Jump to content

Administrative Dictionary (English-Telugu)/S

Wikibooks నుండి
sabbatical leave విశ్రామదిన సంబంద సెలవు
sabotage నాశనముచేయు
sabotage విరగగొట్టు
sack ఉద్యోగము నుంచి తొలగింపు
safe సురక్షితము
safe custody రక్షణ అధీనములో ఉన్న
safeguarding రక్షణ చేయు
safeguarding రక్షించు
safety భద్రత
safety రక్షణ
safety device రక్షణయుక్తి
safety regulations రక్షణ నిబంధనలు
salaried class వేతనదారీ
salaried class వేతనప్రాపతి్
salary జీతం
salary వేతనం
salary cheque వేతన చెక్కు
salary deduction వేతన తగ్గింపు
salary review వేతన సమీక్ష
salary structure వేతన స్వరూపం
sale deed విక్రయ దస్తావేజు
sales department విక్రయ విభాగము / క్రయ విభాగము
sales tax అమ్మకపు పన్ను
salient ప్రధానమైన
salient ముఖ్యమైన
salvage నౌక ఉద్ధరణ
salvage పునరుద్ధరణ
salvage and scrap వ్యర్థపదార్థాలు
sample నమూనా
sample మచ్ఛు
sample మాదిరి
sample checking నమూనా తనిఖీ
sample survey నమూనా సర్వే
sampling నమూనా
sanction ఆంక్ష
sanction మంజూరు
sanctioned budget మంజూరైన బడ్జెట్
sanctioned budget estimate మంజూరైన బడ్జెట్ అంచనా
sanctioned project మంజూరైన ప్రాజెక్టు
sanctioned strength మంజూరైన సంఖ్యాబలం (సిబ్బం ది సం.)
sanctioning authority మంజూరు చేసే అధికారి
sanctioning order మంజూరీ ఉత్తరువు
sanctity పవిత్రత
sanitation పారిశుద్ధ్యం
satisfaction సంతుషటి్
satisfaction సంతృప్తి
satisfactory సంతోషజనకము
saving clause సంచిత ఉపవాక్యము (చట్టము / నియమావళి)
savings scheme పొదువుపథకం
scale కొలబద్ద
scale త్రాసు
scale శ్రేణి
scale of pay జీతపుస్కేలు
scale of pay వేతన శ్రేణి
scarcity కొరత
scarcity area కొరత గల ప్రాంతము
scarcity of resources వనరుల కొరత
scenario దృశ్యవివరణ
schedule అనుబంధం
schedule అనుసూచి
schedule కాలపట్టీక
schedule పట్టీక
schedule of demands కోరికల అనుసూచి
schedule of supply సరఫరా అనుసూచి
scheduled bank షెడ్యూల్డు బ్యాంక్
scheduled caste అనుసూచిత కులాలు
scheduled caste షెడ్యూల్డు కులాలు
scheduled tribe అనుసూచిత తెగలు
scheduled tribe గిరిజన తెగలు
scheme పథకం
scholarship ఉపకార వేతనం
scholarship విద్యార్థి వేతనం
scientific management శాస్్తయరీ నిర్వహణ
scope అవకాశం
scope ఆస్కారం
scope పరిధి
score ఇరవై
score లెక్క
score out కొట్టివేయు
scrap value వ్యర్థపదార్థాల వెల
screening తెరపై చూపుట
screening పరశీలన
screening committee పరిశీలన కమిటీ
script లిపి
script వ్రాతపత్రం
scrutinizer పరిశీలకుడు
scrutiny పరిశీలన
seal ముద్ర
seal ముద్రవేయు
seal of office అధికారి ముద్ర
seal of office కార్యాలయముద్ర
sealed సీలువేసిన
sealed tender సీలువేసిన టెండరు
sealer ముద్రించువాడు
search అన్వేషించు
search సోదా చేయు
search campaign అన్వేషణ కార్యక్రమము
search operation శోధన కార్యము
search operation శోధనాక్రియ
search warrant సోదా వారంటు
season ticket కాలపరిమితి టికెటు
seasonal unemployment కాలిక నిరుద్యోగం
second class ద్వితీయ శ్రేణి
second class రెండో తరగతి
secondary గౌణ
secondary ద్వితీయ
secondary రెండోస్థాయి
secondary education ఉన్నత పాఠశాల విద్య
secondary education రెండో స్థాయి శిక్షణ
secondary industry మాధ్యమిక పరిశ్రమ
