Jump to content

Administrative Dictionary (English-Telugu)/R

Wikibooks నుండి
race జాతి
race పందెం
racial discrimination జాతి భేదమునుపాటించుట
racial discrimination జాతి వివేకము
rack అర
rack చిత్రహింస
rack చిత్రహింసాయంత్రం
raid దాడి
railway రైలు మార్గం
raise (pay) ఉన్నతస్థానము
raise (pay) పైకిఎత్తు
random అనియత
random యాదృచ్ఛిక
random sampling యాదృచ్ఛిక నమూనా తీయడం
range అవధి
range క్షేత్రం
range పరిధి
range రేంజి
range శ్రేణి
range సీమ
rank పదవిస్థాయి
rank హోదాస్థానం
rank and file సామాన్య ప్రజానీకం
rank and file సామాన్యసైనికులు
ranking శ్రేణికరణం
rapid action force (RAF) శీఘ్ర కార్యాచరణ దళము (ఆర్.ఎ.ఎఫ్.)
rare అపురూపమైన
rare అరుదైన
rare దుర్లభమైన
rash దుడుకు
rash దురుసు
ratable value పన్నుయోగ్యతా వెల
rate దామాషా ప్రమాణం
rate ధర
rate రేటు
rate వెల
rate contract రేటు గుత్తా
rate contract రేట్ కాంట్రాక్టు
rate list ధరల పట్టీక
ratification అనుసమర్థన
ratification ఆమోదం
rating రేటింగు
rating రేటు నిర్ధారణ
rating స్థానక్రమ నిర్ణయం
ratio దామాషా
ratio నిష్పత్తి
ration దినవెచ్చం
ration రేషన్
ration allowance రేషన్ భత్యం
rational సహేతుక
rational హేతుబద్ధ
rationalization సక్రమవ్యవస్థీకరణం
raw material పదార్థాలు
raw material ముడిసరుకులు
raw material receptive
raw product ముడి ఉత్పత్తి
reaction ప్రతి చర్య
reaction ప్రతిక్రియ
reaction ప్రతిసంచలనం
reading చదువుట
readjust తిరిగి అమర్చు
readjust దిద్దు
readjust పునఃసమాయోజన చేయు
ready reckoner అప్పటికప్పుడులెక్కకట్టేది
ready reckoner జంత్రి
ready-made plan తయారైన
ready-made plan వాడుకకు సిద్ధమైనయోజన
real అసలు
real యథార్థ
real వాస్తవిక
real సథి్ర
real earning వాస్తవిక ఆదాయము
real estate సథిర్ ాసథి్
real estate స్థావరసంపత్తి
reality యథార్థం
reality వాస్తవికత
realization పరిష్కారం
realization వసూలు
realize నిజపరచు
realize వాస్తవము చేయు
reappointment తిరిగి నియమించు
reappointment మరలనియుకతి చేయు
reappropriation పునః ధనవినియోగం
reappropriation పునర్వినియోగం
reason కారణము
reason హేతువు
reassessment తిరిగి వాదింపు
reassessment పునర్నిర్ధారణ
rebate తగ్గింపు
recall పిలవటం
recall వెనక్కి రప్పించటం
recede ఉపసంహరించుకొను
recede వెనుకకు బోవు
receipt జమ రాబడి
receipt రసీదు
receipt వసూలు
receipt book రసీదుపుస్తకము
receipts and disbursements రసీదులు మరియు చెల్లింపులు
receive పుచ్చుకొను
receive స్వీకరించు
receiver గ్రహీత
receiver రిసీవరు
receiver స్వీకర్త
recent ఇటీవలి
recent నూతనమైన
reception స్వాగత సమారోహం
reception స్వాగతం
receptive గ్రహించునట్టీ
receptive తనలోపట్టునట్టీ
recess విరామం
recipient గ్రహీత
reciprocal ఇచ్చిపుచ్చుకునే
reciprocal పరస్పర
reciprocal వ్యుత్ర్కమ
reciprocal demand పరస్పర అధికారముతో అడుగు
reciprocate పరస్పరం ఇచ్చిపుచ్చుకొను
reciprocity పరస్పరత
reciprocity పరస్పరము జరిగించుట
reckless ఆలోచనలేని
reckless జాగ్రత్తలేని
reckless లక్ష్యములేని
reckon ఎంచు
reckon పరిగణించు
