Administrative Dictionary (English-Telugu)/M
స్వరూపం
| machinery | యంత్రాంగం |
| machinery of government | ప్రభుత్వ యంత్రాంగం |
| magazine | ఆయుధాలు |
| magazine | గిడ్జంగి |
| magazine | పత్రిక |
| magazine | మందుగుండు సం. |
| mailing list | చిరునామాల పట్టిక |
| maintain | నిర్వహించు |
| maintain | పోషించు |
| maintain | భరించు |
| maintenance | నిర్వహణ |
| maintenance | పోషణ |
| maintenance | భరణం |
| maintenance | మనోవర్తి |
| major | యుక్తవయస్కు డు |
| major | వ్యక్తుడు |
| major | సైనికాధికారి |
| major works | పెద్ద పనులు |
| major works | బృహత్కార్యాలు |
| majority | అధిక సంఖ్య |
| majority | ఆధిక్యత |
| majority | యుక్త వయస్కత |
| majority | సంఖ్యాబలం |
| majority, maximum | అత్యధికం |
| make up | పూర్తిచేయు |
| make up | సరిచేయు |
| maladjustment | అనుచిత సర్దుబాటు |
| maladministration | అనుచిత పాలన |
| maladministration | అపసవ్య /అస్తవ్యస్త పాలన |
| maladministration | దుష్పరిపాలన |
| malafide | దురుద్దేశం |
| malafide | దుర్భావం |
| malafide | ద్రోహచింతన |
| malice | దుర్భావన |
| malice | దుష్టబుద్ధి |
| malpractice | అనుచిత చర్య / వర్తన |
| maltreatment | దుర్వ్యవహారము |
| management | నిర్వహణ |
| management | నిర్వహణ మండలి |
| manager | నిర్వహణదారు |
| manager | నిర్వాహకుడు |
| mandate | ఆజ్ఞ |
| mandate | ఆదేశం |
| mandatory | ఆదేశక (వ్యక్తి |
| mandatory | దేశ సం.) |
| mandays | పనిదినాలు |
| mandays | శ్రమదినాలు |
| manhours | పనిగంటలు |
| manifesto | ప్రకటన పత్రం |
| manifesto | విధాన ప్రణాళిక |
| manipulation | మోసపుచ్చటం |
| manipulation | సంధాన చాతుర్యం / చాకచక్యం |
| manoeuvre | పన్నుగడ |
| manoeuvre | యుక్తిగా సాధించు |
| manpower | అంగబలం |
| manpower | జనశక్తి |
| man-to-man ranking | వ్యక్తిశః శ్రేణీకరణము |
| manual | చేతి (చేతిపని సంబంధమైన) |
| manual | నియమ సంపుటి |
| manual labour | కాయకష్టం |
| manual labour | శరీరశ్రమ |
| manufacture | తయారీ |
| manufacture | తయారు చేయు |
| manufacturer | ఉత్పత్తిదారు |
| manuscript | రాతప్రతి |
| manuscript | లిఖితప్రతి |
| map | పటం |
| map | మానచిత్రం |
| margin | అంచు |
| margin | ఉపాంతం |
| margin | మార్జిన్ |
| marginal | ఉపాంత |
| marital status | వైవాహిక స్థితి |
| mark | అంకం |
| mark | గుణం |
| mark | గుర్తు |
| mark | చిహ్నం |
| mark | ముద్ర |
| marketing | క్రయ విక్రయాలు |
| marketing economy | మార్కెటు ఆర్థిక వ్యవస్థ |
| marks obtained | పొందిన మార్కులు |
| marksheet | మార్కుల పట్టీ/ పత్రం |
| mass | జనసమూహం |
| mass | సామూహికం |
| mass communication | జనబాహుళ్య సమాచార ప్రసారం |
| mass consumption | జనబాహుళ్య వినియోగం |
| mass immunization | సామహిక ఉన్ముక్తి |
| mass media | ప్రసార సాధనాలు |
| mass production | భారీ ఉత్పత్తి |
| master file | ముఖ్య దస్త్రము |
| master of ceremonies | కార్యక్రమ సంచాలకుడు |
| master plan | బృహత్ ప్రణాళిక |
| matching grant | సమానవిరాళం |
| matching grant | సరితూగు విరాళం |
| material | ద్రవ్యం |
| material | పదార్థం |
