Jump to content

Administrative Dictionary (English-Telugu)/T

Wikibooks నుండి
tab folder చివరి మడత
table పట్టీక
table పరిశీలన కోసం సభముందు
table బల్లపై పెట్టు
table సారణి
table of contents విషయ సూచిక
table of the house సభాసమక్షం
tableau దృశ్యం
tableau ప్రతిమ
tableau బొమ్మ
tabular పట్టీకా రూపము
tabular సారణి రూపము
tabulated statement పట్టీకాబద్ధ వివరణ
tabulation పట్టీకరణ
tabulation సారణీకరణ
tabulator పట్టీకా రచయిత
tabulator సారణీ రచయిత
tackle అనుబంధీకరించు
tackle జోడించు
tact యుక్తి
tactful చాకచక్యంతో కూడిన
tactful యుక్తిపర
tactic యుక్తితో
tag టా’గ్
tag దారము
take home pay ఇంటికి చేరు నికర జీతము
take over తీసుకొను
take over స్వాధీనం చేసుకొను
talent search సామర్ద్యము కొరకు వెతుకుట
talented ప్రజ్ఞగల
talented సామర్ధ్యముగల
tally ఖాతా
tally జమా ఖర్చుల పుస్తకం
tally card సరిపోల్చే కార్డు
tampering అక్రమముగా చెరచు
tampering జోక్యం చేసుకొను
tangible గ్రాహ్య
tangible నిశ్చిత
tangible ప్రత్యక్ష
tangible స్పష్ట
tangible asset ప్రత్యక్ష అస్తులు
tape (కొలత) టేపు
tape కొలుచు
tape నాడా (టేపుతో) బంధించు
tapping టేప్ చేయుట
tapping వనరులను వినియోగించుట
tardiness ఆలస్యము
tardiness మందత
tardiness మెల్లన
target గురి
target లక్ష్యం
target date గడువు తేదీ
tariff టారిఫ్
tariff పన్నుల సూచిక
tarnish కాంతి పోగొట్టు
tarnish మూయు
task (టాస్క్) పని
task కార్యము
task force కార్యభారం వహించే దళం
task force టాస్క్ ఫోర్స్స్
tax పన్ను
tax abatement పన్ను రాయితీ
tax adjustment పన్ను మదింపు
tax assessment పన్ను మదింపు
tax avoidance (tax loophole) పన్ను ఎగవేత
tax consultant పన్ను సలహాదారు
tax declaration పన్ను ప్రకటన
tax deducted at source చెల్లిం చేచోట మినహాయించిన పన్ను
tax deduction పన్ను కోత
tax evasion పన్ను ఎగవేత
tax exemption పన్ను మినహాయింపు
tax free పన్ను లేకుండా
tax payer పన్ను చెల్లింపుదారు
tax rebate పన్ను తగ్గింపు
tax rebate రాయితీ
tax return పన్ను వివరాలు
tax return వివరణ
tax schedule పన్ను జాబితా
taxable పన్ను విధించదగిన
taxable income పన్ను విధించదగిన ఆదాయం
taxation పన్ను విధింపు
team spirit ఉమ్మడి చైతన్య
team spirit స్ఫూర్తి
team work కలిసికట్టుపని
team work జట్టుగా చేసేపని
tear gas బాష్పవాయువు
technical పారిభాషిక
technical సాంకేతిక
technical advice సాంకేతిక సలహా
technical college సాంకేతిక కళాశాల
technical data భోగట్టా
technical data సాంకేతిక దత్తాంశాలు
technical post సాంకేతిక పదవి
technical qualification సాంకేతిక అర్హత
technical skill సాంకేతిక నైపుణ్యము
technical term సాంకేతిక పదము
technical training సాంకేతిక శిక్షణ
technician సాంకేతిక నిపుణుడు
technique సాంకేతిక పద్ధతి
technique సాంకేతికం
technique సుతారం
technocracy సాంకేతిక పరమైన
technocrat సాంకేతిక కారుడు
technological సాంకేతికముగా
technologist సాంకేతికకారుడు
technology విజఢా్నం
technology సాంకేతిక విద్య
telebanking దూర బ్యాంక్
telegram టెలిగ్రామ్
telegram తంతి
telegraphic address తంతి చిరునామా
telegraphy మెరుపు తపాలా ద్వారా సమాచారము పంపు
teleprinter message టెలిప్రింటర్ సమాచారం
teleprinter message సందేశం
television టెలివిజన్
television దూరదర్శన్
teleworking దూరస్థ కార్యము
telex టెలెక్స్
teller గణకుడు
teller టెల్లర్
teller డబ్బు లెక్కపెటటే్ వ్యక్తి
temper స్వభావము
temperament ప్రకృతి
temperament స్వభావం
temperamental కోపోద్దీప్తము
temperature ఉష్ణోగ్రత
tempo గతి
temporary తాత్కాలిక
temporary advance తాత్కాలిక అడ్వాన్సు
temporary advance బయానా
temporary appointment తాత్కాలిక నియామకం
temporary disability తాత్కాలిక అశక్తత
temporary post తాక్కలిక పదవి
temporary restriction తాత్కాలిక ప్రతిబంధం
temporary vacancy తాత్కాలిక ఉద్యోగ ఖాళీ
temptation దురాకర్షణ
temptation ప్రలోభనం
tenable వహించదగిన
tenable సమర్థనీయ
tenacity గట్టీగా పట్టుకొనెడు గుణము
tenancy కౌలుదారీ
tenant కిరాయదారు
tenant కౌలుదారు
tendency ప్రవృత్తి
tender టెండరు
tender ప్రతిపాదన
tender box టెండర్ల పెట్టె
tender notice టెండరు ప్రకటన
tender notice నోటీసు
tenderer ప్రతిపాదన దారుడు
tentative తాత్కాలిక
tentative ప్రస్తుత
tenure కౌలు
tenure ధారణగడువు (పట్టా
tenure పదవి సం.)
