Administrative Dictionary (English-Telugu)/P-Q
స్వరూపం
| package | అన్నీ కలిపిన ఏర్పాటు |
| package | ప్యాకేజ్ |
| package deal | టోకుబేరం |
| package deal | మొత్తంగా స్వీకరించదగిన బేరం |
| packing and marking | కట్టకట్టటము |
| packing and marking | గుర్తువేయటము |
| packing list | ప్యాకింగ్ పట్టీక |
| pact | ఒడంబడిక |
| pact | ఒప్పందం |
| paid | చెల్లించింది |
| paid | చెల్లించిన |
| paid up capital | చెల్లించిన మూలధనం |
| pamphlet | కరపత్రం |
| panel | జాబితా |
| panel | పట్టీక |
| paper | కాగితం |
| paper | పత్రం |
| par excellence | ఉత్కృష్ట |
| par value | సమాన విలువ / మూల్యం |
| para | పరిచ్ఛేదము |
| para | పేరా |
| paramount | సర్వాధిక ప్రాధాన్యంగల |
| paramount | సర్వోన్నత |
| parent | అసలు |
| parent | తల్లి / తండ్రి (పితృసం. పోషకసం.) |
| parent | మూల |
| parent office | మూల కార్యాలయం |
| parental | తల్లిదండ్రులకు సంబంధించిన |
| parental | మూలము |
| pari passu | దామాషాలో |
| pari passu | సమానవేగంతో |
| parity | సమార్హత |
| parity | సామ్యం |
| parliament | కేంద్ర శాసన మండలి |
| parliament | పార్లమెంటు |
| part | పక్షం |
| part | భాగం |
| part | వంతు |
| part file | ఫైలు భాగం |
| part payment | ఆంశిక చెల్లింపు |
| part payment | భాగాంశ చెల్లింపు |
| partial | అసంపూర్ణ |
| partial | ఆంశిక |
| partial | పాక్షిక |
| participate | పాల్గొను |
| particular | నిరధి్ష్ట |
| particular | పత్ర్యేక |
| particular | విశేష |
| particulars | తబ్సీళ్ళు |
| particulars | వివరణాంశాలు |
| particulars | వివరాలు |
| partition | విభజన |
| partition | విభాగం |
| partner | భాగస్థుడు |
| partner | భాగస్వామి |
| partnership deed | భాగస్వామ్య పత్రం / దస్తావేజు |
| part-time | పాక్షిక |
| part-time | పార్ట్ టైమ్ |
| part-time | భాగకాలిక |
| party | కక్షిదారు |
| party | పక్షం |
| party | పార్టీ |
| party | విందుభోజనము |
| pass | అందించు |
| pass | అనుమతి |
| pass | ఉత్తీర్ణుడవు |
| pass | ఉత్రీర్ణునిచేయు |
| pass | నెగ్గు |
| passage | తోవ |
| passage | దారి |
| password | సంకేత వచనం |
| password | సంకేత శబ్దం / పదం |
| patent | పేటెంట్ |
| patent | సర్వహక్కులు |
| patron | పోషకుడు |
| pay | చెల్లించు |
| pay | జీతం |
| pay | జీతమిచ్చు |
| pay | వేతనం |
| pay bill | వేతనపట్టీక / బిల్లు |
| pay certificate | వేతన ప్రమాణ పత్రము |
| pay day | జీతాల రోజు |
| pay off | చెల్లింపు కార్యాలయం |
| pay order | చెల్లింపు ఉత్తరువు |
| pay roll | జీతాల పట్టీ |
| pay scale | వేతనశ్రేణి |
| pay scale | స్కేలు |
| payee | చెల్లింపు గ్రహీత |
| payer | చెల్లింపుదారు |
| payment | చెల్లింపు |
| pecuniary | ధనరూప |
| pecuniary | ధనసంబంధ |
| pen down strike | కలంబందు సమ్మె |
| penal | అపరాధపు |
| penal | దండన (సంబంధం) |
| penal | శిక్ష |
| penal code | శిక్షాస్మృతి |
| penal interest | అపరాధ వడ్డీ |
| penalize | దండించుట |
| penalize | శిక్షించుట |