reckonable service పరిగణనీయ సేవ
reclamation గుర్తింపు
reclamation పరిగణనపొందింన
recognition గుర్తించు
recognition గుర్తింపు
recognized గుర్తించబడిన
recognized పరిగణసపొందిన
recollect జ్ఞపతి్కి దెచ్చుకొను
recollect స్మరించు
recommend సిఫారసుచేయు
recommendation సిఫారసు
recommendatory letter సిఫారిసు లేఖ
reconcile సమాధానముచేయు
reconciliation రాజీ
reconciliation సఖ్యపడడం
reconciliation సమన్వయం
reconciliation సమాధానము
reconsideration పునః పరిశీలన
reconstitution పునస్సంఘటనం
reconstruction పునర్నిర్మాణం
reconstruction of file పునర్నిర్మాణఫైలు
record నమోదు
record రికార్డు
record రికార్డుచేయు
record book నమోదుపుస్తకము
record of service ఉద్యోగపు రికార్డు
record of service సర్వీసురికార్డు
recourse ఆశ్రయము
recourse సహాయముకోరుట
recover తిరిగి సంపాదించుకొను
recover వసూలు చేయు
recovery రాబట్టుకోవటం
recovery వసూలు
recreation ఉల్లాసము
recreation వినోదము
recruit భర్తీచేయు
recruiting authority నియామక అధికారి
recruitment నియామకము
recruitment భర్తీ
recruitment rules భర్తీ నియమాలు
rectification పరిశుద్ధి
rectification సరిద్దిద్దటం
recurring ఆవర్తనమయ్యే
redeem విడిపించుకొను
redeem విమోచనంచేయు
redemption విమోచన
redirected తిరిగి నిర్దేశించు
redirected మరల నిర్దేశించిన
redress దూరము చేయు
redress నివారణ
redressal నివారణ చేసి
red-tapism ఉత్తర ప్రత్యుత్తరాలలోకాలయావన
reduction తగ్గింపు
redundant అనవసరమైన
redundant మితిమీరిన
re-employment పునర్నియామకం
re-entry పునః ప్రవేశం (కౌలు సం.)
refer నిర్దేశమిచ్చు
refer సంప్రదింపుకోసం అప్పగించు
reference నిరశ్దేం
reference పరామర్శ
reference పస్రక్తి
referral పునఃఆదేశము
refixation of pay వేతన పునర్నిర్దారణ
reform సంస్కరణ
reform సంస్కరించు
refrain from విరకతి చెందిన
refrain from వెనుకకు పట్టీనిలుపు
refreshment ఉపాహారశాల
refreshment ఫలహారశాల
refund వాపసుచేయు (ధన సం.)
refundable తిరిగి ఇవ్వదగిన
refundable వాపను ఇవ్వదగిన
refusal నిరాకరణ
refuse నిరాకరణ చేయు
refused leave నిరాకరించిన సెలవు
refutation ఖండన
regard ఆదరించు
regard ఖాతరు చేయు
regard మన్నించు
region ప్రాంతం
regional ప్రాంతీయ
register జాబితా పుస్తకము
register పట్టీ పుస్తకము
registered నమోదు చేయబడిన
registered office నమోదైన కార్యాలయం
registered office రిజిస్టరైన
registering authority రిజిస్టర్ చేసే అధికార సంస్థ
registration form నమోదు పత్రము
registrtion fee రిజిస్ట్రేషన్ రుసుం
registry పంజీకరణ
registry పంజీకరణ చేసిన
regret దుఃఖించు
regret విచారించు
regrouping పునఃవర్గీకరణ
regular క్రమబద్ధ
regular నియత
regular నియతకాలిక
regular cadre క్రమబద్ధ ఉద్యోగవర్గం
regular service క్రమబద్ధ ఉద్యోగం
regular service సేవ
regularization క్రమబద్ధం చేయటం
regularization నియమానుకూలం చెయ్యడం
regulations క్రమబద్ధం
regulations నిబంధన
rehabilitation పునరావాస కల్పన
rehabilitation పునరావాసం
rehearsal పూర్వా భ్యాసం
rehearsal రిహార్సల్
reimburse ప్రతిపూర్తిచేయు
