Administrative Dictionary (English-Telugu)/U
స్వరూపం
| ulterior motive | ఉత్తరోత్తర ఉద్దేశ్యం |
| ulterior motive | గూఢ అభిప్రాయం |
| ultimate | ఆఖరు |
| ultimate | తుది |
| ultimate consignee | తుది గ్రహీత |
| ultimate cost | ఆఖరుధర |
| ultimate goal | అంతిమ లక్ష్యం |
| ultimately | చివరిగా |
| ultimately | తుదకు |
| ultimately objective | అంతిమ ఉద్దేశం |
| ultimately objective | లక్ష్యం |
| ultimatum | తుది హెచ్చరిక |
| ultimatum | నిర్ణయానికి తుది అవకాశం |
| ultimo | గతమాసం |
| ultravires | అధికార బాహ్య |
| ultravires | అధికారాతీత |
| ultravires | న్యాయవిరుద్ధ |
| umpire | (ఆటల్లో) అంపైర్ |
| umpire | నిర్ణేత |
| unacceptable | అంగీకరించదగని |
| unacceptable | అనంగీకారమైన |
| unaccompanied baggage | ఎవరికీ చెందని సామాను |
| unaccompanied baggage | ఎవరికీ సంబందించని వస్తువులు |
| unaided | సహాయం పొందని |
| unambiguous | అసందిగ్ధమైన |
| unambiguous | స్పష్టమైన |
| unanimity | ఏకగ్రీవత |
| unanimity | ఏకీ భావం |
| unanimity | సర్వసమ్మతి |
| unanimous | ఏకగ్రీవంగా |
| unanimous decision | ఏకగ్రీవ నిర్ణయం |
| unassuming | అభిమానము లేని |
| unassuming | అహంకారము లేని |
| unattached | అనాసక్తమైన |
| unattached | అనుబంధంకాని |
| unauthorized | అధికారం పొందని |
| unauthorized | అధికృతంకాని |
| unauthorized | అనధికార |
| unauthorized | అనధికృత |
| unavoidable | లభ్యము కాని |
| unavoidable circumstances | అనివార్య |
| unavoidable circumstances | తప్పనిసరి పరిస్థితులు |
| unavoidable delay | అనివార్య జాప్యం |
| unbecoming | అనుచిత |
| uncashed | నగదుగా మార్చని |
| uncertain | అనిశ్చితమైన |
| unclaimed | ఎవరికీ చెందని |
| unclaimed | క్లెయిం చేయని |
| unclaimed baggage | ఎవరూ అడగని సామాను |
| unclassified | వర్గీకరించని |
| unclassified | విభజించని |
| uncommitted | అప్రతిబద్ధ |
| uncommitted | మాట కట్టుబడి లేని |
| uncommitted | స్వతంత్ర |
| uncommon | అసాధారణ |
| uncompromising | రాజీపడని |
| unconditional | నిబంధనలేని |
| unconditional | బేషరతు |
| unconfirmed | ఖాయపడని |
| unconfirmed | ఖాయపరచని |
| unconfirmed report | ఖాయపరచని నివేదిక |
| unconstitutional | రాజ్యాంగ విరుద్ధమైన |
| uncontested | పోటీలేని |
| uncontrolled | అదుపులేని |
| uncontrolled | నియంత్రణలేని |
| uncorroborated | అస్థిర పరచు |
| uncorroborated | బలపరచుటకు వీలుకాని |
| uncovered demand | పూర్తికాని డిమాండు |
| undated | తారీఖు లేని |
| undated | తేదీలేని |
| undelivered letter | అప్పగించని ఉత్తరము |
| undelivered letter | విమోచన లేని ఉత్తరము |
| under | అల్ప |
| under | ఆధీన |
| under | కింది |
| under | తక్కువ |
| under assessment | అవనిర్ధారణ |
| under billing | తక్కువబిల్లు తయారు చేయుట |
| under certificate of posting | తపాలా ధ్రువపత్రం |
| under consideration | పరిశీలనలో ఉన్న |
| under consumption | తక్కువ అనుభవించుట |
| under consumption | తక్కువ వినియోగపరచుట |
| under employed | చాలని ఉద్యోగం |
| under employment | తక్కువ ఉద్యోగం |
| under examination | పరిశీలన కొరకు |
