Jump to content

Administrative Dictionary (English-Telugu)/V

Wikibooks నుండి
vacancy ఖాళీ
vacant post ఖాళీ ఉద్యోగము / పదవి
vacate ఖాళీ చేయుట
vacation సెలవు
vacation pay సెలవు భత్యము
vacuum శూన్యం
vacuum శూన్యత
vague idea అస్పష్ట భావము
valedictory address ముగింపు ఉపన్యాసం
valedictory function ముగింపు ఉత్సవము
valedictory session ముగింపు కూడిక
valedictory session ముగింపు సమావేశము
valid చెల్లదగిన
valid న్యాయమైన
valid న్యాయసమ్మత
valid argument అధికారిక వాదన
valid argument సాధికారమైన
valid reason న్యాయసమ్మతమైన కారణము
validity date న్యాయసమ్మత తారీఖు
valuation మూల్యాంకనం
valuation విలువకట్టటం/మదింపు/నిర్ణయం
valuation certificate మూల్యాంకన ప్రమాణ పత్రము
valuation report మూల్యాంకన నివేదిక
value మూల్యం
value విలువ
value విలువకట్టు
valuer విలువ నిర్ధారకుడు
variable అస్థిరమైన
variable చపలమైన
variance తేడా
variance భేదం
variance వ్యత్యాసం
variant మార్పుచెందు
variant రూపాంతరముచెందు
variation భిన్నత
variation మార్పు
variation in quality విభిన్న లక్షణము
variation in quality విభిన్నమైన నాణ్యత
variety రకం
variety విభిన్నత
variety వివిధత్వం
vehicle వాహనం
vehicle సాధనం
ventilate వ్యక్తీకరించు
venture వెంచర్
venture సాహసకృషి
venue స్థలం
veracity కచ్చితత్వము
veracity సత్య వాదిత్వము
veracity సత్యము
verbal నోట మాట చెప్పిన
verbal వ్రాత మూలము కాని
verbal agreement మౌఖిక ఒప్పందం
verbal agreement వ్రాతమూలము కాని ఒప్పందము
verbal discussion మౌఖికచర్చ
verbal discussion వ్రాతమూలము కాని చర్చ
verbal order మౌఖిక ఉత్తరువులు
verbal statement నోటిమాట
verbal statement మౌఖిక ప్రకటన
verbal statement వాజ్మూలం
verbal warning మౌఖిక హెచ్చరిక
verbatim మాటకిమాటగా
verbatim యథాతథాంగా
verbatim report యథాతథ నివేదిక
verdict తీర్పు
verdict నిర్ణయం
verification సరిచూడటం
verification సరినిరూపణ
verification of antecedents పూర్వ వర్తనల సరినిరూపణ
verification of stores నిలవ సామాను / సామగ్రి / స్టోర్సు సరినిరూపణ
verification sheet సరినిరూపణ పత్రం
verified copy సరిచూసిన ప్రతి
vernacular దేశభాష
vernacular మాండలికం
vernacular వ్యవహార భాష
vernacular సాధారణ భాష
version కథనం
version పాఠం
version పాఠాంతరము
version రూపాంతరణం
versus ఎదిరి
versus ఎదురుకక్షి
versus ప్రతిగా
vertical communication లంబరేఖ పద్ధతిలో ఉత్తర ప్రత్యుత్తరాలు
vertical communication సమాచారప్రసారము
vertical filing system ఫైళ్ళను నిలువుగా అమర్చే పద్థతి
vertical mobility లంబరేఖ పద్ధతిలో చలన శక్తి
very good చాలా మంచిది
very good చాలా యోగ్యమైనది
vessel ఓడ
vessel గొట్టము
vessel నాళము
vessel పాత్ర
vest నిహితం చేయు
vest సంక్రమిం పచేయు
vested right ఒక వ్యక్తి అధీనంలో ఉన్న అధికారము / హక్కు
veto నిరాకరించు అధికారము
veto నిషేధం
veto వీటో
vetting పరీక్షించు
vetting పునరీక్షణ
vettor పరీక్షించువాడు
vettor పునరీక్షణ చేసేవాడు
via ద్వారా
via మార్గాన
via media మధ్యమార్గము
viability క్షమతి
viability లాభపద్రము
viability స్వయంభరణ శక్తి
viable లాభపద్రమైన
viable స్వయంభరణ శక్తిగల
vice దురభ్యాసం
vice దుష్టగుణము
vice versa తారుమారుగా
vice versa విపర్యయంగా
vice versa వ్యత్యస్తంగా
vicious circle చెడువలయము
vicious circle దుష్ట వలయము
vicious circle విషవలయం
victimise ఘాతముచేయు
victimise బలిచేయు
victimization ఘాతము