| penalty | దండన |
| penalty | శిక్ష |
| pending | పరిష్కారంలో ఉన్న |
| pending | పెండింగు |
| pending | విచారణలో ఉన్న |
| pension | పింఛను |
| pension | వృద్ధాప్య భత్యం |
| pension scheme | ఫించను యోజన |
| pensionable | పింఛనుయోగ్య |
| pensioner | పింఛనుదారు |
| per annum | సాలు ఒక్కంటికి |
| per annum | సాలుకు |
| per bearer | తెచ్చే వ్యక్తి ద్వారా |
| per capita | (per head) తలసరి |
| per mensem | నెలకు |
| per mensem | మాసానికి |
| percent | నూటికి |
| percent | శాతం |
| perennial | ఎడతెగని |
| perennial | నిత్యం |
| perennial | శాశ్వత |
| perform | ఆచరించు |
| perform | నిర్వహించు |
| perform | పాటించు |
| performance | నిర్వహణ |
| period | కాలం |
| period | కాలావధి |
| period | వ్యవధి |
| period under review | పునరీక్షణ సమయము |
| period under review | పునర్విమర్శన సమయము |
| periodical | నియతకాలిక |
| periodical | పత్రిక |
| perjury | అబద్ధపు సాక్ష్యం |
| perks | ప్రత్యేకమయిన |
| perks | లాభసాటి అయిన |
| permanent | ఖాయమైన |
| permanent | శాశ్వతమైన |
| permanent | స్థిరమైన |
| permissible | అనుమతించదగిన |
| permission | అనుమతి |
| permit | అనుమతి పత్రం |
| permit | పర్మిటు |
| permitted | అనుమతింపబడిన |
| perpetual | శాశ్వత |
| perpetuity | నిరంతరత్వం (శాసనం ఒప్పు కోదు) |
| perpetuity | శ్వాశ్వతత్వం |
| perquisites (perks) | అనుషంగిక లాభం |
| perquisites (perks) | పరిలబ్ది |
| persona non grata | ఆమోదయోగ్యం కాని వ్యక్తి |
| personal | వ్యక్తిగత |
| personal | వ్యక్తిపర |
| personal | స్వయం |
| personal assets | సొంత ఆస్తులు |
| personal bond | వ్యక్తిగత పవ్రర్తన |
| personal bond | శీలం |
| personality | మూర్తిమత్వం |
| personnel | సిబ్బంది కార్మికులు |
| personnel policy | కార్మిక విధానం |
| personnel policy | సిబ్బంది విధానం |
| perspective | సమ్యగ్దృషటి్ |
| perspective | సూక్ష్మ దృషటి్ |
| persuasion | నమ్మకము |
| persuasion | బోధన |
| persuasion | బోధించుట |
| pertinent | యుక్తమైన |
| pertinent | సంగతమైన |
| perusal | చదవటం |
| perusal | పరిశీలన |
| petition | అరజీ |
| petition | అరజీ్ పెట్టుకొను |
| petition | ఫిర్యాదు |
| petition | విజ్ఞాపన పత్రం |
| petitioner | అరజీద్రు |
| petitioner | పిటిషనుదారు |
| phase | దశ |
| phase | విడత |
| photograph | దృగ్విషయం |
| photograph | ఫోటో |
| photostat | ఫోటోస్టాట్ |
| physical checking | ప్రత్యక్ష పరీక్ష |
| physical checking | భౌతిక పరీక్ష |
| physical defect | శారీరక లోపం |
| physical education | వ్యాయామ విద్య |
| physical verification | ప్రత్యక్ష సరినిరూపణ |
| physically handicapped | వికలాంగుడు |
| piece rate | శాల్తీ రేటు |
| piecemeal | కొద్దికొద్దిగా |
| piecemeal | క్రమక్రమంగాచేసిన |
| pilgrim | యాత్రికుడు |
| pilot programme | ప్రయోగాత్మక కార్యక్రమము |
| pilot programme | ముఖ్య కార్యక్రమము |
| PIN (postal index number) | పిన్ |