secrecy గుప్తత
secrecy గోప్యత
secrecy రహస్యం
secret రహస్య
secret ballot రహస్య బాలెట్
secret ballot రహస్యఓటు పద్ధతి
secret cover రహస్య కవరు
secret funds రహస్య నిధులు
secret inquiry రహస్య దర్యాప్తు
secret inquiry విచారణ
secret instruction రహస్య సూచనలు
secret letter రహస్య లేఖ
secretarial కార్యాలయ నిర్వాహక
secretariat service ఉద్యోగం
secretariat service సచివాలయ సర్వీసు
section పరిచ్ఛేదం
section విభాగం
section శాఖ
sector భాగం
sector రంగం
secular మతప్రమేయంలేని
secular లౌకిక
security జామీను జమానత్ (పూచీ పత్ర సం. కూడా)
security భద్రత
security హామీ
security deposit పూచీ ధరావతు
security instruction భద్రతా సూచన
security instruction రక్షా సూచన
security measure ఏర్పాట్లు
security measure భద్రతా చర్యలు
segregate పృథక్కరించు
segregate వేరు చేయు
seizure జప్తు
seizure పట్టివేత
seizure బలాత్కార స్వాధీనం
select committee పరిశీలక సంఘం (శాసనసభ సంబంధం)
select committee సెలక్ట్ కమిటీ
select list ఎంపిక సూచీ
selection ఎంపిక
selection వరణం
selection board నిర్ణాయక మండలి
selection committee ఎంపిక కమిటీ
selection grade సెలక్షన్ గ్రేడు
selection post ఎంపిక
selection post సెలక్షన్ పదవి
selection procedure ఎంపిక విధానము
selection test ఎంపిక పరీక్షలు
self-appraisal (self-assessment) స్వీయ మూల్యాంకనము
self-confidence ఆత్మవిశ్వాసం
self-contained note స్వయంగా పట్టు కలిగిన వ్యాఖ్య
self-employment స్వయం ఉపాధి
self-explanatory స్వయం వివరణాత్మక
self-government స్వపరిపాలన
semester సెమిస్టర్(ఆరునెలల సమయం)
semi-autonomous పాక్షిక స్వయంపాలక
seminar గోష్ఠి
seminar సదస్సు
semi-skilled labour పాక్షికనైపుణ్యంగల కార్మికుడు
senate విధానమండలి
sender పంపించువారు
senior ఉన్నత
senior జ్యేష్ఠ
senior సీనియర్
senior administrative grade సీనియర్ పాలక శ్రేణి
senior grade వరిష్ట శ్రేణి
senior grade సీనియర్ శ్రేణి
senior management వరిష్ట కార్యమండలి
senior scale వరిష్ట వేతనము
senior timescale సీనియర్ కాలమాన వేతనం
seniority జ్యేష్ఠత
seniority సీనియారిటీ
seniority system వరిష్టత పద్ధతి
seniority system వరిష్టతా విధానము
seniority-cum-fitness వరిష్టత మరియు అర్హత
seniority-cum-merit వరిష్టత మరియు శ్రేష్టత
seniormost అందరికంటే పెద్ద
sensation సంచలనం
sensation సంవేదన
sensitive అతి సున్నితమైన
sentence ఉత్తర్వు
sentence దండన
sentence వాక్యం
sentence శిక్ష
separated family వేరు కుటుంబము
separation ఎడబాటు
separation విభజన
separation వేర్పాటు
sequence అనుక్రమం
sequence వరస
serial list క్రమపట్టీక
serial number క్రమ సంఖ్య
series పరంపర
series వరస
series శ్రేణి
serious అపాయకరమైన
serious గంభీరమైన
serious తీవ్రమైన
servant సేవకుడు
serve సేవచేయు
service సపర్య
service సర్వీసు
service సేవ
service సేవావిధి
service book సర్వీసు పుస్తకం (ఉద్యోగుల సర్వీసు పుస్తకం)
service conditions సర్వీసు నియమాలు
service contract ఉద్యోగ కరారు
service of summon సమనులు అందచేయటం
service postage stamp ప్రభుత్వ పోస్టేజి స్టాంపులు
service postage stamp ప్రభుత్వ సేవార్థ తపాలా బిళ్ళలు
service record ఉద్యోగ రికార్డు
service roll సర్వీసు పట్టీక