victimization బలి
victimization మోసము
victimization హాని
victory విజయం
video conferencing దృశ్య సంభాషణ
view అభిప్రాయం
view దృశ్యం
view దృష్టి
view point దృక్కోణం
views దృష్టి్
views పరిశీలన
views యోచించు
views విచారించు
vigilance నిఘా
vigilance case నిఘా కేసు
vigilence clearance నిఘా తీర్పు
vigilence clearance నిఘా పరిష్కారము
vigorous పబ్రల
vigorous శక్తిమంతమైన
vindictive ప్రతీకార స్వభావంఉన్న
violate అతిక్రమించు
violate భంగము చేయు
violation ఉల్లంఘన
virtue సద్గుణము
virtue సన్మార్గము
virtue సుశీలత
virtuours ధర్మశీలుడైన
virtuours నీతిమంతుడైన
visa విదేశ ప్రవేశానుమతి పత్రం
visa వీసా
vis-a-vis ప్రతిగా
vis-a-vis ముఖాముఖి
visit దర్శనము చేయు
visit వచ్చు
visiting hours సందర్శన వేళలు
visitor అతిధి
visitor పరామర్శకుడు ప్రేక్షకుడు
visitor సందర్శకుడు
visitor’s book సందర్శకుల పుస్తకం
visitor’s gallery ప్రేక్షకుల గ్యాలరీ
visual కనిపించినది
visual దృశ్యము
visual దృషటి్
visual display దృశ్యప్రదర్శన
visual inspection ప్రత్యేక్ష తనిఖీ
visual publicity దృశ్య ప్రచారం
visualize ఊహించుకొను
visualize దృశ్యనీయం చేసు
vital ఆవశ్యక
vital కీలక
vital ప్రధాన
vital ప్రాణాధార
vital part ప్రాణముతో కూడిన భాగము
vital service అత్యావశ్యక సేవ / సర్వీసు
vital statistics జీవన సంబంధ గణాంకాలు
vitality జీవత్వము
vitality జీవశక్తి
vitality ప్రాణ శక్తి
vitality సజీవత్వము
viva voce ముఖాముఖి
viva voce మౌఖికం
vivid స్పష్టమైన
viz. అంటే
vocabulary పదజాలం
vocabulary శబ్దజాలం
vocal ఉచ్చరింపబడిన
vocal కంఠ ధ్వని
vocal స్వేచ్ఛగా మాట్లాడు విధానము
vocation వృత్తి
vocational వృత్తి సంబంధి
vocational guidance వృత్తి మార్గదర్శకం
vocational training ఉపాధి శిక్షణ
vocational training వృత్తివిద్యా శిక్షణ
voice అభిప్రాయమిచ్చు
voice కంఠ ధ్వని
voice ధ్వని
void చెల్లనిది
void నిరర్థకమైన
void వ్యర్థ
void శూన్యం
volume ఘన పరిమాణం (వస్తు సం.)
volume సంపుటం (గ్రంథ సం)
voluminous అపరిమిత
voluminous బృహత్
voluminous మహా
voluminous విశాల
voluntary ఐచ్ఛిక
voluntary బుద్ధిపూర్వక
voluntary స్వచ్చందమైన
voluntary agency స్వచ్చంద సేవా సంస్థ
voluntary settlement స్వచ్ఛంద తీర్పు స్వచ్ఛంద పరిష్కారము
voluntary work స్వచ్ఛంద పని
voluntary work స్వచ్ఛంద వృత్తి
voluntary work స్వచ్ఛంద శ్రమ
volunteer స్వచ్ఛంద సేవకుడు
volunteer స్వయం సేవకుడు
votable ఓటుకు పెట్టదగిన
vote అభిప్రాయము
vote ఎన్నిక
vote ఓటు
vote సమ్మతి
vote of censure ఎన్నిక ఆక్షేపణ
vote of censure ఎన్నిక నింద
vote of thanks కృతజ్ఞతా ప్రతిపాదన
vote of thanks ధన్యవాద ప్రస్తావన
vote on account ఖాతాపై ఓటు
vote on account తాత్కాలిక బడ్జెటును ఆమోదించటం
voted ఎన్నిక చేసిన
voted కోరుకొను
voted నిశ్చయించుట
voter సమ్మతిని తెలుపు అధికారము గలవాడు
voting ఎన్నిక జరుగుట
voting ఓటు వేయు
voting by ballot బ్యాలెట్ పత్రము ద్వారా ఎన్ను కొనుట
voting right ఎన్నుకొనే అధికారము
voting right వోటింగు అధికారం
vouched రూఢి పరచుట
vouched సాక్ష్యమిచ్చుట
vouched స్థిరపరచుట
voucher దస్తావేజు
voucher నిరూపణ చీటీ
voucher వోచర్
vow ఒట్టు
vow ప్రతిజ్ఞ
vow వాగ్దానం
vow శపథం
vulgar అసభ్య
vulnerable గాయపడగల
vulnerable ఛేదించగల
vulnerable భేదించగల
vulnerable section (of society) అనారక్షిత వర్గము
vulnerable section (of society) హానికి గురికాగల వర్గాలు