Administrative Dictionary (English-Telugu)/N
స్వరూపం
| name card | పేరు చీటి |
| name card | పేరుగల కార్డు |
| narcotic | మాదక పదార్థం / మత్తుకలిగించునది |
| narrative apporaisal | వివరణాత్మక మూల్య నిర్థారణ |
| narrator | వర్ణనకర్త |
| narrator | వాచకుడు |
| nation | జాతి |
| nation | దేశం |
| national | జాతీయ |
| national | దేశస్థుడు |
| national | దేశీయ |
| national language | జాతీయ భాష |
| national savings certificate | జాతీయ పొదుపు ధ్రువ పత్రం |
| nationalism | జాతీయ వాదము |
| nationality | జాతీయత |
| nationalization | జాతీయీకరణ |
| native | దేశస్థుడు |
| native | దేశీయ |
| native | స్థానిక |
| native | స్థానిక నివాసి |
| natural | నైసర్గిక |
| natural | ప్రకృతిసిద్ధ |
| natural | సహజ |
| natural | స్వాభావిక |
| naturalization | దేశీయీకరణ |
| naturalization | పౌరసత్వ ప్రదానం |
| naval force | నౌకాదళం |
| naval force | నౌకాబలం |
| navigable | నౌకాయానానికి అనువైన |
| navigation | నౌకా పరివహనం |
| navigation | నౌకాయానం/రవాణా |
| nayes | అసమ్మతి దారులు |
| necessary action | అవసర చర్య / తగుచర్య |
| needful | అవసరమైన |
| needful | తగిన |
| negative | నకారాత్మకమైన |
| negative | నిషేధాత్మకమైన |
| neglect | అశ్రద్ధచేయు |
| neglect | ఉపేక్షించు |
| negligence | అజాగ్రత్త/ నిర్లక్ష్యం |
| negligence | అప్రమత్తత |
| negligence | అశ్రద్ధ |
| negligence | ఉపేక్ష |
| negligence | నిర్లక్ష్యం |
| negligible | ఉపేక్షించదగిన |
| negligible | కొద్దిపాటి |
| negotiability | అన్యాక్రాంత యోగ్యత |
| negotiable instrument | అన్యాక్రాంతయోగ్య పత్రం |
| negotiable instrument | బదలాయించదగిన పత్రం |
| negotiation | అన్యాక్రాంతం |
| negotiation | బదలాయింపు |
| negotiation | సంధానం |
| negotiation | సంప్రదింపు |
| negotiator | సంధానకర్త |
| negotiator | సంధి చేయువాడు |
| nepotism | బంధుజన పక్షపాతం |
| nepotism | స్వజన పక్షపాతం |
| net | నికర |
| net | నికరం |
| net | వల |
| net investment | నికర పెట్టుబడి |
| neutral | తటస్థ |
| news | వార్తలు |
| news | సమాచారం |
| news reader | వార్తలు చదివే వ్యక్తి |
| newsletter | వార్తాలేఖ |
| newspaper | వార్తా పత్రిక |
| next of kin | తరవాతి రక్త సంబంధి |
| night duty | రాత్రి డ్యూటీ |
| night duty | రాత్రి పని |
| nil report | శూన్య నివేదిక |
| no admission | ప్రవేశం లేదు |
| no admission | లోనికిరాకూడదు |
| no demand certificate | గిరాకీ లేదనే ధ్రువప్రతం |
| no objection certificate | నిరాక్షేపణ ధ్రువపత్రం |
| no profit, no loss | లాభనష్టాలులేని పద్ధతి |
| no smoking | పొగ త్రాగరాదు |
| nomenclature | నామపద్ధతి / నామీకరణ / నామపరిభాష |
| nominal cost | నామమాత్రపు వ్యయం / ఖరీదు / ధర |
| nominal value | నామమాత్ర విలువ |
| nominal value | పేర్కొన్న విలువ |
| nominate | నామనిర్దేశం చేయు |
| nomination | నామనిర్దేశం |
| nomination | నామప్రతిపాదన |
| nominee | నామ నిర్దిష్టుడు |
| nominee | నామ నిర్దేశిత సభ్యుడు |
| non-age | అవయస్కత |
| non-contributory | విరాళ వాటాలేని |
| non-essential | అవసరం కాని |
| non-essential | అవసరం లేని |
| non-gazetted | గెజిటెడ్ కాని |
| non-interest bearing | వడ్డీ లేని |
| non-judicial | న్యాయేతర |
| non-ministrial | గుమాస్తా వర్గేతర |
| non-negotiable | అన్యాక్రాంతం చేయ వీలులేని |
| non-official | అధికారేతర |
| non-payment | చెల్లించకపోవటం |
| non-payment | చెల్లింపులేని |
| non-payment certificate | చెల్లింపు లేదని ధ్రువపత్రం |
| non-practising allowance | సాధన చేయనందుకు భత్యం |
| non-recurring expenditure | అనావర్తన వ్యయం |
| non-recurring expenditure | ఆవర్తన లేని ఖర్చు |
| non-refundable | వెనక్కు ఇవ్వబడని |
| non-statutory | శాసనేతర |
| non-taxable income | పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం |
| non-technical post | సాంకేతికేతర పదవి |
| non-traditional | అపారంపర్యమైన |
| non-verbal communication | మాటల ద్వారా పంపని సమాచారం |
| norm | కట్టుబాటు |
| norm | ప్రమాణం |
| norm | మాదిరి |
| norm | సూత్రం |
| normal | మామూలు |
| normal | సాధారణ |
| normal | సామాన్య |
| not applicable (N/A) | వర్తించదు |
| not available (N/A) | అలభ్యమైన |
| not available (N/A) | లభ్యము కాని |
| not negotiable | అన్యపరం చేయకూడని |
| not negotiable | బదలాయించదగని |
| not negotiable instrument | అన్యపరం చేయకూడని దస్తావేజు |
| notable | ఘనతగల |
| notable | ప్రసిద్ధమైన |
| note | గుర్తు |
| note | చిహ్నం |
| note | నోటు |
| notice | తెలియజేయు |
| notice | నోటీసు |
| notice | సూచన |
| noticeable | విచారించదగిన |
| notification | అధిసూచన |
| notification | ప్రకటన |
| notified area | ప్రకటిత క్షేత్రం / ప్రాంతం |
| noting and drafting | నోటు రాయటం |
| noting and drafting | ముసాయిదా రాయటం |
| notional pay | కల్పిత వేతనము |
| nucleus | కేంద్రప్రాంతం |
| nucleus | ముఖ్యభాగం |
| null | చెల్లని |
| null | నిరర్ధకమయిన |
| null and void | చెల్లనిది |
| null and void | రద్దయినది |
| number | సంఖ్య |
| numbering | సంఖ్యా క్రమము |
| numbering | సంఖ్యా నిర్ధారణ |
| numeral | లెక్క |
| numeral | సంఖ్య |