service rules ఉద్యోగ నియమావళి
service verification సేవా పరిశీలన
serviceable ఉపయుక్త
serviceable పనిచేసే సామర్థ్యం
session సమావేశం
session సమావేశకాలం
session of parliament పార్లమెంటు సమావేశకాలం
set జట్టు
set ముఠా
set వర్గం
set సెట్టు
set aside రద్దుచేయు
set aside వేరుచేయు తోసివేయు
settlement తీర్మానం
settlement పరిష్కారం
settlement రాజీ
set-up ఏర్పాటు
set-up వ్యవస్థ
set-up స్థాపన
severally విడివిడిగా
severally వేరు వేరుగా
severance of relatiions విచ్ఛిన్న సంబందాలు
severe action కఠోరచర్య
sewage మురుగుపారుదల
sex అంగము
sex కామము
sex discrimination లింగ భేదము
share భాగం
share వంతు
share వాటా
share holder వాటాదారు
sharing పంచుకొనుట
shift తరలింపు
shift మార్పు
shift విడుపు
shift system వంతువారీ పద్ధతి
shift system విడుపు
shift transfer వంతువారీ బదిలీ
shifting తరలించుట
shifting బదలాయించుట
short leave సంక్షిప్త సెలవు
short notice స్వల్ప వ్వవధి నోటీసు
short staffed స్వల్ప ఉద్యోగుల
short term స్వల్ప కాలిక
short title సంక్షిప్త శీర్షిక
short title సంగ్రహ నామం
shortage కొరత
shortage తరుగు
shortage of manpower మానవ వనరుల కొరత
shortfall తగ్గుదల
shortfall లోటు
shorthand షార్ట్ హాండ్
shorthand సంక్షిప్త లేఖనం
shortlist సంక్షిప్త సూచీ
short-term-course స్వల్పకాలిక పాఠ్యక్రమము
show cause notice కారణం చూపమనే నోటీసు
shut down మూసివేయు
sick industry రోగగ్రస్త పరిశ్రమ
sick industry లాభంలేని పరిశ్రమ
sick leave అనారోగ్య సెలవు
sick report అనారోగ్య నివేదిక
sickness benefit అనారోగ్య కారణంగా ఇచ్చే సహాయం
sign సంతకం
sign సంతకం చేయు చిహ్నం
signature సంతకం
signature campaign సంతకాల ఉద్యమం
signature pad సంతకాల పుస్తకము
significant అర్థము గల
significant భావము గల
signify తెలుపు
signify సూచించు
similar అదేవిధమైన
similar పోలిన
similar సదృశ
simple interest సామాన్య వడ్డీ
simultaneous ఏకకాలంలో జరిగే
simultaneous ఏకకాలిక
simultaneously ఏకకాలమందు
simultaneously ఒక్కమారు
sincere చిత్తశుద్ధి
sincere నిజాయతీ
sincere మనఃపూర్వక
sine die కాలనిర్ణయం లేకుండా
sine die నిరవధికంగా
sine qua non అనివార్యమైనది
sine qua non ఆవశ్యకమైనది
single entry system ఏక ప్రవేశ పద్ధతి
single fare ఏక పక్ష రుసుము ( ఒక వైపు రుసుము)
single file system ఏకదస్త్ర వ్యవస్థ
sir అయ్యా
sir ఆర్యా
sir మహాశయా
site స్థలం
site స్థానం
site plan స్థల ప్రణాళిక
site plan స్థాన
sitting member ప్రస్తుత సభ్యుడు
situation ఉద్యోగం
situation పరిస్థితి
situations vacant ఖాళీ ఉద్యోగాలు
situations wanted ఉద్యోగాలు కావలెను
skeleton staff అత్యవసర ఉద్యోగులు
skilled labourer నైపుణ్య శ్రామికుడు
skilled labourer నైపుణ్యము కలిగిన శ్రామికుడు
slack season మంద సమయము
slackness అశ్రద్ధ
slackness మందత
slander అపనింద
slander అపవాదు
sleeper class నిద్ర పోవుటకు వీలైన అరలు గల (రైలు పెట్టె) తరగతి
sliding scale చలగతి కొలమానం
sliding scale చలగతి శ్రేణి
sliding scale జారుడు కొలతబద్ద
slip కాగితపు ముక్క
slip చీటి
slip జారిపోవటం
slip జారిపోవు
slow down మందకొడి గమనము
slow down మందకొడి పని
slum మురికివాడ
slump ధరలు పడిపోవటం
slump మాంద్యం
small savings fund చిన్న మొత్తాల పొదుపు నిధి