| material | భౌతికమైన |
| material | సారభూతమైన |
| maternity | ప్రసూతి |
| maternity leave | ప్రసూతి సెలవు |
| matriculate | చేర్చుకొనబడిన |
| matrimonial | వివాహ సంబంధ |
| matrimonial | వైవాహిక |
| mature | పరిపక్వమైన |
| maturity date | పరిపక్వ తేదీ |
| maturity date | పరిపక్వకాలము |
| maximum | గరిష్ఠ |
| means | పద్ధతులు |
| means | సాధనాలు / ఆధారాలు |
| measure | ఉపాయం |
| measure | కొలత |
| measure | చర్య |
| measurement | కొలత |
| measurement | ప్రమాణం |
| measurement | మదింపు |
| measures | ఉపాయాలు |
| measures | చర్యలు |
| measures | మితవ్యయ చర్యలు |
| mechanic | యంత్రనిర్వాహకుడు |
| mechanical | యాంత్రికముగా |
| mechanism | పద్ధతి |
| mechanism | యంత్రము |
| mechanism | విధానము |
| media | మాధ్యమాలు |
| mediate | మధ్యవర్తిత్వం చేయు |
| medical | వైద్య |
| medical benefit | వైద్య ప్రయోజనం |
| medical examination | వైద్య పరీక్ష |
| medico-legal | న్యాయ శాఖలకు చెందిన |
| medico-legal | వైద్య |
| medium | మాధ్యమం |
| medium | సాధనం |
| meeting in camera | రహస్య సమావేశం |
| member | అంగం |
| member | భాగం |
| member | సదస్యుడు |
| member | సభ్యుడు |
| memo | తాకీదు |
| memo | మెమో |
| memorial | స్మారక |
| mental ability | మానసిక శక్తియుక్తులు |
| menu | భోజన పదార్థాల సూచీ |
| merger | విలీనం |
| merit | గుణం |
| merit | పాత్రత |
| merit | ప్రతిభ |
| merit | ప్రశస్తమైన |
| merit | యోగ్యత |
| merit list | యోగ్యతానుసార జాబితా |
| merit scholarship | యోగ్యత ఆధార విద్యార్థి ఉపకార వేతనము |
| meritorious | ప్రతిభావంతమైన |
| meritorious | యోగ్యమైన |
| merits | యోగ్యతలు |
| message | సందేశం |
| method | పద్ధతి |
| methodology | పద్ధతి క్రమం |
| metropolitan area | మహానగర ప్రాంతం |
| middle income group | మధ్యాదాయ వర్గం |
| middleman | దళారి |
| middleman | మధ్యవర్తి |
| midwifery | మంత్రసానిత్వము |
| migrant | ప్రవాసి |
| migrant | వలస నివాసి |
| migrant | వలసదారు |
| mileage | మైలువారీ బత్తెం |
| mileage | మైలేజి |
| mileage | సరాసరి దూరం (మైళ్ళలో) |
| militancy | యుద్ధప్రవృత్తి |
| millennium | వెయ్యేళ్ళు |
| millennium | సహస్రాబ్దం |
| miniature | చిన్న |
| miniature | లఘు |
| minimum | కనిష్ఠం |
| minimum | కనీసం |
| mining | గని తవ్వకం |
| ministerial | అనుసంధాయక |
| ministerial | గుమాస్తా వర్గీయ |
| ministerial | మంత్రిత్వ |
| ministry | మంత్రిత్వ శాఖ |
| minor | అవ్యక్తుడు |
| minor | అవ్యక్తురాలు |
| minor | స్వల్ప/ చిన్న / అల్ప |
| minor works | చిన్నతరహా నిర్మాణాలు |
| minority | అల్పసంఖ్యాక |
| minority | అల్పసంఖ్యాక వర్గం |
| minority | అవ్యక్త వయస్సు |
| minority | మైనారిటీ |
| minutes | కార్యక్రమ వివరాలు |
| misappropriation | దుర్వినియోగం |
| misbehaviour | దుర్వ్యవహారము |
| miscarriage of justice | న్యాయవిఘాతం |
| miscellaneous | చిల్లర |
| miscellaneous | నానావిధమైన |
| miscellaneous | వివిధ |
| miscellaneous | సకలవిధ |
| mischief | తుంటరితనం |
| mischief | దుశ్చేష్ట |
| misclassification | దోషపూరిత వర్గీకరణ |
| misconduct | చెడు నడవడి |