reimburse మారుగా చెల్లించు
reinstate తిరిగి అదేపదవిలోఉంచు
reinstate పునఃస్థాపనచేయు
reiterate పునరుద్ఘాటించు
reject తిరస్కరించు
reject తోసిపుచ్చు
reject నిరాకరించు
rejection తిరస్కరణ
rejoinder ప్రతి జవాబు / ప్రత్యుత్తరం బదులు
relation కథనము
relation వివరము
relation సంబంధము
relative బంధువు
relative సాపేక్ష
relative valuation సాపేక్ష మూల్యాంకనము
relaxation విశ్రాంతి
relaxation సడలింపు
relaxation of rules నియమాల సడలింపు
release ఆవిష్కరించు
release విడుదలచేయు
release date విడుదల తేదీ
relevant సంగతమైన
relevant సంబద్ధ
relevant papers సంగతమైన ప్రతులు
relevant papers సంబంధ పత్రాలు
reliable నమ్మకమైన
reliable విశ్వసనీయమైన
relief పరిహారం
relief విముక్తి
relief సహాయం
relief and rehabilitation సహాయమూ పునరావాసమూ
relief list పరిహార జాబితా
relief list సహాయ జాబితా
relief works సహాయ కార్యక్రమాలు
relief works సహాయక పనులు
relieve విడుదల చేయు
reliever విడుదల చేయువ్యక్తి
relinquishment త్యాగం
relinquishment వదిలివేయటం
relinquishment of charge కార్య నిర్వహణ వదలివేయుట
relocation పునఃస్థిరీకరించుట
reluctance అయిష్టత
reluctance అసమ్మతం
remark రిమార్కులు
remark విశేషాంశాలు
remark షరాలు
remarks column విశేషాంశాల / రిమార్కుల కాలమ్
remedial action పరిహారకచర్య
remedial measures పరిహారక ఉపాయములు
remedial measures పరిహారక కొలతలు
remedial transfer పరిహారక బదిలీ
remedial transfer పరిహారిక స్థానాంతరణ
reminder జఢా్పకలేఖ
remission తగ్గింపు
remission నివృత్తి
remission మాఫీ
remit (డబ్బు) చెల్లించు / పంపు
remit వెనకకు
remitee డబ్బు పొందేవాడు
remittance చెల్లింపు
remittance జమ
remote దూరపు
remote దూరముగానున్న
remote control దూరపు నియంత్రణ
removal తొలగింపు
removal నివారణ
remuneration పారితోషికం
remuneration ప్రతిఫలం
render ఇచ్చు
render తిరిగి ఇచ్చు
render వదులుకొను
renewal నవీకరణ
renewal of demand కోరికను నవీకరించుట
renewal of demand తిరిగి కోరుట
renounce త్యజించు
renounce త్యాగంచేయు
renounce సన్యసించు
renovation పునరుద్ధరణ
rent కిరాయి
rent కౌలు
rent బాడుగ
rent మక్తా
rented space అద్దెస్థలం
rented space కిరాయి స్థలం
reopening పునఃప్రా రంభించుట
reorganization పునః వ్యవస్థీకరణ
reorientation పునరభ్యసన
repairable మరమత్తు చేయదగిన
repatriate స్వదేశానికి పంపివేయు
repatriate స్వస్థలానికిపంపివేయు
repatriation of services సేవలను మాతృసంస్థకు తిరిగిపంపుట
repay చెల్లింపు
repayable తిరిగి చెల్లించవలసిన
repeal కొట్టివేతరద్దు
repeat order పునరాదేశం
repetitive work తిరిగి పనిచేయుట
replace యథాస్థానములోఉంచు
replacement ప్రతిస్థాపన
replacement బదులుగా చేర్చటం
replenishment తిరిగి నింపట
report నివేదించు
report నివేదిక
repository నిక్షేపస్థానం
representation ప్రాతినిధ్యము వహించు
representative ప్రతినిధి
representative ప్రతినిధి వంటి వానివలె వ్యవహరించు
reprimand దండన
reprimand మందలించు
reprimand మందలింపు
reprint పునర్ముద్రణ
reprisal ప్రతీకారం (యుద్ధ సం.)