small scale enterprise చిన్న తరహా వ్యాపారసంస్థ
small scale industry చిన్న తరహా పరిశ్రమలు
smartness చురుకుదనము
smooth నున్నని
smooth మృదువైన
snap inspection అకస్మాత్తు తనిఖీ
snap strike ఆకస్మిక సమ్మె
social security సాంఘిక భద్రత
social welfare సామాజిక సంక్షేమము
sodiarity ఏకత్వం
sodiarity ఏకీభావం
software సాఫ్ వేర్ (కంప్యూటర్ సంబంధిత)
sojourn తాత్కాలిక నివాసం
sojourn మజిలీ
sojourn విడిది
sole ఏకైక
sole agency ఏకైక అభికర్త
sole owner ఏకైక యజమాని
solemn గంభీరమైన
solemn సత్యనిష్ఠ
solemn affirmation సత్యనిష్ఠా ప్రతిజ్ఞ
solemnity గంభీరత
solemnity సత్యనిష్టత
solemnize యథావిధిగా చేయు/జరిగించు
solemnly సత్యనిష్ఠా పూర్వకంగా
solicit ప్రార్థించు
solicit వినయంగా అడుగు
solicit వేడుకొను
solitary ఏకైక
solitary ఒంటరి
solitary case ఒంటరి కేసు
solution ద్రావణం
solution పరిష్కారం
solution సమాధానం
solve తీర్చు
solve పరిష్కరించు
solve సాధించు
sorting ఏరుట
sorting వేరుపరచు
sorting appliance వేరుపరుచు యంత్రము
source ఆకరం
source ఆధారం
source జన్మస్థానం
source మూలం
source of income ఆదాయ మార్గము
source of income ఆదాయమూలం
souvenir ఉత్సవ సంచిక
souvenir విశేష సంచిక
sovereign బంగారు కాసు
sovereign సవర
sovereign సార్యభౌముడు
sovereignty సార్వభౌమత్వం
sovereignty సార్వభౌమాధికారం
space అంతరిక్షం
space ఎడము
space రోదసి
spacing అంతరం ఉంచటం
spacing ఎడం వదలటం
spade work ఆరంభపూర్వ కార్యం
spare ఇచ్చు
spare విడి
spare copy అదనపు ప్రతులు
spare copy విడి కాపీలు
spare time అదనపు సమయము
spare time మిగులు సమయము
speaker శాసన సభాపతి
speaker శాసనసభ అధ్యక్షుడు
speaker స్పీకరు
special ప్రత్యేక
special విశిష్ట
special ability test ప్రత్యేక సామర్థ్య పరీక్ష
special allowance ప్రత్యేక భత్యము
special cell ప్రత్యేక గది
special commendation ప్రత్యేక ప్రశంస
special compensatory allowance ప్రత్యేక / విశిష్ట పరిహార భత్యము
special drive ప్రత్యేక కృషి
special grant ప్రత్యేక గ్రాంటు
special messanger ప్రత్యేక వార్తాహరుడు
special pay ప్రత్యేక వేతనం
special power of attorney ప్రత్యేక అధికార దత్తపత్రము
special protection group(SPG) ప్రత్యేక రక్షణ దళము
specialist నిపుణుడు
specialist విశేషజ్ఞుడు
specialization ప్రత్యేకీకరణ
specific ఇదమిద్ధమైన
specific కచ్చితమైన
specific నిర్ధి్ష్టమైన
specific denial కచ్చితమైన ఖండన
specific reason కచ్చితమైన
specific reason నిర్ధి్ష్ట కారణం
specification ప్రత్యేక వివరణలు
specification లక్షణాలు
specimen signature నమూనా సంతకం
specimen signature మాదిరి
speculation ఆలోచన
speculation ఊహాకల్పన
speculation యోచన
speech ఉపన్యాసం
speech ప్రసంగం
speed వేగం
speed breaker వేగనియంత్రణ
speed limit వేగ పరిమితి
speed post వేగ తపాలా
speedy action వేగిర చర్య
sphere అధికార ప్రాంతము
sphere క్షేత్రము
sphere పరిధి
spiral binding సర్పిలము
spiral binding స్పైరల్ బైండింగ్
split duty విభజించిన కార్యవిధి
spokesman (spokes person) ప్రతినిధి
spokesman (spokes person) వాచక ప్రతినిధి
sponsor సమర్థించు
sponsorship ప్రాయోజకత
sponsorship సమర్థన
spot inspection తక్షణ తనిఖీ
spot payment తక్షణ చెల్లింపు