| misconduct | దుర్వర్తన |
| mislead | దారి మళ్ళించు |
| mislead | దారితప్పించు |
| mislead | పెడదారి పట్టించు |
| mismanagement | అపనిర్వహణ |
| misrepresentation | అన్యథాకథనం |
| misrepresentation | అసత్కథనం |
| misrepresentation | తప్పుడు సమాచారం |
| misstatement of facts | విషయాన్ని వక్రీకరించడం |
| misunderstanding | అపార్థం |
| misuse | దుర్వినియోగం |
| mixed economy | మిశ్ర ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వము |
| mob | జనసమూహం |
| mob | మూక |
| mobile | గతిశీల |
| mobile | చల |
| mobile | సంచార |
| mobility | గమనశీలత |
| mobility | చలనశీలత |
| mode | పద్ధతి |
| mode | ప్రకారం |
| mode | రీతి |
| model | ఆదర్శ |
| model | నమూనా |
| model | ప్రతిరూపం |
| model | మాదిరి |
| moderator | పరిశీలకుడు |
| moderator | మధ్యవర్తి |
| moderator | సమన్వయదారు |
| modification | పరివర్తన |
| modification | మార్పు |
| modus operandi | కార్య పద్ధతి |
| modus operandi | చేసే తీరు |
| monetary grant | ఆర్థిక సహాయం/ అనుదానం |
| money | డబ్బు |
| money | ద్రవ్యం |
| money | ధనం |
| money | రొక్కం |
| monitor | అనుశ్రవణం |
| monitor | అనుశ్రోత |
| monitor | పరివీక్షకుడు |
| monogamy | ఏక వివాహం |
| monogamy | ఏకవివాహ వ్యవస్థ |
| monogram | పలు అక్షరాల కలయిక ముద్ర |
| monogram | ప్రత్యేక చిహ్నము |
| monopoly | ఏకాధికారం |
| monopoly | గుత్తాధిపత్యం |
| monotony | ఏకవిసుగు |
| monotony | పాడిందే పాట |
| month to month | నెలనెలకు |
| month to month | నెలనెలా |
| monthly tour diary | నెలవారీ పర్యటన దినచర్య |
| moral | నీతి |
| moral turpitude | నీతిబాహ్యత |
| moral turpitude | నైతికంగా దిగజారటం |
| morale | మనోబలం |
| moratorium | నిలుపుదల (చెల్లింపులు |
| moratorium | సమ్మెలు వగైరా) |
| mortality | మరణ సంఖ్య |
| mortality | మృతి |
| mortgage | అడుమానం |
| mortgage | ఆయకం |
| mortgage | కుదవ |
| mortgage | తనఖా |
| mortgage | తాకట్టు |
| most confidential | అతి గోప్యమైన |
| most confidential | అతి రహస్యమైన |
| mother tongue | మాతృభాష |
| motion | అభ్యర్థన |
| motion | గతి |
| motion | గమనం |
| motion | దరఖాస్తు |
| motion study | గతి అధ్యయనం |
| motivation | ప్రేరణ |
| motive | ఉద్దేశం |
| motive | ప్రేరక హేతుపు |
| motive | ప్రేరణ |
| motto | నీతివాక్యం |
| motto | ముఖవాక్యం |
| mouthpiece | బాకా |
| mouthpiece | బూరా |
| mouthpiece | ముఖనాళిక |
| movable | చర |
| movable | చలనయోగ్యమైన |
| move | అభ్యర్థించు |
| move | చలనం |
| move | తరలింపు |
| move | ప్రతిపాదన |
| movement | ఉద్యమం |
| movement | కదలిక |
| movement | గమనం |
| movement | రవాణా |
| movement | సంచరణ |
| multifarious duties | బహువిధ కార్యవిధులు |
| multipurpose | బహుళ ప్రయోజకర |
| multipurpose | బహుళార్థసాధక |
| municipal tax | పురపాలక పన్ను |
| museum | వస్తుప్రదర్శనశాల |
| muster roll | హాజరుపట్టి |
| mutation | మార్పిడి(ఆస్తి్ హక్కు సం.) |
| mutatis mutandis | అవసరమైన మార్పులతో |
| mutatis mutandis | సందర్భోచితంగా |
| mutual understanding | పరస్పర అవగాహన |