Jump to content

Administrative Dictionary (English-Telugu)/J-K

Wikibooks నుండి
job ఉద్యోగం
job వృత్తిపని
job description ఉద్యోగ వివరణ
job evaluation పని మదింపు / ఉద్యోగ మూల్యాంకనం
job freeze ఉద్యోగాల సంఖ్యాస్ధబ్దత
job hunting ఉద్యోగాన్వేషణ
job rotation పని మార్పిడి పద్ధతి
job satisfaction పనిలో సంతృప్తి్
job security ఉద్యోగ భద్రత
job specification ఉద్యోగ నిర్దిష్టత
job study ఉద్యోగాధ్యయనము
job work చిల్లర పని
job work వృత్తి వ్యాసంగం
job work వృత్తిపని
jobless నిరుద్యోగి
job-oriented ఉద్యోగావకాశాలుగల
join చేరు
join చేర్పు
join జోడించు
join సంయోజించు
joining date చేరిక తేదీ
joining date చేరిన తేది
joining pay చేరిన నాటి వేతనం
joining period చేరిక వ్యవధి
joining report పదవిలో చేరిన నివేదిక
joining time చేరికకు వ్యవధి
joining time పదవిలో చేరటానికి వ్యవధి
joint ఉమ్మడి
joint సంయుక్త
joint సమష్టి్
joint account ఉమ్మడి ఖాతా
joint cadre సంయుక్త శ్రేణి
joint committee సంయుక్త సంఘం
joint consultative committee సంయుక్త సంప్రదింపుల సంఘం
joint family ఉమ్మడి కుటుంబం
joint family సమష్టి్ కుటుంబం
joint ownership ఉమ్మడి స్వామ్యం/యాజమాన్యం
joint responsibility ఉమ్మడి బాధ్యత
joint venture ఉమ్మడి సాహస కార్యము
jointly ఉమ్మడిగా
jointly సమష్టి్గా
jointly and severally ఉమ్మడిగానూ
jointly and severally వేరు వేరు గాను
journal పత్రిక
journalist పత్రికా విలేఖరి
judgement తీర్పు
judgement నిర్ణయం
judgement వివేకం
judicial న్యాయ
judicial న్యాయనిర్ణయ సం.
judicial custody న్యాయపర నిర్బంధం
judicial enquiry న్యాయ విచారణ
judicial notice న్యాయస్థాన నోటీసు
judicial power కోర్టు అధికారం
judicial power న్యాయ నిర్ణయాధికారం
judicial service న్యాయశాఖ సర్వీసు
judiciary న్యాయనిర్ణయవర్గం
judiciary న్యాయశాఖ
judicious న్యాయబుద్ధిగల
judicious వివేకవంతమైన
junior administrative grade జూనియర్ పరిపాలక శ్రేణి
junior clerk చిన్నశ్రేణి ఉద్యోగి
junior in rank చిన్న స్థాయి / శ్రేణిలో కనిష్ఠం
junior most కనిష్ఠ తమ
junior scale కనిష్ఠ వేతనము
juniority కనిష్ఠత
jurisdiction అధికారపరిధి
jurisdiction విచారణాధికారం
just ఉచిత
just న్యాయసంగతమైన
justice న్యాయం
justice న్యాయమూర్తి
justiciable న్యాయపరిధిలో విచారణ జరపదగిన
justify న్యాయోచితం చేయు
justify సమర్ధించుకొను
key చిక్కు తీయు రహస్యం
key తాళము చెవి
key మూలం
keynote address కీలకోపన్యాసం
keynote address ప్రధాన ప్రసంగం
kick back ఎదురు దెబ్బ బలమైన ప్రతి చర్య
kick back లంచము
kin సగోత్రుడు / బంధువు
kith and kin బంధుపరివారం
know-how పనిచేయు విధానము
knowledgeable జ్ఞానము కలిగించు
knowledgeable తెలుసుకొనదగిన