spouse భర్త
spouse భార్య
squad కాపలాదళం
squad తనిఖీ దళం
stability స్థిరత్వము
staff ఉద్యోగులు
staff సిబ్బంది
staff association సిబ్బంది సంఘము
staff inspection unit (SIU) సిబ్బంది తనిఖీ దళము
staff quarter సిబ్బంది వసతి గృహాలు
staff room సిబ్బంది విశ్రాంతి గది
staff welfare fund సిబ్బంది సంక్షేమ నిధి
stage అవస్థ
stage దశ
stage మజిలీ
stage రంగస్థలం
stage వేదిక
stagnation నిశ్చలత
stagnation స్తబ్ధత
stake పందెం
stake పందెం కట్టు
stake పణం
stalemate ఇరకాటము
stamp బిళ్ళ
stamp ముద్ర
stamp స్టాంపు
stamp duty సుంకము
stamp duty స్టాంపు డ్యూటీ
stamp pad స్టాంపు ప్యాడ్
stamp paper స్టాంపు కాగితం
stamped envelope స్టాంపు అతికించిన కవరు
stand నిర్ణయస్థాయి
stand పీఠం
stand స్టాండు
standard ప్రమాణము
standard agreement పమ్రాణ ఒడంబడిక
standard agreement సథి్ర ఒడంబడిక
standard deduction పమ్రాణ రిబేటు
standard deduction సథిర్ తగగిం పు
standard format ప్రామాణిక స్వరూపము
standard man-hours ప్రామాణిక శ్రమ గంటలు
standard man-hours స్థిర పనిసమయము
standard of living జీవన ప్రమాణము
standard performance ప్రామాణిక అనుష్ఠానము
standard performance స్థిరంగా నెరవేర్చుట
standard rate ప్రమాణ రేటు
standardization ప్రామాణికమయిన
standby arrangement ఒప్పందానికి కట్టుబడి ఉండు
standing స్థాయి
standing స్థితి
standing commission స్థాయీ సంఘం
standing committee స్థాయీ సమితి
standing order స్థాయీ ఉత్తరువులు
standstill ఆగిపోవుట
starred నక్షత్రగుర్తు కలిగిన
starred question నక్షత్రం గుర్తుగల ప్రశ్న
starter ప్రారంభిక
starting salary ప్రారంభ జీతము
starting salary ప్రారంభ భత్యము
state తెలియజేయు
state దశ
state రాజ్యం
state రాష్ట్రం
state స్థితి
state banquet రాజ్య విందు
state banquet రాష్ట్ర విందు
state government రాష్ట్ర ప్రభుత్వం
state guest ప్రభుత్వ అతిథి
state list రాష్ట్ర చట్ట నిర్మాణాధికారాల జాబితా
state list రాష్ట్ర జాబితా
state of health ఆరోగ్యస్థితి
statement కథనం
statement ప్రకటన
statement వాజ్ఞ్మూలం
statement వివరణ
statement వివరణ పట్టీక
statement of account లెక్కల వివరణ
statement of account లెక్కల వివరణ పట్టిక
statement of facts వాస్తవాంశాల వివరణ
statesman రాజనీతివేత్త
static నిశ్చల
station కేంద్రం
station నిలయం
station స్థలం
station leave స్థానము వదులుటకు అనుమతి
station leave స్థానాంతర సెలవు
stationary stock స్థిర అమ్మకమునకు ఉంచిన వస్తువులు
stationery వ్రాత సామగ్రి
stationery స్టేషనరీ
statistical గణాంక సంబంధమయిన
statistical సాంఖ్యక
statistical data గణాంకదత్తాంశాలు
statistical data భోగట్టా
statistics గణాంకశాస్త్రం
statistics గణాంకాలు
statistics సాంఖ్యక శాస్త్రం
status హోదా
status quo యధాస్థితి
status report యథా నివేదిక
status symbol హోదా చిహ్నం
statute విగ్రహం
statutory చట్టపర
statutory రీత్యా
statutory విహిత
statutory శాసనబద్ధ
statutory శాసనాత్మక
statutory body శాసనబద్ధ సంస్థ
statutory holiday శాసనబద్ధ సెలవు దినము
statutory rights ఉపనిబంధనలు
statutory rights చట్టబద్ధ నియమాలు
statutory rights శాససబద్ధ
stay ఆపుదల
stay నిలుపుదల
stay స్టే
STD (subsriber trunk dialling) ఎస్.టి.డి.