reproduce పునరుత్పత్తి చేయు
reproduction పునరుత్పత్తి
republic day గణతంత్రదినోత్సవాలు
republic day రిపబ్లిక్
repudiate తనదికాదను
repudiate నిరాకరించు
repugnant అసహ్యమైన
repugnant ప్రతికూలమైన
repurchase తిరిగి కొనుగోలుచేయు
repurchase పునః కొనుగోలు
reputation కిర్తి
reputation ఖ్యాతి
requirement అపేక్షితాలు
requisite అపేక్షిత
requisite కావలసిన
requisite వాంఛితమైన
requisite information అపేక్షిత సమాచారం
requisites అపేక్షితాలు
requisition అభ్యర్థన (పత్రం వగైరా)
requisition form అభ్యర్థన నమూనాపత్రం
requisition slip అభ్యర్థన చీటి
rescue ఆదుకొను
rescue రక్షించు
research work పరిశోధనా కార్యము
resentment ఆగ్రహము
resentment కోపము
resentment దోషము
reservation ప్రత్యేకింపు
reservation రిజర్వేషన్
reservation fee ప్రత్యేక కేటాయింపు శుల్కము
reservation of post పదవుల ప్రత్యేకింపు
reserve అట్టీపెట్టు నిలవచేయు
reserve నిలవ
reserve రిజర్వు
reserve price ముందుగా కేటాయించినధర
reserved accommodation ప్రత్యేకించబడిన వసతి
reserved constituency ప్రత్యేకించబడిన నియోజక వర్గము
resettlement పునఃపరిష్కారము
reshuffle తిరిగి కదలించుట.మరల కదలించుట
residence ఆవాసము
residence నివాసం
resident నివసించి ఉన్న
resident permit ఆవాస ఉత్తరువు
resident permit నివాస అనుమతినిఇచ్చు
residential ఆవాసముతోకూడిన
residential నివాసముతో
residential accommodation గృహవసతి
residential accommodation నివాస వసతి
residential address ఆవాస చిరునామా
residential address నివాస చిరునామా
residential quarter నివాస గృహాలు
residuary అవశిష్టమైన
residuary మిగిలిన
residuary pension అవశిష్ట భరణము
residuary pension మిగిలిన భరణము
residuary power అవశిష్టాధికారాలు
residuary power శేషాధికారాలు
resignation రాజీనామా
resist అడ్డుకొను
resist ఎదుర్కొను
resist ప్రతిఘటించు
resolution తీర్మానం
resolution సంకల్పం
respectfully గౌరవపూర్వకముగా
respectively క్రమానుసారంగా
respondent ప్రతివాది
respondent ప్రత్యర్థి
respondent రెస్పాండెంట్
response ప్రతి స్పంధన
response సమాధానం
responsibility ఉత్తరదాయిత్వం
responsibility బాధ్యత
responsible ఉత్తరవాదియైన
responsible బాధ్యతనుమోయవలసినవాడు
responsive పత్ర యుత్తరమిచ్చునట్టీ
responsive సరిపడెడు
rest house విశ్రాంతి గృహం
restore పూర్వసథితి్
restraint అవరోధం
restraint నిగ్రహం
restraint నిర్భంధం
restricted నిర్బంధిత
restricted పరిమిత
restricted leave పరిమిత సెలవు / అనుమతి
restriction ఆంక్ష
restriction నిర్బంధం
restriction పరిమితం
restriction ప్రతిబంధం
result oriented work పరిణామోన్ముఖ కార్యము
resume పునః ప్రారంభించు
resume సంగ్రహం
resume సారాంశం
resummon తిరిగి పిలిపించు
resummon మరల రమ్మను
resumption పునః ప్రారంభం తిరిగిప్రారంభించటం
resumption పునరారంభం
retain నిలిపి ఉంచు
retain ప్రతి ధారణచేయు
retention price నిలువుదల ధర
retention price ప్రతిధారణ మూల్యం
retired ఉపసంహరించు
retired పదవీ విరమణ
retirement ఉద్యోగవిరమణ
retirement benefits ఉద్యోగవిరమణ లాభాలు