| place of birth | జన్మస్థలం |
| place of work | ఉద్యోగ స్థానము |
| place of work | పని స్థానము |
| placement service | ఉద్యోగస్థాన సేవ |
| plaintiff | వాది |
| plan | ఏర్పా టు |
| plan | నమూనా |
| plan | పద్ధతి |
| planning | అపాయము చేయు |
| planning | ఏర్పాటు చేయు |
| plant | అరజీద్వా |
| plant | దావాపత్రం |
| plant | వాదపత్రం |
| player | ఆడెడు వాడు |
| player | క్రీడాకారుడు |
| plea | వాదం మనవి |
| plea | సాకు |
| plea | హేతువు |
| pleader | పలీ్డరు |
| pleader | వకీలు |
| plebiscite | ప్రజాభిప్రాయం |
| pledge | కుదువ |
| pledge | గిర్వి |
| pledge | తాకట్టు |
| pledge | ప్రతిజ్ఞ |
| plenary session | సంపూర్ణ సమావేశం |
| plenipotentiary | సర్వాధికారి |
| plinth area | అడుగు నిర్మాణ విస్తీరణం |
| policy | పాలసీ |
| policy | యోచన |
| political | రాజకీయమైన |
| political activity | రాజకీయ కార్యకలాపం |
| poll | ఓటు చేయు |
| poll | ఓటు వ్యవహారం |
| poll | లెక్కించు |
| pollution | కాలుష్యం |
| pool | గుంట |
| pool | మడుగు |
| portfolio (of a minister) | పోర్ట్ ఫోలియో |
| portfolio (of a minister) | మంత్రిత్వ శాఖ |
| position | సథితి్ |
| position | హోదా |
| positive | ధనాత్మక |
| positive | పొందికగల |
| positive | సకారాత్మక |
| positive | సానుకూల |
| post | టపా |
| post | తపాలా |
| post | తరవాతి |
| post | పదవి |
| post | స్థానం |
| post mortem examination | శవపరీక్ష |
| post-dated | జవాబు తేదీ |
| post-facto sanction | తరవాతి తేదీ |
| post-graduate | స్నాతకోత్తరుడు |
| posthumous | మరణానంతర |
| posting | పదవిలో ఉంచటం |
| posting | పోస్టు చేయటం |
| postpone | వాయిదా వేయు |
| postpone | స్థగితంచేయు |
| postscript (P.S.) | తరవాత రాసింది |
| power | విద్యుచ్ఛక్తి |
| power | శక్తి |
| power of attorney | పవరాఫ్ అటార్నీ |
| power of attorney | పవర్ పట్టా |
| power of attorney | ముఖ్తయార్ నామా |
| practicable | ఆచరణసాధ్య |
| practicable | ఆచరణీయ |
| practice | అభ్యాసం |
| practice | అభ్యాసకుశలత |
| practice | ప్రాక్టీస్ |
| practice | సాధన |
| pre-audit | పూర్వ ఆడిట్ |
| precaution | ముందు జాగ్రత్త |
| precedent | పూర్వదృష్టాంతం |
| precedent | పూర్వవర్తి |
| precedent | ప్రమాణం |
| precis | సారాంశం |
| precise | నిర్దిష్టమైన |
| precise | స్పష్టమైన |
| preclude | ఆటంకపరచు |
| preclude | నిరోధించు |
| preconception | పూర్వభావన |
| predecessor | పూర్వవర్తి |
| predecessor | పూర్వాధికారి |
| predecessor | పూర్వికుడు |
| predominant | ప్రధానమైన |
| predominant | ప్రబలమయిన |
| preface | ఉపోద్ఘాతం |
| preface | పీఠిక |
| prefer | దాఖలుచేయు (కేసు) |
| prefer | ప్రాధాన్యంచూపు |
| preferential purchase | ప్రాముఖ్యతను బట్టీ కొనుగోలు |
| prejudice | దురభిమానము |
| prejudice | పక్షపాతము |
| preliminary | ప్రారంభిక |
| preliminary | ముందు ఏర్పాటు |
| premature | అకాల |
| premature | అపరిపక్వ |
| premature | గడువు పూర్వ |