steady growth క్రమవృద్ధి
steep increase గణనీయ వృద్ధి
steep increase తీవ్రవృద్ధి
steering committee విషయ సంచాలన సమితి
stenography సంక్షిప్త లేఖనం
sterilization సంతాన నిరోధ శస్త్రచికిత్స
stern action కఠిన కార్యము
stern action కఠోర చర్య
stigma కళంకం
stigma మచ్చ
stimulation ప్రేరణ కలిగించటం
stipend ఉపకార వేతనం
stipend శిక్షణ వేతనం
stipulate జత చేయుట
stipulate సంలగ్నము చేయుట
stipulated time limit నియమిత సమయ అవధి
stipulation నిబంధన
stock నిధిపత్రం (వాటాల సం.)
stock నిలవ
stock register సరుకు నిలవ రిజిస్టర్
stock valuation సరుకు విలువ మదింపు
stock-taking సరుకు నిలవ లెక్కింపు
stopgap arrangement తాత్కాలిక ఏర్పాటు
storage నిలవ
storage capacity నిల్వ చేయగల శక్తి
storage capacity నిల్వ సామర్థ్యము
storage space నిలవచేసే స్థలము
store నిలవకొట్టు
store భాండారం
straight తిన్నని
straight సరళమైన
strain క్లేశం
strain పడగొట్టు
strain బెడియు
strain వారసత్వ లక్షణం
strain శ్రమ
strange అపరిచిత
strange తెలియని
stranger అపరిచితుడు
strata పొర
strategy పన్నాగం
strategy వ్యూహం
stratification పొరలుగా / అంతస్థులుగా ఏర్పరచు
streamline ప్రవాహమయం చేయుట
strength బలం
strength శక్తి
strengthen పటిష్టం చేయు
strengthen బలపరచు
strenuous శ్రమతో కూడిన
stress ఒత్తిడి
stress నొక్కి చెప్పు
stress management వత్తిడిని సంభాలించు
strict కచ్చితమైన
strict నిష్కర్ష
strictly కఠోరముగా
strictly గట్టిగా
strictly నిక్కచ్చిగా
strictness నిక్కచ్చితంగా ఉండు
strictness నిష్క్రర్థగా ఉండు
stricture అభ్యంతరం
stricture అవక్షపణ
stricture తీవ్ర ఆక్షేపణ
strike కొట్టివేయు
strike దెబ్బకొట్టటం
strike సమ్మె
strike call సమ్మె పిలుపు
stringency కాఠిన్యము
stringency ఖండితము
strip తీసివేయు
strip తొలగించు
strive గట్టిగా ప్రయత్నించు
strong room సురక్షితాగారం
structural నిర్మాణ సంబంధ
structural స్వరూప సంబంధమైన
structure స్వరూపము
structured interview తయారు చేయబడిన సాక్షాత్కారము
structured interview నిర్మిత మౌఖిక పరీక్ష
structured pay నిర్మిత వేతనము
struggle పోరాటం
struggle సంఘర్షణ
stubborn మూర్ఖపు పట్టు
stubborn మొండి పట్టుదల గల
studious విద్యాసక్తిగల
study అధ్యయనం
study పరిశీలన
study leave అధ్యయన సెలవు
stuff అర్థంలేని మాటలు
stuff పదార్ధము
stuff వస్తువు
stupendous అత్యద్భుతమైన
style తీరు
style శైలి
sub (subordinate) అధీన
sub (subordinate) అనుబంధ
sub (subordinate) ఉప
sub (subordinate) కింది
sub sub-paragraph ఉప ఉప పరిచ్ఛేదం
sub-committee ఉపసంఘం
sub-committee సమితి
sub-contract ఉపకరారు
sub-district ఉప జిల్లా
sub-division ఉపవిభాగం
sub-head ఉపపద్దు
subject ఆధీనమైన/లోబడి ఉన్న పౌరుడు
subject విషయం
subjective స్వాధీనములో ఉన్న
subjudice కోర్టు విచారణలో ఉన్న
sublease ఉపకౌలు
subletting ఉపకిరాయిదారి
subletting ఉపబాడుగదారి
submission నివేదన
submission లొంగటం
submission లోబడటం
submission సమర్పణ
submissive అణకువగల
submissive లొంగి ఉండే
subordinate office అధీన కార్యాలయం
subordinate office కింది కార్యాలయం
subordinate services అధీన సర్వీసులు