| under examination | పరీక్షణ |
| under invoicing | తక్కువ ధర చూపుట |
| under reference | నిర్దేశంలో చూపిన |
| under reference | పస్రక్తిలో ఉన్న |
| under-age | తక్కువ వయస్సు |
| underdeveloped | అభివృద్ధి దశలో ఉన్న |
| under-estimate | తక్కువ అంచనా |
| undergraduate | అండర్ గ్రాడ్యుయేట్ (విద్య సం.) |
| undergraduate | పూర్వస్నాతక |
| underground | అజ్ఞాతవాస |
| underground | భూగర్భ |
| under-hand dealing | రహస్య వ్యవహారము |
| underlined | క్రింద గీత గీసిన |
| underlined | గుర్తించిన |
| under-manned | చాలినంత సిబ్బందిలేని |
| under-paid | అల్ప వేతనం పొందెడు |
| under-population | అల్ప జనాభా |
| under-production | అల్ప ఉత్పత్తి |
| undersigned | అడుగున చేవ్రాలుచేసిన |
| undersigned | దిగువ సంతకం చేసినవారు |
| understanding | అవగాహన శక్తి |
| undertake | కార్యబాధ్యత వహించు |
| undertake | చేపట్టు |
| undertaking | ఆరంభము పూనుకొనుట |
| undertaking | మాటబద్ధం |
| undertrial | విచారణలో ఉన్న |
| undertrial | విచారణాధీనంలో ఉన్న |
| under-utilization | తక్కువ వినియోగం |
| under-valuation | తక్కువ విలువ కట్టటం |
| undesirable | ఉపేక్షిత |
| undesirable | కోరదగని |
| undignified | అగౌరవముతో కూడిన |
| undignified | అమర్యాదతో కూడిన |
| undisbursed loan | చెల్లించని రుణము |
| undisbursed loan | వితరణ చేయని రుణము |
| undisputed | అనుమానము లేని |
| undisputed | నిర్వివాదమైన |
| undivided | అభిన్నమైన |
| undivided | అవిభక్తమైన |
| undivided | ఏకాగ్రమైన |
| undivided | వేరు చేయని |
| undoubtedly | నిస్సందేహంగా |
| undue | అనర్హమైన |
| undue | అనుచిత |
| undue | సరికాని |
| undue delay | అనుచిత జాప్యం |
| undue delay | విశేష జాప్యం |
| undue influence | అనుచిత ప్రభావం |
| unearned income | అనార్జిత ఆదాయం |
| unearned income | ఆర్జించని |
| unearth | అన్వేషించు |
| unearth | బహిరంగము చేయు |
| unearth | రహస్యము బట్టబయలు చేయుట |
| uneconomical | లాభసాటికాని |
| unemployment | నిరుద్యోగం |
| uneven land | మెరక పల్లములు గల నేల |
| uneven land | సమతలంగా లేని భూమి |
| unexpected delay | అనుకోని ఆలస్యం |
| unexpected delay | ఆకస్మికమైన |
| unexpired | (గడువు) పూర్తికాని |
| unfair | అన్యాయమైన |
| unfair | నిజాయితీ లేని |
| unfair | పక్షపాతమైన |
| unfair dismissal | అన్యాయమైన బర్తరఫు |
| unfair dismissal | పక్షపాత నిరాకరణ |
| unfair labour practices | అనుచిత కార్మిక పద్ధతులు |
| unfair labour practices | వ్యవహారాలు |
| unfair means | అక్రమ సాధనోపాయాలు |
| unfavourable | ప్రతికూలమైన |
| unfavourable | విరుద్ధమైన |
| unfit | అనర్హుడైన |
| unfit | తగని |
| unfit | యోగ్యతలేని |
| unfit | సరిపడని |
| unfit for promotion | పదోన్నతికి సరిపడని |
| unforeseen | అనుకోని |
| unforeseen | ఆకస్మికముగా |
| unforeseen | ఊహించని |
| unforeseen charges | అనుకోని భారము మోపు |
| unforeseen charges | ఆకస్మిక భారము |
| unforeseen circumstances | అనుకోని పరిస్థితులు |
| unicameral | ఏకసభ గల |
| unicameral legislature | ఏకసభ విధాన |
| unicameral legislature | శాసన మండలి |