| premises | ఆధారాంశం |
| premises | పూర్వసిద్ధాంతం |
| premium | (బీమా) కిస్తు |
| premium | అధికవిలువ |
| premium | ప్రీమియం |
| prepaid | ముందస్తు చెల్లింపు |
| prepaid | ముందుగా చెల్లించిన |
| prepaid card | ముందస్తు చెల్లింపు చీటీ |
| pre-planned | ముందస్తు యోజన |
| prepone | ముందుకి జరుపుట |
| pre-receipted bill | రశీదుతో ఇచ్చిన బిల్లు |
| prerogative | విశిష్టాధికారం |
| prescribe | నిర్ణీతంచేయు |
| prescribe | విధించు |
| prescribe | విహితపరచు |
| prescribed | నిర్ణీతం చేయబడిన |
| prescribed form | నిర్ణీతఫారం / నమూనా |
| presentation | కానుక |
| presentation | బహూకరణ |
| presentation | సమర్పణ |
| preside | అధ్యక్షత వహించు |
| president | అధ్యక్షుడు |
| president | రాష్ట్రపతి |
| press | పత్రికారంగం |
| press | ముద్రణయంత్రం |
| press | ముద్రణశాల |
| press | ముద్రణాలయము |
| press copy | ముద్రణ ప్రతి |
| press gallery | విలేఖరుల స్థానము |
| presumed | ఊహించిన |
| presumed | తలచిన |
| presumptive pay | పురోభావ్య వేతవం |
| presupposed | ముందుగా ఊహించిన |
| pretext | నెపం |
| pretext | మిష |
| pretext | సాకు |
| prevail | అమలవు |
| prevail | ప్రభావంచేయు |
| prevail | వర్తమానమవు |
| prevent | నివారించు |
| prevention | నివారణ |
| preventive | నివారక |
| price fluctuation | ధరల హెచ్చుతగ్గులు |
| price movements | ధరల హెచ్చుతగ్గులు |
| pricing | ధర నిర్ణయించు |
| prima facie | చూడగానే కనిపించే |
| prima facie | ప్రథమ దృష్ట్యా |
| primarily | ప్రథమంగా |
| primarily | ప్రధానంగా |
| primary | ప్రధాన |
| primary | ప్రాథమిక |
| primary receipt | ప్రాథమిక రసీదు |
| principal | అసలు |
| principal | ప్రధాన |
| principal | ప్రధాన అధ్యాపకుడు |
| principal | ముఖ్య |
| principal debtor | అసలు బాకీదారు |
| printer | ముద్రాపకుడు |
| printing | ముద్రించు |
| prior indication | అగ్రప్రాధాన్య |
| priority grading | ప్రాధన్యతా విభజన |
| prison | కారాగారం |
| prison | ఖైదు |
| prison | జైలు |
| prisoner | ఖైదీ |
| prisoner | బందీ |
| privacy | ఏకాంతం |
| privacy | వివిక్తత |
| private and confidential | రహస్యమైన |
| private and confidential | వ్యక్తిగతము మరియు ఆంతరంగికము |
| privilege | ప్రత్యేక హక్కు |
| privilege | విశేష హక్కు |
| privilege | విశేషాధికారం |
| privilege committee | విశేషాధికారాల సంఘం (శాసన సభ సం.) |
| prize | బహుమానం |
| probability | సంభావ్యత |
| probate | ప్రాబేట్ |
| probation | పరివీక్ష |
| probation | పరీక్షాధీనమయిన |
| probation | ప్రాబేషన్ |
| probationary | ప్రాబేషనరీ పరీక్షాధీన |
| probationer | పరివీక్ష ఉద్యోగి |
| probationer | ప్రాబేషనరు (క్రిమినల్ న్యాయ సంబంధ) |
| probe | దర్యాప్తు |
| probe | సమగ్రంగా పరిశోధించు |
| procedural rules | కార్యపద్ధతి నియమాలు |
| procedural rules | ప్రక్రియాత్మక నియమాలు |
| procedure | కార్యపద్ధతి / విధానం |
| procedure | కార్యసరళి |
| proceedings | ఉపక్రమణాలు |
