Jump to content

Administrative Dictionary (English-Telugu)/L

Wikibooks నుండి
labour కార్మిక వర్గం
labour కూలి
labour ప్రసవము
labour శ్రమ
labour charges కూలీ ఖర్చులు
labour contract కూలి సరఫరా గుత్త
labour contract పనిగుత్త
labour court శ్రామిక న్యాయస్ధానం
labour dispute కార్మిక వివాదం
labour force కార్మిక దళం
labour laws కార్మిక శాసనాలు / చట్టాలు
labour room ప్రసూతి గది / గృహం
labour union కార్మిక సంఘం
labour welfare కార్మిక సంక్షేమం
land aquisition భూసేకరణ
land mark కొండగుర్తు
land mark ప్రసిద్ధ విషయం
land mark మైలురాయి
land mark హద్దురాయి
land records భూమి రికార్డులు
land reforms భూ సంస్కరణలు
land revenue భూమి పన్ను / శిస్తు / రెవెన్యూ
land settlement భూమి పరిష్కారము
land settlement భూమి బందోబస్తు
land tenure భూమిపట్టా గడువు / కౌలు గడువు
land use certificate
land use certificate భూమి ఉపయోగ ప్రమాణ పత్రం
lapse కాలదోషం
lapse కాలాతీతం
lapse కొరవ
lapse రద్దు
lapse లోపం
large scale అధిక ప్రమాణం
large scale పెద్ద ఎత్తున
large scale భారీఎత్తున
last date ఆఖరు తేదీ
last payment అంతిమ / చివరి చెల్లింపు
lasting చాలాకాలము ఉండెడి
lasting శాశ్వతమైన
lasting స్థిరమైన
lastly చివరగా
late ఆలస్యము
late కీర్తిశేషులైన
late గతించిన
late attendance statement ఆలస్య హాజరు నివేదిక
late duty పనివేళల తర్వాతి డ్యూటీ
late payment ఆలశ్య చెల్లింపు
latest ఇటీవలి
latest తాజా
latest సరికొత్త
laudable ప్రశంసించదగిన
launch ఆరంభించు
launch మోటారు పడవ
launch లాంచి
law చట్టం
law ధర్మం
law న్యాయశాస్త్రం
law శాసనం
law సూత్రం
law and order శాంతిభద్రతలు
law breaker చట్ట అతిక్రమణదారు
law breaker న్యాయభంజకుడు
law court (court of law) న్యాయస్ధానం
lawsuit దావా
lawsuit వ్యాజ్యం
lawyer న్యాయవాది
lawyer వకీలు
layoff ఉద్యోగము నుంచి తొలగించు
layout నిర్వహించు
layout పథకం రూపురేఖలు
layout వివరించు
leader నాయకుడు
leadership quality నాయకత్వ లక్షణం
leaflet కరపత్రం
leak కారు
leak గండి పడు
leak వెల్లడి
leak వెల్లడి అవు
leap year లీప్ సంవత్సరం(366 రోజులు గల సంవత్సరం)
learning అభ్యసనం
learning పాండిత్యము
learning విద్య
lease అద్దెకిచ్చు
lease కౌలు
lease కౌలు కిచ్చు
lease గుత్త
leased accommodation అద్దెకు తీసుకున్న వసతి
leasehold కమతం(భూమి)
leasehold కౌలు
leaseholder కౌలుదారు
leasing కౌలుకిచ్చు
leasing కౌలుకిచ్చు ఒడంబడిక
leave అనుజ్ఞ
leave అనుమతి
leave సెలవు
leave encashment సెలవు భత్యము
leave encashment సెలవు వేతనము
leave salary సెలవు జీతం
leave vacancy సెలవు ఖాళీ ఉద్యోగం
leave with pay జీతంతో పాటు సెలవు
leave without pay జీతం లేని సెలవు
lecture hall సభాగారము
ledger ఆవర్జా
ledger ఖాతా పుస్తకం
ledger balance ఖాతా నిలవ
legacy వీలునామా ఆస్తి్
legal న్యాయ పర/ న్యాయ బద్ధ / న్యాయ రీత్యా
legal శాసనబద్ధమైన
legal practice న్యాయవాద వృత్తి
legality చట్టబద్ధత
legality న్యాయత్వం