tenure of land భూమి ధారణ గడువు
tenure of land భూమి పట్టా గడువు
tenure of office పదవీ కాలం
tenure of post పదవీ కాలం
tenure of post పదవీ ధారణగడువు
tenure of work కార్యధారణ గడువు
tenure of work పనిధారణ గడువు
tenure post ధారణగడువు పద్ధతి
term నిబంధన
term పదం
term శబ్దం
term షరతు
term loan నిర్ణీతకాల ఋణం
term of office పదవి కాలం
terminable సమాప్తమయ్యే
terminal (report etc.) చివరిస్థానం
terminal (report etc.) టర్మినల్
terminal (report etc.) తుది అడుగు
terminal tax అడంగు పన్ను
terminal tax మారగ్ంత పన్ను
termination సమాపన వాక్యం
termination సమాపనం
termination సమాప్తి్
termination notice నోటీసు
termination notice సమాప్తి్ సూచన
termination of service ఉద్యోగ సమాప్తి్
terminology పారిభాషిక పదావళి
terms నిబంధనలు
terms and conditions నిబంధనలూ
terms and conditions షరతులూ
terms of delivery అప్పగింత షరతులు
terms of delivery నిబంధనలు
terms of reference విచారణ నిబంధనలు
terms of service ఉద్యోగ షరతులు
territory దేశభూభాగం
territory ప్రదేశం
terror ఆతంకము
terrorism ఆతంక వాదము
terrorist ఆతంకవాది
terrorist ఉగ్రవాది
terrorist టెర్రరిస్ట్
tertiary benefit తృతీయ లాభదాయకము
test నికష
test పరీక్ష
test పరీక్షించు
test శోధన
test charge పరీక్ష శుల్కము
test check మాదిరి తనిఖి (పరీక్షార్థం )
testament మరణశాసనం
testament విల్లు
testament వీలునామా
tester తనిఖీ చేయు పరికరము
testify ప్రమాణితంచేయు
testify సాక్ష్యమిచ్చు
testimonial ప్రమాణిత పత్రం
testimony మూజువాణి సాక్ష్యం
testimony సాక్ష్యం
testing report పరీక్షా నివేదిక
text పాఠ్య సం.)
text మూలం(గ్రంథప్రతి
thankful కృతజ్ఞత గల
thankful సంతోషమును వ్యక్తపరచు
theme విషయము
theme సంగతి
therapy చికిత్స
third party మూడో పార్టీః ఒప్పందంలోని
thoroughly చాలా జాగ్రత్తగా
thoroughly సంపూర్తిగా
thoughtful ఆలోచన గల
threat బెదిరింపు
thrift పొదుపు
thrift మితవ్యయము
through గుండా.
through ద్వారా
throw out విసిరివేయు
thumb impression వేలిముద్ర
thumping majority భారీ మెజారిటీ
ticket టికెట్టు
tie కట్టుట
tie ముడి
tie సమానమైన (ఆటకు సంబంధించి)
tied loan నిబద్ధ రుణము
tier పంక్తి
tier వరుస
tier శ్ణరే
tilt కొంచెము వంచు
time సమయము
time allowed అనుమతిం చుకాలం
time barred కాలదోషం పట్టీన (కోర్టు దావా సం.)