| proceedings | కార్యవ్యవహరాలు |
| process | కోర్టు వ్యవహరాదేశం |
| process | కోర్టుపిలుపు |
| process | సమన్లు |
| processing | ఆచరణలో |
| processing | పద్ధతిలో |
| processing | విచారణలో |
| procession | ఊరేగింపు |
| proclaim | చాటు |
| proclaim | ప్రకటించు |
| proclamation | అధి ప్రఖ్యానం |
| proclamation | అధికార ప్రకటన |
| procurement | సేకరించు |
| product | దాఖలుచేయు |
| product | పంట |
| product | ఫలసాయం |
| production | ఉత్పత్తి |
| profession | వృత్తి |
| professional achievement | వృత్తి ఉపలబ్ధి |
| professional achievement | వృత్తిపరంగా లభించిన |
| proficiency certificate | ప్రావీణ్యతా ధ్రువపత్రం |
| profile | ఆకారము |
| profile | ఆకృతి |
| profit | లాభం |
| programme | కార్యక్రమము |
| programme schedule | కార్యక్రమ అనుసూచి |
| programming | కార్యక్రమరచన / నిర్దేశం |
| progress | క్రమవృద్ధి |
| progress | పగ్రతి |
| progressive | అభ్యుదయ |
| progressive | ప్రగతిశీల |
| prohibited | నిషిద్ధ |
| prohibited | నిషేధించిన |
| prohibited area | నిషిద్ధ ప్రదేశం / ప్రాంతం |
| prohibition | నిషేధం |
| prohibition | మద్యనిషేధం |
| prohibitory order | నిషేధాత్మక ఆజ్ఞ/ఉత్తరువు |
| project | పథకం |
| project | పరియోజన |
| project | ప్రాజెక్టు |
| projection | లంబాగ్రం |
| prominent | ఉన్నతమైన |
| prominent | ప్రముఖ |
| promise | వాగ్ధానం |
| promissory note (pronote) | అప్పు పత్రము |
| promote | పదోన్నతి చేయు |
| promote | పెంపు చేయు |
| promote protocol | |
| promoter | ప్రవర్ధకుడు |
| promoter | ప్రవర్ధనారంభకుడు (కంపెనీలు |
| promoter | వ్యవస్థ సం.) |
| promotion | ఉన్నతి |
| promotion | పదోన్న తి |
| promotion | పెంపు |
| promotion | ప్రోత్సాహనం |
| promt | వెంటనే |
| promt | శీఘ్రముగా |
| promulgate | ప్రకటన చేయు |
| pronounce | ఉచ్చరించు |
| pronounce | తీర్మానముగాచెప్పు |
| pronouncement | ప్రకటన |
| proof | నిరూపణ |
| proof | నిరోధకం |
| proof | రుజువు |
| proof of despatch | డిస్పాచ్ రుజువు |
| proof reading | అచ్చుచిత్తుప్రతి దిద్దటం |
| propagate | పచ్ర ారంచేయు |
| propagate | వృద్ధి పొందించు |
| propagation | పచ్ర ారం |
| propagation | వృద్ధి |
| proper | ఉపయుక్త |
| proper | తగిన |
| proper | సముచిత |
| property | ఆసతి్ |
| property | గుణం |
| property | ధర్మం |
| proposal | ప్రతిపాదన |
| propose | ప్రతిపాదించు |
| propound | ఎదుటబెట్టు |
| propound | యోచనకు దెచ్చు |
| proprietary | ప్రొప్రయిటరీ |
| proprietary | యాజమాన్య |
| propriety | ఔచిత్యం |
| pro-rata | దామాషా ప్రకారం |
| pro-rata | వంతు ప్రకారం |
| pro-rata quota | దామాషా కోటా |
| pro-rata quota | వంతు ప్రకారం ఇచ్చుకోటా |
| prorogue | ప్రోరోగ్ |
| prorogue | సమావేశ సమాపనం |
| pros and cons | ముందు |
| pros and cons | వెనకలు |
| proscribe | దేశము నుండి వెళ్ళగొట్టు |
| prosecution | అభియోగం |
| prosecution | అభియోజనం |