legality న్యాయబద్ధత
legalization న్యాయబద్ధీకరణం
legalization శాసనపరం చేయటం
legally న్యాయతః
legally శాసనపరంగా
legatee వీలునామాదారుడు
legible సువ్యక్తమైన
legible సుసృష్టమైన
legislative శాసన సంబంధ
legislative శాసనిక
legislative business శాసన కార్యవ్యవహారం
legislature విధాన మండలి / శాసనమండలి
legitimacy ఔరసత్వం
legitimacy న్యాయ సమ్మతి
legitimate ఔరస
legitimate న్యాయసమ్మతమైన
leisure విరామ సమయం
leisure విశ్రాంతి
lenicncy ఉదారత
lenicncy మృదువైన
lessee కౌలుదారు
letter అక్షరము
letter లేఖ
letter pad ఉత్తరాలు రాయు కాగితాల కట్ట
levy ఉత్పాదన
levy తీరువా
levy పంట
levy విధింపు
liability చెల్లింపు బాధ్యత
liability జవాబుదారీ
liable జవాబుదారీ
liable బాధ్యతగల
liaison అనుసంధానం
liaison సంబంధం
liaison సహకారం
library గ్రంథాలయం
licence అనుజ్ఞ
licence అనుమతి పట్టా
licence holder అనుమతిదారు
licensed అనుమతి గల
licensed అనుమతి పొందిన
licensee అనుమతిదారు
lien ధారణహక్కు
lien ధారణాధికారం
life certificate జీవిత ధ్రువపత్రం
limit అవధి
limit పరిమితి
limit మితి
limit సీమ
limit హద్దు
limitation పరిమితి
limited పరిమిత
limited లిమిటెడ్ (కంపెనీ సం.)
limited concern పరిమితసంబంధం
limited concern లిమిటెడ్ వ్యాపార సంస్ధ
limited liability పరిమిత చెల్లింపు బాధ్యత
limited tender పరిమిత ప్రతిపాదన
link అనుబంధం
link అనుసంధానం
link జత
link తోడు
link లంకె
link language అనుసంధాన భాష
linked జతపరచిన
linked file జతపరచిన దస్త్రము
linked file జోడింపు దస్త్రము
liquidated damages పరినిర్ధారిత నష్టపరిహరం
liquidation పరినిర్ధారణం
liquidation పరిసమాప్తి్
liquidator పరిసమాపకుడు
list జాబితా
list పట్టిక
list సూచి
list of business కార్యక్రమపట్టిక
list of business వ్యాపార పట్టిక
literate అక్షరాస్యుడు
litigant వ్యాజ్యమాడేవ్యక్తి
litigant వ్యాజ్యాలకోరు
litigation దావా
litigation వ్యాజ్యం
livery allowance ఏకరూప దుస్తుల వేతనం
livestock పశుగణం
living standard జీవన ప్రమాణం
living wage జీవన భృతి
living wage జీవన వేతనం
loading ఎక్కించు
loading భర్తీనింపు
loading మందు దట్టించు
loading వయస్సు కలుపు
loan అప్పు
loan ఋణం
loaner అప్పు తీసుకున్న వాడు
loaning department అప్పు ఇచ్చు విభాగం
lobby గోష్టి వర్గం
lobby గోష్ఠి శాల
lobby నడవ
lobbying విధానాన్ని ప్రభావితం చేయుట
lock in period నిర్లిప్త సమయం
lock out తాళబంధం
locus standi (కోర్టు సం.)
locus standi జోక్యం చేసుకొనే హక్కు
locus standi స్ధానబలం
lodging వసతి గృహము
log book వాహనపు ప్రయాణ వివరాల దినచర్య పుస్తకం
logic తర్కము
logic తర్కశాస్త్రము
logo చిహ్నము
logo ప్రతీక
long distance call దూరప్రాంత పిలుపు
long hand చేతిరాత
long hand హస్త లేఖనము
lot జట్టు
lot మొత్తం
lot వంతు
low grade క్రింది రకము
low grade తక్కువ రకము
lower క్రింది
lowest rate కనిష్ఠ ధర
loyal విశ్వసనీయమైన
lump sum ఏకమొత్తం
lump sum ఒకే మొత్తంగా
lumpsum grant ఏకమొత్తం గ్రాంటు / అనుదానం