subordinate staff అధీన సిబ్బంది
subparagraph ఉప పరిచ్ఛేదము
subrule ఉపనియమం
subscribe కింద సంతకం చేయు
subscribe చేవ్రాలు చేయు
subscribed capital తీసుకొన్న వాటాల మూలధనం
subscriber చందాదారు
subscription చందా
subsection ఉప విభాగము
subsequent తదనంతరం
subsequent తరవాత వచ్చే
subsequent వర్తించే
subsequent action తదనంతర చర్య
subsequently అనంతరము
subsidiary అనుబంధ
subsidiary సహాయక
subsidiary bodies సహాయక బృందం
subsidiary industry అనుబంధ పరిశ్రమ
subsidiary mandate అనుబంధ అధికారిక ఆజ్ఞ
subsidiary receipt అనుబంధ రసీదు
subsidiary register అనుబంధ రిజిస్టరు
subsidise సహాయార్ధము ధనమునిచ్చు
subsidised సహాయార్ధము ధనమునిచ్చిన
subsidized accommodation అనుబంద సహాయ వసతి
subsidy ఆర్థిక సహాయం
subsidy సహాయక ధనం
subsistence జీవనోఫాధి
subsistence allowance జీవన భృతి
subsistence grant జీవనోపాధి గ్రాంటు
substandard తక్కువ ప్రమాణంగల
substandard తక్కువరకం
substantial చాలినంత
substantial తగినంత
substantial దృఢమైన
substantiate నిరూపించు
substantiate నిర్దిష్ట రూపమిచ్చు
substantive ఖాయమైన
substantive శాశ్వతమైన
substantive స్థిరమైన
substantive pay అసలు జీతం
substantive post సథిరమైన పదవి
substitute ప్రతి నియుక్తం చేయు
substitute ప్రత్యామ్యాయం
substitution ప్రతిస్థాపన
substitution ప్రత్యామ్నాయం
substitution బదులు ఉంచటం
suburban నగర పరిసరం
suburban నగర శివారు
subvention ఆర్థిక సహయం (ప్రభుత్వ)
subversion విద్రోహం
subversion విధ్వంసకం
subway ఉప మార్గము
subway సబ్వే
succeeding తరవాత వచ్చే
succession ఉత్తరాధికారం
succession పరంపర
succession వారసత్వం
successive పరంపరగా వచ్చెడు
successive వారసత్వముగా వచ్చెడు
successor వారసుడు
succour సహాయం
sue వ్యాజ్యం వేయు
suffer బాధపడు
suffer భరించు
suffer సహించు
suffering బాధ పడుతున్న
sufficient చాలినంత
sufficient తగినంత
suffix అంత్య ప్రత్యయం
suffix చివర చేర్పిన పద భాగం
suffrage ఓటుహక్క
suggestion సూచనల
suggestion box సూచనల పెట్టె
suggestion box సూచనల పేటిక
suggestions book సూచనల పుస్తకం
suggestive సూచించదగిన
suicide ఆత్మహత్య
suit దావా
suitability తగిఉండటం
suitability సరిపడి ఉండటం
suitable action తగిన చర్య
suitable action సరైన చర్య
suited ఉపయుక్తమైన
sum మొత్తం
sum రాశి
sum up సమాహారము చేయుట
summarily టూకీగా
summarily సంక్షిప్తంగా
summarily సంక్షేపంగా
summary సంక్షిప్తం
summary trial సంక్షిప్త విచారణ
summing up సారాంశము
summit శిఖర సమ్మేళనము
summon ఆదేశిక
summon కోర్టు పిలుపు
summon సమను
sumptuary allowance సత్కార భత్యం
sundry చిల్లర
sundry వివిధ
suo moto తనంతటతానుగా
suo moto స్వయం ప్రేరిత
super timescale అతికాలమాన వేతనము
superannuation (ఉద్యోగ) విరమణ వయస్సు
superannuation pension ఉద్యోగ విరమణ భత్యము
superficial పైపైన గల
superficial సారంలేని
superfluous అనావశ్యకమైన
superimpose పైనుంచి విధించిన
superior పై
superior పైస్థాయి
superior మహత్తర
superior సుపిరియర్
superiority ఆధిక్యము
superiority హెచ్చు
supernumerary అధిసంఖ్య
supernumerary post అధిసంఖ్యాక పదవి