time barred గడువు తీరిన
time bound సమయ బంధన
time card సమయ కార్డు
time deposit (fixed deposit) గడువుడి పాజిట్టు
time keeping సమయ పాలన
time limit కాలపరిమితి
time off స్వల్ప విరామము
time overrun సమయము త్వరగా గడుచుట
time rate (time work) సమయ రేటు
time recording machine వేళలను నమోదు చేసే యంత్రపరికరాలు
time scale కాలమాన జీతపు శ్రేణి
time scale కాలమానం
time scale వేతన శ్రేణి
time schedule కాల అనుసూచి
time schedule కాల పరిమితి సూచిక
time stamp సమయ సూచన ముద్ర
time study equipment సమయ అధ్యయన పరికరము
time table కాల నిర్ణయ పపట్టిక
time table వేళల పట్టీక
timed programme నిర్ణీత సమయ కార్యక్రమము
timing సమయ నిర్ధారణ
tips చిల్లర డబ్బులు
tips సలహాలు
title పేరు
title బిరుదు
title శీర్షి్క
title హక్కుమూలం
title holder హక్కు దారుడు
toilet అలంకరణ
toilet మరుగు దొడ్డి
token ఆనవాలు
token గుర్తు
token చిహ్నం
token లాంఛనం
token member లాంఛన సభ్యుడు
token pay లాంఛన చెల్లింపు
token strike లాంఛన సమ్మె
tone ధ్వని
tone నాదము
tone స్వరము
tone down తగ్గు స్వరము
tone down తీవత్రను తగగ్ంచు
tone up తీవ్రతని పెంచుట
tone up హెచ్చుస్వరము
tool ఉపకరణం
tool పనిముట్టు
tool down strike పనిముట్టు చేపట్టని సమ్మె
top కొన
top చివర
top శిఖరము
top level decision ఉన్నత స్థాయి చర్చ
top level decision ఉన్నత స్థాయి వాదము / తర్కము
top management ఉత్తమ కార్య నిర్వహణ
top official ఉన్నత అధికారి
top priority అగ్ర ప్రాధాన్యత
top priority అత్యంత
top ranking ఉత్తమ శ్రేణి
top secret అతి రహస్యం
topic ప్రస్తావం
topic విషయం
topic విషయాంశం
topmost అత్యుత్తమ
topmost ఉత్తమోత్తమ
topography స్థలాకృతి వివరణ
torture చిత్రహింస
torture వేధింపు
total మొత్తము
total సమస్తమైన
total service మొత్తము ఉపయోగము
total service మొత్తము పని
tough ఏ మాతమ్ర ఇష్టము కాని
tough కష్టమైన
tough గట్టీ
tough ధృఢమైన
tour పర్యటన
tour పర్యటించు
tour యాత్ర
tour programme పర్యటన కార్యక్రమం
tour report పర్యటన నివేదిక
tout టౌటు
tout దావా దళారీ
town (city) ఊరు
town (city) పట్టణము
township చిన్న పట్టణం
township బసతి్
trace ఆనవాలు
trace జాడ
tract కొంత ప్రదేశము
tract కొంత మేర
traction ఈడ్చుట
traction ఘర్షణ చేత కదలిక
traction లాగుట
traction సాగదీయుట
trade agreement వర్తన ఒప్పందం
trade union కార్మిక సంఘం
tradition పారంపర్యముగా తెలుసుకొనబడిన సంగతి
tradition సాంప్రదాయము
train తర్ఫీదు ఇచ్చు
train రైలు
train శిక్షణ ఇచ్చు
trainee శిక్షణార్థి
traineeship శిక్షణార్ధి్త్వము
trainer తర్ఫీదు పొందేవాడు
trainer శిక్షణను అభ్యసించేవాడు
training అభ్యాసము చేయింట
training తర్ఫీదు
training నేర్పుట
training శిక్షణ
training centre శిక్షణ కేంద్రం
training college శిక్షణ కళాశాల
training division శిక్షణ విభాగం
training institute శిక్షణ సంస్థ
training period శిక్షణ కాలం
training programme శిక్షణ కార్యక్రమం
training unit శిక్షణ భాగము
training unit శిక్షణ యూనిట్
trait గుర్తు
trait చిహ్నము
trait లక్షణము
traitor గద్దర్
traitor దేశద్రోహి
tranquility నెమ్మది
tranquility పరవశత
tranquility శాంతము
transaction ఇచ్చిపుచ్చుకొనుట
transaction లావాదేవీ
transaction వ్యవహరం
transaction of business వ్యవహర లావాదేవీ
transcription లిపిబద్ధం
transcription లిప్యంతరణం
transfer బదిలీ
transfer బదిలీచేయు
transfer స్థానాంతరణం
transfer entry బదిలీ ప్రవేశము
transfer fee బదిలీ రుసుము
transfer fee స్థల మార్పిడి రుసుము
