Jump to content

Administrative Dictionary (English-Telugu)/O

Wikibooks నుండి
oath ప్రమాణం
oath శపథం
oath of allegiance భక్తి విశ్వాస పూర్వక పమ్రాణం
oath of office పదవీ స్వీకార ప్రమాణం
obedience విధేయత
obituary మృత్యువార్త
obituary శ్రద్ధాంజలి
object ఆక్షేపణ చెప్పు
object లక్ష్యం
object వస్తువు
objection అభ్యంతరం
objection ఆక్షేపణ
objective ఉద్దేశం
objective లక్ష్యం
objective వస్తుగత
objective వస్తుపర
objects and reasons ఉద్దేశ్యాలు
objects and reasons కారణాలు
obligatory అనివార్య
obligatory ధర్మవిధిబద్ధ
obligatory విధ్యుక్త
obscene అశ్లీలమైన
obscene అసభ్యమయిన
obscene gesture అశ్లీల శారీరక భంగిమ
observer పరిశీలకుడు
obsolete వాడుకలో లేని
obsolete వ్యవహారములో లేని
obstruction ఆటంకము
obvious స్పష్టమైన / వ్యక్తమైన
occasional అడపాదడపా
occasional అప్పుడప్పుడు తటస్థించే
occupancy అనుభోగం
occupancy ఆక్రమణ
occupancy దఖలు
occupancy స్వాధీనత
occupant స్వాధీనదారు
occupation వృత్తి
occupation స్వాధీనం
occupy ఆక్రమించుకొను
occupy స్వాధీనం చేసుకొను
octroi duty రవాణా పన్ను
off day ఖాళీ రోజు (సెలవు రోజు)
off duty విధి నిర్వహణలో లేకుండటం
off the job training కార్యేతర శిక్షణ
off the record రికార్డుకు వెలుపలి
offensive అపరాధక
offensive అప్రియ
offensive ఆక్రమణాత్మక
offensive హానికర
offer అర్పణ
offer ప్రతిపాదన
offer ప్రతిపాదన చేయు
offer of appointment నియమం కోసం ప్రతిపాదన
office కార్యస్థానము
office కార్యాలయం
office of profit ప్రతిఫలయుక్తమైన పదవి
office of profit లాభసాటి పదవి
official అధికార
official ఆధికారిక
official ఉద్యోగి
official duty అధికార విధి
official language అధికార భాష
official report అధికార నివేదిక
official version అధికార కథనం
officialdom అధికారుల వర్గము
officialese కార్యాలయ పరమైన
officially అధికార రీత్యా
officiating పదవీనిర్వహణ చేయు
okay (O.K.; okey) సమర్థించు
okay (O.K.; okey) సరే
ombudsman ప్రభుత్వమునకు చెందని పరిశోధకుడు
on account grant ఖాతా కింద మంజూరు
on demand అడిగినప్పుడు
on duty డ్యూటిలో
on duty విధి నిర్వహణలో
on line ఆన్ లైన్
on special duty ప్రత్యేకవిధి నిర్వహణపై
on the job training కార్యగతశిక్షణ
one sided ఏకపక్షం
one sided ఒక వైపు
onus భారం
open day తెరిచిన దినము
open day పని దినము
open learning సార్వత్రిక విద్య
open letter బహిరంగ లేఖ
open system ముక్త వ్యవస్థ
open university సార్వత్రిక విశ్వవిద్యాలయం
opening ఖాళీ స్థలము
opening ప్రారంభం
opening ప్రారంభోత్సవం
opening balance ప్రారంభ మిగులు / నిలువ
opening hours తెరిచి ఉంచే సమయం
opening hours తెరిచి ఉంటే గంటలు
operating cost పనిచేయుటకు ఖర్చు
operating staff కార్యనిర్వహణ సిబ్బం ది
operation అమలు
operation కార్యవర్తన
operation నిర్వహణ
operation శస్త్రచికిత్స
operative అమలులో ఉన్న
operative కార్యవర్తన సంబంధ
opinion అభిప్రాయం
opinion ఉద్దేశం
opposition ప్రతిపక్షం
opposition విరోధం
option ఐచ్ఛికం
option వికల్పం
oral నోటిమాటగా
oral మౌఖికంగా
order ఉత్తరువు
order క్రమం
order వరస
order వ్యవస్థ
order శాంతి
order శ్రేణి
order cheque అనుమతి చెక్
order of reservation రిజర్వేషన్ క్రమము
ordinance అత్యవసరాదేశం
ordinance అధ్యాదేశం
organization ఏర్పాటు
organization వ్యవస్థ
organization వ్యవస్థాపన
organization సంఘటితం
organization సంస్థ
organization chart వ్యవస్థా పటం
organizer కార్యకర్త
organizer వ్యవస్థాపకుడు
organizer సమావేశకర్త
oriented ఉన్ముఖమైన
original అసలు
original ఆద్య
original మాతృక
original మూల
original మొదటి
original department ఆద్యవిభాగము
original department మూలవిభాగము
original sale deed మూల విక్రయ దస్తావేజు
ostensible owner కనిపించే యజమాని / కామందు
out of court న్యాయాలయం వెలుపల
out of date ఆచరణలో లేని
out of date కాలం చెల్లిన
out of order క్రమవిరుద్ధం
out of order చెడిపోయిన / మూలబడ్డ (యంత్ర సం.)
out of print అచ్చుప్రతులు అయిపోయిన
out of print లభ్యము కాని
out of turn వంతు లేని
out of turn allotment వంతు లేకుండా ఇచ్చుట
outbreak పగిలి బయట పడుట
outbreak బ్రద్దలగుట
outfit allowance సరంజామా భత్యము
outgoing file బయటకు వెళ్ళే దస్త్రము
outgoing member విరమించే / బయటికి వెళ్ళే సభ్యుడు
outlay పరివ్యయం
outlet బైటికి దారి
outlet విక్రయ కేంద్రం
outline రూపురేఖ
outline సంక్షేపం
outlook దృక్పథం
outlook దృషటి్
outpost సరిహద్దు చౌకీ (పోలీసు
outpost సైనిక సం.)
output ఉత్పత్తి
outright purchase స్పష్టమయిన కొనుగోలు
outsource మూల ఉత్పత్తి
outstanding ఉత్కృష్ట
outstanding చెల్లింపుల సం)
outstanding ప్రసిద్ధ
outstanding మిగిలిన (బాకీ
outstanding శ్రేష్ఠమైన
over age ఎక్కువ వయస్సుగల
over age వయస్సుమించిన
overall మొత్తం
overall సమగ్ర
overall billing పూర్తి ఖర్చుల వివరణ
overall deficit నష్టము
overall deficit పూర్తి
overcharge అధిక బాధ్యత
overdue గడువు మీరిన (చెల్లింపు / బాకి సం)
overestimate అధిక అంచనా
overestimate ఎక్కువగా ఊహించుట
overhead charge పై ఖర్చు
overlapping అతి వ్యాపతి్
overriding priority అత్యధికమైన ప్రాముఖ్యత
over-rule నియమమును అతిక్రమించు
over-rule వ్యతిరేకంగా నిర్ణయించు
oversight అనవధానత
oversight పొరపాటు
overtime pay అదనపు కాలవేతనం
overvaluation అధిక మూల్యాంకనం
overvaluation అధిక విలువ కట్టటం
ownership యాజమాన్యం
ownership సొంతహక్కు
ownership స్వామిత్వం
ownership స్వామ్యం