| unification | ఏకీకరణ |
| unified scale | ఏకీకృత నియంత్రణ |
| uniform | ఏక |
| uniform | ఏకరీతి |
| uniform | ఏకరూప |
| uniform | యూనిఫారం |
| uniform | సమ |
| uniform increase | ఏకరూప వృద్ధి |
| uniform increase | ఒకే మాదిరి పెరుగుదల |
| uniformity | ఏకరూపత |
| unilateral | ఏకపక్ష |
| unilateral action | ఏకపక్షచర్య |
| uninterrupted power supply(UPS) | నిరంతరాయ విద్యుత్ సరఫరా |
| uninterrupted service | అంతరాయం లేని సేవలు |
| uninterrupted service | నిరంతర సేవలు |
| union | యూనియన్ |
| union | సంఘం |
| union list | కేంద్రజాబితా |
| union list | పట్టీక |
| union list | సంఘ సూచిక |
| union territory | కేంద్ర పాలిత ప్రాంతము |
| unionism | సంఘవాదం |
| unique | అద్వితీయమైన |
| unique | వేఱొకటి లేని |
| unique | సాటిలేని |
| unit | ప్రమాణం |
| unit | యూనిట్ |
| unit | యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాటా |
| unit | విభాగం |
| unitary | ఏకవర్గ |
| unitary | ఏకవిషయక |
| unitary | ఏకాత్మక |
| united | ఐక్య |
| united | సంయుక్త |
| united | సమైక్య |
| unity | ఏకత్వం |
| unity | ఐకమత్యం |
| universal | విశ్వజనీస |
| universal | సార్వజనీన |
| universal | సార్వత్రిక |
| unjust | అన్యాయమైన |
| unjust | ఉచితం కాని |
| unjust | న్యాయసంగతంకాని |
| unlawful | చట్టవిరుద్ధ |
| unlawful purpose | చట్టవిరుద్ధ ప్రయోజనం |
| unlimited | అపరిమిత |
| unlimited | అపార |
| unlimited power | అపారమైన శక్తి |
| unlimited power | అమిత/ అనిశ్చిత శక్తి |
| unlisted | జాబితాలో లేని |
| unlisted | జాబితాలో వెయ్యని |
| unloading | బరువుదించు |
| unloading | సరుకులు దించి ఖాళీ చేయు |
| unmarried | అవివాహిత |
| unmarried | వివాహము కాని వాళ్ళు |
| unnatural | అసహజ |
| unnatural | అస్వభావిక |
| unnatural death | అసహజ మరణం |
| unnecessary | అవసరము లేని |
| unofficial | అనధికార |
| unofficial letter | అనధికార లేఖ |
| unofficial note | అనధికార నోటు |
| unofficial strike | అనధికార సమ్మె |
| unopposed | ఆక్షేపణ రహిత |
| unopposed | పోటీలేని |
| unpaid wages | చెల్లించని వేతనాలు |
| unparliamentary | అమర్యాదకరమైన |
| unparliamentary | సభామర్యాదకు విరుద్ధమైన |
| unpopular | అప్రియ |
| unpopular | జనసమ్మతంకాని |
| unpopular | ప్రజాభిమానంలేని |
| unprecedented | ఇంత వరకు జరగని |
| unprecedented | పూర్వప్రమాణంలేని |
| unpredictable | ఊహించలేని |
| unpredictable | ఒకదాని గురించి ముందే చెప్పలేని |
| unproductive | అనుత్పాదక / ఉత్పాదకత లేని |
| unproductive labour | అనుత్పాదక శ్రమ |
| unprofitable | లాభదాయకము కాని |
| unpunctual | అనియమితమైన |
| unpunctual | సమయపాలన లేని |
| unqualified | అనర్హ |
| unqualified | బేషరతు |
| unqualified apology | బేషరతు క్షమాపణ |
| unquestionable | నిర్వివాదమైన |
| unrealizable sum | రాబట్టలేని మొత్తం |
| unreasonable | బేసబబైన |
| unreasonable | సబబుకాని |
| unreasonable | హేతుబద్ధం కాని |
| unrecorded | రికార్డు చెయ్యని |
| unrecorded | వ్రాతలోలేని |
| unregistered document | రిజిస్టరు కాని దస్తావేజు |
