తికాలపు |
| whole-time employee | పూర్తి కాలపు ఉద్యోగి |
| wide ranging | విశాల / వ్యాపకమైన |
| widely read | విస్తృత అధ్యయనము |
| widely read | విస్తృతంగా అధ్యయనము చేయు |
| widow | వితంతువు |
| widower | భార్య చనిపోయినవాడు |
| wildcat strike | తాత్కాలిక సమ్మె (యూనియన్ అనుమతి లేని సమ్మె) |
| willful | బుద్ధిపూర్వకమైన |
| wind up | పరిసమాప్తి్ చేయు |
| wind up | మూసివేయు |
| window envelope | ఉత్తరం కనిపించే కవరు |
| window envelope | కిటికీ కవరు |
| wing | విభాగం |
| wing | శాఖ |
| winter allowance | శీతాకాలపు భత్యము |
| wipe out | తుడిచి పెట్టుకుపోవుట |
| wipe out | రద్దు |
| wipe out | శుభమ్రు చేయు |
| wireless set | తీగ లేని పరికరము |
| withdrawal | ఉపసంహరణ |
| withdrawal | ప్రత్యాహారం |
| withdrawal | వెనక్కు తీసుకొను |
| withdrawal of motion | తీర్మాన ఉపసంహరణ |
| withdrawal of motion | ప్రతిపాదన ఉపసంహరణ |
| withhold | ఆపిఉంచు |
| withhold | నిలిపివేయు |
| within | లో |
| within | లోపల |
| within | హద్దు లోపల |
| without delay | జాప్యం లేకుండా |
| without permission | అనుమతి లేకుండా |
| withstand | తట్టుకొను |
| withstand | భరించు |
| witness | సాక్షి |
| witness | సాక్ష్యము |
| work book | పని పుస్తకము |
| work culture | కార్య సంస్కృతి |
| work culture | పని సంస్కృతి |
| work environment | పని వాతావరణము |
| work experience | పని అనుభవము |
| work force | మానవశక్తి |
| work force | శ్రామికులు |
| work order | పని ప్రారంభ ఉత్తర్వు |
| work order | పనిక్రమం |
| work permit | కార్య అనుమతి |
| work permit | పని అనుమతి |
| work stoppage | పని ఆపివేయుట |
| work stoppage | పని నిలుపుదల |
| work study | పని అధ్యయనము |
| work to rule (strike) | కార్య నిబంధనము (సమ్మె) |
| work to rule (strike) | నియమానుసారంగా పని |
| work-charged | పని బాధ్యత |
| worker | కార్మికుడు |
| worker | పనివాడు |
| worker’s compensation | కార్మికుడి నష్టపరిహారము |
| worker’s training | కార్మిక ప్రశిక్షణ |
| working | పని అమలుతీరు,పనితీరు |
| working committee | కార్యనిర్వాహకవర్గం |
| working conditions | కార్యనిర్వాహక షరతు / నిబంధన |
| working days | పనిరోజులు |
| working group | కార్యనిర్వహక సమితి / సంఘం |
| working group | నిర్వాహక బృందం |
| working hours | పనివేళ |
| working knowledge | పని పరిజ్ఞానం |
| working paper | కార్యనిర్వహక పత్రము |
| working paper | పని కాగితము |
| working paper | పని పత్రము |
| working plan | నిర్వహణ ప్రణాళిక |
| working result | అమలు ఫలితాలు |
| working result | కార్యపరిణామాలు |
| working rules | పని నియమాలు |
| working supervisor | ఎన్నుకొన్నపాలకమండలి అదికారి |
| working supervisor | కార్య నిర్వాహక అధికారి |
| workload | పనిభారం |
| workman | కార్మికుడు |
| workman | పనివాడు |
| workmanship | కార్యకౌశలం |
| workmanship | పనితనం |
| workmen’s compensation | కార్మిక నష్ఠ పరిహారం |
| workout | పనిపూర్తిచేయు |
| workout | పూర్తిగా లెక్కచేసి చూచు |
| works | నిర్మాణాలు |
| works | పనులు |
| worksheet | పని నిర్వహణ ప్రత్రం |
| workshop | కార్ఖానా |
| workshop | కార్యశిబిరం |
| workup | పనికి తగ్గట్టు చేయు |
| workup | సహజముగా తయారు చేయు |
| worth | ఉపయోగించు |
| worth | యోగ్యత |
| worth | విలువ |
| worth recording | శ్రేష్ఠమైన నమోదు |
| worth recording | శ్రేష్ఠమైన రికార్డు |
| worthless | నిరర్థకం |
| worthless | విలువలేనిది |
| worthy | అర్హతగల |
| worthy | గొప్పదైన |
| worthy | ఘనమైన |
| worthy | యోగ్యుడైన |
| writ | అధిలేఖ |
| writ | ఆజ్ఞ పత్రిక |
| writ | రిట్ |
| writ | రిట్ ఉత్తరువు |
| writ petition | రిట్ దరఖాస్తు / పిటిషన్ |
| write off | మాఫీ చేయు |
| write off | రద్దుచేయు |
| write-up | పొగడ్త |
| write-up | లిపిబద్ధము చేయు |
| write-up | వ్రాత |
| writing | చేతివ్రాత |
| writing | దస్తూ్రి |
| writing | రచన |
| writing | వ్రాయు విధానము |
| writing pad | వ్రాత అట్ట |
| written down value | తగ్గించి వ్రాసిన విలువ |
| written warning | రాత |
| written warning | లిఖిత హెచ్చరిక |
| wrongdoer | అపకారి |
| wrongdoer | తప్పు చేసిన వ్యక్తి |
| wrongdoing | చెడ్డ పని |
| wrongdoing | తప్పుడు పని |
| wrongful | అక్రమం |
| wrongful dismissal | తప్పుడు బర్తరఫు/తొలగింపు |
| wrongly | తప్పుగా |