| prospectus | ప్రాస్పెక్టస్ |
| prospectus | వివరణిక |
| protempore appointment | స్వల్పకాల నియుక్తి |
| protocol | అసలు ముసాయిదా (దస్తావేజు సం) |
| prove | నిరూపించు |
| prove | రుజువుచేయు |
| provided | అట్లాఅయితే |
| provided | షరతుపై |
| provided | సిద్ధము చేయు |
| provident fund | భవిష్యనిధి |
| provision | ఏర్పాటు |
| provision | పొందుబాటు |
| provision | సదుపాయం |
| provisional | తాత్కాలిక |
| provisional list | తాత్కాలిక జాబితా |
| proviso | నిబంధన |
| proviso | షరతు మినహాయింపు |
| proximity | దగ్గర |
| proximity | సన్నిహితము |
| proximity | సామీప్యము |
| proxy | పరోక్షి (ప్రాతినిధ్యసం) |
| public | జనసామాన్యం |
| public | ప్రజ |
| public | ప్రభుత్వ |
| public duty | ప్రజలపట్ల కర్తవ్యం |
| public duty | ప్రభుత్వసేవావిధి |
| public interest litigation (PIL) | ప్రజాహితార్థ వివాదం |
| publication | ప్రకటన |
| publication | ప్రచురము |
| publicity | ప్రచారం |
| publish | ప్రకటించు |
| publish | ప్రచురించు |
| punctual | వేళనుపాటించే |
| punishment | దండన |
| punishment | శిక్ష |
| purchase | కొనుగోలు |
| purely temporary | కేవల తాత్కాలిక |
| purpose | ఉద్దేశం |
| purpose | నిమిత్తం |
| purpose | ప్రయోజనం |
| pursue | అనుసరించు |
| pursue | వెంబడించు |
| pursuit | అన్వేషణ |
| pursuit | వృత్తి |
| pursuit | వెంటాడటం |
| purview | అవకాశము |
| purview | ఉద్దేశింపబడిన యావద్విషయము |
| put up | పెట్టు |
| put up | రాసిపంపు |
| put up | సమర్పించు |
| put-up | నిర్మించు |
| put-up | సరఫరాచేయు |
| put-up slip | సమర్పణ చీటి |
| qualification | అర్హత |
| qualification | యోగ్యత |
| qualified candidate | అర్హత ఉన్న అభ్యర్థి |
| qualify | అర్హతపొందు |
| qualify | పరిమితంచేయు |
| qualifying examination | అర్హత పరీక్ష |
| qualifying test | అర్హత పరీక్ష |
| qualitative techniques | గుణాత్మక సాంకేతికములు |
| quality | గుణం |
| quality | నాణ్యత |
| quality | రకం |
| quality | లక్షణం |
| quality | వాసి |
| quality control | నాణ్యత నియంత్రణ |
| quantity | పరిమాణం |
| quantity | మొత్తం |
| quantity | రాశి |
| quarantine leave | వ్యాధి సంక్రమింపు నిరోధ సెలవు |
| quarterly | త్రైమాసిక |
| quarterly | త్రైమాసిక పత్రిక |
| quash | కొట్టివేయు |
| quash | రద్దుచేయు |
| quasi | అర్ధ |
| quasi | క్వాజీ |
| quasi | ప్రాయ |
| quasi | సదృశ |
| quasi-permanency | శాశ్వతప్రాయ |
| query | ప్రశ్న |
| query | ప్రశ్నవేయు |
| question | పశ్రన |
| question | వాదపస్రక్తి |
| question | సందేహం |
| question | సమస్య |
| question hour | ప్రశ్నోత్తర సమయం (శాసన సభల్లో) |
| questionable | ప్రశ నించదగిన |
| questionnaire | ప్రశ్నావళి |
| quit | ఖాళీచేయు |
| quit | తొలగమను |
| quit | తొలగు |
| quorum | కోరం |
| quorum | సమావేశ పూరక సంఖ్య |
| quota | కోటా |
| quotation | కొటేషన్ |
| quotation | ధరపట్టీ |
| quote | ఉటంకించు |
| quote | ధరచెప్పు |