supernumerary post నిర్ణీత సంఖ్యను మించిన ఉద్యోగం
superscribe పైన వ్రాయు
superscribe మీద వ్రాయు
superscription ఉపరిలేఖనం
superscription పైవ్రాత
supersede అధిక్రమణ చేయు
supersede స్వైధీనంలోకి తీసుకొను
supersession అధిక్రమణం
superstructure పై కట్టడము
supertax పైపన్ను
supertax, surcharge, surtax అదనపు పన్ను
supervision పర్యవేక్షించు
supervisor పర్యవేక్షకుడు
supervisory staff పర్యవేక్షణ సిబ్బంది
supplement అనుపూరణ చేయు
supplement అనుబంధం చేయు
supplementary అనుపూరక
supplementary అనుబంధ
supplementary budget అనుబంధ బడ్జెటు
supplementary cost అనుబంధ వ్యయం
supplementary demand అనుబంధ అభ్యర్థన
supplementary demand డిమాండు
supplementary grant అనుదానం
supplementary grant అనుబంధ గ్రాంటు
supplementary question అనుబంధ ప్రశ్న
supplementary rules అనుబంధ నియమావళి
supplier సరఫరాదారు
supply సరఫరాచేయు
support ఆసరా
support బలపరచడం
support మద్దతు
support సమర్థన
supporter మద్దతుదారు
supporting documents సహాయక దస్తావేజులు
suppress అణచివేయు
supremacy సర్వాధికారం
supremacy సర్వోన్నతం
supreme సర్వాధికార
supreme సర్వోన్నత
surcharge సుంకం
surety జామీను
surety జామీనుదారు
surety పూచీ
surety హామి
surety bond జామీనుపత్రం
surety bond హామీపత్రం
surface inspection ఉపరితల తనిఖీ
surface transport ఉపరితల రవాణా
surgery శస్ర్తచికిత్స
surname ఇంటిపేరు
surname వంశనామం (గోత్రం కానిది)
surplus మిగులు
surplus శేషం
surplus budget మిగులు బడ్జటు
surplus report మిగులు నివేదిక
surplus staff మిగులు సిబ్బంది
surprise check ఆకస్మిక తనిఖి
surprise visit ఆకస్మిక సందర్శనం
surrender అర్పణ
surrender లొంగిపోవటం
surrender వదులుకోవటం
surroundings పరిసరాలు
surveillance కాపలా
surveillance నిఘా
survey సర్వే
survey సర్వేక్షణ
survey report సర్వే నివేదిక
survival జీవించి ఉన్న
survival ప్రాణము ఉన్న
surviving మరణానంతరం జీవించి యున్న
survivor అనంతరంజీవి
survivor మిగిలిన వారుసు
susceptibility మనసున నాటనిచ్చెడు గుణము ఇంద్రియగ్రాహ్యత
suspect అనుమానించు
suspect అనుమానితుడు
suspend కొంత కాలం నిలిపివేయు
suspend తాత్కాలికంగా తొలగించు
suspense అనామతు
suspense అనిశ్చిత స్థితి
suspense account అనామతు ఖాతా
suspension తొలగింపు (తాత్కాలిక)
suspension నిలుపుదల
suspension order తాత్కాలిక తొలగింపు ఆదేశము
suspicion అనుమానం
sustainable ఉండగలుగు
sustainable నిలవ గలుగు
sustainable మోయగల
sustainable growth నిలవగల అభివృద్ధి
sustainable growth పెరుగుదల
sustained మోసి
sustained table of the house
swear ప్రమాణం చేయు
swearing-in-ceremony ప్రమాణ స్వీకారము
syllabus పాఠ్యక్రమం వివరణ
symbol గుర్తు
symbol చిహ్నం
symbol ప్రతీక
symbol సంకేతం
symmetry సమరూపత
sympathy సానుభూతి
sympathy strike సానుభూతి సమ్మె
symposium గోష్టి
symptom లక్షణం
synchronise తగ్గుట
synopsis రూపురేఖ
synopsis సంక్షిప్త పరిచయం
synthesis సంశ్లేషణ
synthetic సంకలనము
synthetic సంయోగము
system క్రమపద్ధతి
system పద్థతి
system వ్యవస్థక్రమం
systematic క్రమబద్ధ
systematic work క్రమబద్ధమైన పని
systems analysis పద్ధతి విశ్లేషణ