retiring age (ఉద్యోగ) విరమణ వయస్సు
retiring pension పదవీ విరమణానంతర భత్యము/పెన్షను
retrenched staff తీసివేసిన / రిట్రెంచ్ అయిన సిబ్బంది
retrenchment తగ్గింపు
retrenchment తీసివేత
retrenchment రిట్రెంచ్మెంట్
retroactive pay పూర్వప్రభావ వేతనం
return రాబడి
return వాపసుచేయు
return వివరణిక
return journey తిరుగు ప్రయాణం
return of post తిరుగు టపా
revalidation తిరిగి చెల్లుబడి చేయడం
revaluation తిరిగి విలువకట్టడం
revaluation పునర్ మూల్యాంకనం
revenue పన్ను ఆదాయం
revenue రెవెన్యూ
revenue శిస్తు
revenue expenditure రెవెన్యూవ్యయం
revenue stamp రెవెన్యూ బిళ్ళ
reverse విపర్యయ పరచు
reverse వెనకకు తిప్పు
reverted మరల వచ్చిన
reverted వెనుకకు తిప్పిన
review పునరావలోకనం
review సమీక్ష
review board సమీక్షా మండలి
revise పునఃపరిశీలించు
revise సంశోధించు
revised agenda సవరించిన సభాచర్చ నీయాంశాలు / అజెండా
revised budget సవరించిన బడ్జెట్
revised estimate సవరించిన అంచనా
revised rules సవరించిన నియమాలు
revision పునర్విమర్శ
revision of pay scale వేతన శ్రేణుల పునరీక్షణ
revival పునరుద్ధారణ
revocation ఉపసంహరణ / రద్దు
revoke ఉపసంహరించు
revoke తొలగించు
revolution విప్లవం
revolving fund ఆవృత నిధి
reward పారితోషికం
reward ప్రతిఫలము
reward బహుమానం
reward scheme పారితోషిక యోజన
reward scheme ప్రతి ఫలయోజన
right ఒప్పు
right కుడి
right సక్రమం
right హక్కు
rightful claimant అసలు దావాదారు
rightful claimant హక్కు గలక్లెయిందారు
rigid కఠినమయిన
rigid గట్టీ
rigid పరుషమయిన
riot దొమ్మి
risk నష్టపూచీ
risk ప్రమాదభయం
risk సంశయము
risk purchase నష్టముతో కొనుగోలు
risk purchase సంశయముతో కొనుగోలు
rival పోటీదారు
rival ప్రతి స్పరధి్
road mileage రోడ్డు మైలేజి
roadways రోడ్డుమార్గాలు
role పాత్ర
roll ఉండ
roll చుట్ట
roll జాబితా
roll పట్టీ
roll number వరుస సంఖ్య
roll number వరుసక్రమము
rolling plan కొనసాగే ప్రణాళిక
roster కర్తవ్యసూచి ఉద్యోగుల నిధులూ పని సమయాలూ సూచించేపట్టీ
rotation ఆవర్తనం
rotation వంతుమార్పిడి
rough ఎగుడుదిగుడు
rough చిత్తు
rough ముతక
rough copy చిత్తుప్రతి
rounding off పూర్ణాంకానికి సవరించు
route మార్గం
routine నిత్యపరిపాటి
routine note నిత్యపరిపాటి / మామూలు నోటు
routine test నిత్యపరిపాటి పరీక్ష
royalty రాయల్టీ
royalty సొంతదారు / యాజమాన్యానికిచ్చేప్రతిఫలం లేదా ప్రత్యేక సుంకం
rubber stamp రబ్బరుముద్ర / స్టాంపు
rude మూర్ఖుడైన
rude మోటుగా చేసిన
rude మోటైన
rule నియమం
rule పరిపాలన
rule సూత్రం
ruler పాలకుడు
ruler పాలిం చువాడు
ruler ప్రభువు
rules and regulations నియమాలూ నిబంధనలూ
rules of business వ్యవహార / కార్యక్రమ నియమావళి
ruling ఆదేశం
ruling నిర్ణయం
ruling party అధికార పక్షం
rumour పుకారు
rumour వదంతి
running staff ప్రస్తుతము పని చేయుచున్న ఉద్యోగులు
rural development plan గ్రామీణ వికాసప్రణాళిక
rural development plan గ్రామీణ వికాసయోజన
rural upliftment గ్రామీణ ఉద్ధరణ
rural upliftment గ్రామీణోద్ధారణ
rustication బహిష్కరించిన