| unregistered firm | రిజిస్టరు కాని సంస్ధ |
| unregistered firm | వ్యాపార సంస్థ |
| unreserved vacancy | అనారక్షిత ఉద్యోగ రిక్తస్థానము |
| unreserved vacancy | అనారక్షిత ఖాళీ |
| unsafe | భద్రతలేని |
| unsafe | సురక్షితంగాని |
| unsatisfactory | అసంతృప్తి్కరమైన |
| unsecured | భద్రతలేని |
| unsecured | హామీలేని |
| unsecured loan | హామీలేని ఋణాలు |
| unserviceable | నిరుపయోగమైన |
| unserviceable | పనికిరాని |
| unskilled | నైపుణ్యం లేని |
| unskilled labour | నైపుణ్యం లేని కార్మికులు |
| unskilled labour | ప్రావీణ్యం లేని శ్రామికులు |
| unsound mind | అస్వస్థ చిత్తం |
| unspecified | అనిర్దిష్టమైన |
| unstable | అస్థిరమైన |
| unstable government | అస్థిర ప్రభుత్వము |
| unstarred | చుక్కగుర్తు లేని |
| unsuitable | తగని |
| unsuitable | యుక్తంగాని |
| untenable | సమర్థనీయంకాని |
| untouchability | అంటరానితనం |
| untouchability | అస్పశ్యత |
| untrained | అభ్యసించని |
| untrained | అశిక్షితుడైన |
| untrained | శిక్షణ లేని |
| untrustworthy | అవిశ్వసనీయమైన |
| unused | ఉపయోగము లేని |
| unused | ఉపయోగించని |
| unusual delay | అసాధారణ జాప్యం |
| unutilized gran | ఉపయోగించని నిధి |
| unwarranted | ఔచిత్యం లేని |
| unwarranted | నిష్కారణమైన |
| unwilling | ఇష్టం లేని |
| unworthy | అయోగ్యమైన |
| up to date | ఈ రోజువరకు |
| updation | ఆధునికమైన |
| updation | ఈనాటిది |
| updation | నేటిది |
| upgrade | పై శ్రేణి |
| upgrading | పైశ్రేణికి పెంచు |
| upgrading of post | పై శ్రేణికి పెంచుట |
| uphold | నిలబెట్టు |
| uphold | సమర్థించు |
| upkeep | నిర్వహణ |
| upkeep | సంరక్షణ |
| uplift | పైకెత్తు |
| uplift | సామాజికంగా ఆర్దికంగా ఉన్నతి చెందు |
| uplift | హోదా పెరుగు |
| upper | పైన |
| upper age limit | గరిష్ఠ వయః పరిమితి |
| uppermost | అన్నిటి కంటె పైనున్న |
| upright | నిలువుగా ఉన్న |
| upright | నీతి గల |
| upright | సత్యవంతుడైన |
| upset | అస్తవ్యస్తంచేయు |
| upset | కలవరపెట్టు |
| upset | చెడగొట్టు |
| upward communication | ఊర్ధ్వ ముఖసమాచారము |
| upward communication | పైదిశగా సమాచారం |
| upward trend | ఊర్ధ్వ ముఖ ధోరణి |
| urban | పట్టణ సంబంధ |
| urbanization | నగరీకరణ |
| urgency | అత్యవసరం |
| urgency | అత్యావశ్యకమైన పరిస్థితి |
| urgency | జరూరు |
| urgent | ఆలస్యము చేయరాని |
| urgent | ఆవశ్యకమైన |
| urgent | వెంటనే |
| urgent action | అత్యవసర చర్య |
| urgent call | అత్యవసర పిలుపు |
| urgent call | జరూరు పిలుపు |
| urgent slip | అత్యవసర / జరూరు చీటి |
| usage | ప్రయోగం |
| usage | వాడుక |
| useful | ఉపయోగకరమైన |
| user | ప్రయోగించేవాడు |
| user | వినియోగదారుడు |
| user item | వినియోగ వస్తువు |
| user item | వినియోగదారుని వస్తువు |
| usual | పరిపాటి |
| usual | మామూలు |
| usual | సామాన్యమైన |
| usurp | బలవదాక్రమణ చేయు |
| utility | ప్రయోజకత |
| utility | ప్రయోజనము |
| utilization | ఉపయోగపరచుట |
| utilization | వినియోగించుట |
| utilization certificate | ప్రయోజన ప్రమాణపత్రము |
| utilization certificate | వినియోగ ప్రమాణపత్రము |