transfer memorandum బదిలీ తాఖీదు
transfer on deputation ఉపనియామకంలో బదిలీ
transfer order బదిలీ ఉత్తరువు
transferable goods బదిలీ చేయగల సరుకులు
transformation పరిణామము
transformation మారు రూపము
transformation మార్పు
transformation రూపాంతరము
transit దాటిపోవుట
transit పోవుట సంక్రమణ
transit రవాణాలో ఉన్న
transit duty గమన శుల్కము
transit duty రవాణా శుల్కం
transit pass రవాణా అనుమతి చీటీ
transit visa రవాణా వీసా
transit workshop రవాణా సరుకు తయారు చేయు స్థలము
transitional మధ్యస్థ దశ
translation అనువాదం
translation తర్జుమా
translation భాషాంతరము
transliteration ప్రతి లేఖనం
transmission ప్రసారం
transmission ప్రసారణం
transmit ప్రసారం చేయు
transmit సంక్రమిం పజేయు
transmit, serve అందచేయు
transport తీసికొనిపోవు
transport రవాణా
transport వాహనం
transport allowance రవాణా భత్యము
transportation రవాణా
transposition వరుస మార్చుట
transposition స్థలము మార్చుట
trap ఉచ్చు
trap పన్నుగడ
trap ప్యూహం
trap బోను
trap వల
travel ప్రయాణం
travel ప్రయాణించు
travel expenses ప్రయాణపు ఖర్చులు
traveller’s cheque ప్రయాణికుడి చెక్కు
travelling allowance ప్రయాణ భత్యం
travelling allowance bill ప్రయాణ భత్యం బిల్లు
travelling concession ప్రయాణ రాయితి / మినహాయింపు
treachery విశ్వాస ఘాతము
treason దేశద్రోహం
treasury కోశాగారం
treasury ఖజానా
treasury ట్రెజరీ
treasury bench అధికార పక్షము
treasury bench అధికారిక పక్షము
treasury deposit recipt(T.D.R.) ఖజానా జమారసీదు
treasury deposit recipt(T.D.R.) ఖజానా డిపాజిట్ రసీదు
treasury deposit recipt(T.D.R.) ట్రెజరీ
treasury receipt
treasury voucher ఖజానా చీటీ
treasury voucher ఖజానా వోచర్
treat చికిత్స చేయు
treat పరిగణించు
treaty సంధి ఒప్పందం
treaty of extradition ప్రత్యర్పణ సంధి
trek సుదూర పాదయాత్ర
trek సుదూరయాత్ర
trend ఒరవడి
trend ధోరణి
trespass అక్రమ ప్రవేశం
trial ట్రయల్
trial మచ్చు
trial మాదిరి
trial విచారణ
trial balance అంకణ
trial period విచారణ కాలం
tribal area development గిరిజన క్షేత్రఅభివృద్ధి
tribal area development గిరిజన క్షేత్రవికాసము
tribal welfare గిరిజన సంక్షేమం
tribe గణము
tribe జాతి
tribe తెగ
tribe వంశము
tribe వర్గము
tribunal ధర్మాసనము
tribunal న్యాయస్థానము
tribunal న్యాయాధిపతిస్థానము
tribute కట్నము
tribute కానుక
tribute పన్ను
tribute శ్రద్ధాంజలి
trim అలంకరించు
trim చక్కపరుచు
trim దిద్దు
trim సిద్ధము చేయు
trip పర్యటన
trip యాత్ర
tripartite త్రిపక్ష
triple త్రివిధమైన
triple మూడింతలైన
triplicate ఒక వ్రాత యొక్క మూడవ ప్రతి
triplicate మూడు రెట్లు అగు
true copy నకలు
trunk call ట్రంక్ కాల్
trust ధర్మనిధి
trust నమ్మకం
trust విశ్వాసం
trustee ట్రస్టీ
trustee ధర్మకర్త
trustworthy విశ్వసనీయమైన
turn down నిరాకరించు
turnkey basis మొదటి నుంచి చివర వరకు ఆధారము
turnout ఉత్పత్తి
turnout దిగుబడి
turnover అమ్మకం మొత్తం
turnover ఆవర్తనం
turpitude దుర్మార్గము
turpitude దుష్టత్వము
tutelage సంరక్షణాధికారం
twin city జంటనగరం
twin sharing basis ద్విభాగస్వామ్య ప్రకారము
type టైపు
type తరహా
type మాదిరి
type ముద్రాక్షరం
type రకం
typescript టైపు చేసిన పత్రం
typescript టైపుప్రతి
typewriter టైపు యంత్రం
typewriter రైటరు
typewriting టైపు రైటింగ్
typical విలక్షణమైన
typing ఉదాహరణమైన
typing రకము తెలిపెడు
typing machine టైపు చేయుట
typing pool టైపు చేయు యంత్రము
typographical error టైపు తప్పు
typographical error ముద్రణ దోషము